గెట్‌ రెడీ ఫర్‌..

సర్జికల్‌ స్ట్రైక్స్‌.. గతంలోనూ జరిగాయిగానీ, ఈ మధ్యనే పాపులర్‌ అయ్యింది ఈ మాట. భారత సైన్యం, పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో సర్జికల్‌ స్ట్రైక్‌ చేశాక, అసలు సర్జికల్‌ స్ట్రైక్‌ ఏంటి.? అనే విషయమై చాలా…

View More గెట్‌ రెడీ ఫర్‌..

విజయద్వయం: ఒక్కరే కానీ ఇద్దరు!

స్నేహానికి కూడా హద్దులుంటాయి.. అన్నింటినీ పంచుకోగల స్నేహం కొన్నింటిని పంచుకోనివ్వదు. ప్రధానంగా ‘‘పేరు ప్రఖ్యాతులను’’. అవసరానికి తగిన డబ్బునో, చేతిలో ఉన్న వస్తువులనో పంచుకున్నంత సులభం కాదు ప్రతిష్టను పంచుకోవడం అంటే! బహుశా అందుకేనేమో…

View More విజయద్వయం: ఒక్కరే కానీ ఇద్దరు!

పాపిస్తాన్‌కి పక్కలో బల్లెం.!

ఇప్పటిదాకా భారతదేశానికి పాకిస్తాన్‌ పక్కలో బల్లెంలా తయారయ్యింది. ఇప్పుడు పరిస్థితి మారింది. పాపాల పాపిస్తాన్‌కి అక్కడి తీవ్రాదులు, సైన్యమే పక్కలో బల్లెంలా తయారవుతున్నారు. ఏ పీవోకేని చూసుకుని పాకిస్తాన్‌, అక్కడినుంచి ప్రపంచ దేశాలకి తీవ్రవాదాన్ని…

View More పాపిస్తాన్‌కి పక్కలో బల్లెం.!

పాకిస్తాన్‌కి అంత సీనెక్కడిది.?

'భారత్‌పై ఏ క్షణాన అయినా అణుదాడికి మేం సిద్ధం.. అది భారత్‌ వ్యవహరించే తీరుపై ఆధారపడి వుంటుంది. అణ్వాయుధాల్ని ఆటవస్తువులుగా భావించడంలేదు.. వాటిని డెకరేషన్‌ కోసం తయారుచేసుకుని పెట్టుకోలేదు.. ఖబడ్దార్‌ ఇండియా..' అంటూ పాకిస్తాన్‌…

View More పాకిస్తాన్‌కి అంత సీనెక్కడిది.?

జై జవాన్‌: ఏమిచ్చి రుణం తీర్చుకోగలం.?

టీమిండియా వరల్డ్‌ కప్‌ గెలిస్తే.. ఆటగాళ్ళ మీద కోట్లాది రూపాయల కనక వర్షం కురుస్తుంది. క్రికెట్‌కే కాదు, ఇతర క్రీడలకీ ఇప్పుడు ఆ స్థాయిలోనే కాసుల పంట పండుతోంది. ఈ విషయంలో మరీ, పోటీ…

View More జై జవాన్‌: ఏమిచ్చి రుణం తీర్చుకోగలం.?

చచ్చిపోవాలి.. చంపకూడదంతే.!

సంయమనం పాటిస్తుండడాన్ని చేతకానితనంగానే భావించారంతా. అవును, ఇది నూటికి నూరుపాళ్ళూ నిజం. పాకిస్తాన్‌ ప్రేరేపిత తీవ్రవాదులు, పాకిస్తాన్‌ సైన్యం, పాకిస్తాన్‌ ప్రభుత్వమే కాదు, పాకిస్తాన్‌కి అన్ని వేళలా అండదండలందించే చైనా, పాకిస్తాన్‌తో అంటకాగే అమెరికా…

View More చచ్చిపోవాలి.. చంపకూడదంతే.!

ఇండియా ఎటాక్‌ చేసిందా.? లేదా.?

పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని తీవ్రవాద శిబిరాలపై (టెర్రరిస్ట్‌ లాంచ్‌ ప్యాడ్స్‌)పై భారత సైన్యం 'సర్జికల్‌ స్ట్రైక్స్‌' నిర్వహించిన విషయం విదితమే. మొత్తం 38 మంది తీవ్రవాదుల్ని భారత పారాట్రూప్‌ కమాండోలు మట్టుబెట్టారని భారత ప్రభుత్వం…

View More ఇండియా ఎటాక్‌ చేసిందా.? లేదా.?

