తప్పెవరది బాబాయ్?

రాష్ట్రంలో ఎక్కడ చూడండి..చంద్రన్న విజయాలు అంటూ హోర్డింగ్ లు. వాటి సారాంశం ఒక్కటే..వేల కోట్లు ఖర్చుచేసి, వేలాది మంది రైతుల రుణాలు ప్రభుత్వం తీర్చింది. సంతోషం..ప్రభుత్వం రైతులకు మంచే చేసింది. ఈరోజు ఒక దినపత్రికలో…

View More తప్పెవరది బాబాయ్?

క్రౌడ్ పుల్లింగ్ హీరో గా అఖిల్ అవతరించేనా.?

స్టార్ లందు.. టాప్ స్టార్‌లు వేరు.. టాప్ స్టార్ లందు నెంబర్ వన్‌లు వేరు. అసలు నటుడు వేరు.. హీరో వేరు.. మళ్లీ హీరోల్లో మాస్ హీరో వేరు… అలాంటి మాస్ హీరోలు ఎందరన్నా…

View More క్రౌడ్ పుల్లింగ్ హీరో గా అఖిల్ అవతరించేనా.?

పైసల్లో ఆలోచించినా ఫలితం వుంటుంది

మన రాష్ట్రంలోనే ఓ మార్కెట్ సొసైటీ..అక్కడ అమ్మే ఉత్పత్తిపై రెండు పైసలు మినహాయించి పక్కన పెడుతుంది. దాంతో కాలేజీలు, ఆసుపత్రులు నిర్వహిస్తుంది. గల్ఫ్ వార్ టైమ్ లో ఆర్టీసీ టికెట్ పై కొన్ని పైసలు…

View More పైసల్లో ఆలోచించినా ఫలితం వుంటుంది

మెట్రోలు అవసరమా?

విజయవాడ మెట్రో రైల్ కు కేంద్రం అభ్యంతరం చెప్పినట్లు వార్తలు వచ్చేసాయి. విజయవాడ జనాభా 20 లక్షలుకూడా లేదని అందువల్ల ఆర్థికంగా వేయబుల్ కాదన్నది ఆ అభ్యంతరం. అయితే మెట్రో ప్రాజెక్టు సాధన కోసం…

View More మెట్రోలు అవసరమా?

‘హీరో’ కొన్ని జ్ఞాపకాలు

మార్కెట్ లో పాతుకుపోయిన ఒక ప్రొడక్టు స్థానంలో, పోటీగా మరో ఉత్పత్తిని తీసుకురావడం అంటే అంత చిన్న విషయం కాదు. అలా తీసుకువచ్చిన దాన్ని మార్కెట్ ఎక్కించడం అంటే మరీ కష్టం. ఇలాంటి సాహసాలు…

View More ‘హీరో’ కొన్ని జ్ఞాపకాలు

హోదాపై అందరిదీ పక్కదారి ప్రయత్నమే

ప్రత్యేక హోదా..అదో మాయా స్వప్నం. ప్రత్యేక హోదాపై ఆందోళన చేసిన, చేస్తున్న ప్రజలు పది మందిని పక్కకు పిలిచి, ఈ హోదా వల్ల ఆంధ్రకు కలిగే ప్రయోజనాలు ఏమిటి? ముఖ్యంగా సామాన్య ప్రజానికానికి ఒరిగేదేమిటి?…

View More హోదాపై అందరిదీ పక్కదారి ప్రయత్నమే

బాబు గారూ…ఇదెలా సాధ్యం?

ఆర్థిక, సామాజిక హోదాలతో పని లేకుండా, ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలలో గృహకల్పన చేయడమే నవ్యాంధ్ర రాజధాని అమరావతి లక్ష్యం అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నిజంగా మెచ్చుకోదగ్గ, అద్భుత మైన ఆశయం. కానీ,…

View More బాబు గారూ…ఇదెలా సాధ్యం?

బాబులాగే అడిగాడు జగను కూడా..

ఏ వ్యవస్థలో నైనా టాప్ పొజిషన్ లో వున్నవారు అప్పుడప్పుడు భలే జోక్ లు వేస్తుంటారు. అవి సంస్థలైనా, పార్టీలైనా కూడా…'నా వ్యవహార శైలి ఎలా వుంది? ఫరవాలేదా? నేనేమైనా మారాలా?' అన్నదే ఆ…

View More బాబులాగే అడిగాడు జగను కూడా..

కేంద్రంపై తెరాస స్ట్రాటజీ ఏమిటో?

మోడీకి మేము మిత్రపక్షమూ కాదు, శతృపక్షమూ కాదు..తటస్థం అని ప్రకటించారు ఎంపీ కవిత. ఓ ఎంపీగా కన్నా, తెరాస అధినేత కెసిఆర్ కుమార్తెగానే చూడాలి ఆమె మాటలను. అప్పుడే మరింత ప్రాధాన్యత సంతరించుకుంటాయి. చిరకాలంగా…

View More కేంద్రంపై తెరాస స్ట్రాటజీ ఏమిటో?

