ఆగస్టు 7-13 మధ్య కేంద్రప్రభుత్వం సంస్కృత భాషావారం నిర్వహించింది. ఈ సందర్భంలో దాన్ని తమ మాతృభాష అని చెప్పుకునే వారెందరు అనే ప్రశ్న తలెత్తింది. సంస్కృతం మాట్లాడడమంటే మన సంస్కృతిని కాపాడుకోవడం, జనాభా లెక్కల…
View More సంస్కృతం ఎంతమందికి మాతృభాష?MBS
ఎమ్బీయస్ : కొసరు కొమ్మచ్చి – 15
రాయల్టీలో వాటా యిస్తానన్నారు : సాహితీసర్వస్వానికి సంబంధించినదే కాబట్టి ఒక్క విషయం చెప్పక తప్పదు. విశాలాంధ్రవారు సాహితీసర్వస్వం అమ్మకాలపై రాయల్టీ యివ్వసాగారు. రమణగారు అది తీసుకోవడానికి కించపడ్డారు. 'దీనిలో సగమే నాకివ్వండి. బొమ్మలతో అందం…
View More ఎమ్బీయస్ : కొసరు కొమ్మచ్చి – 15ఎమ్బీయస్ : పాలస్తీనా సమస్య – 05
రెండవ ప్రపంచయుద్ధంలో హిట్లర్ సైన్యాల చేతిలో యూదులు అష్టకష్టాలు పడ్డారన్న సంగతి జగమెరిగిన సత్యం. జర్మనీ ప్రభావం పడిన దేశాలన్నిటినుండీ యూదులను రక్షించి ఇజ్రాయేలుకు తరలించే రహస్యోద్యమం మొదలైంది. యుద్ధం పూర్తయేసరికి మొత్తం జనాభాలో…
View More ఎమ్బీయస్ : పాలస్తీనా సమస్య – 05ఎమ్బీయస్ : బుడగలమ్ముతున్నారు..2
ఈ ప్రకటనల వలన జరుగుతున్న అనర్థం ఏమిటంటే ప్రజలంతా అప్పులు చేసి (కృష్ణా జిల్లాలో బ్యాంకుల్లో బంగారం రుణాలు ఉధృతంగా పెరిగాయిట) స్థలాలు కొంటున్నారు. డబ్బంతా రియల్ ఎస్టేటుపై పెడితే పరిశ్రమలకు పెట్టుబడి పెట్టేవారెవరు?…
View More ఎమ్బీయస్ : బుడగలమ్ముతున్నారు..2ఎమ్బీయస్ : సమగ్ర సర్వే సాధించినదేమిటి?
తెలంగాణ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించిన సర్వే పూర్తయింది. సూపర్ సక్సెస్, ఇప్పటికే 80% అయింది, కాస్సేపటిలో 100% అయిపోతుంది, ప్రపంచంలో ఎక్కడా జరగనంత గొప్పగా జరిగింది అంటూ కెసియార్ 19 సాయంత్రానికే ప్రకటన యిచ్చేశారు.అలా…
View More ఎమ్బీయస్ : సమగ్ర సర్వే సాధించినదేమిటి?ఎమ్బీయస్ : కొసరు కొమ్మచ్చి – 14
తొలి సినిమాలలో యింత క్లుప్తంగా, లాఘవంగా రాసే అవకాశం రాలేదు రమణకు. ఎందుకంటే ''రక్తసంబంధం'', ''గుడిగంటలు'' తమిళం నుండి రీమేక్ చేయబడిన హెవీ డ్రామాలు. వాటికి తగ్గట్టుగా ఫ్యాక్టరీ యజమాని కార్మిక నాయకుడిని నిందించేటప్పుడు…
View More ఎమ్బీయస్ : కొసరు కొమ్మచ్చి – 14ఎమ్బీయస్ : పాలస్తీనా సమస్య – 04
మొదటి ప్రపంచయుద్ధంలో టర్కీ అజమాయిషీలో వున్న పాలస్తీనాను బ్రిటిషువారు ఓడించాలని చూసినపుడు యూదులు సహాయపడ్డారు. యుద్ధానంతరం టర్కీ పీడ వదిలినందుకు సంతోషించినా, వారి స్థానంలో బ్రిటిషు వారు అవతరించినందుకు, యూదులను తమ దేశానికి పంపిస్తున్నందుకు…
