విశాఖ భూముల లెక్కలు తేలుతున్నాయా?

విశాఖ అంటేనే ఏపీలో కాస్ట్లీ సిటీ. పైగా కాస్మోపాలిటన్ కల్చర్ కలిగిన సిటీ. విశాఖలో దానికి తగినట్లుగా భూముల ధరలకు రెక్కలు ఎప్పుడో వచ్చేశాయి. విశాఖకు సిటీ ఆఫ్ డెస్టినీ అని మరో పేరు…

విశాఖ అంటేనే ఏపీలో కాస్ట్లీ సిటీ. పైగా కాస్మోపాలిటన్ కల్చర్ కలిగిన సిటీ. విశాఖలో దానికి తగినట్లుగా భూముల ధరలకు రెక్కలు ఎప్పుడో వచ్చేశాయి. విశాఖకు సిటీ ఆఫ్ డెస్టినీ అని మరో పేరు కూడా ఉంది. దాంతో విశాఖలో భూముల దందా కూడా సాగిపోతూ ఉంటుంది.

పలుకుబడి కలిగిన వారు పెద్దలు, రాజకీయ గద్దలూ విశాఖ భూముల మీద వాలి కాజేస్తూ ఉంటారు. ఇందులో ఎవరూ పవిత్రులు కాదు. ఎవరికి చాన్స్ వస్తే వారిదే హవా అన్నట్లుగా పరిస్థితి ఉంటుంది. టీడీపీ హయాంలో విశాఖ భూములు కబ్జాకు గురి అయ్యాయని వైసీపీ ఆరోపించింది. వైసీపీ హయాంలో విశాఖలో భూములే మిగలలేదని టీడీపీ నేతలు కస్సుమంటూ వచ్చారు.

ఇపుడు రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో విశాఖ భూముల లెక్కలు తేల్చే పనిలో కూటమి పెద్దలు ఉన్నారు. విశాఖలో భూ బకాసురుల ఆటలు కట్టిస్తామని ఇప్పటిదాకా చెబుతూ వచ్చారు. ఇపుడు ఫీల్డ్ లోకి దిగిపోయారు.

విశాఖకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సీసోడియా ఇదే పని మీద వచ్చారు. ఆయన వైసీపీ హయాంలో భూముల దందా అంటూ టీడీపీ ఆరోపించిన ప్రాంతాలను చూసారు. ఆ భూములను కూడా చూసారు. విశాఖలోని అనేక ప్రాంతాలను ఆయన పర్యటించి భూముల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఒక ఆధ్యాత్మికవేత్త పీఠం కోసం భూములు ఇచ్చారు దాని మీద కూడా ఆయన స్టడీ చేశారు. భూముల రెవిన్యూ పరమైన అంశాలను కూడా సిసోడియా పరిశీలించారు.

విశాఖపట్నం జిల్లాలో ప్రభుత్వ భూములను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆర్పీ సీసోడియా అన్నారు. ప్రభుత్వ భూములను పరిరక్షిస్తామని ఆయన అన్నారు. విశాఖ భూములు ఈ అయిదేల్ళలోనే కబ్జా కాలేదు గత దశాబ్దరన్నరగా సాగుతూనే ఉంది. కాస్తా వెనక్కి వెళ్ళి మొత్తం భూ దందాలను వెలికి తీసి ప్రభుత్వ భూములను కాపడితే అంతా సంతోషిస్తారని అంటున్నారు.

12 Replies to “విశాఖ భూముల లెక్కలు తేలుతున్నాయా?”

  1. RBI నివేదికను బట్టి సుస్ప ష్టం

    ‘మార్గదర్శి ’ సేకరిం చిన రూ.72,600 కోట్లకు పైగా డిపాజిట్లన్నీ చట్ట విరుద్ధమే

    కేసులు విచారణలో ఉం డగానే రూ.25 వేల కోట్ల అక్రమ డిపాజిట్ల వసూలు

    మార్గదర్శి ఫైనాన్సి యర్స్ కు కూడా చైర్మ న్గా వ్య వహరిం చిన ఈనాడు అధిపతి చెరుకూరి రామోజీరావు (ఇటీవల మరణిం చారు) ఆర్థిక నేరస్తుడని తేటతెల్లమైం ది.చట్టానికి తాను అతీతమన్న ట్టుగా దశాబ్దాలుగా ఆర్థిక ఉగ్రవాదానికి పాల్ప డి భారీగా దోపిడీకి తెగిం చినట్లు నిగ్గు తేలిం ది.