ప్రజల విశ్వాసాలతో చెలగాటం

నమ్మకం అవసరమే..కానీ మూఢ నమ్మకం అనర్థదాయకం. తెలుగు నాట భక్తిరసం తెప్పలుగా పారుతోంది..డ్రయినేజీ స్కీములేక డేంజరుగా మారుతోంది అన్నాడు కవి పురిపండా..తన పులిపంజా కవితా సంకలనంలో. నిజమే ఇప్పుడు సోకాల్డ్ స్వామీజీలు, పంచాంగకర్తలు, అరకొర…

View More ప్రజల విశ్వాసాలతో చెలగాటం

కింకర్తవ్యమ్…

ముదరిపోయింది..తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలను ఏలుతున్న రాజకీయ నాయకుల నడుమ వివాదం ఎంత ముదరాలో అంతా ముదిరిపోయింది. నువ్వు ఒకటంటే నే రెండంటా అనే చందాన ఇద్దరు చంద్రులు రెచ్చిపోవడంతో, వివాదం రచ్చకెక్కింది. అసలేం జరిగింది..దానికి…

View More కింకర్తవ్యమ్…

పెదనాన్న కమర్షియల్ సినిమాలు చేయచ్చుగా అన్నారు

నారా రోహిత్..ఈ తరం హీరోల్లో ఒకరు. కానీ ఆయన సినిమాలు మాత్రం అన్ని సినిమాల్లో ఒకటిగా వుండవు. నారా రోహిత్ సినిమా అంటేనే సమ్ థింగ్ వైవిధ్యం వుంటుదని ప్రేక్షకులు నిశ్చయానికి వచ్చి చాలా…

View More పెదనాన్న కమర్షియల్ సినిమాలు చేయచ్చుగా అన్నారు

అవినీతికి బంధాలు లేవు

పులిని చూస్తే పులి ఎన్నడు జడవుదు..మేక వస్తే మేక ఎన్నడు అదరదు..మాయరోగమదేమోగానీ మనిషి మనిషికి కుదరదు అంటాడు.. అందాలరాముడులోని ఓ పాటలో కవి. ఎంతో కట్టుగా వుంటూ, జీతాలు, ఇతర డిమాండ్లు సాధించుకునే ఎన్జీవోలు,…

View More అవినీతికి బంధాలు లేవు

సినిమా చూపించరు మావా

టాలీవుడ్ నిర్మాతల మాయాజాలం..బయ్యర్ల జూదం..వెరిసి కోట్ల రూపాయిల నష్టం Advertisement ఎక్కడన్నా సరుకు చూడకుండా కోట్లు పోసి కొంటారా? కొంటారు..టాలీవుడ్ లో అంతే..టాలీవుడ్ లో అంతే…. ఎంత బ్రాండ్ ఇమేజ్ వుంటే మాత్రం…ఒకేసారి కోట్లు…

View More సినిమా చూపించరు మావా

టార్గెట్ సెంటర్: చంద్రబాబు విజన్ 2019

లక్ష్యం…విజన్..గమ్యం.. ముందుచూపు…,పలుకుబడి ఏదైనా, పదం ఏదైనా కావచ్చు.,,.ఎదగాలనుకున్న వారు ఎవరికైనా అవసరం. అందునా రాజకీయనాయకులకు మరీ అత్యవసరం. అల్లంతదూరంలో ఎన్నికలు వుంటే, ఇప్పటి నుంచే ఎత్తుగడలు వేసుకోవడం తప్పని సరి. మరి సాదా సీదా…

View More టార్గెట్ సెంటర్: చంద్రబాబు విజన్ 2019

జగన్…ఫిట్టా..ఫట్టా..?

ప్రతిపక్షనేతగా జగన్ సరైన దిశలోనే వెళ్తున్నారా? లేక తన చిత్తానికి తాను ముందుకు సాగుతున్నారా? ప్రతిపక్ష నేత అనిపించుకుని మరి కొన్ని నెలల్లో ఏడాది అనుభవాన్ని స్వంతం చేసుకుంటారు. ప్రతిపక్ష నేతగా జగన్ ఫిట్టా..ఫట్టా..అన్నది…

View More జగన్…ఫిట్టా..ఫట్టా..?

టాలీవుడ్ అనాథ?

భారతదేశ చలన చిత్ర రంగంలో ఒక్క రాష్ట్రానికి చెందినదైనా, టాలీవుడ్ దేశం మొత్తాన్ని ఫ్రభావితం చేసే స్థాయిలోనే వుంది. ఏటా వందల సినిమాలు, వందల కోట్ల టర్నోవర్ ఇక్కడ జరుగుతోంది. అన్నింటికి మించి ఇంత…

View More టాలీవుడ్ అనాథ?

‘మా’లో ఇంత కుళ్లు..కంపు దాగున్నాయా?

సినిమాలు చూసిన వారికి హీరోలను చూస్తే మతి పోతుంది. ఇంతటి దయామూర్తులు, ఇంతటి ధీరోదాత్తులు, ఇంతటి సాహస వీరులు ఎవరూ లేరనిపిస్తుంది. కానీ తెరవెనుక హీరోలైతేనేం, నటులైతేనేం కొట్టుకుంటున్న తీరు చూస్తే..హవ్వ..వీరా తెరపైకి వచ్చి…

View More ‘మా’లో ఇంత కుళ్లు..కంపు దాగున్నాయా?

