ఈ ఎన్నికలలో గమనించవలసిన కొన్ని అంశాలు పంచాయితీ ఎన్నికల్లో కాంగ్రెస్ నిజామాబాద్, మెదక్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పూర్తి స్థాయి ఆధిక్యత ప్రదర్శించింది. ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లో తెరాసతో సమానంగా వుంది. మునిసిపల్,…
View More ఎమ్బీయస్ : ఎన్నికల ఫలితాలు – 9MBS
ఎమ్బీయస్ : పాకిస్తాన్-తాలిబన్ లింకు
తాలిబన్లను పాకిస్తాన్ ప్రభుత్వమే పెంచి పోషిస్తోందని, మన దేశంలో ఉగ్రవాద చర్యలకు ఐఎస్‌ఐయే కారణమని అందరికీ తెలుసు కానీ వాటికి ఆధారాలు దొరకడం కష్టం. తన పాత్రికేయ వృత్తి రీత్యా ఆ ఆధారాలు సంపాదించిన…
View More ఎమ్బీయస్ : పాకిస్తాన్-తాలిబన్ లింకుఎమ్బీయస్ : మన్‌మోహన్ వైఫల్యం
మన్‌మోహన్ ప్రభుత్వం ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. సోనియా, రాహుల్ 'మేం నైతిక బాధ్యత వహిస్తున్నాం, రాజీనామా చేస్తున్నాం' అని పైకి అనడం, 'అబ్బే, మీరు కూడా మమ్మల్ని వదిలేస్తే మేం బొత్తిగా దిక్కులేనివాళ్లమై పోతాం'…
View More ఎమ్బీయస్ : మన్‌మోహన్ వైఫల్యంఎమ్బీయస్ : అవశేష ఆంధ్రప్రదేశ్ అవతరించిందా?
జూన్ 2 న తెలుగుజాతి రెండుగా విడింది. రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. రిజర్వ్ బ్యాంక్‌లో రెండు ఖాతాలు తెరిచారు. ఇరు రాష్ట్రాలకు చెరో చీఫ్ సెక్రటరీ, చెరో డిజిపి నియమించబడ్డారు. ఉద్యోగులను కూడా విడగొట్టారు.…
View More ఎమ్బీయస్ : అవశేష ఆంధ్రప్రదేశ్ అవతరించిందా?ఎమ్బీయస్ : ఎన్నికల ఫలితాలు – 8
అందరి కంటె ఎక్కువగా జయపాల్ రెడ్డి ఓటమి ఒక గుణపాఠం నేర్పుతుంది. కాంగ్రెసులో వుంటూ కెసియార్ బలాన్ని పెద్దగా చూపించి, అధిష్టానాన్ని తప్పుదారి పట్టించి, తెలంగాణ యిస్తే చాలు, విజయం మనదే అని వాళ్లను…
View More ఎమ్బీయస్ : ఎన్నికల ఫలితాలు – 8ఎమ్బీయస్ : ఎన్నికల ఫలితాలు – 7
ఉత్తర తెలంగాణలోని 5 జిల్లాల్లో తెరాస ఊపేసింది. 54 సీట్లలో 44 సీట్లు (అంటే 81.5%) గెలుచుకుంది. దక్షిణ తెలంగాణలోని 3 జిల్లాల్లో 36 కి 14 మాత్రమే (38.8%). అది కూడా మెహబూబ్‌నగర్‌లోని…
View More ఎమ్బీయస్ : ఎన్నికల ఫలితాలు – 7ఎమ్బీయస్ : ఎన్నికల ఫలితాలు – 6
ఫలితాలపై చర్చ చూసి కొందరు ఫలితాలు వచ్చేసిన యిన్నాళ్లకి యిది అవసరమా అని వ్యాఖ్యానిస్తున్నారు. అంకెలు ఎక్కడైనా కనబడతాయి కదా అంటున్నారు. ఈ శాతాలూ అవీ బోరుగా వున్నాయంటున్నారు. ఫలితాలను వేర్వేరు కోణాలలో విశ్లేషించడం…
View More ఎమ్బీయస్ : ఎన్నికల ఫలితాలు – 6ఎమ్బీయస్ : ఋణమాఫీ జరిగేనా?
