ఎమ్బీయస్‌: కార్పోరేట్‌ గాడ్‌ఫాదర్‌….

కోర్టు ఆగ్రహానికి గురైన సహారా గ్రూపు చైర్మన్‌ సుబ్రత రాయ్‌ జైల్లో కూర్చోవలసి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో రాజకీయనాయకులందరినీ మేనేజ్‌ చేశాను కదాన్న ధైర్యంతో కాబోలు కోర్టు ఆదేశాలను ధిక్కరించి కోర్టులో హాజరు కాలేదు. అదేమంటే…

View More ఎమ్బీయస్‌: కార్పోరేట్‌ గాడ్‌ఫాదర్‌….

ఎమ్బీయస్‌ : బంగారం స్మగ్లింగ్‌

ఈ సబ్జక్ట్‌ పాతదే కానీ, గతనెల్లాళ్లగా హైదరాబాదు ఎయిర్‌పోర్టులో బంగారం స్మగుల్‌ చేస్తూ పట్టుబడిన కేసులు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.  గత మూణ్నెళ్లల్లో యీ ఎయిర్‌పోర్టు నుండే బంగారం అక్రమ రవాణా పెరిగిందని కస్టమ్స్‌…

View More ఎమ్బీయస్‌ : బంగారం స్మగ్లింగ్‌

ఎమ్బీయస్‌ :తేజ్‌పాల్‌ కేసు నేర్పే పాఠం -2

అతన్ని యిరికించే ప్రయత్నంలో ఆమె కొన్ని పొరబాట్లు చేసిందని కూడా గ్రహించవచ్చు. నవంబరు 7 రాత్రి 11.30 సమయంలో ఆమెతో ఒంటరిగా లిఫ్టులో వెళ్లింది. అతను అసభ్యకరమైన చేష్టలు చేశాడు. మర్నాడు మళ్లీ అతనితోనే…

View More ఎమ్బీయస్‌ :తేజ్‌పాల్‌ కేసు నేర్పే పాఠం -2

ఎమ్బీయస్‌ : తేజ్‌పాల్‌ కేసు నేర్పే పాఠం -1

గోవాలో ఓ హోటల్‌ లిఫ్టులో తన కూతురు వయసున్న సహోద్యోగినితో సరసమాడబోయి తెహల్కా సంపాదకుడు తేజ్‌పాల్‌ చిక్కుల్లో పడ్డాడని అందరికీ తెలుసు. ''ఆమెకిష్టమే అనే అభిప్రాయంతో శృంగారచేష్టలు చేశాను. అది పొరబాటు కాబట్టి ఆరునెలల…

View More ఎమ్బీయస్‌ : తేజ్‌పాల్‌ కేసు నేర్పే పాఠం -1

వహీదా రహమాన్ – కాస్ట్యూమ్స్

నస్రీన్ మునీమ్ కబీర్ రాసిన ‘‘కాన్వర్సేషన్స్ విత్ వహీదా రహమాన్’’ పుస్తకం వెలువడింది. దానిలోని కొన్ని భాగాలు మచ్చుగా పత్రికల్లో వచ్చాయి. ‘‘జయసింహ’’ సినిమాలో వహీదా రెండో హీరోయిన్‌గా నటించింది. ఆ సినిమాకు సంబంధించిన…

View More వహీదా రహమాన్ – కాస్ట్యూమ్స్

ఎమ్బీయస్‌ : సమైక్యపార్టీ అవసరం వుందా?

తక్కిన పార్టీల గురించి రాసేటప్పుడు వాళ్లకు ఛాన్సుందా లేదా అని ఆలోచిస్తాం. కానీ కిరణ్‌ పెట్టిన సమైక్యాంధ్ర పార్టీ విషయానికి వస్తే అసలది వుండవలసిన అవసరం వుందా అన్న సందేహం వస్తుంది. ఎందుకంటే తక్కిన…

View More ఎమ్బీయస్‌ : సమైక్యపార్టీ అవసరం వుందా?

