జ‌గ‌న్ వెళ్లినా పులివెందుల‌లో రిగ్గింగ్‌ను అడ్డుకోలేరా?

పులివెందుల‌లో మొత్తం 80 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఒక్కో పోలింగ్ కేంద్రాన్ని 100 మంది చొప్పున టీడీపీ రౌడీలు ఆక్ర‌మించి, య‌థేచ్ఛ‌గా రిగ్గింగ్ చేసుకుంటారు.

న‌వంబ‌ర్ 1న మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ఓటు వేయ‌డానికి మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ పులివెందుల వెళ్ల‌నున్నారు. అయితే ఎన్నిక‌లు స‌జావుగా సాగే ప‌రిస్థితి లేద‌ని వైసీపీ ఇప్ప‌టికే నిర్ధార‌ణ‌కు వ‌చ్చింది.

వైఎస్ జ‌గ‌న్ వెళ్లినా, పులివెందుల‌లో రిగ్గింగ్‌ను అడ్డుకునే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. పులివెందుల‌లో ఎన్నిక‌లు స‌జావుగా జ‌ర‌గ‌నిస్తే, టీడీపీ అభ్య‌ర్థులు గాలికి ఎగిరిపోతార‌ని ఆ పార్టీ నేత‌ల‌కు తెలుసు.

పులివెందుల మున్సిపాలిటీలో స‌గం వార్డుల్లో నామినేష‌న్లు వేయ‌కుండా పోలీసుల‌ను అడ్డు పెట్టుకుని టీడీపీ తాను అనుకున్న‌ది చేసుకోలిగింది. అయితే వైసీపీ చైర్మ‌న్ అభ్య‌ర్థితో పాటు మ‌రో 20 మంది బ‌రిలో ఉన్నారు. వీళ్ల‌కోసం త‌ప్ప‌నిస‌రిగా ఎన్నిక‌లు నిర్వ‌హించాల్సి వ‌స్తోంది.

ఇప్పుడు ఎన్నిక‌ల్ని నిర్వ‌హిస్తే, ప్ర‌జాభిప్రాయం వెల్ల‌డై, కూట‌మి అభాసుపాలవుతుంది. దీంతో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ప్ర‌శాంత వాతావ‌ర‌ణంలో ఎన్నిక‌లు నిర్వ‌హించే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఈ మాట వైసీపీ నుంచి బ‌లంగా వ‌స్తోంది.

మ‌రోవైపు తానే ఎన్నిక‌ల్లో ఓటు వేసేందుకు వ‌స్తున్నాన‌ని, తేల్చుకుందామ‌ని జ‌గ‌న్ స‌వాల్ విసిరారు. జ‌గ‌న్‌కు అంత సీన్ లేద‌ని చాటి చెప్పేందుకైనా టీడీపీ మ‌రిన్ని దారుణాల‌కు ఒడిగ‌ట్టే ప్ర‌మాదం వుంటుంద‌నే అనుమానాలు వ్య‌క్త‌మవుతున్నాయి.

వైసీపీ సొంత ప‌త్రిక‌లో రాసిన ప్ర‌కారం ….పులివెందుల‌కు జ‌గ‌న్ వెళితే పోలీసులు నోటీసులు ఇచ్చి హౌస్ అరెస్ట్ చేస్తారు. అలాగే క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డితో పాటు ఇత‌ర వైసీపీ ముఖ్య నేత‌ల్ని అక్ర‌మంగా అరెస్ట్ చేస్తారు.

పులివెందుల‌లో మొత్తం 80 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఒక్కో పోలింగ్ కేంద్రాన్ని 100 మంది చొప్పున టీడీపీ రౌడీలు ఆక్ర‌మించి, య‌థేచ్ఛ‌గా రిగ్గింగ్ చేసుకుంటారు.

ఇందుకోసం పులివెందుల స‌మీపంలోని క‌మ‌లాపురం, జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి రౌడీ మూక‌ల్ని త‌ర‌లిస్తారు. వీరికి పోలీసుల అండ ఎటూ వుంటుంది.

