ఇయర్ ఎండ్ లో షాకింగ్ న్యూస్ ఇది. ఉన్నట్టుండి సడెన్ గా తన విడాకుల విషయాన్ని బయటపెట్టాడు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్. ఏమైందో ఏమో, సైరా బాను నుంచి విడిపోతున్నట్టు ప్రకటించాడు.
చాలామందికి షాకింగ్ న్యూస్ ఇది. ఎందుకంటే, సెలబ్రిటీలు విడిపోతున్న టైమ్ లో లీకులు కామన్. రీసెంట్ గా జయం రవి, అంతకంటే ముందు ధనుష్ విడాకులు తీసుకున్నప్పుడు ముందుగానే లీకులొచ్చాయి. కానీ రెహ్మాన్ విషయంలో ఒక్కసారిగా సడెన్ గా జరిగిపోయింది.
తన భార్య నుంచి విడిపోతున్నట్టు రెహ్మాన్ స్వయంగా ప్రకటించాడు. ఇది అతడి అభిమానులకు ఎంత షాకింగ్ అంటే, ఒక దశలో రెహ్మాన్ ఖాతా హ్యాక్ అయిందని భావించారు చాలామంది. కానీ అలాంటిదేం లేదు.
తమ వైవాహిక బంధం 30 ఏళ్లకు చేరుతుందని భావిస్తున్న తరుణంలో, అనుకోకుండా వైవాహిక బంధానికి ముగింపు పలకాల్సి వస్తోందంటూ ప్రకటించాడు రెహ్మాన్. విడాకులపై రెహ్మాన్ తనయుడు అమీన్ కూడా స్పందించాడు. తమ ప్రైవసీని గౌరవించాలని కోరాడు.
దీనిపై సైరా లాయర్ కూడా స్పందించాడు. ఇద్దరి మధ్య గాఢమైన ప్రేమ ఉన్నప్పటికీ, కొన్ని పరిస్థితులు, ఇంకొన్ని ఇబ్బందులు, మరెన్నో ఉద్రిక్తతలు వాళ్ల మధ్య దూరాన్ని పెంచాయని అన్నారు.
రెహ్మాన్-సైరాబాను విడిపోవడానికి స్పష్టమైన కారణాలేంటనేది బయటకురాలేదు. మరోవైపు విడాకుల విషయం చెప్పడానికి కూడా హ్యాష్ ట్యాగ్ క్రియేట్ చేయడం ఏం బాగాలేదంటూ ఇంకొందరు విమర్శిస్తున్నారు.
1995లో రెహ్మాన్-సైరాబానూ పెళ్లి చేసుకున్నారు. వీళ్లది పెద్దలు కుదిర్చిన పెళ్లి. వీళ్లకు ముగ్గురు పిల్లలు. ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాకు వర్క్ చేస్తున్నాడు రెహ్మాన్.
Good
సినీ రంగం లో రహమాన్ అంటే పడి చచ్చే ఆడ అభిమానులు ఎక్కువ. బహుశా కొత్త రుచులు చూడాలి అని అనుకున్నాడు ఏమో.
ఒకేసారి 4 గురితో పెళ్లి అనకుండా , లీగల గా విడాకులు తీసుకుంటున్నాడు. కాస్త లో నయం.
3 ఎదిగిన పిల్లలు వున్న మగాడు కి విడాకుల తర్వాత మరల పెళ్లి చేసుకోవడం ఈజీ.
కానీ ఆ పిల్లల తల్లి కి కష్టం మన ఇండియా లో. కనీసం ఆ ఆలోచన కూడా చేయలేరు ఆ ఆడ వారు.
వాళ్ళ జీవితము వాళ్ళది.
విపరీతమైన డబ్బు వింది కాబట్టి, సామాన్య జనాలకి వుండే కష్టాలు వుండవు వారికి.
తండ్రీ పేరుతో తాము కూడా ఎదగాలి అని పిల్లలు అనుకుంటారు కాబటి, తండ్రి కే సపోర్ట్ చేస్తాడు ఆ కొడుకు. కానీ, ఆ తల్లికూతుర్లు మనస్సు లో మాట బయటకి రాదు.
EE CPOY MUSIC DIRECTOR KI MUSALINAKKAKI SIGGUNDALI LATU VAYASULO VIDAKULU
ఇష్టం లేకపోయినా, పిల్లలు పుట్టున్న తర్వాత,
పిల్లల కోసం కలిసి వుండే భర్త భార్య లు మన సమాజంలో కోట్లు లో వుంటారు.
డబ్బు వున్న వాళ్ళు కి ఈ పట్టింపులు వుండవు. అందుకే సెలబ్రిటీ లకి విడాకుల ఎక్కవ, మామూలు జనాలతో పోలిస్తే.
vc available 9380537747
MUSALI NAKKA KI SIGGU LEDU IPPUDU VIDAKULANTUNNADU
Happy Mens Day Rehman Garu
Call boy jobs available 9989793850
విడాకులు అడిగింది వాళ్ళ వైఫ్ , నువ్వేం రాసేసావు ???
పోనీ, ఇద్దరు కలిసే నిర్ణయం తీసుకున్నారేమో ,మరి నువ్వేం రాసేసావు ???
చూసినోళ్లు , రహమాన్ ఇచేసినట్టు , వాళ్ళ వైఫ్ ఎంతో బాధపడుతున్నట్టు…
మగాడి పరిస్థితి … ఇది …
This guy is not a music director. He does fusion of Arabic and Indian classical, since his new found love with Islam back in those times. 3rd rated music fusion guy. Even great maestro, MS Vishwanathan said the same thing.
Veedu paaduthunte kinda nundi Edo sound vachhinatlu untundi..great copy master of Arabic, middle eastern and Indian music. He fuses with these musics
Turakhodu mohini Dey ni tagulukunnadu. Have 3 more kids and divorce
వేణు స్వామి ఏమైన జాతకం చూసాడా..ఆఫ్లైన్ లో