చిరంజీవి ఓటీటీ డెబ్యూ కన్ఫార్మ్ అయిన సంగతి తెలిసిందే. నెట్ ఫ్లిక్స్ కు ఆయన ఓ ఛాట్ షో చేయబోతున్నారు. ప్రస్తుతానికి దీనికి ‘మెగావర్స్’ అనే టైటిల్ అనుకుంటున్నారు. ఆల్రెడీ ఎపిసోడ్ షూటింగ్ కూడా మొదలైంది.
ఓవైపు ‘కాకా’ షూటింగ్ చేస్తూనే, మరోవైపు నెట్ ఫ్లిక్స్ కోసం టాక్ షోలు షురూ చేశారు చిరంజీవి. ముందుగా బ్రహ్మానందంతో ఆయన చిట్ చాట్ నిర్వహించారు. ఇందులో సునీల్ కూడా జాయిన్ అయినట్టు తెలుస్తోంది. అయితే నెట్ ఫ్లిక్స్ కార్యక్రమంలో ఇది ప్రారంభ ఎపిసోడ్ మాత్రం కాదు.
మరోవైపు చిరంజీవి ఓటీటీలోకి ఎంటర్ అవ్వడంతో.. ఇది ఇండియాలో నంబర్-1 టాక్ షో అవుతుందా అనే చర్చ మొదలైంది. ప్రస్తుతానికి ఇండియాలో నంబర్ వన్ చాట్ షో, కాఫీ విద్ కరణ్ మాత్రమే. దీని తర్వాతే ఏదైనా.
మరి కరణ్ జోహార్ కార్యక్రమాన్ని చిరంజీవి టాక్ షో అధిగమించే అవకాశం ఉందా? దీనికి కొన్ని ప్రతికూలతలతో పాటు, అనుకూలతలు కూడా ఉన్నాయి. ముందుగా ఈ ఓటీటీ సంస్థల మధ్య రీచ్, వ్యూయర్ షిప్ చూద్దాం.
కాఫీ విద్ కరణ్ ప్రస్తుతం 9వ సీజన్ నడుస్తోంది. 7వ సీజన్ నుంచి ఇది స్ట్రీమింగ్ లోకి వచ్చింది. అంతకుముందు టీవీల్లో వచ్చేది. ప్రస్తుతం జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ కార్యక్రమం, అత్యథిక వీక్షణలతో దూసుకుపోతోంది.
అయితే జియో హాట్ స్టార్ తో పోలిస్తే, నెట్ ఫ్లిక్స్ కు సబ్ స్క్రిప్షన్ బేస్ ఎక్కువ. కాబట్టి చిరంజీవి టాక్ షో ఇనిస్టెంట్ గా హిట్ అవ్వడం ఖాయం. పైగా సబ్ టైటిల్స్ ఎలాగూ ఉంటాయి కాబట్టి, ప్రపంచవ్యాప్తంగా తెలుగు ఓటీటీ వీక్షకలు ఈ కార్యక్రమానికి అతుక్కుపోవడం ఖాయం.
అయితే ఎటొచ్చి కంటెంట్ తోనే చిక్కంతా. కాఫీ విద్ కరణ్ తో సిగ్గు ఎగ్గు లేకుండా ఇష్టమొచ్చినట్టు వాగేస్తాడు కరణ్ జోహార్. కేవలం లవ్ ఎపైర్లు మాత్రమే కాదు, హీరోయిన్లను పట్టుకొని సెక్స్ భంగిమల గురించి కూడా అడుగుతాడు.
పెళ్లయిన హీరోయిన్లను పట్టుకొని వాళ్ల బెడ్ రూమ్ ముచ్చట్లు కూడా అడిగిన సందర్భాలున్నాయి. ఈ విషయంలో కరణ్ కు జోహార్లు. ఇంత బోల్డ్ గా టాక్ షో నిర్వహించడం చిరంజీవి వల్ల కాదు, ఆమాటకొస్తే, ఇలాంటి చెత్తను చిరంజీవి ప్రోత్సహించరు కూడా.
తన చేష్టలు, ప్రశ్నలతో కాఫీ విద్ కరణ్, యూత్ కు బాగా కనెక్ట్ అయింది. చిరంజీవి టాక్ షోకు యువతతో అంత కనెక్టివిటీ ఉండకపోవచ్చు. కాకపోతే ఇందులో ఎంత ఫన్ ఉంది, చిరంజీవి ఎంత ఓపెన్ అయ్యారనే అంశంపై యూత్ రీచ్ ఆధారపడి ఉంటుంది.
చిరంజీవి ఇమేజ్ వేరు, ఆయన స్థాయి వేరు. ఆయన షోలో గాసిప్స్ కంటే చాలామందికి తెలియని విశేషాల ప్రస్తావన ఎక్కువగా ఉంటుంది. 4 దశాబ్దాల సినీ ప్రస్థానంలో ఎదురైన అనుభవాలు, పాతకాలపు జ్ఞాపకాల్ని చిరంజీవి తనదైన శైలిలో చెబుతుంటే, ఎవరైనా అలా అతుక్కుపోవాల్సిందే. అమితాబ్ బచ్చన్, రజినీకాంత్, కమల్ హాసన్, నాగార్జున, వెంకటేష్ వంటి స్టార్స్ ఈ షోకి అతిథులుగా వస్తే… ఆ కంటెంట్ ఇచ్చే కిక్ ను కరణ్ జోహార్ షో ఇవ్వలేదు.
సో.. ఓవరాల్ గా చూసుకుంటే, భాష, ప్రాంతం పరంగా చూసుకుంటే, కాఫీ విత్ కరణ్ రీచ్ ను కొట్టడానికి చిరంజీవికి కాస్త ఎక్కువ టైమ్ పట్టొచ్చు. అదే కంటెంట్ పరంగా చూసుకుంటే, చిరంజీవి షో కచ్చితంగా కరణ్ ను దాటేస్తుంది.