బడ్జెట్ కు ముందే బీద అరుపులు

సాధారణంగా బడ్జెట్ ఎలా వుంటుంది అన్నది ముందుగా ఎప్పుడూ, ఏ ఆర్థికమంత్రీ తెలియనివ్వరు.  కేంద్ర బడ్జెట్ అయితే అత్యంత భయకరమైన రక్షణలో తయారవుతుంది.  రాష్ట్రం బడ్జెట్ కు అంత సీన్ వుండదు. కానీ దాని…

View More బడ్జెట్ కు ముందే బీద అరుపులు

ఎక్కడికెళ్తోందీ దేశం..

మళ్లీ మరో బడ్జెట్ వచ్చింది మన ముందుకు. మన రాష్ట్రానికి ఏం దక్కింది, మిగిలిన వాటికి ఏం దక్కింది. ఏ రంగానికి ఎంత ఇచ్చారు..ఇదే కదా మనం చూసేంది. Advertisement కానీ అసలు దేశం…

View More ఎక్కడికెళ్తోందీ దేశం..

ప్రత్యేక హోదా…పార్టీలకు భలే కిక్కు

ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా అన్నది ఇప్పుడు మాంచి మాటల గేమ్ గా మారింది. అసలే సరైన రాజకీయ వార్తలు లేక ఇబ్బంది పడుతున్న మీడియాకు ఇదొక్కటే ఆధారంగా మారింది.  ముందు చంద్రబాబు…

View More ప్రత్యేక హోదా…పార్టీలకు భలే కిక్కు

కబుర్లు సరే, కార్యాచరణ ఏదీ?

ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వరంగల్ పర్యటన  ముగిసింది. వరంగల్ సభలో చంద్రబాబు మాటలతో రెండు రాష్ట్రాల ప్రజలు అయోమయంలో పడ్డారు. కారణం ఆయన కొత్త మాటలేమి చెప్పకున్నా… తీరని సందేహాలను మిగిల్చారు. అందరూ శాఖాహారులే……

View More కబుర్లు సరే, కార్యాచరణ ఏదీ?

టాలీవుడ్ లో భయం..భయం..

హీరో గాల్లోకి అంతెత్తున లేచి విలన్లను చావగొడతాడు..ఆయనేకేం భయం..అతను హీరో. Advertisement నిర్మాత సినిమాకు చులాగ్గా కోట్లు కుమ్మరించేస్తాడు..మూడు రూపాయిల వడ్డీకి కోట్లు ఫైనాన్స్ తెస్తాడు..ఆయనకేం భయం. దర్శకుడు గాల్లో చేతులు తిప్పుతూ, రెండున్నర…

View More టాలీవుడ్ లో భయం..భయం..

హెచ్చు, తగ్గులు తెలియని జగన్‌!

అన్నికళలు అందరూ ఔపాసన పట్టాలని లేదు. అందరికీ అన్నీ అందిరావాలనీ లేదు. పాపం, వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి వ్యవహారం ఇలాంటిదే. ఆయనకు వ్యాపార పటిమ వుందేమో కానీ రాజకీయ చాకచక్యం వున్నట్లు…

View More హెచ్చు, తగ్గులు తెలియని జగన్‌!

భాజపా వైఖరి తేలిపోతుంది

రాష్ట్రం పట్ల భాజపా వైఖరి ఈ నెలలో తేలిపోనుంది. విభజన పాపం తమకు అంటకుండా, వెంకయ్యనాయుడు చాకచక్యంతో, ఆయన అనుకూల మీడియా అండదండలతో భాజపా చాలా తెలివిగా తప్పించుకుంది. అసలు ఒక ఓటు రెండు…

View More భాజపా వైఖరి తేలిపోతుంది

ఐ ఫ్లాప్ కి పది రీజన్లు

ఐ సినిమా కోసం సినిమాభిమానులు ఎంతగా ఎదురుచూసారో చెప్పడానికి కొలమానాలు లేవు. తెలుగు సినిమా ప్రముఖ దర్శకులు కూడా ఓ సాధారణ ప్రేక్షకుల మాదిరిగా ఉదయం తొమ్మిదిగంటల ప్రదర్శనకే తరలి వచ్చారంటే ఆ సినిమాపై…

View More ఐ ఫ్లాప్ కి పది రీజన్లు

విబి..అంటే వైవిధ్యం..భారీతనం

విబి రాజేంద్ర ప్రసాద్ ముందుతరం భారీ నిర్మాతగా చెప్పుకోవాల్సిన వ్యక్తి. ఇప్పుడు భారీ నిర్మాత అనే పదం పాపులర్ అయింది కానీ ఒకప్పుడు ఆ పదం పెద్దగ చలామణీలోలేదు. కానీ ఆ కాలంలో విబి…

View More విబి..అంటే వైవిధ్యం..భారీతనం