అత్తలా ఉన్నా అదృష్టం కలిసివస్తుందా?

రాజకీయాల్లో ఎవరికి ఎప్పుడు ఎలా కలిసివస్తుందో చెప్పలేం. దశాబ్దాలుగా రాజకీయాల్లో మునిగితేలినా ఒక్క పదవీ దక్కకపోవచ్చు. రాజకీయాల్లో ఓనమాలు తెలియని వ్యక్తి ముఖ్యమంత్రి అయిపోవచ్చు. ఈ రెండు రకాల కథలు భారత రాజకీయాల్లో ఉన్నాయి.…

View More అత్తలా ఉన్నా అదృష్టం కలిసివస్తుందా?

మిత్రులు గెలవాలంటే జగన్‌ జైలుకు పోవల్సిందేనా?

మిత్రులంటే ఎవరు? టీడీపీ-బీజేపీ. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్‌లో. అక్కడ 2019 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు గెలవాలంటే, మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలంటే పెద్ద అడ్డంకి వెస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌. వచ్చే ఎన్నికలనాటికి కూడా…

View More మిత్రులు గెలవాలంటే జగన్‌ జైలుకు పోవల్సిందేనా?

‘గంటా’ తీగ కదిలిస్తే ‘కులం’ డొంక కదులుతుందా?

రాజకీయాల్లో మాటలకు, చేతలకు పొంతన ఉండదు. అలా పొంతన ఉంటే పాలకులు తమ నెత్తి మీద తామే చేతులు పెట్టుకున్నట్లు అవుతుంది. నెత్తి మీద చేతులు పెట్టుకోవడమంటే తమకు తామే భస్మమైపోవడమని, తమ కొంప…

View More ‘గంటా’ తీగ కదిలిస్తే ‘కులం’ డొంక కదులుతుందా?

వందేళ్ల పాలనా?…చిన్నమ్మా సరిపోతుందా?

ఆశకు అంతు ఉండాలి అంటారు పెద్దలు. ఆశకు అంతుండాల్సింది సామాన్యులకే కాదు అసామాన్యులమని భావించుకుంటున్న రాజకీయ నాయకులకు కూడా. కాని వారికి ఆ సోయి ఉండదు కదా. వారి ఆశలు చూస్తుంటే నవ్వాలో ఏడవాలో…

View More వందేళ్ల పాలనా?…చిన్నమ్మా సరిపోతుందా?

‘ప్యాకేజి’ చట్టబద్ధతకూ తిలోదకాలేనా?

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తాం…ఇస్తాం అని ఆశలు కల్పించి, అరచేతిలో స్వర్గం చూపించి నిసిగ్గుగా, నిర్భయంగా ఎగ్గొట్టింది నరేంద్ర మోదీ సర్కారు. అందుకు చెప్పిన ఏ కారణాలు సహేతుకం కావనే విషయం బీజేపీ నాయకులకూ…

View More ‘ప్యాకేజి’ చట్టబద్ధతకూ తిలోదకాలేనా?

గుత్తావంటి అసంతృప్త జంప్‌ జిలానీలెందరో….!

ప్రతిపక్షాల నుంచి నాయకులు అధికార పార్టీలోకి జంప్‌ అవడానికి కారణం అందరికీ తెలిసిందే. పెద్ద నాయకులు, రాజకీయంగా బలమైన లీడర్లయితే మంత్రి పదవి కోరుకుంటారు. అంత సీన్‌ లేనివారు ఇంకేదైనా పదవి ఆశిస్తారు. ఇంకొందరు…

View More గుత్తావంటి అసంతృప్త జంప్‌ జిలానీలెందరో….!

నో డౌట్‌.. సింధుకే జై కొట్టేశారు.!

క్రికెట్‌.. మన దేశంలో మోస్ట్‌ పాపులర్‌ గేమ్‌. అయినాసరే, ఈసారి క్రికెట్‌ కంటే ఎక్కువగా ఒలింపిక్స్‌ పుణ్యమా అని బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధుకి పాపులారిటీ పెరిగింది. పీవీ సింధు ఒలింపిక్‌ గేమ్స్‌లో 'ఆట'…

View More నో డౌట్‌.. సింధుకే జై కొట్టేశారు.!

