''ప్రేమంటే ఇదేరా'', ''రాజకుమారుడు'' తెలుగు సినిమాలలో నటించిన హిందీ నటీమణి ప్రీతి జింటా అందరికీ తెలిసిన వ్యక్తే. బాంబే డైయింగ్ సొంతదారులైన వాడియా కుటుంబానికి చెందిన నెస్ వాడియాతో ఆమె ప్రేమవ్యవహారం కూడా అందరికీ…
View More ఎమ్బీయస్ : ప్రీతి జింటాకు మాజీ ప్రియుడితో తంటాMBS
ఎమ్బీయస్ : శారదా చిట్‌ఫండ్ బాధితుల గోడు
తృణమూల్ నాయకులు శారదా చిట్ ఫండ్ కంపెనీకి సన్నిహితంగా మెలగుతూ, వారి వేదికలపై కనబడి, 'శారదావారు నిరుద్యోగసమస్య పరిష్కరించడానికి గొప్ప సేవలు చేస్తున్నారు, మీ అందరూ వారి ఏజంట్లగా మారండి' అని ఉపన్యాసాలిచ్చినపుడు అనేకమంది…
View More ఎమ్బీయస్ : శారదా చిట్‌ఫండ్ బాధితుల గోడుఎమ్బీయస్ : తల్లి సెంటిమెంటు
మోదీ ప్రమాణస్వీకారానికి వచ్చిన నవాజ్ షరీఫ్ తల్లికి మోదీ శాలువా బహుమతిగా యిచ్చారు. పాకిస్తాన్ తిరిగి వెళ్లాక షరీఫ్ మోదీ తల్లికి తెల్లచీరను కానుకగా పంపించారు. దాయాదులైన భారత, పాకిస్తాన్‌లను తల్లి సెంటిమెంటు కలిపిందని,…
View More ఎమ్బీయస్ : తల్లి సెంటిమెంటుఎమ్బీయస్ : మావోయిస్టు మేధావి
ఢిల్లీలోని రామ్‌లాల్ ఆనంద్ కాలేజీలో ఇంగ్లీషు లెక్చరర్‌గా వున్న జి.ఎన్. సాయిబాబా అనే తెలుగు మావోయిస్టు సానుభూతిపరుణ్ని అరెస్టు చేయగానే మేధావివర్గం యథావిధిగా గగ్గోలు పెట్టింది. సాయిబాబాగారు ఉన్నత విద్యావంతుడు కావడం మాత్రమే కాదు,…
View More ఎమ్బీయస్ : మావోయిస్టు మేధావిఎమ్బీయస్ : డి-కంపెనీకి డి-డే?
దావూద్ ఇబ్రహీం పని పడతానని మోదీ అనడం భారతీయులను ఎంతో సంతోషపెట్టింది. ఐయస్‌ఐ ఛత్రచ్ఛాయల్లో పాకిస్తాన్‌లో తిష్ట వేసి అక్కణ్నుంచి భారతదేశ విధ్వంసానికి కుట్రలు పన్నుతూన్న దావూద్‌పై భారతీయులకు పీకలదాకా కోపం వుంది. అమెరికా…
View More ఎమ్బీయస్ : డి-కంపెనీకి డి-డే?ఎమ్బీయస్ : మోదీ ప్రమోల మనిషి – మనీష్
మనీష్ బరాడియాకు 46 ఏళ్లు. రాజస్థాన్ వాడు. ఫైన్ ఆర్ట్‌స్ చదవడానికి 1990లో అహ్మదాబాద్‌కు వచ్చాడు. చదువు పూర్తయ్యాక యాడ్ ఏజన్సీలలో చేరి షార్ట్ ఫిల్మ్‌స్ తీద్దామని బొంబాయి వెళ్లాడు. ప్రోత్సాహం పెద్దగా లేదు.…
View More ఎమ్బీయస్ : మోదీ ప్రమోల మనిషి – మనీష్ఎమ్బీయస్ : అక్కడ రాహుల్ – ఇక్కడ స్టాలిన్
తమిళనాడులో డిఎంకె పార్టీ ఘోరపరాజయం పొందింది. ఎడిఎంకె ఒంటరిగా పోటీ చేస్తోంది కాబట్టి, మనమూ చేయాలి అంటూ స్టాలిన్ ఎగదోయడంతో కరుణానిధి, తన పాతమిత్రులందరినీ బిజెపి పాలు చేసి ఒంటరిగా పోటీ చేశాడు. డిఎంకెకు…
View More ఎమ్బీయస్ : అక్కడ రాహుల్ – ఇక్కడ స్టాలిన్ఎమ్బీయస్ : ఆ మాట – జైరాం నోట!!?!!
