Advertisement

Advertisement

indiaclicks

Home > Movies - Movie Gossip

డబ్బింగ్ చెబుతున్న జగపతి

డబ్బింగ్ చెబుతున్న జగపతి

స్పెషల్ రోల్స్ తో బిజీగా మారిపోయిన హీరో జగపతి బాబు. ఇప్పుడు రెండో సారి సూపర్ స్టార్ రజనీ కాంత్ సినిమాలో చేస్తున్న సంగతి తెలిసిందే. లింగా సినిమాలో జగపతి బాబు నటిస్తున్నారు. ఈ సినిమా డబ్బింగ్ చెన్నయ్ లో జోరుగా సాగుతోంది. జగపతి బాబు తన పాత్రకు డబ్బింగ్ చెప్పడానికి అక్కడే వున్నారు. 

మరో ఒకటి రెండు రోజుల్లో ఆయన డబ్బింగ్ పూర్తయిపోతుంది. లింగా ట్రయిలర్ విడుదలై మాంచి అంచనాలు పెంచేసిన సంగతి తెలిసిందే. ఈసినిమాలో అనుష్క, సోనాక్షి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?