బిగ్‌బాస్‌.. హేమ ఎలిమినేటెడ్‌

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆదివారం అంతా సందడిగా గడిచింది. హౌస్‌మేట్స్‌ అందరి డ్రెస్సింగ్‌పై నాగ్‌ కాంప్లిమెంట్‌ ఇచ్చాడు. Advertisement అనంతరం మూడు బౌల్స్‌లో మూడు కలర్స్‌ స్లిప్స్‌లో ఒక్కోదాంట్లో గుడ్‌, యావరేజ్‌, బ్యాడ్‌ వ్యక్తుల పేర్లను…

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఆదివారం అంతా సందడిగా గడిచింది. హౌస్‌మేట్స్‌ అందరి డ్రెస్సింగ్‌పై నాగ్‌ కాంప్లిమెంట్‌ ఇచ్చాడు.

అనంతరం మూడు బౌల్స్‌లో మూడు కలర్స్‌ స్లిప్స్‌లో ఒక్కోదాంట్లో గుడ్‌, యావరేజ్‌, బ్యాడ్‌ వ్యక్తుల పేర్లను రాయమని ఇంటి సభ్యులందర్ని ఆదేశించాడు.

అనంతరం ఇంటి సభ్యులందరిని మూడు టీమ్‌లుగా విడగొట్టి డంబ్‌ షెరాడ్స్‌ ఆడించాడు. అనంతరం కోటి ముప్పై లక్షల ఓట్లు వచ్చాయని తెలిపాడు.

ఇంట్లో సభ్యులు హేమను బ్యాడ్‌ పర్సన్‌గా మెజార్టీ సభ్యులు ఎంచుకున్నారని.. బయట ప్రజల ఓటింగ్‌ కూడా అలాగే ఉందని హేమ ఎలిమినేట్‌ అయినట్లు నాగ్‌ ప్రకటించారు.