ఎన్నికల ఫలితాలపై యిచ్చిన ''ఫ్రంట్‌లైన్''కు యిచ్చిన యింటర్వ్యూలో కాంగ్రెసు ఓటమి గురించి జైరాం రమేశ్ వాపోయారు – ''గత పదేళ్లలో డిజిపి అభివృద్ధి రేటు 8% వుంది. 14 కోట్ల మంది దారిద్య్రరేఖ నుండి…
View More ఎమ్బీయస్ : ఆ మాట – జైరాం నోట!!?!!ఎమ్బీయస్ : సారీ, గుజరాతీ..
శివసేన పార్టీ వారి అధికార పత్రిక ''సామ్నా'' మే 1 నాటి సంపాదకీయంలో మహారాష్ట్రలోని గుజరాతీలపై విరుచుకు పడడం జరిగింది. ''ఇక్కడ నివసిస్తూ, దినదినం అభివృద్ధి చెందుతూన్న గుజరాతీలు స్థానిక నాయకులను పట్టించుకోకుండా గుజరాతీ…
View More ఎమ్బీయస్ : సారీ, గుజరాతీ..ఎమ్బీయస్ : సల్మాన్ కేసులో ప్రత్యక్షసాక్షులు
హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన సల్మాన్ ఖాన్ కేసును విచారిస్తున్న ముంబయి కోర్టులో మే 6న ఒక సాక్షి తన ఆరోపణతో సంచలనాన్ని సృష్టించాడు. 2002 సెప్టెంబరు 27 అర్ధరాత్రి దాటాక సల్మాన్…
View More ఎమ్బీయస్ : సల్మాన్ కేసులో ప్రత్యక్షసాక్షులుభార్యాభర్తలా? అన్నదమ్ములా?
తెలంగాణ ఉద్యమసమయంలో ఉద్యమనాయకులందరూ ఆంధ్ర-తెలంగాణ బంధాన్ని కలహాల కాపురం, బలవంతపు కాపురం, మేం అమాయక పెళ్లాలు, గడుసు మొగుడితో వేగలేం, అందుకే విడాకులు అడుగుతున్నాం అంటూ వచ్చారు. అలా అంటూనే విడిపోయి అన్నదమ్ముల్లా కలిసుందాం…
View More భార్యాభర్తలా? అన్నదమ్ములా?ప్రతిదానికీ ఆంధ్ర రంగు పూయాలా?
బియాస్ నదిలో జరిగినది దుర్ఘటన. దానిలో ఆంధ్ర-తెలంగాణ గొడవేమిటి? అక్కణ్నుంచి తిరిగి వచ్చిన నాయిని నర్సింహారెడ్డి ‘అక్కడకు ఆంధ్రా మినిస్టర్లు వచ్చి హంగు చేశారు. వాళ్లేకం పని? కాలేజీ తెలంగాణలో వుంది, చనిపోయిన విద్యార్థులు…
View More ప్రతిదానికీ ఆంధ్ర రంగు పూయాలా?ఎమ్బీయస్ : ‘మనిషిలా చూస్తే చాలు..’
'హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్‌మెంట్ అంటూ పెద్ద కబుర్లు అక్కరలేదు. నువ్వు సాధారణమైన మనిషిలా ఫీలయి, ఎదుటివాణ్ని సాటి మనిషిలా చూస్తే చాలు' అనే రూసీ మోదీ యిక లేరు. ఆయన పేరు చెప్పగానే టాటా…
View More ఎమ్బీయస్ : ‘మనిషిలా చూస్తే చాలు..’ఎమ్బీయస్ : రాహుల్ జోకరా?