ఇంత‌కంటే దారుణంగా జ‌రిగినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు. పులివెందుల రూర‌ల్ జెడ్పీటీసీ ఉప ఎన్నిక‌లో తెల్ల‌వార‌క ముందే రిగ్గింగ్ చేసుకున్నారు. క‌మ‌లాపురం, జ‌మ్మ‌ల‌మ‌డుగు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పెద్ద‌సంఖ్య‌లో రౌడీ మూక‌లు వెళ్లి, స్థానిక ఓట‌ర్ల‌ను ఇళ్ల‌లో నుంచి బ‌య‌టికి రాకుండా అడ్డుకున్న సంగతి తెలిసిందే.

ఇప్పుడు అదే పంథాను అనుస‌రిస్తార‌నేది వైసీపీ అనుమానం, ఆరోప‌ణ‌. ఈ ప‌రిస్థితిలో పులివెందుల‌కు వైఎస్ జ‌గ‌న్ వెళ్ల‌డం అవ‌స‌ర‌మా? అనే ప్ర‌శ్న కూడా వైసీపీ నాయ‌కుల నుంచి వ‌స్తోంది.

64 Replies to “జ‌గ‌న్ వెళ్లినా పులివెందుల‌లో రిగ్గింగ్‌ను అడ్డుకోలేరా?”

  1. జ‌గ‌న్ వెళ్లినా….పులివెందుల‌లో రిగ్గింగ్‌ను అడ్డుకోలేరా? ❌

    జ‌గ‌న్ వెళ్లినా….పులివెందుల‌లో రిగ్గింగ్‌ చెయలెరా?  ✅

  2. ఇంతకీ సగం వార్డులు ఏకగ్రీవం అంటే …వచ్చే ఎన్నికల్లో అన్న కి టికెట్ లేనట్లే గా…అసలే మాట తప్పడు మదం తిప్పడు

    1. ముందు మన పార్టీ సుసుకో బ్రో వారి పార్టీ మనకన్నా బలం గా ఉంది ముందు సొల్లు కాకుండా ప్రటికల్ ల ఆలోచన చెయ్యి  అంత ఉంటే లోకేష్ ని పోటీ చేపించు పులివెందుల లో 

      1. ప్రతి వాడూ  ఇలా దొంగ ప్రొఫైల్ నేమ్స్ పెట్టుకొని సొల్లు చెప్పడం ఎందుకు. నువ్వు అన్నకి సపోర్ట్ కాబట్టి  ప్రొఫైల్ అదే పెట్టుకో. కనీసం ఆ దమ్ము కూడా లేదా?

      2. ముసుగు వీరా! ముసుగులో ఉన్న అన్న అభిమాని. ముసుగు తీసే ధైర్యం లేదా?

  3. మంగళవారం మాటలు, కుప్పం లో కూడా సజావుగా ఎన్నికలు జరిగితే టీడీపీ గెలుస్తుందని వైసీపీ నేతలకు తెలుసు కదా మరి ఆడిట్ల మరిచాయ్ మహాశయ 

  4. టైటిల్ మార్చు GA

    జగన్ వెళ్లినా పులివెందులలో ఓటమిని ఆపలేరు – అని పెట్టాలి 

    ఇది నీకూ తెలుసు. కానీ ఏమి చేస్తావు?

    తీసుకున్న పేమెంట్ కి న్యాయం చెయ్యాలిగా 

  5. రిగ్గిన్ చేసిన గెలుస్తామ అనేది డౌట్ కుప్పం లో ఎలాంటి  గలాటా లేకుండా చేసారు ఇక్కడే ఆలా చెయ్యచ్చు కదా 

  6. పులి 😹 రా మా అన్న. నిద్రపోతున్నాడు. దయచేసి సీఎం ని చేసి తర్వాత లేపండి. ప్రమాణస్వీకారం చేసి మళ్లీ పడుకుంటాడు. 

