కలకత్తాలోని ఇండియన్ మ్యూజియంలో పని చేసే సైంటిస్టు, చీఫ్ హెరిటేజ్ కన్సర్వేనిస్టు అయిన 35 ఏళ్ల డా|| సునీల్ ఉపాధ్యాయ జులై 3 నుండి కనబడటం లేదు. కలకత్తాలోని పోష్ కాలనీ అయిన స్విస్…
View More ఎమ్బీయస్ : మ్యూజియం అధికారి అంతర్ధానంMBS
ఎమ్బీయస్ : అమేఠీ రాజా కుటుంబకలహం
అమేఠీ అనగానే రాహుల్ గాంధీయే గుర్తుకు రావచ్చు. అతనికి ఆ నియోజకవర్గం ఎలా వచ్చిందో తెలుసుకుంటే యీ కథలో ప్రధానపాత్రధారి అర్థమవుతాడు. అమేఠీ సంస్థానాధిపతి రాజా రణంజయ్ సింగ్ ఇందిరా గాంధీకి సన్నిహితుడు. అమేఠీ…
View More ఎమ్బీయస్ : అమేఠీ రాజా కుటుంబకలహంఎమ్బీయస్ : ఎన్నేళ్లయినా తేలని సరిహద్దు వివాదం
రాష్ట్ర విభజన రాజకీయకారణాలతో చేసేస్తూ వుంటారు, కానీ అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుక్కోరు. నీటిగొడవలే కాదు, సరిహద్దు గొడవలు కూడా ఎప్పటికీ తేలవు. అటువైపు నాయకులు, యిటువైపు నాయకులు సమస్యను ఎగదోస్తూనే వుంటారు. ఈ…
View More ఎమ్బీయస్ : ఎన్నేళ్లయినా తేలని సరిహద్దు వివాదం‘నదుల’ అనుసంధానం
తాగునీటి సమస్యకు దేశంలోని నాయకులందరూ వల్లించే మంత్రం ఒకటుంది – నదుల అనుసంధానం! కొన్ని నదుల్లో సీజన్లో నీరు ఎక్కువై వరదలు వస్తాయి, మరి కొన్ని ఎండిపోతూంటాయి, వీటన్నిటినీ కాలువల ద్వారా కలిపేస్తే ఆ…
View More ‘నదుల’ అనుసంధానంఎమ్బీయస్ : ఇదా ఉమ్మడి!?
బహుముఖ ప్రజ్ఞాశాలి ఆచార్య సి నారాయణరెడ్డిగారి పుట్టిన రోజు సభ జరిగింది. తెలుగుజాతి అంతా తమవాడిగా భావించే ఆయనపై ఆ సభకు వచ్చిన కెసియార్ తెలంగాణ ముద్ర కొట్టేసి ఆయన పరిధి చిన్నది చేసేశారు.…
View More ఎమ్బీయస్ : ఇదా ఉమ్మడి!?ఎమ్బీయస్: కావేరీ కలహం
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటివివాదాలు వచ్చినపుడల్లా కావేరీ జలాల కోసం కర్ణాటక, తమిళనాడు కలహించుకోవడం అందరికీ గుర్తు వస్తూనే వుంటుంది. సాధారణ వర్షపాతం పడినపుడు ఏటా కర్ణాటక ప్రభుత్వం 192 టిఎంసిల నీరు…
View More ఎమ్బీయస్: కావేరీ కలహంఫ్రెండ్లీ మీడియా
అధికారంలోకి వచ్చినవారిపై మీడియా ఓ నెల్లాళ్లపాటు సానుకూలంగా వుండడం రివాజు. దీన్నే హనీమూన్ పీరియడ్ అంటూ వుంటారు. కెసియార్ అధికారంలోకి వచ్చి నెల దాటినా తెలంగాణ మీడియా హనీమూన్‌ను కొనసాగిస్తూనే వున్నట్లుంది. సిఎం అయ్యాక…
View More ఫ్రెండ్లీ మీడియాబొడ్డు తప్ప వేరేమీ కనబడదా?
