ఎమ్బీయస్‌ : బిహార్‌లో అందరి నోటా బిసి మంత్రమే

బిహార్‌లో లాలూ ఎన్నో ఏళ్లు రాజ్యం చేశాడు. అతనికి అనుచరుడుగా వున్న నితీశ్‌ విడివడి వచ్చేశాక లాలూ బలం క్షీణించింది. 2009 పార్లమెంటు ఎన్నికలలో నితీశ్‌ బిజెపితో పొత్తు పెట్టుకున్నాడు. 40 సీట్లలో 15…

View More ఎమ్బీయస్‌ : బిహార్‌లో అందరి నోటా బిసి మంత్రమే

ఎమ్బీయస్‌ : యుపిలో అమిత్‌ షా కృషి

ఈ ఎన్నికలలో యుపిలో బిజెపి ఎక్కువ సీట్లు గెలుచుకుంటే ఆ ఘనత అమిత్‌ షా కార్యశైలిదే. అతని సామర్థ్యం తెలిసిన మోదీ స్వయంగా అతన్ని ఎంపిక చేసి యుపికి యిన్‌చార్జిగా పంపించాడు. వాళ్లిద్దరికీ 30…

View More ఎమ్బీయస్‌ : యుపిలో అమిత్‌ షా కృషి

ఎమ్బీయస్‌ :మధ్యప్రదేశ్‌లో బిజెపి పరిస్థితి

ఏడాది క్రితం జరిగిన మధ్యప్రదేశ్‌ ఎన్నికలలో బిజెపి ఘనవిజయం సాధించింది. ఆ స్ఫూర్తితో యీ పార్లమెంటు ఎన్నికలలో మొత్తం 29 స్థానాలూ గెలవాలనే లక్ష్యంతో 'మిషన్‌ 29' అనే కోడ్‌నేమ్‌తో బిజెపి ఎన్నికలకు తయారైంది.…

View More ఎమ్బీయస్‌ :మధ్యప్రదేశ్‌లో బిజెపి పరిస్థితి

ఎమ్బీయస్‌ : తెలంగాణలో బలాబలాలు -3

ఇక ఆంధ్రమూలాలున్న వారి ఓట్ల గురించి కూడా చర్చ నడుస్తోంది. అవి కనీసం 40 సీట్లలో ప్రభావం కనబరుస్తాయి. అందుకే 'వాళ్లను కడుపులో పెట్టుకుంటాం, రక్షిస్తాం, పెట్టుబడులు పెడితే ఆదరిస్తాం' అంటూ అందరూ హామీలు…

View More ఎమ్బీయస్‌ : తెలంగాణలో బలాబలాలు -3

ఎమ్బీయస్‌ : తెలంగాణలో బలాబలాలు -2

మోదీ వ్యక్తిగత అభిప్రాయం ఏ మేరకు చెల్లుతుందో చూడాలి కదా. బిజెపి మానిఫెస్టోలో అయితే యీ ప్రస్తావన ఏదీ లేదు. అయినా హైదరాబాదు, రంగారెడ్డి ప్రజలు కెసియార్‌ మాటలను నమ్మారంటే తెరాసకే ముప్పు. విభజన…

View More ఎమ్బీయస్‌ : తెలంగాణలో బలాబలాలు -2

ఎమ్బీయస్‌ : తెలంగాణలో బలాబలాలు -1

తెలంగాణలో రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఎవరు గెలుస్తారు? అని అందరికీ సహజంగానే కుతూహలం వుంటుంది. భవిష్యత్తు తెలియదు కాబట్టే ఉత్సుకత కొద్దీ ఎవరికి తోచిన వూహలు వారు చేస్తారు. కచ్చితంగా ఎవరూ చెప్పలేరు. నేను…

View More ఎమ్బీయస్‌ : తెలంగాణలో బలాబలాలు -1

ఎమ్బీయస్‌ : టిడిపి గ్రాఫ్‌ పెరుగుతోందా?

ఎన్నికలు దగ్గర పడేకొద్దీ వైకాపా గ్రాఫ్‌ పడిపోతోందని, టిడిపిది పెరిగిపోతోందని సర్వే ఫలితాలు వస్తున్నాయి. వీటిని ఎంతవరకు నమ్మాలో తెలియకుండా పోయింది. మూడేళ్లగా ఆంధ్ర ప్రాంతంలో వైకాపా దున్నేస్తుందని, తెలంగాణలో తెరాస దున్నేస్తుందనీ సర్వేలు…

View More ఎమ్బీయస్‌ : టిడిపి గ్రాఫ్‌ పెరుగుతోందా?

