తమిళ సినిమా పరిశ్రమ పెద్దలంతా కలిసి సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. ఇటీవల కొన్నెళ్లుగా తమిళ సినిమా పరిశ్రమలో నిర్మాతల సంఖ్య తగ్గుతోంది. తమిళ హీరోలు, దర్శకులు ఇతర భాషల వైపు మొగ్గుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో తమిళ నిర్మాతల మండలి తీసుకున్న నిర్ణయాలు సంచలనంగానే వున్నాయి. ఈ నిర్ణయాల్లో కీలకమైనది ఇకపై హీరో, హీరోయిన్లకు అడ్వాన్స్ లు ఇవ్వకూడదన్నది. కానీ హీరోయిన్ల సంగతి పక్కన పెడితే హీరోల దగ్గర వుండే అడ్వాన్స్ లు ఇన్నీ అన్నీ కావు. అది టాలీవుడ్ లో అయినా. అడ్వాన్స్ లు అలా వుంటాయి. వడ్డీలు కట్టుకుంటూ నిర్మాతలు బాధపడుతూ వుంటారు. కానీ సినిమాలు మాత్రం సెట్ మీదకు వెళ్లవు.
మైత్రీ లాంటి పెద్ద సంస్థ ప్రభాస్, పవన్ లాంటి లాంటి పెద్ద హీరోలకు అడ్వాన్స్ లు ఇచ్చి ఎన్ని ఏళ్లు దాటింతో, వాటి మీద వడ్డీలే పదుల కోట్లు అయ్యాయని ఇండస్ట్రీలో టాక్ వుంది. సరైన సైట్ దొరికినా, ఇల్లు కట్టాలన్నా హీరోలకు నిర్మాతలు గుర్తుకు వస్తారు. ఓ తమిళ హీరో తన ఇల్లు కట్టడం కోసం తెలుగు నిర్మాత దగ్గర రెండు కోట్లు తీసుకుని ఏడాది దాటిపోతోంది. మరి ఎప్పుడు సినిమా చేస్తారో తెలియదు.
ఆగస్ట్ 15 తరువాత సినిమాలు నిలిపివేసి, పెండింగ్ లో వున్నవి అన్నీ ముందు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు తమిళనాడులో. తెలుగులో కూడా ఇలా చేస్తే భలే వుంటుంది. అలాగే ఇకపై నుంచి ఒక సినిమా పూర్తి చేసాకే మరో సినిమాకు అడ్వాన్స్ తీసుకోవాలని, కాల్ షీట్ లు ఇవ్వాలని నిర్ణయించారు. ఇది కూడా సరైన పద్దతే. ఒక సినిమా ఓ వారం షూట్ చేసి, మరో సినిమా మరో వారం చేసి, రెండూ అలా పక్కన పెట్టి మరోదానికి వెళ్లే హీరోలు వున్నారు మన దగ్గర.
ఇలాంటి నిర్ణయం కనుక మన దగ్గర తీసుకుంటే ఎలావుంటుంది. హీరో ధనుష్ పై నిషేధం పెట్టారు తమిళ నాడు పెద్దలు. నిజానికి ధనుష్ కు టాలీవుడ్ లోనే ఒకటి రెండు సినిమాలు వున్నాయి. అందువల్ల అతగాడికి ఏ సమస్యా కాదు.
టాలీవుడ్ కూడా ఇప్పటి వరకు సంచలన నిర్ణయాలు తీసుకుంటాం అనడమే తప్ప, తీసుకున్నది లేదు. ఎంత సేపూ చిన్న నటులకు, క్యారెక్టర్ నటులకు రెమ్యూనిరేషన్లు తగ్గించడం, పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం వేయడం తప్ప, పెద్ద నటులకు పగ్గాలు వేసేది లేదు. తమిళనాడు పరిశ్రమను చూసి, మన దగ్గర కూడా ఈ అడ్వాన్స్ లు, సినిమాలకు డేట్ లు ఇవ్వడం, సరైన టైమ్ లో షూటింగ్ లు చేయడం లాంటివి జరిగేలా నిర్ణయం తీసుకోవాలి. కానీ అలా ఙరగుతుందని అనుకోవడం అత్యాశే.
8 కామెంట్లు డిలీట్ చేసేసావు. ఇంక ఈ కామెంట్స్ సెక్షన్ మాత్రం ఎందుకు? తీసి పారెయ్యి.
చిలిపి, ఈ ఆర్టికల్ ఎందుకు రాసావో మాకు తెలుసులే.
నవయుగ నిర్మాణ సంస్థ యజమాని రామోజీరావు డి . పోలవరం ప్రాజెక్ట్ కాంట్రాక్ట్ దక్కించుకొని . 10-15 వేల కోట్లు దోచుకుంటున్నాడు.
అందుకే జగన్ re-రివర్స్ ట్రేడింగ్ వేళ్ళునపుడు, పాచ్చి కుట్రలు చేసి . జగన్ ను అధికారం లో నుంచి దించేసాడు
Call boy jobs available 8341510897
ఇంకో ఆరు నెలల తరువాతైనా పంచాయితీ ఎన్నికలు పెట్టె ద!మ్ము బాబుకి వుందా…
బడ్జెట్ పెట్టె ద!మ్మేలే!ని ము0జ ఇక ము0దు అన్నిటికి ఎ(గనా)మం పెట్టుకుంటూ పోతాడు.
ఇప్పటికే సూపర్ సిక్స్ ప్లస్ అని అన్నిటికి నామం పెట్టేసాడు…
ప్రజలు తిరగబడటానికి ఎదురు చూస్తున్నారు…
నల్లపిల్లి పరదాల చీప్ మినిస్టర్ ప్రజల్లోకి వచ్చే ద!మ్ము వుందా?
ఎవడో దాడి అంటూ నల్లపిల్లి పరదాల కోసం నాటకాలు చేసిన డెడ్ చీప్ మినిస్టర్ ప్రజల్లోకి వచ్చే ద!మ్ము వుందా??
గా0జా కొట్టిన భజన స!న్నా!సులు తొ0గున్నారు…
పథకాలు మ!ట్ట కు(దిపి)స్తున్నా ప్రశ్నించలే!ని నిన్ను నమ్మి బాబుకి ఓటేసిన కాపులు ప్రజల ఛీత్కారాలు ఎదుర్కొంటున్నారు…
దీని కోసమేనా మాకు రాజ్యాధికారం కావాలని కా!పులు తె!గ ని(లిగా)రు.
కా!పునే!స్తాం పథకం ఎత్తేసినా అడగలే!!ని స!న్నా!సి కోసమా మీరు పని చేసింది.
Pressmeet-pettaleni-sannasini-adagaledey….
జనం పట్టించుకోరు