షిండేపై ధ్వజమెత్తిన మాజీ హోం సెక్రటరీ

డిసెంబరు ఆఖరివారంలో యీ కాలమ్‌లో 'షిండేపై ధ్వజమెత్తిన మాజీ హోం సెక్రటరీ' అనే శీర్షిక కింద కేంద్ర హోం మంత్రి షిండేపై ఆయన శాఖలో పనిచేసి, యిటీవల బిజెపిలో చేరిన హోం సెక్రటరీ రాజ్‌…

View More షిండేపై ధ్వజమెత్తిన మాజీ హోం సెక్రటరీ

ఎమ్బీయస్‌ : జ్యోతిష్కుల మాట జవదాటని నాయకులు

మన జీవితాలను రాజకీయనాయకులు శాసిస్తే, వారిని శాసించేవారే జ్యోతిష్కులు. నిజంగా జరిగిన సంఘటనలతో ఎన్‌.ఆర్‌. కృష్ణన్‌ అనే ఒక ఐయేయస్‌ అధికారి యిటీవల ఒక వ్యాసం రాశారు. 1985 ప్రాంతంలో ఒకానొక రాష్ట్రంలో ఒక…

View More ఎమ్బీయస్‌ : జ్యోతిష్కుల మాట జవదాటని నాయకులు

ఎమ్బీయస్‌ : రీడర్‌షిప్‌ సర్వే – తప్పుల తడక

ఇండియన్‌ రీడర్‌షిప్‌ సర్వే 2013 వెలువడింది. దాని ఆధారంగానే పత్రికలకు ప్రకటనలు వస్తాయి. ఆ సర్వే ఎంత అధ్వాన్నంగా తయారైందో చూస్తే నవ్వూ, ఏడుపూ కలిసి వస్తాయి. దాని ప్రకారం – ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు,…

View More ఎమ్బీయస్‌ : రీడర్‌షిప్‌ సర్వే – తప్పుల తడక

ఎమ్బీయస్‌ : పవన్‌ సీరీస్‌ పై విమర్శలు – 3

మోదీ గుజరాత్‌ను అభివృద్ధి చేయడం అయిపోయింది, యిక దేశాన్ని అభివృద్ధి చేస్తాడు అన్న ప్లాంక్‌ మీదే యీ సినీతారలూ, పెట్టుబడిదారులూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ఆ ప్రచారంలో ఎంతవరకు నిజముందో వేరే సీరీస్‌లో రాస్తాను. పవన్‌…

View More ఎమ్బీయస్‌ : పవన్‌ సీరీస్‌ పై విమర్శలు – 3

ఎమ్బీయస్‌ : పవన్‌ సీరీస్‌ పై విమర్శలు – 2

డిటెక్టివ్‌ నవలల్లో కూడా హంతకుడు ఫలానా అని రచయిత వెంటనే చెప్పడు. పాత్రలను పరిచయం చేసి, వాడై వుండవచ్చు, వీడై వుండవచ్చు అని పాఠకుడిచేత అనిపించి, ఒక్కో అనుమానితుడికి వున్న అవసరం, అవకాశం బేరీజు…

View More ఎమ్బీయస్‌ : పవన్‌ సీరీస్‌ పై విమర్శలు – 2

ఎమ్బీయస్‌ : పవన్‌ సీరీస్‌ పై విమర్శలు – 1

మామూలుగా నా రాతలపై విమర్శలు వస్తూనే వుంటాయి. నాకు వ్యక్తిగతంగా మెయిల్‌ రాసినవారికి జవాబులు యిస్తూనే వుంటాను. నాకు ఫేస్‌బుక్‌ ఖాతా లేదు కాబట్టి వ్యాసం కింద రాసే వ్యాఖ్యలకు సమాధానాలు యివ్వలేను. ఇప్పటిదాకా…

View More ఎమ్బీయస్‌ : పవన్‌ సీరీస్‌ పై విమర్శలు – 1

ఎమ్బీయస్‌ : ”లగాన్‌” తరహా కథే… కానీ వాస్తవం

''లగాన్‌'' సినిమాలో ఇంగ్లీషు క్రికెట్‌ టీముతో అనుభవం లేని పల్లెటూరి భారతీయులు తలపడి గెలిచినట్లు చూపించారు. కానీ అది కల్పన. 1911లో బ్రిటన్‌లో కల్లా మేటి ఫుట్‌బాల్‌ జట్టయిన ఈస్ట్‌ యార్క్‌షైర్‌ రెజిమెంట్‌ టీమును…

View More ఎమ్బీయస్‌ : ”లగాన్‌” తరహా కథే… కానీ వాస్తవం

ఎమ్బీయస్‌ : బిజెపి తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

రెండు రాష్ట్రాలలో అన్ని పార్టీలు పొత్తులకై ఆరాట పడుతున్నాయి. పోరు పొక్కూ, పొత్తూ లేకుండా నిశ్చింతగా తన పని తను చేసుకుంటూ పోతున్నది వైకాపా ఒక్కటే. కిరణ్‌ పార్టీకీ ఆ బెంగ లేదు. దానితో…

View More ఎమ్బీయస్‌ : బిజెపి తెలంగాణ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు?