ఎమ్బీయస్‌ : తెలుగుజాతికి అవమానమా..?

మోదీగారి ఉపన్యాసం  తెలుగుజాతిపై జాలిపడడమే మెయిన్‌ థీమ్‌గా సాగింది. తెలుగుజాతికి అవమానం జరిగిపోయింది, వారి ఆత్మగౌరవాన్ని నాశనం చేసినది కాంగ్రెసు పార్టీ కాబట్టి, వారిని తుదముట్టించి, కాంగ్రెసేతర పార్టీలను నెత్తిమీద పెట్టుకోవాలి అనే పాట…

View More ఎమ్బీయస్‌ : తెలుగుజాతికి అవమానమా..?

ఎమ్బీయస్‌ : 1962 ఇండో చైనా యుద్ధం

1962లో చైనా మనపై దాడి చేసింది. ఆ దాడిలో మన భారతసైన్యాలు ఓడిపోయాయి. మనల్ని ఓడించినా చైనా ముందుకు చొచ్చుకుని వచ్చి ఢిల్లీని ఆక్రమించలేదు. నెల్లాళ్ల యుద్ధం తర్వాత దానంతట అదే వెనక్కి వెళ్లిపోయింది.…

View More ఎమ్బీయస్‌ : 1962 ఇండో చైనా యుద్ధం

ఎమ్బీయస్‌ : ఒడిశాలో నవీన్‌ అవకాశాలు

ఒడిశాలో మనలాగే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. 147 అసెంబ్లీ సీట్లు. 21 లోకసభ సీట్లు. బిజూ జనతాదళ్‌ పార్టీ నాయకుడు నవీన్‌ పట్నాయక్‌ ముఖ్యమంత్రిగా కొనసాగడం ఖాయమనిపిస్తోంది. అతనితో తలపడే నాయకుడు ఎవరూ…

View More ఎమ్బీయస్‌ : ఒడిశాలో నవీన్‌ అవకాశాలు

ఎమ్బీయస్‌ : దక్షిణభారతంపై బిజెపి కన్ను

ఎన్‌డిఏకు కనీసం 272 సీట్లు రావాలంటే బిజెపికు 225 సీట్లకు మించి రావాలి. బిజెపి బలమంతా ఉత్తరభారతం, పశ్చిమభారతంలో కనబడుతోంది. తూర్పున పెద్దగా ఆశలు లేవు. ఇక దక్షిణాదిన వున్న 129 సీట్లలో నాలుగోవంతైనా…

View More ఎమ్బీయస్‌ : దక్షిణభారతంపై బిజెపి కన్ను

ఎమ్బీయస్‌ : తెలుగుల పాలిటి శివసేన – తెరాస

తెలంగాణ రాష్ట్ర ప్రకటన రాగానే కెసియార్‌ చేసిన ప్రకటనలోని హుందాతనం ఎన్నికలవేళ వచ్చేసరికి మాయమై పోయింది. జాతీయ స్థాయిలో వ్యవహరించబోయే స్టేట్స్‌మన్‌లా కాకుండా ఉపప్రాంతీయ పార్టీ స్థాయి నాయకుడిలా మాట్లాడుతున్నారు. విభజన బిల్లులో అంగీకరించిన…

View More ఎమ్బీయస్‌ : తెలుగుల పాలిటి శివసేన – తెరాస

ఎమ్బీయస్‌ : పొత్తుల వెనుక ఎత్తుపైయెత్తులు

సీమాంధ్రలో టిడిపి-బిజెపి పొత్తులపై తుదిరూపం ఇవాళ రావచ్చంటున్నారు. వస్తుందో లేదో తెలియదు. నిన్న బాబు ‘తెలంగాణలో బిజెపితో పొత్తు వుంది, సీమాంధ్రలో లేదు’ అని బహిరంగంగా అన్నారు. వెంటనే ‘ఆయన అన్నది విన్నాం. ప్రస్తుతానికి…

View More ఎమ్బీయస్‌ : పొత్తుల వెనుక ఎత్తుపైయెత్తులు

ఎమ్బీయస్‌ : కర్ణాటకలో డబ్బింగు వ్యతిరేక పోరాటం

మన రాష్ట్రంలో డబ్బింగు సినిమాలను, డబ్బింగు టీవీ సీరియళ్లను నిషేధించాలని, కనీసం నియంత్రించాలని పోరాటం సాగుతోంది. కర్ణాటకలో సంగతి వేరు. అక్కడ అటువంటి నిషేధం ఎప్పటినుండో సాగుతోంది. దాన్ని ఎత్తివేయాలని చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా…