ముందుగా పాఠకులు గమనించవలసినది – ఇది రాఘవేంద్రరావుగారి సినిమాలపై విశ్లేషణ కాదు. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని సెంటర్లోనే వుండాలనే ఆ రాష్ట్రప్రభుత్వం చేస్తున్న వాదన గురించి! ఇటీవల టీవీ ఇంటర్వ్యూలో రాఘవేంద్రరావుగారిని రమ్యకృష్ణ అడిగారు…
View More బొడ్డు తప్ప వేరేమీ కనబడదా?ఎమ్బీయస్ : అస్మదీయుల నియామకాలు
ట్రాయ్ చైర్మన్‌గా చేసిన నృపేన్ మిశ్రాను మోదీ ప్రిన్సిపల్ సెక్రటరీగా తీసుకుందామనుకున్నపుడు రూల్సు అడ్డు వచ్చాయి. ట్రాయ్ చైర్మన్‌గా పని చేసిన వారు పదవీ విరమణ తర్వాత వేరే ఉద్యోగం ఏదీ చేపట్టకూడదని! ఉద్యోగంలో…
View More ఎమ్బీయస్ : అస్మదీయుల నియామకాలుఎమ్బీయస్ : ఇక్కడ శాకాహారమే వుండాలి…
గుజరాత్‌లో పాలితాణా అనే జైన పుణ్యక్షేత్రం వుంది. జైన తీర్థంకరులు 24 మంది వుంటే వారందరూ సందర్శించిన ప్రదేశమది. శత్రుంజయ నది ఒడ్డున శత్రుంజయగిరిపై 27 వేల విగ్రహాలతో, మూడు వేల గుళ్లతో అలరారే…
View More ఎమ్బీయస్ : ఇక్కడ శాకాహారమే వుండాలి…ఎమ్బీయస్ : హిందీ, హిందూ, హిందూస్తాన్
ఇదీ ఆరెస్సెస్ నినాదమే. జనసంఘ్ కూడా యిదే నినాదంతో ఎదిగింది. ఇప్పుడు మోదీ ప్రభుత్వం కూడా యిదే నినాదాన్ని చేపట్టింది. ఆరెస్సెస్ పుస్తకాల్లో భారతదేశం, ఆర్యసంస్కృతి, సంస్కృతం ఘనత గురించి ఉగ్గడించి, చివరిలో 'పరిణతి…
View More ఎమ్బీయస్ : హిందీ, హిందూ, హిందూస్తాన్సిరియా ఎన్నికల ఫలితం అమెరికాకు మింగుడు పడలేదు
ప్రస్తుత ఇరాక్ సంక్షోభానికి కారణం – ఐయస్‌ఐయస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ అల్-షామ్ (గ్రేటర్ సిరియా) అనీ, జిహాద్ పేర శత్రువులను పరిమార్చడంలో ఆ సంస్థ అల్ ఖైదాను మించిపోయిందని, దాని…
View More సిరియా ఎన్నికల ఫలితం అమెరికాకు మింగుడు పడలేదుఎమ్బీయస్ : శ్రీలంకలో బౌద్ధుల దాడి
శ్రీలంక తమిళులలో హిందువులతో బాటు ముస్లిములు కూడా వున్నారు. జనాభాలో వారు 10%. మూడు థాబ్దాల క్రితం ఎల్‌టిటిఇ దేశంలోని ఉత్తరభాగాన్ని ఆక్రమించుకున్నపుడు అక్కడి ముస్లిములపై దాడులు చేయడంతో వారు ఆ ప్రాంతాలు వదిలి…
View More ఎమ్బీయస్ : శ్రీలంకలో బౌద్ధుల దాడిఎమ్బీయస్ : ఎన్నేళ్ల బానిసత్వం ?
