మునిసిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. నిజం చెప్పాలంటే.. కూటమి పార్టీల నాయకులు, శ్రేణులు విజయోత్సవాలు జరుపుకోవడానికి పూర్తి ఫలితాలు వెల్లడయ్యే వరకు ఆగవలసిన అవసరం కూడా లేదు.
ఫలితాలు చాలా వరకు కూటమికి అనుకూలంగానే ఉన్నాయి. కలిసి ఊరేగింపులు చేసుకోవడానికి డివిజన్లు, వార్డుల్లో కూడా గెలిచిన వారి లెక్క తేలాలి గనుక.. వారు కాసేపు వెయిట్ చేయాల్సిన అవసరం వస్తుందేమో గానీ.. అన్యధా ఈసరికే సెలబ్రేషన్స్ మొదలు పెట్టేసి ఉండవచ్చు.
ఇలాంటి హాస్యాస్పదమైన విజయాలు లెక్కకు మిక్కిలిగా నమోదు అవుతున్న సమయంలో.. రాష్ట్ర ప్రజలకు కలుగుతున్న సందేహం ఒక్కటే. ఈ విజయాలను కూటమి పార్టీల నాయకులు.. ఎంత ఘనంగా అయినా వేడుకలు చేసుకోవచ్చు గాక.. కానీ.. తమ ఆత్మసాక్షి ఎదుట ఆ విజయాలను ఆస్వాదించగలరా? అనేదే ఆ సందేహం.
మునిసిపల్ ఎన్నికలు మాత్రమే కాదు. జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కూడా కూటమి పార్టీలు ఎలాంటి దాదాగిరీ చేస్తూ వచ్చాయో ప్రజలందరూ చూశారు.
వైసీపీ వారిని నామినేషన్లే వేయనివ్వలేదు. కొట్టారు, దాడులు చేశారు, నామినేషన్లు లాక్కుని చించేశారు. నానా గందరగోళం చేశారు. తీరా కొన్ని ఏకగ్రీవం అయ్యాక.. వైసీపీ వారు పోటీచేయడానికి భయపడ్డారని ఆత్మవంచన మాటలు అన్నారు!
పోలింగ్ కూడా అదే తీరుగా జరిగింది. ప్రతిచోటా అధికార కూటమి దందా లాగానే పోలింగు ప్రక్రియ సాగింది. మొత్తానికి ఇవాళ ఫలితాలు వస్తున్నాయి.
కూటమి విజయాలు సాధిస్తున్నది. వారందరూ స్వీట్స్ తినిపించుకుని.. అధికార పీఠాల మీదికి వస్తారు. మంచిదే. కానీ ఇప్పుడు గెలుస్తున్న కూటమి నాయకులు నిజమైన విజయోత్సాహం అనేది అనుభూతించగలరా? అనేదే ప్రజల సందేహం.
ఎందుకంటే- ఎప్పుడైనా సరే ఒక గెలుపు ఆస్వాదించాలంటే.. గెలిచిన మజా ఉండాలంటే.. ప్రత్యర్థిని ఓడించిన తృప్తి దక్కాలంటే.. ఆ పోటీ, యుద్ధం ఇరువురికీ సమానావకాశాలుగల వాతావరణంలో జరగాలి.
రాష్ట్రంలో స్థానిక ఎన్నికల పరంగా అలాంటి వాతావరణాన్నే లేకుండా చేసేసి.. ప్రత్యర్థుల్ని బరిలోకి రానివ్వకుండా చేసి, గెలుపు నమోదు చేసినంత మాత్రాన.. అది నిజమైనదే అవుతుందా? టెక్నికల్‌గా వారిది విజయం కావొచ్చు. కానీ అదెంత చవకబారు విజయమో గెలిచిన వారి ఆత్మసాక్షికి తెలుసు కదా? తమ ఆత్మసాక్షి ఎదుట.. వీరు ఈ విజయాలను ఆస్వాదించగలరా? అనేదే పెద్ద ప్రశ్న.
తాము అధికారంలో ఉన్నాం గనుక.. తలచింది ఏమైనా నిరాటంకంగా చేయగలం గనుక.. ఎన్నికల ప్రక్రియను ప్రహసన ప్రాయంగా మార్చేయాలని చంద్రబాబునాయుడు డిసైడ్ అయ్యారు. దానికి తగ్గట్టుగానే ఎన్నికలు జరిగాయి. తమ పార్టీలు, కూటమి పాలనను రాష్ట్ర ప్రజలు దీవించారని వారు బహుశా విజయోత్సవ సభల్లో చెప్పుకోవచ్చు.