జరిగితీరుతుందని టిడిపి నాయకులు, సిద్ధాంతకర్తలు బల్లగుద్ది చెపుతున్నారు. ఎలా? అని విశ్లేషకులు ప్రశ్నలు సంధిస్తున్నకొద్దీ 'అధ్యయనం చేసే హామీ యిచ్చాం, మీరేం సందేహించడనక్కరలేదు' అంటున్నారు. కానీ ఆ హామీ అమలు గురించి టిడిపి వారి…
View More ఎమ్బీయస్ : ఋణమాఫీ జరిగేనా?ఎమ్బీయస్ : సత్తా చాలని దత్తాత్రేయ
బండారు దత్తాత్రేయ గారికి కేంద్రమంత్రి పదవి దక్కకపోవడంతో తెలంగాణకు అన్యాయం జరిగిందంటున్నారు కొందరు. దీని వెనక ఆంధ్రనాయకుల కుట్ర వుందంటున్నారు. అంతేనా, అగ్రవర్ణాలు ఆదరించే పార్టీ ఐన బిజెపి యావన్మంది బిసిలకు అన్యాయం చేసిందంటున్నారు…
View More ఎమ్బీయస్ : సత్తా చాలని దత్తాత్రేయఎమ్బీయస్ : తెలంగాణ చిహ్నంలో చార్మినార్
మజ్లిస్ వారు తెలంగాణ చిహ్నంలో చార్మినార్ వుండాలంటున్నారు. దానికి తోడు ఉర్దూని రెండో అధికారభాషగా చేయాలంటున్నారు. నాకు తెలిసి ఉర్దూకి యిప్పటికే ఆ స్థాయి వుంది. అమలు కావడం లేదంతే. గతంలో ఆర్టీసీ బస్సులపై…
View More ఎమ్బీయస్ : తెలంగాణ చిహ్నంలో చార్మినార్ఎమ్బీయస్ : ఆంధ్ర రాజధాని – 02
ఇదే కాకుండా విజయవాడ మీడియా కాపిటల్ కూడా. ఆంధ్రరాష్ట్రం ఏర్పడిన చాలా ఏళ్లదాకా దినపత్రికలు కూడా మద్రాసు నుండే వచ్చేవి. కొంతకాలానికి ఆంధ్ర నడిబొడ్డున వుండాలని విజయవాడకు మారాయి. విజయవాడలోనే పత్రికాఫీసులు, పుస్తక ప్రచురణ…
View More ఎమ్బీయస్ : ఆంధ్ర రాజధాని – 02ఎమ్బీయస్ : ఫిరాయింపుల చేదుమాత్ర
ప్రమాణస్వీకారాలు జరగకుండానే ఫిరాయింపులు మొదలయ్యాయి. విభజన కారణంగా కాంగ్రెసు పార్టీ ఆంధ్రలో తుడిచిపెట్టుకుని పోయింది. అది మళ్లీ ఓ పాటిగానైనా కోలుకోవడానికి కనీసం ఐదేళ్లు పడుతుంది – జాతీయనాయకత్వం బాగుంటే! అదే సోనియా, అదే…
View More ఎమ్బీయస్ : ఫిరాయింపుల చేదుమాత్రఎమ్బీయస్ : ఎన్నికల ఫలితాలు – 5
డెవలప్‌మెంట్ ఓరియెంటెడ్ అయిన బాబే ప్రస్తుత అవసరం అని ప్రజలు అనుకున్నారు. దానికి తోడు ఆయన రైతు రుణాల మాఫీ ప్రకటించి సంక్షేమం పేర కూడా ఆకట్టుకోవాలని చూశారు. కానీ అదే ఎన్నికలలో నెగ్గడానికి…
View More ఎమ్బీయస్ : ఎన్నికల ఫలితాలు – 5ఎమ్బీయస్ : ఆంధ్ర రాజధాని – 01