View More ఎమ్బీయస్ : పాలస్తీనా సమస్య – 04ఎమ్బీయస్ : బుడగలమ్ముతున్నారు..1
ఇటు తెలంగాణ సర్కారు, అటు ఆంధ్ర సర్కారు రెండూ ఒకేలా వున్నాయి. అది చేస్తాం, యిది చేస్తాం, ఏడాదిలో మీ జీవితాలు మార్చేస్తాం అంటూ రంగుల కలలు చూపుతున్నారు. రంగురంగుల బుడగలు చేతికి వచ్చేవరకే…
View More ఎమ్బీయస్ : బుడగలమ్ముతున్నారు..1ఎమ్బీయస్ : కొసరు కొమ్మచ్చి – 13
తెరపైనా 'రాయని భాస్కరుడు' – ముళ్లపూడి Advertisement ముళ్లపూడి వెంకటరమణ 1953 నుండి ఎనిమిదేళ్లపాటు ఆంధ్రపత్రిక వీక్లీలో సాహిత్యరంగంలోని అన్ని ప్రక్రియలలోనూ కదం తొక్కేసి, చటుక్కున చలనచిత్రరంగంలోకి మాయమై పోయారు. మళ్లీ ఎప్పుడో మూడున్నర…
View More ఎమ్బీయస్ : కొసరు కొమ్మచ్చి – 13ఎమ్బీయస్ : కొసరు కొమ్మచ్చి – 12
ఆగుదాం, ఏం ఫర్వాలేదు : కథారమణీయం మొదటిభాగం జనవరి 2001లో విడుదలైంది. వారికి చాలా కమిట్‌మెంట్స్ వుంటాయి కదా. దానికి తోడు కాస్త తటపటాయింపు కూడా వుంది. రమణగారు ఆ సంపుటాన్ని బాపుకి అంకితం…
View More ఎమ్బీయస్ : కొసరు కొమ్మచ్చి – 12ఎమ్బీయస్ : పాలస్తీనా సమస్య – 03
టర్కీ పాలనలో వుండగా అరబ్బులు సుఖంగా ఏమీ లేరు. వాళ్లు వీళ్లనేమీ గౌరవంగా చూడలేదు. చులకనగా చూసి అణచివేసేవారు. యంగ్ టర్క్‌లు అధికారంలోకి వచ్చాక యిది మరీ ఎక్కువైంది. దాంతో అరబ్బులకు టర్కీ పట్ల…
View More ఎమ్బీయస్ : పాలస్తీనా సమస్య – 03ఎమ్బీయస్ : కొసరు కొమ్మచ్చి – 11
సాహితీ సర్వస్వం ప్రతిపాదన : నేను నవోదయా రామమోహనరావుగారితో ఉత్తరప్రత్యుత్తరాలు సాగించేవాణ్ని. విశాలాంధ్రవారు కొడవటిగంటివి వేస్తున్నట్టుగా రమణగారి రచనలనన్నిటినీ పెద్ద పెద్ద వాల్యూమ్స్‌గా వేయవచ్చు కదా అని అడిగేవాణ్ని. ''రమణ పాఠకులు లైట్ రీడర్స్.…
View More ఎమ్బీయస్ : కొసరు కొమ్మచ్చి – 11ఎమ్బీయస్ : పాలస్తీనా సమస్య – 02
ప్రపంచ యుద్ధాలు రెండిటికి ప్రధాన రంగస్థలం యూరోప్. దానికి మూలం సైన్సు సాధించిన పారిశ్రామిక విప్లవం. నూతన ఆవిష్కరణ ఫలితంగా పారిశ్రామిక విప్లవం ఇంగ్లండ్‌లో ప్రారంభమైంది. అక్కణ్నుంచి ఫ్రాన్సు, పోర్చుగీస్, స్పెయిన్ వంటి పొరుగు…
View More ఎమ్బీయస్ : పాలస్తీనా సమస్య – 02ఎమ్బీయస్ : కొసరు కొమ్మచ్చి – 10
