అడిగితే జవాబు ఇవ్వరేమి?

అడిగేవాడికి చెప్పేవాడు  లోకువ అన్నది నానుడి.కానీ ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో అడిగేవాడే లోకువైపోయాడు. తెలుగుదేశం జవాబుదారీ తనాన్ని తుంగలో తొక్కేస్తోంది. ప్రశ్న అడగడం భయం, జనాలు విరుచుకు పడిపోతున్నారు. దాంతో ఎవరు నోరు…

View More అడిగితే జవాబు ఇవ్వరేమి?

మ్యాన్ ఆఫ్ ది పాలిటిక్స్

వీరుడు అంటే విజయాన్ని సాధించేవాడు..ఆస్వాదించేవాడు…విర్రవీగే వాడు కాదు…ఓటమికి ఎదురొడ్డేవాడు..దాని తలదించేవాడు..పొగరణిచేవాడు. వీరుడంటే ఓటమికి వెరువక ముందుకే వెళ్లేవాడు..వీరుడంటే అపజయం తలుపుతట్టినపుడు, జయకేతనం ఎగరేసినపుడు ఒకేలా ముందుకు సాగిపోగలిగినవాడు..కర్తవ్యం మాత్రమే గుర్తుండి..లక్ష్యాన్ని మాత్రమే చూడగలిగేవాడు..మరికదేన్నయినా లక్ష్యపెట్టనివాడు.…

View More మ్యాన్ ఆఫ్ ది పాలిటిక్స్

కలనైన మరువను కాంగ్రెస్ ను

కాంగ్రెస్ మహా మహా ద్రోహం చేసింది ఆంధ్ర దేశానికి. అడ్డగోలుగా, ఎవరికీ చెప్పకుండా విభజించింది రాష్ట్రాన్ని. పాపం, చంద్రబాబు అప్పటికీ విభజన వద్దు అని, సమైక్యమే ముద్దు అని శత విధాలా చెప్పారు,..పోరాడారు. ఇక…

View More కలనైన మరువను కాంగ్రెస్ ను

టాలీవుడ్ ఫిక్సయిపోయినట్లే

తెలంగాణ ఏర్పడిన కొత్తలో విపరీతమైన డిస్కషన్లు..సినిమా రంగం ఇక్కడ వుంటుందా…తరలిపోతుందా? అని కానీ ఇప్పుడు స్పష్టమైపోయింది. టాలీవుడ్ అంగుళం కూడా ఇక్కడ నుంచి కదలదని. దీనికి ఒక కారణం కాదు చాలా వున్నాయి. టాలీవుడ్…

View More టాలీవుడ్ ఫిక్సయిపోయినట్లే

కుడి ఎడమల వృధా..వృధా

నిగ్గదీసి అడుగు..ఈ సిగ్గులేని జనాన్ని..అగ్గితోటి కడుగు..ఈ సమాజ జీవచ్ఛవాన్ని..అని తీవ్రంగా ప్రశ్నిస్తాడు కవి సిరివెన్నెల. రాను రాను సమాజం నిర్వీర్యం అయిపోతోంది.రాజకీయనాయకుల అధికార దాహార్తి తీర్చుకునే మార్గంలో పన్నుతున్న పన్నాగాల పుణ్యమా అని, ఏకంగా…

View More కుడి ఎడమల వృధా..వృధా

కిలో బియ్యం రూ 100?

మానసికంగా రెడీ అయిపోండి…ఈ ధరలో బియ్యం కొనుక్కోవడానికి. ఇప్పుడు ఒరిజనల్ సోనా మసూరి, లేదా నెల్లూరు సన్నాలు బియ్యం కొనాలంటే యాభై అయిదు రూపాయిల నుంచి అరవై రూపాయిలకు దొరుకుతున్నాయి. త్వరలో వంద రూపాయిలకు…

View More కిలో బియ్యం రూ 100?

అమ్మకమే…అభివృద్ధా?