    మార్గదర్శి ఫైనాన్సి యర్స్ నిబం ధనలకు విరుద్ధం గా ప్రజల నుం చి అక్రమ డిపాజిట్లు వసూలు చేసినట్లు రిజర్వ్ బ్యాం క్ ఆఫ్ ఇం డియా (ఆర్బీఐ) మరోసారి విస్ప ష్టం గా ప్రకటిం చిం ది

  2. గత 5 సంవత్సరాలలో నీచుడు జగన్ రెడ్డి , విమల రెడ్డి , సుబ్బా , పెద్ది , వీసా , మిథున్ , గుడ్డు అమర్నాథ్ , “ఆ”-ధర్మాన , బొత్స , అంబటి , ఎంవీవీ వీళ్లంతా వొందల ఎకరాలు అక్రమంగా ఆక్రమించుకున్నారు అవి బయటకి తీస్తే ఆంధ్ర మొత్తం అభివృద్ధి చేయొచ్చు

  3. గత 5 సంవత్సరాలలో నీచుడు జగన్ రెడ్డి , విమల రెడ్డి , సుబ్బా , పెద్ది , వీసా , మిథున్ , గుడ్డు అమర్నాథ్ , “ఆ”-ధర్మాన , బొత్స , అంబటి , ఎంవీవీ వీళ్లంతా వొందల ఎకరాలు అ!క్ర!మంగా ఆ!క్ర!మించుకున్నారు అవి బయటకి తీస్తే ఆంధ్ర మొత్తం అభివృద్ధి చేయొచ్చు

  4. గత 5 సంవత్సరాలలో నీచుడు జగన్ రెడ్డి , విమల రెడ్డి , సుబ్బా , పెద్ది , వీసా , మిథున్ , గుడ్డు అమర్నాథ్ , “ఆ”ధర్మాన , బొత్స , అంబటి , ఎంవీవీ వీళ్లంతా వొందల ఎకరాలు అ!క్ర!మంగా ఆ!క్ర!మించుకున్నారు అవి బయటకి తీస్తే ఆంధ్ర మొత్తం అభివృద్ధి చేయొచ్చు

  5. గత 5 సంవత్సరాలలో జగన్ రెడ్డి , విమల రెడ్డి , సుబ్బా , పెద్ది , వీసా , మిథున్ , గుడ్డు అమర్నాథ్ , “ఆ”ధర్మాన , బొత్స , అంబటి , ఎంవీవీ వీళ్లంతా వొందల ఎకరాలు అ!క్ర!మంగా ఆ!క్ర!మించుకున్నారు అవి బయటకి తీస్తే ఆంధ్ర మొత్తం అభివృద్ధి చేయొచ్చు

  6. గత 5 సంవత్సరాలలో నీచుడు జగన్ రెడ్డి , విమల రెడ్డి , సుబ్బా , పెద్ది , వీసా , మిథున్ , గుడ్డు అమర్నాథ్ , “ఆ”ధర్మాన , బొత్స , అంబటి , ఎంవీవీ వీళ్లంతా వొందల ఎకరాలు అ!క్ర!మం!గా ఆ!క్ర!మిం!చు!కు!న్నా!రు అవి బయటకి తీస్తే ఆంధ్ర మొత్తం అభివృద్ధి చేయొచ్చు

  7. కొట్టేసి0ది బయటపెట్టి Chanchal బొక్కలో ఎస్స్తారని రెట్టించిన ఉత్సాహం తో ఆర్తనాదాల్ చేస్తూ Bangalore కి పరుగో పరుగు..

  8. ఈ జి ఏ గాడికి మళ్లీ జగన్ అధికారంలోకి వస్తాడని ఏదో ఆశ అప్పుడు విశాఖపట్నంలో వీడు బాగా ఏసేయొచ్చని

Comments are closed.