ఎమ్బీయస్‌: ఖుశ్వంత్‌ సింగ్‌ ఒక సంచలనం

ఖుశ్వంత్‌ సింగ్‌ మరణించాక అన్ని పత్రికలూ దాదాపుగా ఒకే సమాచారాన్ని యిచ్చాయి. కొందరు మాత్రమే ప్రత్యేక వ్యాసాలు రాశారు. ''సాక్షి''లో సాహిత్యం పేజీ చూసే ఖదీర్‌బాబు 'మామూలు పాఠకుడిగా మీరు ఆయన్ని ఎలా చూస్తారో…

View More ఎమ్బీయస్‌: ఖుశ్వంత్‌ సింగ్‌ ఒక సంచలనం

ఎమ్బీయస్‌ : పవన్‌కి ఛాన్సుందా? – 7

ఢిల్లీని ఎదిరించడం చేతనే ఎన్టీ రామారావు హీరో అయ్యారు. చనిపోయి 18 ఏళ్లయినా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఈనాడు మరో ఎన్టీయార్‌ కావాలి. కనీసం ఎన్టీయార్‌ దగ్గరదాకా వచ్చే నాయకుడైనా కావాలి. అతనికి నిజాయితీ…

View More ఎమ్బీయస్‌ : పవన్‌కి ఛాన్సుందా? – 7

ఎమ్బీయస్‌ : పవన్‌కి ఛాన్సుందా? – 6

మొత్తం మీద మన రెండు రాష్ట్రాలూ కేరళలా తయారయ్యాయి. ఎవరైనా ఎవరితోనైనా ఊరేగవచ్చు, మర్నాడు ఊరేగింపులోనుండి తప్పుకోవచ్చు. ఈ వ్యవస్థను ప్రశ్నిస్తానంటూ వచ్చిన పవన్‌ పొత్తుల తిరగలిలో పడితే పిండిపిండి అయిపోతాడు. అతను ఏ…

View More ఎమ్బీయస్‌ : పవన్‌కి ఛాన్సుందా? – 6

ఎమ్బీయస్‌ :పవన్‌కి ఛాన్సుందా? – 5

జూన్‌ 2 ను సెలబ్రేట్‌ చేసుకోవడం గురించి నా వ్యాఖ్యలపై వచ్చిన విమర్శలకు సమాధానం చెప్పి ముందుకు వెళతాను. తెలంగాణ ఆవిర్భవించాలని కోరుకున్నవాళ్లకు అది నిశ్చయంగా ఉత్సవదినమే. కానీ సమైక్యత కోరుకున్నవారికి, విభజన సరిగ్గా…

View More ఎమ్బీయస్‌ :పవన్‌కి ఛాన్సుందా? – 5

వాటికన్‌ను తప్పుపట్టిన యునైటెడ్‌ నేషన్స్‌ కమిటీ

చిన్నపిల్లల పట్ల అత్యాచారాలు చేసిన కేసుల్లో చాలామంది క్రైస్తవ మతాధికారులు యిరుక్కున్నారు. 2001 నుండి యీ కేసులు వెలుగులోకి రాసాగాయి. ప్రపంచవ్యాప్తంగా వున్న చర్చిలలో, చర్చిలు నడిపే స్కూళ్లల్లో, ఆసుపత్రుల్లో చదువుకునే పిల్లలపై కొందరు…

View More వాటికన్‌ను తప్పుపట్టిన యునైటెడ్‌ నేషన్స్‌ కమిటీ

తెలంగాణ పునర్నిర్మాణం ఎవరి చేతనవుతుంది?

తెలంగాణ రాష్ట్ర సాధన పూర్తయింది కాబట్టి యిక అందరూ పునర్నిర్మాణం థీమ్‌ పట్టారు. అది మాకు వచ్చంటే మాకే వచ్చని జనాల ముందుకు వస్తున్నారు. వీరిలో అందరికంటె ముందు వరసలో నిలబడినది తెరాస. పార్టీని…

View More తెలంగాణ పునర్నిర్మాణం ఎవరి చేతనవుతుంది?

ఎమ్బీయస్‌ : తప్పు ఒప్పుకుంటే తప్పా?