అమెరికాలో తెలుగు విద్యార్ధిని ప్రియాంక గోగినేని మృతి

అమెరికాలో చదువుకుంటున్న తెలుగువిద్యార్ధిని ప్రియాంక గోగినేని ప్రమాదవశాత్తు మరణించింది. సియాటెల్ లోని సెయింట్ మాట్రిన్ యూనివర్సీటీలో ప్రియాంక గోగినేని స్థానిక  హిక్ లేక్ లో ఈతకు వెళ్లింది. అయితే అక్కడే ప్రమాదవశాత్తు ఆమె ప్రాణాలు…

View More అమెరికాలో తెలుగు విద్యార్ధిని ప్రియాంక గోగినేని మృతి

‘సోషల్‌’ ట్రెండింగ్‌.. సర్జికల్‌ స్ట్రైక్స్‌.!

సోషల్‌ మీడియాలో ఇప్పుడు సర్జికల్‌ స్ట్రైకింగ్స్‌ ట్రెండింగ్‌గా మారిపోయింది. గత కొద్ది రోజులుగా 'సర్జికల్‌ స్ట్రైక్స్‌' అన్న ప్రస్తావన ప్రముఖంగా విన్పిస్తోంది భారతదేశంలో. పాకిస్తాన్‌, భారత్‌పై యుద్దోన్మాదం ప్రదర్శిస్తున్న దరిమిలా, మనం ఏం చేయగలం.?…

View More ‘సోషల్‌’ ట్రెండింగ్‌.. సర్జికల్‌ స్ట్రైక్స్‌.!

పాకిస్తాన్‌పై భారత్‌ యుద్ధం మొదలైంది

ప్రస్తుతానికైతే సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేశామన్నది భారత ప్రభుత్వం అధికారికంగా చేసిన ప్రకటన. కానీ, అనధికారికంగా యుద్ధం మొదలైపోయింది. ఈ యుద్ధం కార్గిల్‌ యుద్ధంలా కొన్ని రోజులపాటు జరిగి, ఆగిపోతుందా.? లేదంటే, పూర్తిస్థాయి యుద్ధంగా మారుతుందా.?…

View More పాకిస్తాన్‌పై భారత్‌ యుద్ధం మొదలైంది

‘బలుపు’ సరే.. నిజమేంటి.!

మళ్ళీ మళ్ళీ అదే మాట.. 'మా దగ్గర అణ్వాయుధాలున్నాయ్‌.. భారతదేశం గనుక యుద్ధానికి ముందుకొస్తే, ఏం చేయడానికైనా వెనుకాడబోం..' అంటూ పాకిస్తాన్‌ నుంచి రెచ్చగొట్టే వ్యాఖ్యలు దూసుకొస్తూనే వున్నాయి. పాకిస్తాన్‌ ప్రధాని నుంచి ఈ…

View More ‘బలుపు’ సరే.. నిజమేంటి.!

అబ్జర్వేషన్‌: సర్వోన్నత ‘అన్యాయ’స్థానం.?

అన్ని సందర్భాల్లోనూ సుప్రీంకోర్టు తీర్పే ఫైనల్‌.. అని అనుకోవడానికి వీల్లేదు. సర్వోన్నత న్యాయస్థానం ఉరిశిక్ష విధించినా, అప్పీల్‌కి ఛాన్సులుంటాయి. ఆ ఛాన్స్‌ల్ని సైతం సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించని పక్షంలో, రాష్ట్రపతి వద్దకు క్షమాభిక్ష కోసం…

View More అబ్జర్వేషన్‌: సర్వోన్నత ‘అన్యాయ’స్థానం.?

ఏం నాయనా.. మరో లడ్డూ కావాలా.?

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి, గౌరవ ప్రదమైన వ్యక్తిగా ఉండాల్సిన మార్కండేక ఖట్జూ తరచూ వివాదాలను ఆశ్రయిస్తుంటారు. వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో ఉండే ఖట్జూ, తాజాగా భారత్‌ – పాకిస్తాన్‌ మధ్య దశాబ్దాలుగా మంట…

View More ఏం నాయనా.. మరో లడ్డూ కావాలా.?