శశికళ మీద ‘సుప్రీం’ పిడుగు పడుతుందా?

దివంగత జయలలిత స్నేహితురాలు చిన్నమ్మ శశికళపై సుప్రీం కోర్టు పిడుగు ఎప్పుడు పడుతుంది? అన్నాడీఎంకేలో ఆమెను వ్యతిరేకించేవారిని, డీఎంకే సహా ఇతర ప్రతిపక్షాలను ఇప్పుడు వేధిస్తున్న ప్రశ్న. Advertisement జయలలిత అక్రమాస్తుల కేసులో ఆమెతో…

View More శశికళ మీద ‘సుప్రీం’ పిడుగు పడుతుందా?

అన్నాడీఎంకే గొంతెమ్మ కోరికలు…!

'నా రూటే సపరేటు'…అనే సినిమా డైలాగ్‌ మాదిరిగా తమిళనాడులో ద్రవిడ పార్టీల రూటే వేరు. దేశంలోని ఇతర పార్టీలతో పోలిస్తే ద్రవిడ పార్టీల్లో ప్రధానమైన అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల విధానాలు, రాజకీయాలు ప్రత్యేకంగా కనబడతాయి.…

View More అన్నాడీఎంకే గొంతెమ్మ కోరికలు…!

రాజకీయ వ్యభిచార నామ సంవత్సరం.!

పార్టీ ఫిరాయింపుల్ని రాజకీయ వ్యభిచారంతో పోల్చిన ఘనుడు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. చెప్పేది శ్రీరంగ నీతులు.. దూరేది మాత్రం 'డాష్‌ డాష్‌' అన్నట్లు.. చంద్రబాబు చెప్పే మాటలకీ, చేసే పనులకీ పొంతనే వుండదు.…

View More రాజకీయ వ్యభిచార నామ సంవత్సరం.!

పవన్‌కళ్యాణ్‌ని మార్చిన 2016

అవును, 2016 పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ని మార్చేసింది. అలా ఇలా కాదు, జనసేనానికి రాజకీయమంటే ఏంటో అర్థమయ్యేలా చేసింది. రాజకీయ నాయకుడంటే జనంలో వుండాలని నేర్పింది. 2016 సంవత్సరం పవన్‌కళ్యాణ్‌ని మార్చిందనడం ఎంత నిజమో, ఓ…

View More పవన్‌కళ్యాణ్‌ని మార్చిన 2016

50 రోజులు.. ఐదు వేల ప్రశ్నలు.!

ఒకటి కాదు రెండు కాదు.. పెద్ద పాత నోట్ల రద్దు తర్వాత నేడు యాభయ్యవ రోజు. 50 రోజుల సమయమివ్వండి.. దేశ ప్రజల్ని ఆనందోత్సాహాల్లో ముంచెత్తుతాం.. దేశానికి కొత్త భవిష్యత్తును చూపిస్తాం.. నల్లధనాన్ని అంతమొందిస్తాం..…

View More 50 రోజులు.. ఐదు వేల ప్రశ్నలు.!

సర్జికల్‌ స్ట్రైక్‌.. పరువు తీసేసిన మోడీ

దేశంలో ప్రతి ఒక్కరూ విజయగర్వంతో ఉప్పొంగిపోయిన రోజు అది. సర్జికల్‌ స్ట్రైక్స్‌.. ఈ పదం వినగానే, సగటు భారతీయుడి ఛాతీ, నాలుగు అంగుళాలు పెరిగిందనడం అతిశయోక్తి కాదేమో. పాకిస్తాన్‌ ప్రేరేపిత తీవ్రవాదులు, పాకిస్తాన్‌ సైన్యం…

View More సర్జికల్‌ స్ట్రైక్‌.. పరువు తీసేసిన మోడీ

బినామీ బంద్‌.. రాజకీయం ఏమైపోవాలె

ఢిల్లీలో గ్యాంగ్‌ రేప్‌ జరిగింది.. కొత్తగా జరుగుడేంది.? ఎప్పటికప్పుడు గ్యాంగ్‌ రేప్‌ ఘటనలు దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతూనే వున్నాయి. ఆ మాటకొస్తే, మనది 'గ్యాంగ్‌ రేప్‌ల భారతం' అని చెప్పుకోవాలేమో. ఆ స్థాయిలో…

View More బినామీ బంద్‌.. రాజకీయం ఏమైపోవాలె

కోడి పందాలు ఆపడం ఎవ్వరి తరం?