View More ఎమ్బీయస్‌ : కర్ణాటకలో డబ్బింగు వ్యతిరేక పోరాటం

ఎమ్బీయస్‌ : మహారాష్ట్రలో టోల్‌ గేట్ల వ్యవహారం

రాజ్‌ థాకరే మొదలుపెట్టిన టోల్‌ గేట్‌ వ్యతిరేక ఉద్యమం హింసాయుతంగా మొదలైనా సమాజానికి కొంత మేలు చేసింది. ఇకనైనా టోల్‌ గేట్‌ కంట్రోలు అథారిటీ ఏర్పడాలని అందరూ భావిస్తున్నారు. పిపిపి పథకం కింద, బిఓటి…

View More ఎమ్బీయస్‌ : మహారాష్ట్రలో టోల్‌ గేట్ల వ్యవహారం

బెంగాల్‌ సిపిఎంలో నిరసన గళానికి ఉద్వాసన

పశ్చిమ బెంగాల్‌లో సిపిఎం పార్టీ పరిస్థితి నానాటికి దిగజారుతోంది. 34 ఏళ్ల పాలనలో వాళ్లు ప్రజలకు దూరమయ్యారని సులభంగా అనేయవచ్చు. కానీ అసలైన కారణాలు అనేకం – కమ్యూనిస్టు ఆదర్శాలతో ఎప్పుడో పార్టీలో చేరినవారు…

View More బెంగాల్‌ సిపిఎంలో నిరసన గళానికి ఉద్వాసన

ఎమ్బీయస్‌ : చలో పాలిటిక్స్‌

గతంలో రాజకీయాల్లోకి న్యాయవాదులు, సంఘసేవకులు ఎక్కువగా వెళ్లేవారు. తర్వాత దక్షిణాదిన సినిమా తారలు వచ్చి చేరారు. పోనుపోను చాలా మార్పులు వచ్చాయి. ఈ ఎన్నికలలో సమాజంలో అనేక వర్గాల వారు అభ్యర్థులుగా నిలబడుతున్నారు. ఐయేయస్‌లు,…

View More ఎమ్బీయస్‌ : చలో పాలిటిక్స్‌

ఎమ్బీయస్‌ : పోరాడి సాధించిన కొడుకు హోదా

తనను కొడుకుగా ఎన్‌డి తివారి గుర్తించాలని చాలాకాలంగా కోర్టులో పోరాడుతున్న రోహిత్‌ శేఖర్‌ చివరకు సాధించాడు. డిఎన్‌ఏ పరీక్షలు తివారి పితృత్వాన్ని నిర్ధారించాయి. వాదనలు పూర్తయ్యాయి. తుది తీర్పు ఏప్రిల్‌ 4 న చెప్తానని…

View More ఎమ్బీయస్‌ : పోరాడి సాధించిన కొడుకు హోదా

ఎమ్బీయస్‌ : మరో మహాకూటమి ప్రయోగమా?

2009 ఎన్నికలలో టిడిపి లెఫ్ట్‌ పార్టీలతో, తెరాసతో పొత్తు పెట్టుకుంది. తెలంగాణాలోనే తప్ప ఆంధ్రప్రాంతంలో పెద్దగా  ప్రభావం చూపలేదు. లెఫ్ట్‌ పార్టీలకు, తెరాసకు తెలంగాణలోనే సీట్లు దక్కాయి. 2004లో కాంగ్రెసు యివే పార్టీలతో పొత్తు…

View More ఎమ్బీయస్‌ : మరో మహాకూటమి ప్రయోగమా?

ఎన్నికల రంగులరాట్నం

నందన్‌కు ఆధార్‌ పనికి వచ్చేనా? బెంగుళూరు సౌత్‌ పార్లమెంటు నియోజకవర్గం మధ్యతరగతి కోట. అక్కడ అయిదుసార్లుగా బిజెపికి చెందిన అనంతకుమార్‌ గెలుస్తూ వస్తున్నారు. ఆయన జాతీయ స్థాయిలో బిజెపి జనరల్‌ సెక్రటరీ కూడా. తన…

View More ఎన్నికల రంగులరాట్నం

ఎమ్బీయస్‌ : కోస్తా వాళ్లకు సెంటిమెంట్లు వుండవా?