ఎందుకంటే.. ఇండియా, అమెరికా కాదు.!

అమెరికాలోపై అల్‌ ఖైదా దాడుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రపంచ చరిత్రలోనే అతి క్రూరమైన తీవ్రవాద దాడిగా దాన్ని అభివర్ణిస్తారు. అత్యంత దారుణమైన ఘటన అది. అందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. అగ్రరాజ్యం…

View More ఎందుకంటే.. ఇండియా, అమెరికా కాదు.!

‘ఇండియా’ డబుల్‌ ధమాకా.!

ఒకే రోజు రెండు చిరస్మరణీయ విజయాల్ని అందుకుంది ఇండియా. అందులో ఒకటి ఆటలో సాధించిన విజయం అయితే, ఇంకొకటి శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధించిన అత్యుత్తమ విజయం. ఒకటి భారతీయుల్లో ఉత్సాహం నింపింది. ఇంకొకటి,…

View More ‘ఇండియా’ డబుల్‌ ధమాకా.!

‘నిజం’ నిప్పులాంటిదేగానీ…

ఉమ్మడి తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయింది నిజం. రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్‌ పునర్‌ వ్యవస్థీకరణ బిల్లు పాసయ్యింది నిజం. లోక్‌సభలో ఆ బిల్లు పాస్‌ అయ్యిందన్నది నిజమేనా.? ఇది మాత్రం ఎప్పటికీ మిలియన్‌ డాలర్ల ప్రశ్నే.…

View More ‘నిజం’ నిప్పులాంటిదేగానీ…

మంట పుట్టించిన నరేంద్రమోడీ.!

'భారత ప్రధాని నరేంద్రమోడీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.. బాధ్యతారాహిత్యంతో మాట్లాడారు.. మా దేశాన్ని తీవ్రవాద దేశంగా అభివర్ణిస్తారా.? ప్రపంచానికి తీవ్రవాదాన్ని ఎక్స్‌పోర్ట్‌ చేస్తున్న పాకిస్తాన్‌.. అని ఆరోపిస్తారా.? ఎంత ధైర్యం.? మేం అభివృద్ధి కాముకులం..…

View More మంట పుట్టించిన నరేంద్రమోడీ.!

విజయద్వయం: అనితర సాధ్యులు!

కామెడీ జోనర్‌లో.. సరదాగా సాగుతూ ఏదైనా ఒక సినిమా హిట్టయ్యిందంటే, ఆ తర్వాత దాన్ని ఎంతో మంది అనుకరిస్తారు. అది తెలుగు వాళ్లకు వేరే చెప్పాల్సిన అంశం కాదు. ‘ఢీ’, ‘రెడీ’ సినిమాల నాటి…

View More విజయద్వయం: అనితర సాధ్యులు!

హైద్రాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌కి ఏమైంది.?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వున్నపళంగా కంగారు పడ్డారు. కంగారు పడ్డారో లేదో, మీడియా ముందైతే కంగారు పడినట్లే నానా హడావిడీ చేసేశారు. హైద్రాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ని దెబ్బతీసేలా వ్యవహరించొద్దంటూ మీడియాకి ఉచిత సలహా ఇచ్చేశారు.…

View More హైద్రాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌కి ఏమైంది.?

‘పాక్‌ అన్నదమ్ముల్లారా.. మీతో యుద్ధం చేస్తాం..’

ప్రధానమంత్రి నరేంద్రమోడీ, పాకిస్తాన్‌తో యుద్ధంపై ఎలా స్పందిస్తారా.? సరిహద్దుల్లో భారత బలగాలపై పాకిస్తాన్‌ సైన్యం, తీవ్రవాదుల్ని ఉసిగొల్పి, 20 మంది భారత సైనికుల్ని హతమార్చిన ఘటనకు ఎలా బదులిస్తారు.? పాకిస్తాన్‌కి ఎలాంటి హెచ్చరికలు జారీ…

View More ‘పాక్‌ అన్నదమ్ముల్లారా.. మీతో యుద్ధం చేస్తాం..’

ఎద్దు ఈనిందిరో.. దూడని కట్టెయ్‌రా.!