మనిషి తత్త్వం గురించి రాసిన కథలు కొన్ని : Advertisement 'కృతజ్ఞత' – డబ్బున్న స్నేహితుడి కుక్కను కాపాడబోయి అన్నిందాలా చెడి, కృతఘ్నుడన్న పేరు మూటగట్టుకున్న దీక్షితులు కథ. దీక్షితులు కథ చెప్పిన సుబ్రహ్మణ్యం…
View More ఎమ్బీయస్ : కొసరు కొమ్మచ్చి – 10ఎమ్బీయస్ : కొసరు కొమ్మచ్చి – 9
రమణ కథలను విభాగించవలసి వస్తే, శృంగార కథల్లో ఇద్దరమ్మాయిలు – ముగ్గురబ్బాయిలు, రాధా గోపాలం, సీత, తాంబూలాలిచ్చేశారు, ఏకలవ్యుడు, భగ్నవీణలు, బాష్పకణాలు, వరలక్ష్మీ వ్రతం లెక్కకు వస్తాయి. Advertisement 'ఇద్దరమ్మాయిలు-ముగ్గురబ్బాయిలు' పూర్తిగా పల్లెటూరి నేపథ్యంలో…
View More ఎమ్బీయస్ : కొసరు కొమ్మచ్చి – 9ఎమ్బీయస్ : కొసరు కొమ్మచ్చి – 8
జీవితానికి ప్రతిబింబంగా కథను మలిచేటప్పుడు వాస్తవాలకు బురద, రక్తం పులిమితేనే ఉత్తమ రచన అవుతుందని, దానికి హాస్యపు పూత పూస్తే కాలక్షేపం రచన అవుతుందని అనుకోవడం చాలా పొరబాటు. ఆకలేస్తే కేకలేసే తీరాలన్న నియమం…
View More ఎమ్బీయస్ : కొసరు కొమ్మచ్చి – 8ఎమ్బీయస్ : ఏమిటీ సి-శాట్ వివాదం?
సి-శాట్ పై ఉత్తర భారతీయులు విరుచుకు పడుతున్న తీరు మొత్తం సమస్యను గందరగోళ పరిచింది. అటూయిటూ తిప్పి దీన్ని హిందీ భాషీయుల పట్ల జరుగుతున్న అన్యాయంగా మలిచారు. ప్రస్తుతం అధికారంలో వున్న ఎన్‌డిఏ ప్రభుత్వం…
View More ఎమ్బీయస్ : ఏమిటీ సి-శాట్ వివాదం?ఎమ్బీయస్ : పాలస్తీనా సమస్య – 01
ఈ మధ్య గాజాలో ఘర్షణలు తలెత్తిన దగ్గర్నుంచి పాలస్తీనా-ఇజ్రాయేలు పేచీల గురించి రాయమని చాలామంది అడుగుతున్నారు. అది సుమారు వందేళ్ల చరిత్ర. క్లుప్తంగా చెప్పడం కష్టం. ఈ వివాదంలో ఎవరు ఎవరిపై ఎప్పుడు దాడి…
View More ఎమ్బీయస్ : పాలస్తీనా సమస్య – 01ఎమ్బీయస్ : కొసరు కొమ్మచ్చి – 7
వ్యాసాలు రాసేటప్పుడు రమణ ఒక శాస్త్ర పరిజ్ఞానాన్ని మరొక శాస్త్రానికి అన్వయించటం కనబడుతుంది. సినీ వ్యాసాలు రాసేటప్పుడు ''హాస్యనటులు'' (జూలై – సెప్టెంబరు '59) పేర అన్ని దేశాల హాస్యనటుల గురించి విశేషతలను ఉగ్గడిస్తూ…
View More ఎమ్బీయస్ : కొసరు కొమ్మచ్చి – 7ఎమ్బీయస్: సకల సందేహాల సమగ్ర సర్వే
కెసియార్‌కు ఎవరు సలహాలు యిస్తున్నారో తెలియదు. ప్రతీదాన్ని సంక్లిష్టం చేసి చిక్కులు తెచ్చుకుంటున్నారు. ఈ సర్వే విషయమే చూడండి – మొదట్లో జనాల్ని ఊదరగొట్టారు, అడలగొట్టారు. పెళ్లిళ్లు, చావులూ అన్నీ వాయిదా వేసుకోండి అని…
View More ఎమ్బీయస్: సకల సందేహాల సమగ్ర సర్వేఎమ్బీయస్ : కొసరు కొమ్మచ్చి – 6