ప్రపంచంలోని ప్రతి దేశంలో కొన్ని దురాచారాలుంటాయి. వీటిల్లో కొన్నింటిని సమాజం, చట్టం రెండూ ఒప్పుకోవు. కొన్నింటిని సామాజికంగా, నైతికంగా అంగీకరించకపోయినా చట్టం ఆమోదిస్తుంది. చట్టం దురాచారంగా పరిగణించినవి ప్రజలు దురాచారంగా చూడరు. వాటిని తరతరాలుగా…

View More కోడి పందాలు ఆపడం ఎవ్వరి తరం?

కోడీ ‘నై’.. కత్తీ ‘నై’.. నమ్మొచ్చా బాబూ.?

కోడి పందెం.. ఉభయ గోదావరి జిల్లాలకు పేటెంట్‌ హక్కుంది దీనిపైన. ఏమో, వుందో లేదోగానీ ఆ స్థాయిలో ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందేలు జరుగుతుంటాయి. సంక్రాంతి వచ్చిందంటే, అక్కడ పండగ కోడి పందెమే.…

View More కోడీ ‘నై’.. కత్తీ ‘నై’.. నమ్మొచ్చా బాబూ.?

ఏపీ భవనాల కోసం కేసీఆర్‌ ఆరాటం…!

తెలంగాణ ముఖ్యమంత్రి ఎదుటివారికి తాను ఇవ్వాల్సినవి ఇవ్వకుండా తనకు వారి నుంచి రావల్సినవాటి కోసం ఆరాటపడిపోతున్నారు. తాను ఇవ్వాల్సినవి తొక్కిపెడుతూ, సమస్యలను పరిష్కరించకుండా నాన్చుతూ అవతలివారిపై ఒత్తిడి పెంచుతున్నారు. అవతలివారు ఎవరో కాదు ఆంధ్రప్రదేశ్‌…

View More ఏపీ భవనాల కోసం కేసీఆర్‌ ఆరాటం…!

అసలు విషయాలు చెప్పని అపోలో ఛైర్మన్‌…!

'అమ్మ' జయలలిత కన్నుమూసి నెల రోజులు కావొస్తున్న దశలో ఆమెకు 75 రోజులు వైద్యం చేసిన చెన్నయ్‌ అపోలో ఆస్పత్రి ఛైర్మన్‌ ప్రతాప్‌ సి.రెడ్డి నోరు విప్పారు. ఇప్పటివరకు ఆయన మీడియాతో మాట్లాడిన దాఖలాలు…

View More అసలు విషయాలు చెప్పని అపోలో ఛైర్మన్‌…!

అంతుబట్టని కిరణ్‌ అంతరంగం….!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అంతరంగం ఏమిటనేది అంతబట్టడంలేదు. ఆయన మళ్లీ రాజకీయాల్లోకి రాబోతున్నారా? లేదా? అర్థం కావడంలేదు. ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నట్లు, ఫలాన పార్టీలో చేరబోతున్నట్లు కొంతకాలం మీడియాలో ప్రచారం…

View More అంతుబట్టని కిరణ్‌ అంతరంగం….!

రంగంలోకి దిగుతున్న సోనియా గాంధీ…!

కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ దురదృష్టమేమిటోగాని గాంధీ-నెహ్రూ కుటుంబంలో ఆయనపై 'విఫల నాయకుడు'గా ముద్ర పడిపోయింది. ఆయన ఎంతగా కృషి చేస్తున్నప్పటికీ బలమైన నాయకుడు అనో, ప్రధాని మోదీకి సమవుజ్జీ అనో ఎవ్వరూ అనడంలేదు.…

View More రంగంలోకి దిగుతున్న సోనియా గాంధీ…!