ఆంధ్రకు రాజధాని ఎక్కడో తేల్చడానికి కేంద్రం ఒక కమిటీ వేసింది. అది రాష్ట్రమంతా తిరిగి వివరాలు సేకరించి, సాధ్యాసాధ్యాలు బేరీజు వేస్తోంది. ఈ లోపునే విజిఎంటి (విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తెనాలి) ప్రాంతంలోనే రాజధాని…
View More ఎమ్బీయస్ : ఆంధ్ర రాజధాని – 01ఎమ్బీయస్ : ఎన్నికల ఫలితాలు – 4
కులమే కాదు, మతం కూడా యీ ఎన్నికలలో ప్రాధాన్యత వహించిందని నేను గట్టిగా నమ్ముతున్నాను. దేశం మొత్తం మీద యీ ధోరణి కనబడింది. తొలినుంచీ కాంగ్రెసు పార్టీకి ముస్లిములు, దళితులు దన్నుగా నిలిచేవారు. ఆ…
View More ఎమ్బీయస్ : ఎన్నికల ఫలితాలు – 4ఎమ్బీయస్ : ఎన్నికల ఫలితాలు – 3
గమనిక – ఎన్నికల ఫలితాలు – 2లో కాంగ్రెసు ఓట్ల శాతం రాసినపుడు సున్నాలు ఎక్కువ పడ్డాయి. వారికి ఉత్తరాంధ్రలో వచ్చినవి 5%, సరాసరి 3%. క్షంతవ్యుణ్ని. Advertisement ఉత్తరాంధ్ర (శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్…
View More ఎమ్బీయస్ : ఎన్నికల ఫలితాలు – 3ఎమ్బీయస్ : ఎన్నికల ఫలితాలు – 2
నేను టిడిపికి ఘనవిజయం దక్కలేదు అని రాస్తే కొందరు నొచ్చుకున్నారు. టిడిపికి వచ్చినవి 58% సీట్లు. పాస్ మార్కు 50% అయినపుడు, ఫస్ట్ క్లాసు రావాలంటే కనీసం 60% రావాలి కదా. వైకాపా కంటె…
View More ఎమ్బీయస్ : ఎన్నికల ఫలితాలు – 2ఎమ్బీయస్ : ఎన్నికల ఫలితాలు – 1
సబ్జక్టులోకి వెళ్లబోయేముందు కాస్త వ్యక్తిగత వివరణ – పదిరోజులుగా నా ఆర్టికల్స్ కనబడకపోవడంతో చాలా రకాలైన వ్యాఖ్యలు వచ్చిపడడంతో యీ వివరణ అవసరపడుతోంది. నేను యూరోప్ పర్యటనలో వుండడం చేత వ్యాసాలు రాయలేకపోయాను. దాంతో…
View More ఎమ్బీయస్ : ఎన్నికల ఫలితాలు – 1ఎమ్బీయస్ : నిజాంకు మహర్దశ
తెలంగాణలో ఎవరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారో కచ్చితంగా చెప్పటం లేదు. తెరాసకు అవకాశాలు ఎక్కువున్నాయంటున్నారు కానీ సొంతంగా చేస్తుందా, వేరే ఎవరి మద్దతైనా తీసుకుంటుందా అన్నది తేలలేదు. మోదీని సన్నాసి అన్నాక బిజెపి మద్దతు…
View More ఎమ్బీయస్ : నిజాంకు మహర్దశఎమ్బీయస్ : విభజన ఎవరికి లాభించింది?