వెనకటికి ఒకడు 'ఎద్దు ఈనిందిరో..' అనంటే, ఏమాత్రం తడుముకోకుండా 'దూడని కట్టెయ్‌రో..' అని సమాధానమిచ్చాడట. ఎద్దు ఏంటి.? ఈనడమేంటి.? అన్న ఆలోచన ఏమాత్రం రాలేదాయనగారికి.  Advertisement తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, హైద్రాబాద్‌లో వానలు…

View More ఎద్దు ఈనిందిరో.. దూడని కట్టెయ్‌రా.!

పాకిస్తాన్‌ సెల్ఫ్‌ గోల్‌.!

భారతదేశంపైకి తీవ్రవాదాన్ని ఎగదోస్తోన్న పాకిస్తాన్‌కి, అదే తీవ్రవాదం పక్కలో బల్లెంలా తయారవుతోంది. వాస్తవానికి, భారతదేశంలో పాక్‌ ప్రేరేపిత తీవ్రవాదం సృష్టించే మారణహోమం కన్నా, అదే పాకిస్తాన్‌ పెంచి పోషించిన తీవ్రవాదం పాకిస్తాన్‌లో సృష్టించే మారణహోమమే…

View More పాకిస్తాన్‌ సెల్ఫ్‌ గోల్‌.!

యుద్ధానికే మొగ్గు చూపుతున్న పాకిస్తాన్‌

'ఏదైతే అది జరుగుతుంది.. యుద్ధమే మాక్కావాలి..' అంటోంది పాకిస్తాన్‌. ఇండియాతో యుద్ధానికి పాకిస్తాన్‌ అత్యుత్సాహం ప్రదర్శించడం ఇదే మొదటిసారి కాదు. పలుమార్లు పాకిస్తాన్‌ కయ్యానికి కాలు దువ్వడం, చేతులు కాల్చుకోవడం తెల్సిన విషయాలే. అయినాసరే,…

View More యుద్ధానికే మొగ్గు చూపుతున్న పాకిస్తాన్‌

నల్ల దొంగలు: పనామా టు బహమాస్‌

మొన్న పనామా పేపర్స్‌.. ఇప్పుడు బహమాస్‌ లీక్‌.. ఏదైతేనేం, అక్కడ మేటర్‌ ఒకటే. నల్ల కుబేరుల వ్యవహారం గురించిన చర్చ ఈనాటిది కాదు. అందరూ ఆ రాజకీయ దొంగలే.. అనుకోవాలేమో.! యూపీఏ హయాంలో అవినీతికి…

View More నల్ల దొంగలు: పనామా టు బహమాస్‌

చట్టసభల్లో ఏం జరిగినా అంతేనా.?

చట్టసభకు సంబంధించి విశేషమైన అధికారాలు సభాపతులకు మాత్రమే వుంటాయి. ఇది జగమెరిగిన సత్యం. ఎందుకలా.? అనడక్కూడదు. అదంతే. కింది స్థాయి న్యాయస్థానాలు, ఉన్నత న్యాయస్థానాలు, సర్వోన్నత న్యాయస్థానం.. ఇలా ఓ నేరానికి సంబంధించి, నేరం…

View More చట్టసభల్లో ఏం జరిగినా అంతేనా.?

అబ్జర్వేషన్: దిక్కూ మొక్కూ లేని హైద్రాబాద్‌.!

మునుపెన్నడూ లేని స్థాయిలో జలవిలయానికి భాగ్యనగరం తల్లడిల్లిపోయింది. రికార్డు స్థాయిలో కురిసిన వర్షానికి భాగ్యనగరం చెరువులా కాదు, ఉప్పొంగిన నదిని తలపించింది. రోడ్లెక్కడో, ఇళ్ళెక్కడో, కాలువలెక్కడో తెలియని పరిస్థితి. ఏ మాటకి ఆ మాట…

View More అబ్జర్వేషన్: దిక్కూ మొక్కూ లేని హైద్రాబాద్‌.!

సరదాకి: సిగ్గు లేని సన్మానాలు

ఏదన్నా సాధిస్తే సన్మానం జరుగుతుంది మామూలుగా అయితే. కానీ, ఇది మోడ్రన్‌ ట్రెండ్‌ కదా. సాధించేశాం.. అని చెప్పుకోవడంతోనే సన్మానాలు షురూ అవుతున్నాయి. నయా సన్మానాల జాతర గురించి తెలుగు సినిమాల్లో వేసినన్ని సెటైర్లు…

View More సరదాకి: సిగ్గు లేని సన్మానాలు