ప్రజాధనంతో మరింత ప్రజాదాయాన్ని పెంచి, తద్వారా ప్రభుత్వ ఆదాయం పెంచుకోవాలన్న ఆలోచనలు మాయమయ్యాయి. ఎంత సేపూ, ఏవి అమ్మేద్దాం, ఖజానాకు ఎంత జమచేద్దాం అని ఆలోచించే ప్రభుత్వాలు వచ్చాయి. భూములు అమ్ముదామా.. ఇసుక అమ్ముదామా..…

View More అమ్మకమే…అభివృద్ధా?

మసకబారుతున్న కేసిఆర్ ప్రతిష్ట

పైకి ఎవరూ మాట్లాడడం లేదు కానీ, తెలంగాణ వాదుల బుర్రలుగిర్రున తిరుగుతున్నాయి. తాము ఏరి కోరి తెచ్చిపెట్టకున్న నాయకుడు చేస్తున్న పనులు, తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే వాళ్లకు మతిపోతోంది. ఉద్యమ కాలంలో చెప్పిందేమిటి? ఎన్నికల…

View More మసకబారుతున్న కేసిఆర్ ప్రతిష్ట

రైతుల సెగ మొదలు

చంద్రబాబు ప్రభుత్వానికి మళ్లీ రైతుల సెగ మొదలైంది. అయితే ఇది ఇప్పటికిప్పుడు ఆయనకు కానీ, ఆయన ప్రభుత్వానికి కానీ తెచ్చే ముప్పేమీ లేదు. ఇంకా నాలుగేళ్ల సమయం వుంది. మరోసారి రైతుల ముందుకు వెళ్లడానికి.…

View More రైతుల సెగ మొదలు

మరో ఫిల్మ్ సిటీ అవసరమా?

హైదరాబాద్ తెలుగు సినిమా పరిశ్రమకు కేంద్రం.  చెన్నారెడ్డి దగ్గర నుంచి వైఎస్ వరకు ఎందరో ఇచ్చిన వరాలు, అవకాశాలు కలిసి వచ్చి, ఈరోజు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు కాదు, ఏకంగా భారత చలన…

View More మరో ఫిల్మ్ సిటీ అవసరమా?

‘పవర్’ హానీమూన్ సాగేనా?

మొత్తానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన సంస్థ రాజకీయ పార్టీగా మారింది.  ఆ మేరకు అధికారిక గుర్తింపు వచ్చేసింది. ఇన్నాళ్ల వ్యవహారం వేరు. ఇకపై వేరు. ఇన్నాళ్లు పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టకపోయినా,…

View More ‘పవర్’ హానీమూన్ సాగేనా?

తెరాసకు ‘కమ్మ’దనం?

కెసిఆర్ ఏ సామాజిక వర్గాన్నయితే విపరీతంగా ద్వేషించి, ఆ ద్వేషాన్ని జనంలో అసమానత రూపంలో రగిల్చి, ఆపై ఉద్యమం చేసి, విభజనకు మార్గం సుగమం చేసారో, ఇప్పుడు అదే సామాజిక వర్గాన్ని అక్కున చేర్చుకోవాలని…

View More తెరాసకు ‘కమ్మ’దనం?

హుద్ హుద్..సాయం..హుష్ కాకి

చంద్రబాబు భలే తెలివైన వారు దేనినైనా పబ్లిసిటీతో మాయ చేయగలరు. తనకు అనుకూలంగా మార్చుకోగలరు. హుద్ హుద్ వ్యవహారం అలాంటిదే. ఎప్పుడూ ఎరగనంత గాలి వచ్చింది. విశాఖ, విశాఖ జిల్లాలో విద్యుత్ శాఖకు, పంటలకు,…

View More హుద్ హుద్..సాయం..హుష్ కాకి

సింగ’పూర్’ సంస్థలు

చంద్రబాబు ప్రభుత్వం నవ్య రాజధాని కి సంబంధించిన మాస్టర్ ప్లాన్ కోసం సింగపూర్ ప్రభుత్వంతో కుదుర్చుకున్నఒప్పందంపై నీలినీడలు కమ్ముకున్నాయి. వైకాపా అధినేత జగన్ సంబంధిత దినపత్రిక సాక్షి దీనిపై ఓ కథనం ప్రచురించింది. దీని…