చిత్రాలు చూడరో… : 1996 జూన్ 28కి రమణ వర్ణనాచాతుర్యంపై ఒక వ్యాసం రాసి ఆంధ్రజ్యోతి వీక్లీలో యిచ్చాను. దానితో బాటు బాపు వేసిన రమణ రేఖాచిత్రం సర్క్యులేషన్‌లో పెట్టాను. నిజానికి అది ''ముళ్లపూడి…
View More ఎమ్బీయస్ : కొసరు కొమ్మచ్చి – 6ఎమ్బీయస్ : కొసరు కొమ్మచ్చి – 5
బహిరంగ లేఖ : రమణగారి గురించి ఎవరు వ్యాసం రాసినా ఆయన్ని 'రాయని భాస్కరుడి'గా వర్ణించేవారు. పాత్రికేయులు అడిగితే 'సినిమాలకు రాస్తున్నాగా' అనేవారాయన. ఎంతైనా సినిమా రచన వేరేకదా! అదే ఆయన్ని అడిగాను ఓ…
View More ఎమ్బీయస్ : కొసరు కొమ్మచ్చి – 5ఎమ్బీయస్ : కొసరు కొమ్మచ్చి – 4
ఈ అనువాదాలన్నీ ఏం చేశానన్న అనుమానం రావచ్చు మీకు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తమిళనాడు ఎడిషన్ తమిళ రచనల అనువాదాలు వేసినట్టే ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ తెలుగు కథల అనువాదాలు వేస్తుందేమోనని వాకబు చేశాను. అక్కడ అలాటిది…
View More ఎమ్బీయస్ : కొసరు కొమ్మచ్చి – 4ఎమ్బీయస్ : కొసరు కొమ్మచ్చి – 3
మరింత అభిమాని నయ్యాను : నిజానికి ఆంధ్రపత్రికలో పని చేస్తూండగా 7, 8 ఏళ్లల్లో రమణగారు చేపట్టినన్ని ప్రక్రియలు వేరెవరూ చేపట్టలేరు. ఎన్నో అంశాలపై అద్భుతంగా రాశారు. అప్పటిదాకా కథలూ, లెక్చర్లు మాత్రమే చదివి…
View More ఎమ్బీయస్ : కొసరు కొమ్మచ్చి – 3ఎమ్బీయస్ : కొసరు కొమ్మచ్చి – 2
ఒక అభిమాని ప్రస్థానం Advertisement ఈ సంకలనంలో తక్కిన రచయితలందరూ రమణగారికి బంధువులు, అర్ధశతాబ్దికి మించి స్నేహం కలిగి నువ్వు-నువ్వు అనుకునేవారు. నేను ఆయన బంధువుని కాను, స్నేహితుణ్నీ కాను. (ఆయన 'మీలాటి ఫ్రెండ్..'…
View More ఎమ్బీయస్ : కొసరు కొమ్మచ్చి – 2ఎమ్బీయస్ : కొసరు కొమ్మచ్చి – 1
నేను చాలా రోజులుగా కష్టపడి చేస్తూ తయారు చేస్తూ వచ్చిన ''కొసరు కొమ్మచ్చి'' పుస్తకం తయారై మార్కెట్లోకి వచ్చింది. ప్రింటు వెర్షన్ నవోదయా, హైదరాబాదు వారు పంపిణీ చేస్తూండగా, ఈ-బుక్స్, ఆన్‌లైన్ సేల్స్ కినిగె…
View More ఎమ్బీయస్ : కొసరు కొమ్మచ్చి – 1ఎమ్బీయస్ : ఆట కట్టించడానికి వాడాల్సిన పదం – ‘షా’
తనను ప్రధాని అభ్యర్థిగా పార్టీ ప్రకటించబోతోందని తెలియగానే మోదీ చేసిన పని అమిత్ షాను యుపికి యిన్‌చార్జిగా నియమించేయడం! ఎందుకంటే బిజెపి అధ్యకక్షుడు రాజ్‌నాథ్ సింగ్ ఆ రాష్ట్రం వాడే! బిజెపి అగ్రనాయకుల్లో చాలామంది…
View More ఎమ్బీయస్ : ఆట కట్టించడానికి వాడాల్సిన పదం – ‘షా’