సౌత్ ఆడియన్స్ తో పాటు, క్వాలిటీ కంటెంట్ కోరుకునే అంతర్జాతీయ ప్రేక్షకులు కూడా కనెక్ట్ అయ్యారంటే.. కాఫీ విద్ కరణ్ కు గట్టిపోటీనిస్తుంది మెగావర్స్.

ప్రోగ్రామ్ లో ఈయన్ని పొగిడించుకునే భజన కార్యక్రమం తప్పకుండా ఉంటుంది
ఇలాంటి షో లు చిరంజీవి గారికి అస్సలు సూట్ కావు.. చిరంజీవి గారి నుంచి తెలుగు ప్రజ ఏం కోరుకుంటారో ఇప్పటికే చెప్పేశారు….సినిమాలు మాత్రమే ….
..అనవసరం గా troll అవ్వడం తప్పించి ఇలాంటి షో ల వల్ల చిరంజీవి గారికి వచ్చేదే o వుండదు..ప్లీజ్ డ్రాప్ అవ్వండి…
Karan coffee shop bandh emo kada? Chiru is not a talker but worker, let us see how this show unfolds.
ఇలాంటి టాక్ షోస్ లో బోల్డ్నెస్ అవసరం, చిరు దగ్గర జాగర్త ఎక్కువ, కొంచం అతి జాగ్రత్త కూడా..ఎంత అతి అంటే “మూడు రాజధానులు ఆహ్వానించదగ్గ విషయం” అనేంత..
వీడి మొహం
Jagan gaadaa YSR gaadaa
‘బాంచం కాళమొక్కుతా’ అనే తమ్ముడి బానిసత్వాన్ని సమర్థిస్తూ, ముసలిబాబుని సమర్థించకుండా ఉన్నంత వరకు జనాలు చూస్తారు. లేదు, నా ధోరణి కూడా అదే అంటే ఛానల్ మార్చేస్తారు.
Article topic rdanna Mee sollu vaagudu maatram common
Atleast CBN entered old age unlike mahamethagaadu Gutta lo mukkalu mukkalu gaa dikku leni chaavu chachhaadu ani kaakundaa
Let’s see jagan gaadu become musali vaadu
Mari YSR gaadu jagan gaadu Great ani cheppaalaa??
Correct ye neeli kj aina chillara jeevi ni mosedi muddi thoka ne ani netizens talk
అమితాబ్, నాగార్జున రాణించిన మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమంలో చిరంజీవి విఫలయమయ్యాడు. వచ్చిన ప్రతి గెస్ట్ ఆయన్ని పొగడడం ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు ఆయనకి స్వోత్కర్ష కూడా ఎక్కువయ్యింది.ఈ కార్యక్రమంలో ఆయన్ని తట్టుకోవడం కష్టం.
Papam aa show lone enni takes teesukone vadu eppudu enka ani netizens talk. Saw live when I was a visitor for the show
?
India lo No.1 – Big joke of the decade. For that Hindi audience also need to be connected. Script need to be at par HIGH level. Kapil Show with setting ,dailog writing, characterization by Sunil Grover, Actor/Actress’s spontaneity – many are added well.
In Telugu Industry, are there any good script writers for Comedy shows ? – So far I see only “regular format / rotten formulas”. It will not be “even Success” also.
I wish it will be successful.
జియో ఫిక్స్డ్ ఇంటర్నెట్ అండ్ టీవీ సబ్స్క్రైబర్స్ మూడు కోట్ల మంది. వారందరికీ జియోహాట్ స్టార్ ఫ్రీ. నెట్ఫ్లిక్స్ కి ఒక కోటి అరవెయ్యి లక్షలు సబ్స్క్రైబర్స్. ఎవరి రీచ్ ఎక్కువ? లెక్కల్లో వీక్ గా..
Are you sure netflix india subscribers are more than jio ? Jio gives free ott plus broadband that come with jiohotstar subscription. It has thirty M base for ott+bband , while Netflix has 16M base subscribers.. so hotstar has more reach..
wrong factsJio gives free ott plus broadband that come with jiohotstar subscription. It has thirty M base for ott+bband , while Netflix has 16M base subscribers.. so hotstar has more reach..
Are you sure netflix india subscribers are more than jio ? Jio gives free ott plus broadband that come with jiohotstar subscription. It has thirty Millbase for ott+bband , while Netflix has 16Mbase subscribers.. so hotstar has more reach..
Are you sure netflix india subscribers are more than jio ? Jio gives free ott plus broadband that come with jiohotstar subscription.
Jiohotstar has more viwership as Jio gives freeottplus broadband that come with jiohotstar subscription. thirty Millbase for ott+bband vs Netflix”s 16M users
జియో ఫిక్స్డ్ ఇంటర్నెట్ అండ్ టీవీ సబ్స్క్రైబర్స్ మూడు కోట్ల మంది. వారందరికీ జియోహాట్ స్టార్ ఫ్రీ. నెట్ఫ్లిక్స్ కి ఒక కోటి అరవెయ్యి లక్షలు సబ్స్క్రైబర్స్. ఎవరి రీచ్ ఎక్కువ? లెక్కల్లో వీక్ ఆ?
పైగా జియో ప్రీపెయిడ్ ప్లాన్స్ కొన్నిటికి మొబైల్ హాట్స్టార్ ఫ్రీ
తెలుగులో మీలో ఎవరుంకోటేశ్వరుడు ఎలా క్లోస్ చేశారో 😀😀 ఇది కూడా అలానే చేస్తారు