కానీ రాష్ట్ర ప్రజలు ఈ ఎన్నికల్లో కూటమి పాలనను ఆశీర్వదించారో లేదో ఈ తప్పుడు/దొంగ ఫలితాల వలన వారికి అర్థమయ్యే అవకాశం ఉందా? అనేది గమనినంచాలి. అలా తాము తప్పుడు మార్గంలో విజయాలు నమోదుచేసి.. ప్రజలు దీవించినట్టుగా.. తమను తాము భ్రమపెట్టుకుంటే.. ముందుముందు పప్పులో కాలేయాల్సి వస్తుంది కదా.. అనేది ప్రజల మాట.
ప్రజల నిజమైన మనోగతాన్ని తెలుసుకునే ప్రయత్నం జరగకపోతే నష్టం వాటిల్లేది వారికే కదా అని ప్రజలు అంటున్నారు.

రేపటి వరకు ఆగుతావేమో అనుకున్నా .. కానీ సగం సినిమా లోనే వేసేసావు .
Votes vesina prajalu vedavalu antav
ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. నువ్వు మాత్రమే ఏడుస్తున్నావు 🙏
కవర్ డ్రైవ్ – 3
endhi anna nuvvu simham laanti vaadivi itla ayipoyaavu…..
EVM lu manipulations ani arachi gee petti ippudu ballot papers tho elections pedithe kaneesam 1% kuda gelavalekapoyavu………
యూ మీన్ ఆరా మస్తాన్ ?
జగన్ ఎక్కడ ? ఎప్పటిలాగే పారిపోయాడా
vizag prajalu malli neeku bodi gundu kottara anna ??
కూటమి అక్రమాలు చేసింది కొన్ని చోట్ల…సరే అనుకుందాం
కోస్తా, ఉత్తరాంధ్ర.. లో ఎక్కడా అల్లర్లు రిగ్గింగ్ లేదు కదా… మనం అక్కడ కూడా అడ్రస్ లేము కదా?
What about previous election? This is Tit for Tat.
2021 లో ఎలా ఆనందించారో అలాగే చేస్తారు లే ..
Arikatla tinnada
వీళ్ళందరూ మన ఓటర్లు కాదు.. మా ఓటర్లు వేరే అంటావా?
పోరాటం చేసిన సైన్యానికి తగిన నాయకుడా ఈడు?
నాతో వచ్చేదెవరూ, నాతో సచ్చేదెవరూ అంటూ నాయకుడు ముందుండి సైన్యాన్ని నడిపిస్తూ ఉండాలి కానీ మన నాయకుడు ప్యాలెస్ లో పండి సైన్యాన్ని మాత్రమే పంపి, యుద్ధం చేసి పిన్ని ని గెలిపించాల్సిన టైంలో తీరిగ్గా గాల్లో ఊపుకుంటూ వచ్చి, గుద్దా తిప్పుకుంటూ మోకాళ్ళ మడిచి కూకున్నాడు.. ఈడు నాయకుడా?
దాదాపు అన్ని పట్టణ ప్రాంతాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ నుంచే కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తూ విజయకేతనం ఎగురవేస్తోంది. వాస్తవాన్ని ఒప్పుకునే ధైర్యం లేక, ప్రజా తీర్పును గౌరవించే మానసిక పరిపక్వత లేక వైఎస్సార్‌సీపీ ఇలాంటి తప్పుడు ఆరోపణలకు తెరలేపుతోంది. ఎన్నికలు సరిగ్గా జరగలేదని ఒకవైపు విమర్శిస్తూనే, మరోవైపు వచ్చిన కొద్దిపాటి ఫలితాలకే ఊగిపోవడం ఆ పార్టీ పతనానికి నిదర్శనం. ప్రజలు పూర్తిగా తిరస్కరించినా,గ్యాస్ ఆంధ్రా, సాక్షి రాతలతోనూ, పేక్ సోషల్ మీడియా పోస్టులతోనూ కాలాన్ని వెళ్లదీయవచ్చనే భ్రమల్లో వైఎస్సార్‌సీపీ బతుకుతోందని ఈ ఎన్నికల కౌంటింగ్ దృశ్యాలు స్పష్టం చేస్తున్నాయి.