View More సింగ’పూర్’ సంస్థలు

రవిబాబు తో ఎక్స్ క్లూసివ్ ఇంటర్వ్యూ

రవిబాబు…ఓ విభిన్న దర్శకుడు. మన సినిమా జనాలు చాలా మంది విదేశాల్లో చదువుకుంటారు..లేదా విదేశీ సినిమాలు తెగచూస్తారు కానీ కొత్త ప్రయోగాలకు, లేదా విభిన్నమైన సినిమాలు రూపొందించడానికి మాత్రం అంత సులువుగా ముందుకు రారు.…

View More రవిబాబు తో ఎక్స్ క్లూసివ్ ఇంటర్వ్యూ

మూడు బడులు – ఒక్కటే పాఠం..

కాలం కుదురుగా వుండదు..పరుగెడుతూనే వుంటుంది…ఆ పరుగు చివరకి కొలమానమై కూర్చుంటుంది…కాలం మరుపు తెస్తుంది..ఆదమరిస్తే మచ్చా తెస్తుంది.. మెతుకు పట్టుకుంటే చాలు అన్నం ఉడుకు ఏ తీరుగా వుందో చెప్పేయచ్చు..పువ్వు పూర్తిగా  విచ్చుకోనక్కరలేదు..వాసన ఎలా వుండబోతోందో…

View More మూడు బడులు – ఒక్కటే పాఠం..

ఎందుకు క్లారిటీగా చెప్పరు బాబూ?

దేశంలో ఎక్కడా లేని విధంగా రుణమాఫీ చేస్తున్నాం. రైతుల ఆత్మహత్యలు చూడలేక ఈ నిర్ణయం తీసుకున్నా..వ్యవసాయాన్ని లాభసాటి చేస్తా, వెఎస్, కాంగ్రెస్ రుణమాఫీకి వ్యతిరేకం తొలిజాబితా, మలిజాబితా, పరిశీలన, నెట్ లో పెడతాం..రచ్చబండకు పంపుతా..…

View More ఎందుకు క్లారిటీగా చెప్పరు బాబూ?

పవన్ పై అనుమానం..చిరుకు గాలం?

ఉనట్లుండి మెగాస్టార్, చిరంజీవి పేరు జంప్ జిలానీల జాబితాలో చేరుతుందని ఎందుకు వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ చిరంజీవిని తమ పార్టీలోచేర్చుకోవాలని ఎందుకు ఉబలాటపడుతోంది. ఒకప్పుడు తమ పార్టీ ఓటమికి కారణమైన వ్యక్తిని ఇప్పుడు తెలుగుదేశంలోకి…

View More పవన్ పై అనుమానం..చిరుకు గాలం?

జగన్ తొందరపడుతున్నారా?

రైతుల సమస్యలపై రణభేరి మోగిస్తున్నారు ప్రతిపక్ష నేత జగన్. అయిదవ తేదీన ఆయన రాష్ట్రవ్యాప్త నిరసన, ధర్నా, దీక్షల వంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు ప్రభుత్వం కీలకమైన రుణమాఫీపై చేస్తున్న తాత్సారానికి నిరసన ఇది.…

View More జగన్ తొందరపడుతున్నారా?

కోమాలో జనసేన?

జనసేన..పవన్ కళ్యాణ్ కు, ఆయన సిద్దాంతాలను నమ్మినవారికి ప్రియమైన పేరు. పుట్టిన సంస్థ లేదా, పార్టీ అలాగే వుండిపోతే ఇక చెప్పేదేముంటుంది?  ఇప్పుడు జనసేన పరిస్థితి అలాగే వుంది. Advertisement పార్టీ పుట్టింది. ఎన్నికలకు…

View More కోమాలో జనసేన?

