జ‌గ‌న్‌కు అఖిలేష్ యాద‌వ్ మ‌ద్ద‌తు

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి స‌మాజ్‌వాదీ పార్టీ అధ్య‌క్షుడు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి అఖిలేష్‌యాద‌వ్ మ‌ద్ద‌తు ప‌లికారు. ఏపీలో అరాచ‌క పాల‌న‌కు టీడీపీ శ్రీ‌కారం చుట్టింద‌ని, అలాగే వైసీపీ కార్య‌క‌ర్త‌ల హ‌త్యలు, హ‌త్యాయ‌త్నాలు, ఆస్తుల…

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి స‌మాజ్‌వాదీ పార్టీ అధ్య‌క్షుడు, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి అఖిలేష్‌యాద‌వ్ మ‌ద్ద‌తు ప‌లికారు. ఏపీలో అరాచ‌క పాల‌న‌కు టీడీపీ శ్రీ‌కారం చుట్టింద‌ని, అలాగే వైసీపీ కార్య‌క‌ర్త‌ల హ‌త్యలు, హ‌త్యాయ‌త్నాలు, ఆస్తుల విధ్వంసాలు త‌దిత‌ర దుర్ఘ‌ట‌న‌ల‌ను నిర‌సిస్తూ ఢిల్లీలో జ‌గ‌న్ నేతృత్వంలో ధ‌ర్నా చేప‌ట్టారు.

ధ‌ర్నాకు అఖిలేష్ యాద‌వ్‌తో పాటు మ‌రికొంద‌రు ఇత‌ర పార్టీల నేత‌లు సంఘీభావం తెలిపారు. ఏపీలో అరాచ‌క పాల‌న సాగుతోందంటూ ప‌లు వీడియోలు, ఫొటోల‌ను అఖిలేష్‌కు జ‌గ‌న్ చూపించి, వివ‌రించారు. వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌ను న‌డిరోడ్డుపై చంప‌డాన్ని వీడియోల్లో చూసి అఖిలేష్ ఆశ్చ‌ర్య‌పోయారు.

అనంత‌రం అఖిలేష్ యాద‌వ్ మాట్లాడుతూ ప్ర‌జాస్వామ్యంలో బుల్డోజ‌ర్ సంస్కృతి మంచిది కాద‌న్నారు. విప‌క్షాల‌పై పాల‌క ప‌క్షాలు దాడుల‌కు పాల్ప‌డ‌డం స‌రైన చర్య కాద‌న్నారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో కూడా బుల్డోజ‌ర్ పాల‌న సాగుతోంద‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాము బుల్డోజ‌ర్ సంస్కృతికి వ్య‌తిరేక‌మ‌ని అఖిలేష్ యాద‌వ్ అన్నారు.

ప్ర‌జాస్వామ్యంలో అధికార మార్పిడి స‌ర్వ‌సాధార‌ణ విష‌య‌మ‌న్నారు. ఈ రోజు చంద్ర‌బాబునాయుడు సీఎంగా ఉండొచ్చ‌ని, మ‌ళ్లీ జ‌గ‌న్ అధికారంలోకి రావ‌చ్చ‌ని అఖిలేష్ యాద‌వ్ చెప్పుకొచ్చారు. ఏ పార్టీకైనా కార్య‌క‌ర్త‌లే బ‌ల‌మ‌ని అఖిలేష్ యాద‌వ్ అన్నారు. వారిని కాపాడుకోడానికి జ‌గ‌న్ పోరాటం చేస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. అధికారం శాశ్వ‌తం కాద‌ని అఖిలేష్ యాద‌వ్ తేల్చి చెప్పారు.