  7. అబ్బులు అన్న ఏమీ చేస్తాడో చెయ్య డో తెలియదు కానీ నువ్వు మటుకు అన్న రాజకీయ చక్రానికి నీ రాయి రాత లతో ప్యాచ్ పెట్టేస్తున్నావు. ఎలక్షన్ అయ్యాక ఇద్దరు కలిసి ప్యాచీలు వేసుకోవాలి.. కొంచెం నిమ్మళించు..

  8. అబ్బులు అన్న ఏమీ చేస్తాడో చెయ్య డో తెలియదు కానీ నువ్వు మటుకు అన్న రాజకీయ చక్రానికి నీ రాయి రాత లతో ప్యాచ్ పెట్టేస్తున్నావు. ఎలక్షన్ అయ్యాక ఇద్దరు కలిసి కట్టుకోవాలి  ప్యాచీలు . కొంచెం నిమ్మళించు..

  9. ఏకగ్రీవాలైన చోట ఇంచార్జిని పీకేస్తాను అన్నావ్… పులివెందులలో అన్నీ ఏకగ్రీవాలే రెండు మినహా …68 గాను 66 ఏకగ్రీవాలే… ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి జగన్ bro… అందుకే నోరు ఉంది కదా అని అది పడితే అది వాగకూడదు..

  10. మాట తప్పని మా అన్న వచ్చే ఎన్నికల్ల mla గా పోటీ చేయడు. ఈ భూ గ్రహానికి అధ్యక్షుడు గా పోటీ చేస్తాడు. ఖచ్చితంగా ఏకగ్రీవం అవుతుంది.

  11. తొర్రి పేర్నినాని ఎలహంక ప్యాలెస్ లో జగేన్ షర్మిలకి సపరేటేగా సర్వెంట్ క్వార్టర్లతో కూడిన రెండు భవనాలు ఉన్నాయ్..కానీ ఆ దొడ్లోకి పోవడానికి మాత్రం ఒకటే గేట్ ఉంది. So షర్మిల ఆమె ఇంట్లో పెళ్లి జరిపిస్తే అందరూ ఇదే గేట్ గుండా మావోడి ఇంట్లోకి కూడా వస్తారు, వచ్చి అంతా చూసేసి మావోన్ని డెంగీ, అక్కడున్న నేలమాలిగల ఫోటోలు, వీడియోలు తీసి నానా రీల్స్ చేసి పెంట పెంట చేస్తారు.. 

    కావున సీక్రెట్ గా ఉన్న మావోడి లైఫ్ బజారున పడుతుంది అందుకే వేరే venue చూసుకున్నాడు.. ఇందులో తెప్పేముంది అన్నాడు.. 

    సో తొర్రినానితో చెప్పించిన “చిలుక పలుకు”ల ప్రకారం షర్మిలకి ఎలహంక ప్యాలెస్ లో సగభాగం ఉందా లేదా?

  12. చొక్కా మడతపెట్టి, గుద్దఅడ్డం పెట్టి మరీ రిగ్గింగ్ అడ్డుకుంటాడు.. డౌటూ అనుమానం అక్కర లేదు..

  13. వైసీపీ కార్యకర్తలూ, మీ శవాల మీద కూల్చీలు ఎక్కే వీడి మాటలకి రెచ్చిపోయి భలి కాకండి..

    వైసీపీ కేడర్ ఈడి రౌడీ రెచ్చగొట్టడు మాటలు విని, వీడి రాజకీయ బతుకు కోసం రెచ్చిపోయి లేనిపోని గొడవలు సృష్టించి, కాళ్ళు చేతులు విరగ్గొట్టుకుని, కేసుల్లో ఇరుక్కొని కుటుంబాల్ని రోడ్డున పడేయడం ఖాయం.. మేకేమైనా జరిగితే ఎవర్నీ పట్టించుకోకుండా విమర్శలు చేసి, వీడేమో హాయిగా పక్క రాష్ట్రం పారిపోయి ప్యాలెస్ లో దాక్కుంటాడు.. 

  14. “వైసీపీ కార్యకర్తలూ, మీ శవాల మీద కూల్చీలు ఎక్కే వీడి మాటలకి రెచ్చిపోయి భలి కాకండి..