ఈ ముక్క బహిరంగంగా అన్నందుకు కేరళ కాంగ్రెసు నాయకుణ్ని తీసేశారు. ఇంకో రాజస్థాన్ కాంగ్రెసు నాయకుడు '..జోకరే కాదు, చుట్టూ వున్న జోకర్ల బృందానికి లీడరు' అని వివరణ యిచ్చి సేమ్ సత్కారానికి గురయ్యాడు.…
View More ఎమ్బీయస్ : రాహుల్ జోకరా?ఎమ్బీయస్ : మోదీకి మద్దతుగా నిలిచిన స్వచ్ఛంద సంస్థలు – 03
ఇలాటి పరిస్థితుల్లో పటిష్టమైన ప్రభుత్వం పరిస్థితులను తన చేతిలోకి తీసుకుని, పబ్లిక్ సెక్టార్‌ను కాపాడాలి. ప్రపంచ బ్యాంకు ఆదేశాలకు లొంగకుండా తనకు కావలసిన రీతిలో దేశాన్ని మలచుకోవాలి. కానీ కార్పోరేట్లకు కావలసినది వేరు. అందుకే…
View More ఎమ్బీయస్ : మోదీకి మద్దతుగా నిలిచిన స్వచ్ఛంద సంస్థలు – 03ఎమ్బీయస్ : పంచపాండవులంటే మంచంకోళ్లలా..
'పంచపాండవులంటే నాకు తెలియదా? మంచంకోళ్లలా ముగ్గురు అంటూ రెండు వేళ్లు చూపించిదొకావిడ' అనేగి పాత సామెతే! ఎక్కడో మొదలుపెట్టి క్రమంగా స్థాయి దింపుతూ వచ్చినపుడు యీ సామెత వాడతారు. టిడిపి వారి ఋణమాఫీకి యిది…
View More ఎమ్బీయస్ : పంచపాండవులంటే మంచంకోళ్లలా..ఎమ్బీయస్ :మోదీకి మద్దతుగా నిలిచిన స్వచ్ఛంద సంస్థలు – 02
విధానాలు చేసిన మేలు కంటె కీడు ఎక్కువని ఒప్పుకోక తప్పదు. లాభాల్లో వున్న పబ్లిక్ సెక్టార్ యూనిట్లను కూడా అమ్మేశారు. ప్రయివేటు సెక్టార్‌కు లాభాపేక్ష తప్ప సమాజం పట్ల బాధ్యత వుండదు. పర్యావరణం పట్ల…
View More ఎమ్బీయస్ :మోదీకి మద్దతుగా నిలిచిన స్వచ్ఛంద సంస్థలు – 02ఈ కామర్స్‌లో అగ్రస్థానం బన్సాల్ అగ్రవాల్స్‌దే
భారతదేశంలో ఈ కామెర్స్ నడిపేవారిలో 85% మంది బన్సాల్ కమ్యూనిటీకి చెందినవారే. ఫ్లిప్‌కార్ట్, మైంత్రా, స్నాప్‌డీల్, లెన్‌స్కార్ట్ – వీటన్నిటిని ప్రారంభించి నిర్వహిస్తున్నది బన్సాల్ వర్గానికి చెందినవారే. ఉత్తరభారతానికి చెందిన వైశ్యులు – అగ్రర్వాల్‌లు.…
View More ఈ కామర్స్‌లో అగ్రస్థానం బన్సాల్ అగ్రవాల్స్దేఎమ్బీయస్ : ఐటీ ఉద్యోగులు – కార్మిక చట్టాలు
ఐటీ పరిశ్రమలో ఉద్యోగులకు కార్మికచట్టాల నుండి రక్షణ లేదు. కర్ణాటకలో ఐటీ పరిశ్రమను ప్రోత్సహించడానికి 2000 సం||రం నుండి కార్మిక చట్టం (ఇండస్ట్రియల్ ఎంప్లాయ్‌మెంట్ చట్టం, 1946 నుండి వారికి మినహాయింపు యిచ్చారు. దాన్ని…
View More ఎమ్బీయస్ : ఐటీ ఉద్యోగులు – కార్మిక చట్టాలుఎమ్బీయస్ : మోదీకి మద్దతుగా నిలిచిన స్వచ్ఛంద సంస్థలు – 01
మోదీని ప్రధానిని చేయడానికి ఎన్నో స్వచ్ఛంద సంస్థలు కృషి చేశాయి. ఇవన్నీ రైటిస్టు మేధావులు నిర్వహిస్తున్న సంస్థలే. ప్రపంచం మొత్తం మీద రెండు వాదాలే ప్రధానంగా వున్నాయి. వామపక్షం, దక్షిణపక్షం (ఈ పదం ఎక్కువగా…