కూట‌మిలో స‌మాజ్‌వాదీ పార్టీ కీల‌కం. ఈ పార్టీ అధ్య‌క్షుడు అఖిలేష్ యాద‌వ్ ఢిల్లీలో జ‌గ‌న్ ధ‌ర్నాకు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. జాతీయస్థాయిలో జ‌గ‌న్ కూడా రాజ‌కీయంగా తాను బీజేపీకి వ్య‌తిరేక‌మ‌నే సంకేతాలు పంపారనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

29 Replies to “జ‌గ‌న్‌కు అఖిలేష్ యాద‌వ్ మ‌ద్ద‌తు”

    1. మొన్న లండన్ వెళ్ళినప్పుడు పాన్ వరల్డ్ స్టార్ అయ్యాడుగా ( మోకాళ్ళ మీద కూర్చొని దండాలు కూడా పెట్టారు)

  1. ఆంధ్ర ప్రదేశ్ లో ఎలాగూ ప్రతిపక్ష హోదా లేదు..రాదు.. ఇవ్వరు..

    అందుకే జగన్ రెడ్డి.. ఉత్తర ప్రదేశ్ లో ప్రతిపక్ష హోదా ట్రై చేసుకొంటున్నాడు ..

    వై నాట్ 175 నుండి.. ప్రతిపక్ష హోదా ఇస్తే చాలు అని అడుక్కొంటున్నాడు..

  2. అక్కడేమో అనామకుల మద్దతు ఇక్కడేమో పార్టీ నాయకుల రాజీనామా

    పాపం మీ మాజీ ఎమ్మెల్యే గతసారి ఎంపీ కి పోటీ చేసిన కిలారు రోశయ్య గారు రాజీనామా చేశారు కదా

  3. ఏంటన్న ఇలా అయిపోయింది , సైకిల్ గుర్తు మీద నువ్వు పోరాటం చేస్తున్నావో దానికి మద్దతు ఇవ్వడానికి కూడా అదే సైకిల్ పార్టీ కావాల్సి వచ్చింది , ఇది కూడా దేవుడి స్క్రిప్ట్ ఏ అంటారా ?

  4. నీ బొంద . నిన్ననే విజయ సాయి వెళ్లి అమిత్ షా ని కలిసాడు. ఎవరికి తెలియవు వైసీపీ డ్రామాలు.

  5. సన్నాసి…సన్నాసి రాసుకుంటే బూడిద రాలిందంట…ఇంతకన్నా ఒరిగేది ఏం లేదు…నువ్వు ఎక్కువ ఆశలు పెట్టుకోమాకు…గబ్బు నాయాల

  6. ”సన్నాసి…”సన్నాసి రాసుకుంటే బూడిద రాలిందంట…ఇంతకన్నా ఒరిగేది ఏం లేదు…నువ్వు ఎక్కువ ఆశలు పెట్టుకోమాకు…*గబ్బు *నాయాల

  7. chinna doubt parties sambandham lekunda

    mmurder is murder is no matter who

    3 years back oka driver ni champi pregnant women door delivery chesthe rani kopam oka cader ni chesthe ndhuku vasthundhi ?

    em teda undhi rendu pranale kadha ?

  8. చెన్నై…చెన్నై ఎందుకు అయ్యిందో…ముంబయి…ముంబయి ఎందుకు అయ్యిందో tv9 లో చెప్పిన జగన్…డిల్లీ…డిల్లీ ఎందుకు అయ్యిందో చెప్పలేదు అని డిల్లీ ప్రజల ఆగ్రహం..🤣🤣🤣

    1. బండ పిర్రలు జోకేష్ గాడికి ఎలా వచ్చాయో చెప్పింటే బాగుండు

      1. చ్చా…ఆ లోకేష్ కి భయపడే అన్న సుస్సు పోసుకుని డిల్లీ పారిపోయాడు…ముందు ఆ నత్తి పకోడి గాడి సంగతి చూస్కొండి సారూ…

  9. అఖిలేష్ యాదవ్- “పందుకొండేనా, ఎబ్బే” – “UPలో నువ్వు APలో నేను ఇద్దరం VPలమే, ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, స్థలం రైనా నై”

Comments are closed.