బాబుకు కావాల్సింది చ‌క్క‌గా…!

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబాబు నాయుడు త‌న‌కు కావాల్సింది చేసుకోడానికి చ‌క్క‌గా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చంద్ర‌బాబు స‌ర్కార్ మొదటి, చివ‌రి ప్రాధాన్యం రాజ‌ధాని అమ‌రావ‌తే. ఈ విష‌యం కేంద్ర బ‌డ్జెట్‌లో రూ.15 వేల కోట్ల అప్పు మంజూరు…

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబాబు నాయుడు త‌న‌కు కావాల్సింది చేసుకోడానికి చ‌క్క‌గా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చంద్ర‌బాబు స‌ర్కార్ మొదటి, చివ‌రి ప్రాధాన్యం రాజ‌ధాని అమ‌రావ‌తే. ఈ విష‌యం కేంద్ర బ‌డ్జెట్‌లో రూ.15 వేల కోట్ల అప్పు మంజూరు ఏర్పాట్లే నిద‌ర్శ‌నం. చంద్ర‌బాబు స‌ర్కార్ కొలువుదీర‌క‌నే అమ‌రావ‌తిలో ప‌నుల‌పై ఆదేశాలు వెలువ‌డ్డాయి.

త‌మ ప్ర‌భుత్వ ప్ర‌తిపాద‌న‌ల మేర‌కే కేంద్ర ప్ర‌భుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించిన‌ట్టు చంద్ర‌బాబు చెప్పిన సంగ‌తి తెలిసిందే. బ‌డ్జెట్‌లో ఏపీకి నిధులు చెప్పుకోడానికి ఏమీ లేవు. కేవ‌లం రాజ‌ధాని నిర్మాణానికి వివిధ సంస్థ‌ల ద్వారా రూ.15 వేల కోట్లు స‌మ‌కూరుస్తామ‌ని కేంద్ర ఆర్థిక‌శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ వెల్ల‌డించారు. ఈ అప్పుపై కూట‌మి ప్ర‌భుత్వం హ‌ర్షం వ్య‌క్తం చేయ‌డం విశేషం.

ఈ నిధుల‌తో రాజ‌ధాని అమ‌రావ‌తి రూపు రేఖ‌లు మారుతాయంటూ టీడీపీ అనుకూల మీడియా పెద్ద ఎత్తున ప్ర‌చారం మొద‌లు పెట్ట‌డాన్ని చూడొచ్చు. కేంద్ర ప్ర‌భుత్వం గ్రాంట్స్ ఇవ్వ‌లేదు. అయినా ఏపీకి కేంద్రం భారీ సాయం చేసిన‌ట్టుగా ప్ర‌చారం చేసుకోవ‌డం టీడీపీకే చెల్లింది. పోల‌వ‌రం కంటే అమ‌రావ‌తి నిర్మాణ‌మే అత్యంత ప్రాధాన్య అంశ‌మ‌ని కేంద్రానికి చంద్ర‌బాబు చెప్పుకున్నారు. అందుకే పోల‌వ‌రం నిర్మాణానికి నిధుల మంజూరుపై కేంద్ర ఆర్థిక‌శాఖ మంత్రి ఎలాంటి స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేదు.

కేవ‌లం పోల‌వ‌రం నిర్మాణం పూర్తి చేస్తామ‌ని మాత్రం ఆమె మొక్కుబ‌డిగా చెప్పారు. అంతేకాదు, వెనుక‌బ‌డిన జిల్లాల‌కు ఎంత మొత్తంలో సాయం అంద‌జేస్తారో కూడా క్లారిటీ లేదు. చంద్ర‌బాబు అమ‌రావ‌తికి రుణం ఇప్పించాల‌ని అభ్య‌ర్థించడం, కేంద్రం అందుకు సానుకూలంగా స్పందించిన‌ట్టు బ‌డ్జెట్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. చంద్ర‌బాబు ఎందుకంత ఉత్సాహం చూపుతున్నారో సులువుగానే అర్థం చేసుకోవ‌చ్చు. రాజ‌ధాని పేరుతో కొంద‌రు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నార‌నే విమ‌ర్శ‌ల్ని కొట్టి పారేయ‌లేం.

14 Replies to “బాబుకు కావాల్సింది చ‌క్క‌గా…!”

  1. వైసీపికి ఫేవర్గ గా ఇలాంటి రాతరే గత ఐదేళ్ళు రాశావు.. అయినా జగన్ ఓడిపోయాడు. ఇకనైనా మారండ్రా బాబు. బడ్జెట్ ప్రవేశ పెట్టడం అయ్యాక.. ప్రెస్ మీట్ లో నేషనల్ మీడియా ఇదే ప్రశ్న అడిగినప్పుడు.. నిర్మలా మేడమ్… అమరావతిి 15 వేల కోట్లు మా ద్వారా అప్పు చేసి ఇస్తున్నాం.. అది మా బాధ్యత రాష్ట్రానికి సంబంధం లేదు అని వివరంగా చెప్పింది. అయినా కూడా నువ్వు ఇలాంటి రాతలు రాస్తున్నావంటే… చెెప్పు తీసుకుని కొట్టాలి. పైగా ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు.. తెలంగాణ వాళ్ళు కూడా ఆంద్రాకి ఇచ్చారు. మాకేమి ఇవ్వలేదు అని గోల చేస్తుంటే.. .నువ్వు చూడు ఆంధ్రాకి ఇచ్చింది ఏం లేదు అని రాస్తున్నారంటే… మీరు మనుషులేనా..? ఓరేయే బాబూ నిర్మలమ్మ గారి ప్రెస్ మీట్ చూసి చావండి.

  2. “15వేల కోట్లు పూర్తిగా కేంద్రానిదే బాధ్యత” ఒరేయ్ పేటీఎమ్ జఫ్ఫా నా కొ డ క aarikatla gaa అందరూ ఇప్పుడు లైన్ లో వచ్చి మావి కొద్దిగా సవరతీసి పోండి

  3. Ok your analysis is good, if real boom comes in Amaravati, then Government will get revenue with that revenue will help to Capital city develop. Why are confusing public.

  4. హహ ఏడవండి మన రెడ్డి కుక్కలు ఎంత ఏడిస్తే స్టేట్మం కి అంత మంచిది. ఇంగ్లీష్ ఎడిషన్ లో 65k crs ఇచ్చారు అని రాసి తెలుగులో ఇలా బ్రా రతి రాతలు రాస్తున్నారు. మీ రెడీజీ కుక్కలు ఇలా ఏడ్చినంత కాలం కూటమికి తిరుగులేదు😂😂😂😂😂

Comments are closed.