View More ఎమ్బీయస్ : మోదీకి మద్దతుగా నిలిచిన స్వచ్ఛంద సంస్థలు – 01జాతీయ భద్రతా సలహాదారుగా ఒక ఉద్దండుడు
మోదీ ప్రభుత్వం జాతీయ భద్రతా సలహాదారుగా ఎంపిక చేసుకున్న అజిత్ దోవల్ గతంలో ఇంటెలిజెన్సు బ్యూరో (ఐబి)కు చీఫ్‌గా పనిచేసినవాడు. పాకిస్తాన్, లండన్‌లలో కూడా పనిచేశాడు. సలహాదారు పదవిలో గతంలో ఇండియన్ ఫారిన్ సర్వీసుకు…
View More జాతీయ భద్రతా సలహాదారుగా ఒక ఉద్దండుడుఎమ్బీయస్ : డ్యామ్ గురించి రెండు రాష్ట్రాల రచ్చ
శీర్షిక చూడగానే పోలవరం ప్రాజెక్టు గురించేమోనన్న సందేహం రావచ్చు. కాదు, ముల్ల పెరియార్ డామ్ గురించి కేరళ, తమిళనాడు ప్రభుత్వాల మధ్య వివాదం యిది. ఈనెల 7 వ తారీకున సుప్రీం కోర్టు వెలువరించిన…
View More ఎమ్బీయస్ : డ్యామ్ గురించి రెండు రాష్ట్రాల రచ్చపద్మనాభుని గుడి నుంచి రాజవంశానికి ఉద్వాసన
250 ఏళ్లగా తిరువనంతపురం పద్మనాభాలయం ధర్మకర్తలుగా వున్న తిరువాన్కూర్ రాజవంశం సెలవు పుచ్చుకోవలసి వచ్చింది. సుప్రీం కోర్టు ఆదేశాల ననుసరించి రాజవంశ ప్రతినిథి ఐన ఆదిత్య వర్మ ఏప్రిల్ 27న గుడికి తన హోండా…
View More పద్మనాభుని గుడి నుంచి రాజవంశానికి ఉద్వాసనఎమ్బీయస్ : భగత్ సింగ్‌పై మరో పుస్తకం
భగత్ సింగ్‌పై యిప్పటికే దాదాపు 400 పుస్తకాలున్నాయట. సగం హిందీలో కాగా, తక్కినవి యితర భారతీయభాషలు, ఇంగ్లీషు. ఒకటి జర్మన్ భాషలో కూడా వుంది. ఆయన జీవితంపై కూలంకషంగా పరిశోధించిన చమన్‌లాల్ అనే సాహిత్య…
View More ఎమ్బీయస్ : భగత్ సింగ్‌పై మరో పుస్తకంఎమ్బీయస్ : ఎన్నికల ఫలితాలు – 10
ఇక పార్లమెంటు ఫలితాలపై దృష్టి సారిద్దాం. మోదీ గెలవవచ్చు అనుకున్నా యీ స్థాయిలో గెలుస్తాడని చాలామంది పరిశీలకులు అనుకోలేదు. వారంత సమాచారం లేకపోయినా నేనూ అనుకోలేదు. మోదీ గెలవడం నాకు హర్షదాయకం కాదని ఎప్పుడో…
View More ఎమ్బీయస్ : ఎన్నికల ఫలితాలు – 10ఎమ్బీయస్ : బెంగాల్‌లో మొద్దు శీను లాటి కథ
కలకత్తాలోని ప్రెసిడెన్సీ జైలులో హర్‌ప్రీత్ సింగ్ (హేపీ సింగ్ అని కూడా అంటారు) అనే జీవితఖైదు అనుభవిస్తున్న 43 ఏళ్ల ఖైదీ వున్నాడు. అతను అఫ్తాబ్ అన్సారీ అనే అండర్‌వరల్డ్ డాన్‌కు అనుచరుడు. అతను…
View More ఎమ్బీయస్ : బెంగాల్‌లో మొద్దు శీను లాటి కథఎమ్బీయస్ : ఏ మేరే వతన్‌కే లోగోం – నెహ్రూ స్పందన
జవహర్‌లాల్ నెహ్రూ మరణించి 50 వ వర్ధంతి ఈ మేలో జరుగుతోంది. ఆ సందర్భంగా అనేకమంది ప్రముఖులు ఆయనతో అనుభవాలను నెమరు వేసుకున్నారు. 'ఏ మేరే వతన్‌కే లోగోం' పాటతో నెహ్రూకు కన్నీళ్లు తెప్పించిన…
View More ఎమ్బీయస్ : ఏ మేరే వతన్‌కే లోగోం – నెహ్రూ స్పందన