శశికళ వర్సెస్‌ శశికళ…!

జయలలిత వెళ్లిపోయాక తమిళనాడులో పరిస్థితులు చిత్రవిచిత్రంగా మారుతున్నాయి. దశాబ్దాలపాటు ఒక నాయకురాలి చేతి మీదుగా నడిచిన అన్నాడీఎంకే రాజకీయాలు ఇప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతాయో అర్థం కాకుండా ఉంది. ఎవరు ఎవరి మీద పైచేయి…

View More శశికళ వర్సెస్‌ శశికళ…!

పవన్‌కళ్యాణ్‌ నాలెడ్జ్‌ అంతే.!

మొన్నేమో దేశభక్తి గురించి, నేడేమో పెద్ద పాత నోట్ల రద్దు గురించి.. సినీ నటుడు, జనసేన అధినేత 'పవర్‌ స్టార్‌' పవన్‌కళ్యాణ్‌ సోషల్‌ మీడియాలో చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా మారాయి. ఔట్‌ డేటెడ్‌ అంశాలైన…

View More పవన్‌కళ్యాణ్‌ నాలెడ్జ్‌ అంతే.!

వైకాపాలో నాయకులేనా? సభ్యులు లేరా?

వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వంలో ఉన్న వైఎస్సార్‌సీపీ ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ఏకైక ప్రతిపక్షం. రాష్ట్రంలోని ప్రతిపక్షాల్లో ఇది ప్రధానమైన పార్టీ. గత ఎన్నికల్లో అధికారానికి ఆమడ దూరంలో ఆగిపోయిన పార్టీ. వచ్చే ఎన్నికల్లో గెలుపు…

View More వైకాపాలో నాయకులేనా? సభ్యులు లేరా?

నరరూప రాక్షసులకి ఉరిశిక్ష

వారి దాహం తీరాలంటే మనిషి రక్తమే కావాలి.. వారి ఆకలికి మనుషుల మాంసమే కావాలి. మనుషులు కాదు, నరరూప రాక్షసులు వాళ్ళు. మతం ముసుగులో మారణహోమం సృష్టించడం, దానికి 'పవిత్ర యుద్ధం' అనే దిక్కుమాలిన…

View More నరరూప రాక్షసులకి ఉరిశిక్ష

పన్నీరు సెల్వానికి కన్నీరు మిగులుతుందా?

జయలలిత లేని తమిళనాడులో అంటే అన్నా డీఎంకే ప్రభుత్వంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. జయలలిత అనారోగ్యంతో ఆస్పత్రి పాలైనప్పటినుంచి అంటే సెప్టెంబరు 22 నుంచి ఇప్పటివరకు అధికారులు ఎవరి పని…

View More పన్నీరు సెల్వానికి కన్నీరు మిగులుతుందా?

పరువు కోసం ‘శీతాకాలం’ మటాష్‌…!

పరువు సమస్య మనుషులకే కాదు ప్రభుత్వాలకూ ఉంటుంది. సమాజంలో పరువు నిలబెట్టుకోవడం కోసం సొంత పిల్లలనే హత్య చేసిన సందర్భాలున్నాయి. వీటినే 'పరువు హత్యలు' (ఆనర్‌ కిల్లింగ్స్‌) అంటారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కూడా…

View More పరువు కోసం ‘శీతాకాలం’ మటాష్‌…!

కొమ్మినేని: చంద్రబాబు గొప్పదనమా- న్యాయవ్యవస్థ బలహీనతా!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గొప్పతనమో, లేక న్యాయవ్యవస్థ బలహీనతో కాని ఆయనకు ఎప్పుడూ ఇబ్బంది రాకపోవడం విశేషమే. Advertisement కోటాను కోట్ల మంది ప్రజలు చూసిన వాస్తవానికి కోర్టులకు ఆధారాలు కనిపించకపోవడం విచిత్రంగానే…

View More కొమ్మినేని: చంద్రబాబు గొప్పదనమా- న్యాయవ్యవస్థ బలహీనతా!