     కేడర్ ఈడి “రౌడీ రెచ్చగొట్టడు మాటలు విని, వీడి రాజకీయ బతుకు కోసం రెచ్చిపోయి లేనిపోని గొడవలు సృష్టించి, కాళ్ళు చేతులు విరగ్గొట్టుకుని, కేసుల్లో ఇరుక్కొని కుటుంబాల్ని రోడ్డున పడేయడం ఖాయం.. మేకేమైనా జరిగితే ఎవర్నీ పట్టించుకోకుండా చంద్రబాబు మీద విమర్శలు చేసి, వీడేమో హాయిగా పక్క రాష్ట్రం పారిపోయి ప్యాలెస్ లో దాక్కుంటాడు.. 

  15. “విజ్ఞులైన వైసీపీ” కార్యకర్తలూ, మీ శవాలమీద కుర్చీలు ఎక్కే వీడి మాటలకి రెచ్చిపోయి భలి కాకండి..

     కేడర్ ఈడి “రౌడీ రెచ్చగొట్టడు మాటలు విని, వీడి రాజకీయ బతుకు కోసం రెచ్చిపోయి లేనిపోని గొడవలు సృష్టించి, కాళ్ళు చేతులు విరగ్గొట్టుకుని, కేసుల్లో ఇరుక్కొని కుటుంబాల్ని రోడ్డున పడేయడం ఖాయం.. మేకేమైనా జరిగితే ఎవర్నీ పట్టించుకోకుండా, కేవలం చంద్రబాబు మీద విమర్శలు చేసి, వీడేమో హాయిగా పక్క రాష్ట్రం పారిపోయి ప్యాలెస్ లో దాక్కుంటాడు.

    చరిత్రలో ఈడు బలి ఇచ్చిన ఎంతో మంది నాయకులూ, అధికారులూ, కార్యకర్తలు చెప్పిన మాట ఇది.

  16. “విజ్ఞులైన వైసీపీ” కార్యకర్తలూ, మీ శవాలమీద కుర్చీలు ఎక్కే వీడి మాటలకి రెచ్చిపోయి భలి కాకండి..

     కేడర్ ఈడి “రౌడీ రెచ్చగొట్టడు మాటలు విని, వీడి రాజకీయ బతుకు కోసం రెచ్చిపోయి లేనిపోని గొడవలు సృష్టించి, కాళ్ళు చేతులు విరగ్గొట్టుకుని, కేసుల్లో ఇరుక్కొని కుటుంబాల్ని రోడ్డున పడేయడం ఖాయం.. మేకేమైనా జరిగితే ఎవర్నీ పట్టించుకోకుండా, కేవలం చంద్రబాబు మీద విమర్శలు చేసి, వీడేమో హాయిగా పక్క రాష్ట్రం పారిపోయి ప్యాలెస్ లో దాక్కుంటాడు.

    చరిత్రలో ఈడు బలి ఇచ్చిన ఎంతో మంది నాయకులూ, అధికారులూ, కార్యకర్తలు చెప్పిన మాట ఇది

  17. “విజ్ఞులైన వైసీపీ” కార్యకర్తలూ, మీ శవాలమీద కుర్చీలు ఎక్కే వీడి మాటలకి రెచ్చిపోయి భలి కాకండి..

     కేడర్ ఈడి “రౌడీ రెచ్చగొట్టడు మాటలు విని, వీడి రాజకీయ బతుకు కోసం రెచ్చిపోయి లేనిపోని గొడవలు సృష్టించి, కాళ్ళు చేతులు విరగ్గొట్టుకుని, కేసుల్లో ఇరుక్కొని కుటుంబాల్ని రోడ్డున పడేయడం ఖాయం.. మేకేమైనా జరిగితే పట్టించుకోకుండా, కేవలం చంద్రబాబు మీద విమర్శలు చేసి, వీడేమో హాయిగా పక్క రాష్ట్రం పారిపోయి ప్యాలెస్ లో దాక్కుంటాడు.