పశ్చిమ బెంగాల్‌కు ముఖ్యమంత్రిగా పని చేసిన బుద్ధదేవ్‌ భట్టాచార్య యీ మధ్య పశ్చిమ మేదినీపూర్‌ జిల్లాలో మాట్లాడుతూ 2009లో తమ పార్టీ చేసిన తప్పుకు క్షమాపణ చెప్పుకున్నాడు. అలా ఒప్పుకోవడం చాలా పొరబాటని సిపిఎం…

View More ఎమ్బీయస్‌ : తప్పు ఒప్పుకుంటే తప్పా?

ఎమ్బీయస్‌ : ఢిల్లీ శివార్లలో ఆఫ్రికన్ల సమస్య

ఢిల్లీ శివారైన ఖిర్కీ ఎక్స్‌టెన్షన్‌లో కొందరు ఆఫ్రికన్లపై ఫిర్యాదులు రావడం, దాన్ని ఆప్‌ మంత్రి సోమనాథ్‌ భారతి స్వయంగా విచారించబోయి చిక్కుల్లో పడడం అందరికీ విదితమే. ఇద్దరు సామాజిక పరిశోధకులు దాని నేపథ్యం గురించి…

View More ఎమ్బీయస్‌ : ఢిల్లీ శివార్లలో ఆఫ్రికన్ల సమస్య

ఎమ్బీయస్‌ : పవన్‌కి ఛాన్సుందా? – 4

ఇక నాయకుల జయంతులు, వర్ధంతులకు సెలవు యివ్వడం గురించి ! సెలవు యివ్వడం కాని, విగ్రహం పెట్టడం కాని, కాలనీకి, రోడ్డుకి పేరు పెట్టడం కాని .. యివన్నీ జాతి వాళ్లను గుర్తు పెట్టుకోవడానికి…

View More ఎమ్బీయస్‌ : పవన్‌కి ఛాన్సుందా? – 4

ఎమ్బీయస్‌ : పవన్‌కి ఛాన్సుందా? -3

పవన్‌పై అతని ప్రత్యర్థులు చేసిన విమర్శల్లో ప్రధానమైనది – తన పార్టీ సిద్ధాంతాలు చెప్పలేదని! అసలు ఏ పార్టీకైనా ప్రత్యేకమైన సిద్ధాంతాలున్నాయని, వారికో ప్రత్యేకత వుందనీ చెపితే నాకు నవ్వు వస్తుంది. చిన్నపుడు కాంగ్రెసుకి…

View More ఎమ్బీయస్‌ : పవన్‌కి ఛాన్సుందా? -3

నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ జోషి రాజీనామా

ఫిబ్రవరి 26 న ఇండియన్‌ నేవీకి చెందిన సింధురత్న అనే సబ్‌మెరైన్‌ (జలాంతర్గామి) ముంబయి తీరానికి 80 కి.మీ.ల దూరంలో వుండగా బ్యాటరీ పిట్‌లో మంటలు రేగాయి. ఆర్పడానికి వెళ్లిన లెఫ్టినెంట్‌ కమాండర్‌ కపీశ్‌,…

View More నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ జోషి రాజీనామా

కార్పోరేట్‌ గాడ్‌ఫాదర్‌- సహారా సుబ్రత రాయ్‌

కోర్టు ఆగ్రహానికి గురైన సహారా గ్రూపు చైర్మన్‌ సుబ్రత రాయ్‌ జైల్లో కూర్చోవలసి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో రాజకీయనాయకులందరినీ మేనేజ్‌ చేశాను కదాన్న ధైర్యంతో కాబోలు కోర్టు ఆదేశాలను ధిక్కరించి కోర్టులో హాజరు కాలేదు. అదేమంటే…

View More కార్పోరేట్‌ గాడ్‌ఫాదర్‌- సహారా సుబ్రత రాయ్‌

ఎమ్బీయస్‌ : పాకిస్తాన్‌లో కమ్యూనిస్టులున్నారా!?

అవిభక్త భారతదేశంగా వుండగా కమ్యూనిస్టులు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో పంజాబ్‌, సింధు ప్రాంతాల్లో చురుకుగా పనిచేసేవారు. దేశం విడిపోయిన తర్వాత కలకత్తాలో 1948లో జరిగిన సమావేశంలో పాకిస్తాన్‌కై వేరే పార్టీ యూనిట్‌…

View More ఎమ్బీయస్‌ : పాకిస్తాన్‌లో కమ్యూనిస్టులున్నారా!?