లోకసభలో తొలిసారి మాట్లాడుతూ మోదీ ''1200 సంవత్సరాల బానిస పాలన..'' అంటూ మాట్లాడారు. మనందరికీ తెలిసి మన సంపదను దోచుకుని తమ దేశాలకు పట్టుకుని పోయిన ఆంగ్లేయుల పాలన మహా అయితే 200 సం||లు…
View More ఎమ్బీయస్ : ఎన్నేళ్ల బానిసత్వం ?ఎమ్బీయస్ : మోదీ నెల్లాళ్ల పాలన
ప్రస్తుతం మోదీ హవా దేశమంతా వీస్తోంది. ముఖ్యంగా చదువుకున్నవారిలో. మోదీ దగ్గినా, తుమ్మినా ఓహో అనేవారే కనబడుతున్నారు. అతను ఒంటిచేత్తో దేశాన్ని పాతాళంలోంచి నభోమండలానికి ఎత్తేయగల సమర్థుడని అందరూ నమ్ముతున్నారు. అతని ధోరణిపై ఏ…
View More ఎమ్బీయస్ : మోదీ నెల్లాళ్ల పాలనఎమ్బీయస్ : సునంద పోస్ట్ మార్టమ్ రిపోర్టు
శశి థరూర్ భార్య సునంద యీ జనవరి 17 న అనూహ్యపరిస్థితుల్లో మృతి చెందిందని అందరికీ తెలుసు. ఎయిమ్స్‌లో జనవరి 18 న ఆమె శవపరీక్ష జరిగిందని, రెండు రోజుల తర్వాత పోస్ట్ మార్టమ్…
View More ఎమ్బీయస్ : సునంద పోస్ట్ మార్టమ్ రిపోర్టుఎమ్బీయస్ : తెలుగు రాష్ట్రాలలో నెల్లాళ్ల పాలన
ఆంధ్రలో బాబు, తెలంగాణలో కెసియార్ పాలనకు వచ్చి నెల దాటింది. నెల కాగానే మీడియా వారందరూ సమీక్షలు చేసేశారు. ఇటీవలి కాలంలో యిదో ఆనవాయితీ అయిపోయింది. గతంలో అయితే ఏడాదేడాదికి సింహావలోకనం చేసేవారు. ఇప్పుడు…
View More ఎమ్బీయస్ : తెలుగు రాష్ట్రాలలో నెల్లాళ్ల పాలనఎమ్బీయస్ : అందరూ ఇంజనీర్లే!
ఇవాళ తెలంగాణ బంద్. అధికారపార్టీ స్పాన్సర్ చేసే బంద్‌లు యింకా ఎన్ని జరుగుతాయో తెలియదు. పరిశ్రమలు పెట్టేవారికి కోసం ఎఱ్ఱ తివాచీ పరుస్తాం అంటూ యిలా ఎఱ్ఱ జండాలు పట్టుకుని వూపితే ఎవరొస్తారు? తెలంగాణ…
View More ఎమ్బీయస్ : అందరూ ఇంజనీర్లే!సర్దార్ సరోవర్ డామ్ ఎత్తు పెంచేది ఎవరికోసం?
మోదీ ప్రధాని అవుతూనే చేసిన పని – సర్దార్ సరోవర్ డ్యామ్ ఎత్తు పెంచడానికి అనుమతి యివ్వడం. ఆ డామ్ ఎత్తును 121.92 మీటర్ల నుండి 138.68 మీటర్లకు పెంచాలని గుజరాత్ ప్రభుత్వం కోరిన…
View More సర్దార్ సరోవర్ డామ్ ఎత్తు పెంచేది ఎవరికోసం?ఎమ్బీయస్ : ఆసియాలో అమెరికా క్రీడలు
ఇతరదేశాల వ్యవహారాలలో అమెరికా తలదూరుస్తుందన్న సంగతి అందరికీ తెలుసు. తమపై గతంలో నిఘా వేసినందుకు యిప్పటి పాలకపక్షమైన బిజెపి అమెరికాను నిలదీస్తోంది. అమెరికావారు అన్ని దేశాలలో అన్ని పార్టీలపైన, ప్రముఖులందరిపైన ఎప్పుడూ ఓ కన్ను…
View More ఎమ్బీయస్ : ఆసియాలో అమెరికా క్రీడలుఎమ్బీయస్ : సోనాలీ రోసిలినీ మృతి
పేరే కాస్త వింతగా వుంది కదూ! ఆమె పేరు సోనాలీ దాస్‌గుప్తా. డాక్యుమెంటరీ సినిమాలు తీసే హరిసదన్ దాస్‌గుప్తా భార్య. అతని సినిమాలకు స్క్రిప్టు రాస్తూండేది. రాబర్టో రోసిలినీ అనే ఇటాలియన్ సినీదర్శకుడు 1957లో…
View More ఎమ్బీయస్ : సోనాలీ రోసిలినీ మృతిఎమ్బీయస్ : చదువుల్లో రాజకీయాలు
యుపిఏ ప్రభుత్వ వైఫల్యాలు ఎన్ని వున్నా మన్‌మోహన్ సింగ్, కపిల్ సిబ్బల్, పురంధరేశ్వరి, పళ్లంరాజు గార్లు భారతీయ విద్యాసంస్థల ప్రమాణాలు పెంచడానికి ప్రణాళికలు రచించారని, కొన్ని అమలు చేశారని ఒప్పుకోక తప్పదు. మోదీ ప్రభుత్వం…
View More ఎమ్బీయస్ : చదువుల్లో రాజకీయాలుఎమ్బీయస్ : మీకు మీరే … మాకు మేమే!
