అదేంటో వైసీపీ అధినేత ఓడిపోగానే జస్ట్ ఎమ్మెల్యే అయిపోయారు. అసలు ఎన్నికల్లో గెలవని వారు నాయకులుగా చలామణి అయి పోతున్న రోజులలో పన్నెండేళ్ళ క్రితం పార్టీ పెట్టి ఒకసారి అద్భుతమైన మెజారిటీతో అధికారంలోకి వచ్చి ఒక సారి తక్కువ సీట్లతో ఓట్లతో అధికారం చేజార్చుకున్న జగన్ మాత్రం పులివెందుల ఎమ్మెల్యే అని హేళన చేస్తారు.
జగన్ సొంతంగా రాజకీయంగా ఎదిగిన నేత. రాజకీయాల్లో ఎగుడు దిగుడులు కామన్. జగన్ కోరింది. టెక్నికల్ గా తాము విపక్షం గా ఉన్నపుడు మరే పార్టీ కూడా అసెంబ్లీలో అధికార పార్టీకి ప్రత్యర్ధి కానపుడు ఆ విపక్షం అన్న గుర్తింపు తమకే ఇవ్వాలన్నది. విపక్షం ఉంటే కనుక సమస్యలు సాఫీగా సభలో ప్రస్తావించవచ్చు అన్నది ఆయన ఆలోచన అని వైసీపీ నేతలు అంటున్నారు.
ఆయన కోరడం తప్పు కాదు ఇవ్వడం ఇవ్వకపోవడం నిబంధనలు సభ సంప్రదాయాలు గురించి చెప్పడమూ ఆ వైపు తప్పు కాదు. కానీ జగన్ ని పదే పదే పులివెందుల ఎమ్మెల్యే అని అంటే గతంలో చంద్రబాబు కూడా జస్ట్ కుప్పం ఎమ్మెల్యేనా అన్న ప్రతి విమర్శను వైసీపీ నేతలు చేస్తున్నారు.
ఇదిలా ఉంటే జగన్ సభకు వస్తే ఆయనకు మాట్లాడే చాన్స్ ఇస్తామని స్పీకర్ అయ్యన్నపాత్రుడు మరోసారి ఆఫర్ ఇచ్చారు. జగన్ సభలోకి వచ్చి చేయి ఎత్తితే ఆయనకు మాట్లాడేందుకు తాను అవకాశం ఇస్తాను అని ఆయన అంటున్నారు. అంటే జగన్ కోరిన విధంగా విపక్ష హోదా ఇచ్చేందుకు వీలు కాదని తేల్చేశారు అని అంటున్నారు. ఇక జగన్ ఇష్టం. ఆయన సభకు వచ్చి చేయి ఎత్తి మాట్లాడుతారో లేక సభకు నమస్కారం అంటారో అన్నది చూడాలని అంటున్నారు.
Upcoming new Home Minister EAjay ki Jai
thanks bharati..
Sabha ku povalsina avasaram ledu
Pokandi, sakshi channalo kurchondi eesari 11 nunchi 1 poi 1 migulutundu
తాడేపల్లి ,బెంగళూర్ ప్యాలస్ లకి షటిల్ సర్వీస్ లు చేస్కుంటూ ఉండండి.
175 ki 174 vachinte pratipaksh hodaa echevadaa jagan ?
ముందు నీచుడు జగన్ రెడ్డి అవినీతి, బాబాయ్ ని గొడ్డలితో నరికి చంపిన దానిలో శిక్ష అనుభవించి తర్వాత రాజకీయాలకి రావాలి
కెసీర్ ,జగన్ గాళ్లని రాజకీయ ల నుండి శాశ్వత బహిష్కరణ చెయ్యాలి.అధికారం లేకపోతే అసెంబ్లీ కి రారా?చేసిన పాపాలకి అధికార పక్షం ని ఎదుర్కొవాలి ఆంటే వణికి పోతున్నారు.ఇంత పిరికి నా..కొడుకులు అధికారం లో వున్నపుడు వేణుమాధవ్ కామెడీ బిల్డఅప్ లు ఇచ్చారుగా!
Vc estanu 9380537747
మగతనం వుంటే చాప మీద కూడా కాపురం చేయవచ్చు.
పందిరి మంచం వింటేనే కాపురం చేస్తా , లేకపోతే కాపురం చేయను అని వంకలు పెట్టేది మగతనం లేని మొగుడు.
అలాగే, ప్రతిపక్ష నాయకుడు పదవి ఇస్తేనే మాట్లాడతాను, లేకపోతే రాను అనేది బా*ల్స్ లేని వాడే అంటాడు. వాడే ప్యాలెస్ పులకేశి గాడు.
పెద్ద మా*డ గాడు.
మగతనం వున్న మొగుడు మంచం వింటేనే కాపురం చేస్తాను అని నసగడు.
అసెంబ్లీ వచ్చే ద’మ్ములేక సాకులు చెప్తున్నాడు ల0గా గాడు
అసెంబ్లీ కి వస్తే మా పవన్ A1పెళ్లాన్ని ragging చేస్తు o ఆట అడుkuntaaru అని భయం గా ఉంది
“ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం” Chandrababu ని కాళ్ల వెళ్లా పడి, అయ్యన్న mod గుడిసి హోదా అడుక్కు0టున్న “Leven ల0గా” గాడు .. దీ ఫర్నీచర్ దొ0గ
చేతులు ఎత్తడానికి ఫ్రీ గా ఉంటే కదా?? ఎప్పుడూ అవి పిసుక్కు0టూ ఉంటాయి కదా??
ఇప్పుడు ఎమ్మెల్యే అనడం పరువు తక్కువ అయింది జగన్ రెడ్డి కి అంతేనా నువ్వు చెప్పేది
ee penta mohamodu yevadu
jagan ni anataaniki , kappa
okkasaari koodaa sontha gaa gelavaleni
kuppam mla jagan votes dongatanam chesi
cheem ayyadani cheppandi ee kappa ki
emi anyayam chesamu raa ayya ..oh my god.. 30 rojulu gaa ap lo janalu rogalu rostu vukkapotha chachchipothunnaru.. deeniki karanam palace jagan palana
అన్నియ అన్ని ఎత్తేశాడు