    చరిత్రలో ఈడు బలి ఇచ్చిన ఎంతో మంది నాయకులూ, అధికారులూ, కార్యకర్తలు చెప్పిన మాట ఇది

  18. సామాన్యులకి సెంట్ ఇల్లు కట్టుకోవడానికే జీవితమంతా కష్టపడాల్సిన IT capital బెంగళూరు సిటీలో, అదీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర25ఎకరాల్లో ప్యాలెస్ నిర్మించడం Ex PM దేవెగౌడ లాంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, టాటా, బిర్లా, అంబానీ,అదానీ ఇన్ఫోసిస్ లాంటి పెద్ద పెద్ద ఇండస్ట్రీలిస్టులకి కూడా సాధ్య పడలేదు,కానీ 9లచ్చల్ ఆదాయం చూపిన మన  జ’గే’న్ గాడికి కేవలం5ఏళ్లలో8000కోట్ల విలువైన 25ఎకరాల ప్యాలెస్ నిర్మించి తన అత్తకే దానం చేశాడట.. ఎలా సాధ్యం?

    బెంగళూరు మేజెస్టిక్ బస్టాండ్లో ఒంగోబడి దె0గించుకుని సంపాదించాడా?

    “లేక సిటీ మార్కెట్ లో రిచ్చా తొక్కి సంపాదించాడా?

    యువత కి ఆ సీక్రెట్ ఏంటో తెలుసుకోవాలని ఉంది..!

  19. విజ్ఞులైన “వైసీపీ కార్యకర్తలూ”, మీ శవాల మీద కూల్చీలు ఎక్కే వీడి మాటలకి రెచ్చిపోయి భలి కాకండి..

     కేడర్ ఈడి “రౌడీ రెచ్చగొట్టడు మాటలు” విని, వీడి రాజకీయ బతుకు కోసం రెచ్చిపోయి లేనిపోని గొడవలు సృష్టించి, కాళ్ళు చేతులు విరగ్గొట్టుకుని, కేసుల్లో ఇరుక్కొని కుటుంబాల్ని రోడ్డున పడేయడం ఖాయం.. మేకేమైనా జరిగితే మిమ్మల్ని పట్టించుకోకుండా కేవలం CM మీద విమర్శలు చేసి, వీడేమో హాయిగా పక్క రాష్ట్రం పారిపోయి ప్యాలెస్ లో దాక్కుంటాడు.. 

    జగన్ రాజకీయానికి బలైపోయి జైలుపాలైన నాయకులూ, అధికారులు, కార్యకర్తలు తమ అనుభవం తో చెప్తున్న మాటలు ఇవి.

  20. విజ్ఞులైన “వైసీపీ కార్యకర్తలూ”, మీ శవాల మీద కూల్చీలు ఎక్కే వీడి మాటలకి రెచ్చిపోయి భలి కాకండి..

     కేడర్ ఈడి “రౌడీ రెచ్చగొట్టడు మాటలు” విని, వీడి రాజకీయ బతుకు కోసం రెచ్చిపోయి లేనిపోని గొడవలు సృష్టించి, కాళ్ళు చేతులు విరగ్గొట్టుకుని, “కేసుల్లో ఇరుక్కొని కుటుంబాల్ని రోడ్డున పడేయడం ఖాయం.. మేకేమైనా జరిగితే మిమ్మల్ని &మీ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోకుండా కేవలం CBN మీద విమర్శలు చేసి, వీడేమో హాయిగా పక్క రాష్ట్రం పారిపోయి ప్యాలెస్ లో దాక్కుంటాడు.. 

    జగన్ రాజకీయానికి బలైపోయి ఆర్థికంగా, భౌతికంగా నష్టపోయి, “జైలుపాలైన నాయకులూ, అధికారులు, కార్యకర్తలు తమ అనుభవం తో చెప్తున్న మాటలు ఇవి

  21. విజ్ఞులైన “వైసీపీ కార్యకర్తలూ”, మీ శవాలమీద కుర్చీలు ఎక్కే వీడి మాటలకి రెచ్చిపోయి భలి కాకండి..