రాష్ట్రవిభజన రాజకీయ కారణాల చేతనే జరిగిందని అందరికీ తెలుసు. కాంగ్రెస్ ఏం లెక్కలు వేసుకుని దీన్ని తలకెత్తుకుందో, బిజెపి మరేం లెక్కలు వేసుకుని పాలుపంచుకుందో మాత్రం తెలియదు. అయితే వాళ్లకు రాజకీయలబ్ధి చేకూరిందా, చేకూరితే…
View More ఎమ్బీయస్ : విభజన ఎవరికి లాభించింది?ఎమ్బీయస్ : ఆంధ్రలో బలాబలాలు – 4
ఒక వివరణ – రెండో భాగంలో రెడ్ల ప్రస్తావన తెచ్చి ఆ వెంటనే రఘువీరారెడ్డిని అధ్యకక్షుడిగా పెట్టి కాంగ్రెస్ ఏమైనా బావుకుందా అని రాయడంతో ఆయన రెడ్డి అని నేను అనుకున్నట్టు అర్థం వచ్చింది.…
View More ఎమ్బీయస్ : ఆంధ్రలో బలాబలాలు – 4ఎమ్బీయస్ : ఆంధ్రలో బలాబలాలు – 3
పైగా కాపులను బిసిలలో చేర్చేందుకు కమిషన్ వేస్తారట. అంటే ఆ కమిషన్ ఏం చెప్పాలో కూడా ముందే చెప్పేశారన్నమాట! కాపుల్ని బిసిల్లో చేర్చడం గురించి థాబ్దాలుగా వింటున్నాను. దీనివలన కాపులు సంతోషిస్తారో లేదో తెలియదు…
View More ఎమ్బీయస్ : ఆంధ్రలో బలాబలాలు – 3ఎమ్బీయస్ : ఆంధ్రలో బలాబలాలు – 2
అది చాలనట్టు యీ బిసి రంధి పట్టుకుంది. ఢిల్లీలో కూర్చున్న కాంగ్రెస్ అధినేతలు ఉత్తరభారతంలోని ఫార్ములాలను యిక్కడ అమలు చేయబోయి దెబ్బతింటారు. వాళ్ల కులాల సమీకరణలు వేరు. బిసిలకు, సోషలిస్టు ఉద్యమానికి లింకు వుంది.…
View More ఎమ్బీయస్ : ఆంధ్రలో బలాబలాలు – 2ఎమ్బీయస్ : ఆంధ్రలో బలాబలాలు – 1
ఆంధ్రలో ప్రచారం ముగిసింది. ఇప్పటిదాకా వున్న పరిస్థితిని బేరీజు వేసే ప్రయత్నమిది. నేను ఏ సర్వే చేయించలేదు. దీనిలో అంకెల కంటె చర్చే ఎక్కువ కనబడుతుంది. క్షేత్రస్థాయిలో వున్నవారే పరిస్థితి అంచనా వేయడం కష్టం…
View More ఎమ్బీయస్ : ఆంధ్రలో బలాబలాలు – 1ఎమ్బీయస్ : ఎన్నికల బొమ్మల లాంతరు
మన దేశం అంటేనే వైవిధ్యభరితం. ఇక ఎన్నికలనగానే ఎన్నో వికారాలు బయటపడతాయి. చాదస్తాలు, మూఢనమ్మకాలు, చిట్కాలు – గెలుస్తామంటే చాలు, మనుషులు వింతవింతగా ప్రవర్తిస్తారు. వాటిలో కొన్ని – Advertisement జయలలితకు నమ్మకాలు జాస్తి.…
View More ఎమ్బీయస్ : ఎన్నికల బొమ్మల లాంతరుఎమ్బీయస్ : తూర్పు తిరిగి దణ్ణం పెట్టమన్న మోదీ
మోదీగారి తిరుపతి ఉపన్యాసం చాలా ఉత్సుకతతో విన్నాను – కెసియార్ ఆరోపించినట్టు హైదరాబాదును యూటీ చేస్తామని చెప్తారా లేదా అని. ఆ మాటే లేదు. మొదట్లో ఆ ఐడియా వుందేమో, కెసియార్ ముందే చెప్పేసి…
View More ఎమ్బీయస్ : తూర్పు తిరిగి దణ్ణం పెట్టమన్న మోదీఎమ్బీయస్ : అళగిరి బలమెంత?
కరుణానిధి కొడుకులు అళగిరికి, స్టాలిన్‌కు పడదు. అళగిరి ఎవరు చెప్పినా వినేరకం కాదని 1980లలోనే తెలిసిపోయింది. ఇద్దర్నీ ఒకచోట వుంచితే ప్రమాదమని కరుణానిధి ''దక్షిణ తమిళనాడులో మన పార్టీ బలహీనంగా వుంది. నువ్వు మధురైలో…
View More ఎమ్బీయస్ : అళగిరి బలమెంత?