సీమాంధ్రలో టిడిపిలోకి పార్టీ ఫిరాయింపులు జోరుగా సాగుతున్నాయి. అక్కడ టిడిపి గెలుపు తథ్యం అని నాయకులు అనుకుంటున్నారు. అన్ని వేళలా నాయకులు ప్రజల నాడిని పట్టుకోగలరని అనుకోవడానికి లేదు. ఎమర్జన్సీ ముగిసిన తర్వాత 1978…

View More ఎమ్బీయస్‌ : కోస్తా వాళ్లకు సెంటిమెంట్లు వుండవా?

ఎమ్బీయస్‌: బెయిల్‌ కావాలంటే పదివేల కోట్లు …

ఫిబ్రవరి 28 న అరెస్టయిన సహారా గ్రూపు చైర్మన్‌ సుబ్రత రాయ్‌ బెయిల్‌ కోసం అప్లయి చేసుకుంటే భారత చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా పదివేల కోట్ల రూ.లు కట్టమంది సుప్రీం కోర్టు. 2.90…

View More ఎమ్బీయస్‌: బెయిల్‌ కావాలంటే పదివేల కోట్లు …

మోహన : నన్ను సినిమాల్లోకి పంపింది డబ్బు కోసమా?

అనుభవాలూ – జ్ఞాపకాలూ : డా|| మోహన్‌ కందా  Advertisement నన్ను సినిమాల్లోకి పంపింది డబ్బు కోసమా?      ఇప్పటిరోజుల్లో టీవీలు వచ్చి సినిమాతారలు బాగా కనబడుతున్నారు. 1954 ప్రాంతాల్లో సినిమాతారలు మద్రాసు…

View More మోహన : నన్ను సినిమాల్లోకి పంపింది డబ్బు కోసమా?

ఎమ్బీయస్‌ : వికె మూర్తి కెమెరా విన్యాసం – 2

''ఆర్‌ పార్‌'' సినిమా తీసేటప్పుడు జరిగింది ఆ సంఘటన. దానికి ముందు తీసిన ''బాజ్‌'' ఆర్థికంగా గురుదత్‌ను చాలా దెబ్బ తీసింది. అందువలన యీ సినిమా త్వరత్వరగా తీద్దామని తొందరపడుతున్నాడు. మూర్తి సరైన లైటింగ్‌…

View More ఎమ్బీయస్‌ : వికె మూర్తి కెమెరా విన్యాసం – 2

గుజరాత్‌లోని మారుతి ఫ్యాక్టరీలో కార్లు తయారుకావు

గుజరాత్‌లోని విఠల్‌పూర్‌లో మారుతి-సుజుకి కార్ల ఫ్యాక్టరీ పెడుతున్నానంటూ చాలా భూమి సేకరించింది. సాధారణంగా యిటువంటి వాటిల్లో ప్రభుత్వం కొని లీజుకి యిస్తూ వుంటుంది. లేకపోతే భూమిని ప్రభుత్వ వాటాగా పరిగణిస్తుంది. అయితే దీని విషయంలో…

View More గుజరాత్‌లోని మారుతి ఫ్యాక్టరీలో కార్లు తయారుకావు

ఎమ్బీయస్‌ : వికె మూర్తి కెమెరా విన్యాసం – 1

గురుదత్‌ సినిమాలను యిష్టపడేవారు అతని సినిమాలలోని ఫోటోగ్రఫీని కూడా యిష్టపడతారు. ''ప్యాసా'' వంటి సినిమాల్లో ఫోటోగ్రఫీ కాని, నేపథ్యసంగీతం కాని ఒక మూడ్‌ను క్రియేట్‌ చేస్తాయి. అవన్నీ కలిసి మనను ఎక్కడికో తీసుకుపోతాయి. అందుకే…

View More ఎమ్బీయస్‌ : వికె మూర్తి కెమెరా విన్యాసం – 1

ఎమ్బీయస్‌ : పంజాబ్‌లో పరిశ్రమల మూసివేత

చిన్న రాష్ట్రాలతోనే ప్రగతి సాధ్యం అని వాదించేవారు పంజాబ్‌, హరియాణాల పోలిక చూపిస్తూ వుంటారు. ఆ రాష్ట్రాలకున్న సహజవనరులు, రాజధానికి సామీప్యత విషయంలో సౌలభ్యం, అక్కడి ప్రజల గుణగణాలు అన్ని రాష్ట్రాలలో వుండవని వాళ్లకు…

View More ఎమ్బీయస్‌ : పంజాబ్‌లో పరిశ్రమల మూసివేత