అత్యంత విచిత్రమైన అంశమేమిటంటే.. మున్సిపల్ ఎన్నికలు అక్రమంగా జరిగాయని, తమ ఏజెంట్లను తరిమేశారని, ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందని విపరీతంగా రచ్చ చేశారు. ఆఖరికి పులివెందుల మున్సిపాలిటీలో జగేన్ ఓటు కూడా వేయకుండా బహిష్కరించి, రీపోలింగ్ కావాలంటూ ధర్నాలు చేశాడు. కానీ కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమై, అదే ఎన్నికల్లో పొరపాటున ఎక్కడైనా ఒకటి రెండు వార్డుల్లో వైఎస్సార్‌సీపీకి లీడ్ లేదా విజయం దక్కగానే క్షణాల్లో మాట మార్చేస్తున్నారు. అక్రమాలు జరిగాయన్న నోళ్లతోనే ఇప్పుడు ఆ ఓట్లను ప్రజాదరణ గా ప్రచారం చేసుకుంటూ ద్వంద్వ నీతిని చాటుకుంటున్నారు.
Arepichhamundakodaka idi asalu election antarra? Pseudo democracy. Kaaniyandi vinasakaale viparitha buddy. Anandamtho inkabaaga chapparinchukopo.
ఆహా నీచుల ఏడుపులో ఇంత కిక్ వున్నదేమి ?? ఆహా ఈ హాహాకారాలు ఎలా ఇంతటి శ్రవణానంద భరితంగా ఉన్నవి !! నువ్వే ఇలా ఏడ్చి గగ్గోలు పెడుతున్నావ్ అంటే ఆ పిచ్చి నా- గాడి పరిస్థితి ఏమిటంటావ్??
నీ బాధ పగోడికి కూడా రాదు బయ్యా, ఏడవలేక బాధపడలేక చేస్తున్నావ్. ఎంజాయ్ చేయండి బ్రో 😎
baga gukka patti yedusthunnavu REDDY.
REDDY gavu kekalu peduthunnadu.
gatha gurthu thechhuko REDDY.
nuvvu chesthe samsaram..yedhati vaaru chesthe vyabhichatram.
వాళ్ళ సంగతి సరే
మన వైచిపి వాళ్లకి ఆత్మసాక్షి ఎక్కడ వుంది?
వున్నది అసత్య సాక్షి కదా
Cbn ki vundha athma sakshi lakhs crores dochukunadu prajala sommu
అన్నకి వుందా dochu
అన్నకి వుందా?
దోచుకున్నది చెల్లితో పంచుకోటానికి కూడా మనసు రాదు
పార్వతీపురం మున్సిపాలిటీలో బ్యాలెట్ బాక్స్ లు స్ట్రాంగ్ రూమ్ తాళాలు పోయాయి, రాత్రి 12 నుంచి మూడు గంటల వరకు కరెంటు కూడా పోయింది!
ఏడవండి బ్రదర్, మీరు మీ అన్న మనస్పూర్తిగా ఏడవండి లేకపోతే ఈ బాధ కి మీ గుండెలు బద్దలు అవుతాయి 🤣
నిన్నటి దాకా evm లు మీద నెపం నెట్టారు, ఇప్పుడు బ్యాలెట్ పేపర్ లో ఓడారు. ఇప్పుడు ఎలా కవర్ చేయాలో తెలియక కరెంట్ మీద పడ్డారా? ముందు మన అన్న పార్టీ లో కరెంట్ లేదు.
వైస్సార్సీపీ ఇంత బలంగా ఉంది అనుకోలేదు 20@29 లో జండా ఎగిరేస్తాం
కుప్పం లో 6 చోట్లు టీడీపీ వెనుకంజ అంట అది తట్టుకోలేక తమ్ములు వారిని బయటికి లగేసినారు అంట కుప్పం లో 20@29 చంద్రబాబు ఓటమి కోసం పోరాడుతాము సీఎం అందరు ఓడిపోతున్నారు కాబట్టి
ప్రజలు, కూటమి బరా బర్ ఆస్వాదిస్తున్నారు, ఈ విక్టరీ vote వేసిన ప్రజలందరికీ అంకితం, long live కూటమి, long live CBN garu, lokesh/pavan అన్న!!
రక్త కన్నీరు
నువ్వే ఇలా ఏడుస్తున్నావంటే జఫ్ఫా మే జింగిడి గాడి పరిస్థితి ఏమిటో!! ఇప్పుడు EVM ల వంక కూడా పెట్టలేరు, ఇంక పిసుక్కోవటమేనా ?🤣
నువ్వే ఇలా ఏడుస్తున్నావంటే ja*** మే జింగిడి గాడి పరిస్థితి ఏమిటో!! ఇప్పుడు EVM ల వంక కూడా పెట్టలేరు, ఇంక పిసుక్కోవటమేనా? 🤣
నువ్వే ఇలా *ఏడుస్తున్నావంటే ja*** మే జింగిడి గాడి పరిస్థితి ఏమిటో!! ఇప్పుడు *EVM ల వంక కూడా పెట్టలేరు, ఇంక పిసు*క్కోవటమేనా? 🤣