రాజకీయ పార్టీల గ్రేటర్ వ్యూహాలు

గ్రేటర్‌ హైదరాబాద్ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో రాజకీయ పార్టీలు వ్యూహాలను పదును పెడుతున్నాయి. వలసలపై గులాబీ నేతలు నమ్మకం పెట్టుకున్నారు. టీడీపీ-బీజేపీతో కలిసి జెండా పాతాలని ఉవ్విళ్లూరుతోంది. ఒంటరిపోరుకు కాంగ్రెస్‌ సిద్ధమవుతోంది. సమీప భవిష్యత్తులో…

View More రాజకీయ పార్టీల గ్రేటర్ వ్యూహాలు

తుపానులు వెలిసాయి

బాబు సింగపూర్, జపాన్ వెళ్లి వచ్చేసారు…తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగిసాయి..టాలీవుడ్ మేము సైతం హడావుడి పూర్తయింది. ఇప్పుడు ఇక రొటీన్. Advertisement తెలంగాణలో.. భీభత్సం సృష్టిస్తుందనుకున్న తుఫాను వెలసింది. తెలంగాణ రాష్ట్ర తొలి బడ్జెట్…

View More తుపానులు వెలిసాయి

మిథ్య అక్కరకు వచ్చింది

ఎన్టీయార్‌ బతికున్నంతకాలం కేంద్రం ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడారు. రాష్ట్రానికైతే ఏలుకోవడానికి కొంత ప్రాంతం అంటూ వుంది. కేంద్రానికి ఏముంది? రాష్ట్రం సత్యం, కేంద్రం మిథ్య – అనేవారు. ఏవో విదేశీ వ్యవహారాలు, రక్షణ వంటి…

View More మిథ్య అక్కరకు వచ్చింది

టాలీవుడ్ – ఓ ఫ్లాప్ స్టోరీ

సినిమాకు కోటి రూపాయిల నుంచి నలభై కోట్ల ఖర్చు. ఏడాదికి వందకు పైగా సినిమాలు. అంటే కనీసం నాలుగైదు వందల కోట్ల మొత్తం. టాలీవుడ్ టర్నోవర్. ఎక్కడికిపోతోంది ఈ మొత్తం. టాలీవుడ్ లో ఎవరు…

View More టాలీవుడ్ – ఓ ఫ్లాప్ స్టోరీ

థిక్కారమున్ సైతుమే…?

యమశాసనమా మజాకా? దాన్ని ధిక్కరిస్తారా? మీకు ప్రకటనలు కట్..అంటున్నారట..యమలీల యూనిట్. ఆ మధ్య సినిమాలపై సమీక్షలు వేస్తుంటే, టాలీవుడ్ కు నష్టమని చెప్పి, సాక్షిలో వాటిని ఆపేయించారు. దాంతో ఇప్పుడు సాక్షి దినపత్రిక, వెబ్…

View More థిక్కారమున్ సైతుమే…?

దూకుడు పెంచిన మజ్లిస్

మజ్లిస్ పార్టీ దూకుడు పెంచింది. ఎన్నికల అనంతరం కాస్త అటు ఇటుగా వున్న ఆ పార్టీ ఇప్పుడు జూలు విదిలించింది. తెలంగాణ అసెంబ్లీలో ఎమ్ఐఎన్ పక్ష నేత అక్బరుద్దీన్ తన దైన శైలిలో ప్రభుత్వంపై…

View More దూకుడు పెంచిన మజ్లిస్

కెసిఆర్ దారి…రహదారి

ఎవరెంత అడ్డం పడ్డా సరే కెసిఆర్ దారి రహదారి, ఒక్క సారి డిసైడ్ అయితే తిరుగేలేదు… అన్నట్టుగా తెలంగాణలోని అధికారపార్టీ సిద్ధమయిపోతోంది. ఒకవైపు టీడీపీ రగిలిపోతున్నా.. మరోవైపు బీజేపీ భగభగమంటున్నా… ఇంకోవైపు కాంగ్రెస్ కయ్యానికి…

View More కెసిఆర్ దారి…రహదారి