''మిస్సమ్మ'' సినిమాలో యీ ఘట్టం గుర్తుకు వస్తే నవ్వొస్తుంది. కానీ దాన్ని నిజజీవితంలో కెసియార్ అమలు చేస్తూ వుంటే ఏడుపొస్తోంది. ఆ సినిమాలో సావిత్రి రేలంగిని అడ్డుగా నిలబడమంటే అతను గొడుగు పట్టుకుని ఒకరి…
View More ఎమ్బీయస్ : మీకు మీరే … మాకు మేమే!ఎమ్బీయస్ : కాటేసే పరిస్థితి లేని కోబ్రా
దినదినం బలపడుతున్న మావోయిస్టులను అణచడానికి ప్రస్తుతం వున్న సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్సు (సిఆర్‌పిఎఫ్) సరిపోదని, వారిలో మెరికల్లాటి 10 వేల మందిని ఏరి, మావోయిస్టులు నివసించే అడవుల్లోకి పంపి వాళ్ల స్థావరాల్లోనే వారిని…
View More ఎమ్బీయస్ : కాటేసే పరిస్థితి లేని కోబ్రాఎమ్బీయస్ : ఆప్ విలాప్
ఇటీవలి కాలంలో విపరీతంగా ఆశలు రేకెత్తించి దబ్బున కిందపడిన పార్టీ ఆప్! ఎవరూ వూహించని విధంగా ఢిల్లీ ఎసెంబ్లీ ఎన్నికలలో 28 సీట్లు తెచ్చుకుని ప్రభుత్వం ఏర్పరచిన ఆప్ దేశంలో కొత్త విప్లవాన్ని తెచ్చిందని…
View More ఎమ్బీయస్ : ఆప్ విలాప్ఎమ్బీయస్ : విస్తరణపథంలో బిజెపి
పార్లమెంటు ఎన్నికలలో బిజెపి తనంతట తానే మెజారిటీ తెచ్చుకుని 30 ఏళ్ల చరిత్రను తిరగరాసింది. ఇప్పుడు రాష్ట్రాలలో కూడా విస్తరించవచ్చని ఆశ పడుతోంది. ఈ ఆశాభావానికి ఆధారం ఏమిటంటే బిజెపి 282 పార్లమెంటు సీట్లలో…
View More ఎమ్బీయస్ : విస్తరణపథంలో బిజెపిఎమ్బీయస్ : కార్పోరేట్లు విజృంభిస్తున్నాయి
ఏదైనా పరిశ్రమ సవ్యంగా సాగాలంటే యాజమాన్యం, వర్కర్ల యూనియన్ సమతూకంగా వుండాలి. ఇద్దరూ పరిశ్రమ బాగుపడడానికి దోహదపడాలి. యూనియన్ పేట్రేగిపోతే సరిగ్గా పని చేయకుండా, బాధ్యతలు విస్మరిస్తూ, అలవికాని జీతాలు యిమ్మంటూ మాటిమాటికీ సమ్మెలు…
View More ఎమ్బీయస్ : కార్పోరేట్లు విజృంభిస్తున్నాయి