     Ycpసానుభూతిపరులు ఈడి “రౌడీ రెచ్చగొట్టడు మాటలు” విని, వీడి రాజకీయ  మనుగడ కోసం, రెచ్చిపోయి లేనిపోని గొడవలు సృష్టించి, కాళ్ళు చేతులు విరగ్గొట్టుకుని, “కేసుల్లో ఇరుక్కొని కుటుంబాల్ని రోడ్డున పడేయడం ఖాయం.. మేకేమైనా జరిగితే మిమ్మల్ని &మీ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోకుండా కేవలం CBN మీద విమర్శలు చేసి, వీడేమో హాయిగా పక్క రాష్ట్రం పారిపోయి ప్యాలెస్ లో దాక్కుంటాడు.. 

    జగన్ రాజకీయానికి బలైపోయి ఆర్థికంగా, భౌతికంగా నష్టపోయి, “జైలుపాలైన నాయకులూ, అధికారులు, కార్యకర్తలు తమ అనుభవం తో చెప్తున్న మాటలు ఇవి

  22. విజ్ఞులైన “వైసీపీ కార్యకర్తలూ”, మీ శవాలమీద కుర్చీలు ఎక్కే వీడి మాటలకి రెచ్చిపోయి భలి కాకండి..

     Ycpసానుభూతిపరులు ఈడి “రౌడీ రెచ్చగొట్టడు మాటలు” విని, వీడి రాజకీయ మనుగడ కోసం, రెచ్చిపోయి లేనిపోని గొడవలు సృష్టించి, కాళ్ళు చేతులు విరగ్గొట్టుకుని, “కేసుల్లో ఇరుక్కొని కుటుంబాల్ని రోడ్డున పడేయడం ఖాయం.. మేకేమైనా జరిగితే మిమ్మల్ని &మీ కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోకుండా కేవలం CBN మీద విమర్శలు చేసి, వీడేమో హాయిగా పక్క రాష్ట్రం పారిపోయి ప్యాలెస్ లో దాక్కుంటాడు.. 

    జగన్ రాజకీయానికి బలైపోయి ఆర్థికంగా, భౌతికంగా నష్టపోయి, “జైలుపాలైన నాయకులూ, అధికారులు, కార్యకర్తలు తమ అనుభవం తో చెప్తున్న మాటలు ఇవి

  23. కడప, పులివెందుల ప్రజలు ఇన్నేళ్లుగా భరించిన భయం పోయి, స్వేచ్ఛగా ఓటింగ్ పాల్గొనే సందర్భం లో Ysrparty ఓటమిని ఎదుర్కోలేక ఓటింగ్ ప్రక్రియను అడ్డుకోవడమే పరమావధిగా.. ఇతర ప్రాంతాల నుంచి అల్లరిమూకలను, “రౌడీ మూకలను రప్పించి పోలింగ్ రోజున విధ్వంసం సృష్టించేందుకు రంగం సిద్ధం చేశారన్న అనుమానాలు కలుగుతున్నాయి. పులివెందులలో షర్ట్ మడతపెడితే రాష్ట్రం అట్టుడుకుతుంది అంటూ స్వయంగా జగేన్ చేసిన హెచ్చరికలు పోలింగ్ రోజు జరగబోయే సంక్షోభానికి ముందస్తు సంకేతాలేనని భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో దాడులకు తెగబడే ముఠాలను నడిపించే పర్యవేక్షణ బాధ్యతను తన బావి అవినాష్ రెడ్డికి అప్పగించేయడంతో, పోలింగ్ బూతుల వద్ద ఘర్షణలు సృష్టించి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయాలని పన్నాగం పన్నినట్లు భావిస్తున్నారు. పైగా తాము చేయబోయే “హింసాకాండను ప్రత్యర్థి కూటమిపైకి నెట్టేందుకు వీలుగా, అనుకూల మీడియా వర్గాలకు ముందస్తు లీకులు ఇస్తూ పథకం ప్రకారం విద్వేష ప్రచారానికి తెరలేపడం వారి అంతర్గత వ్యూహంలో భాగమని స్పష్టమవుతోంది.

  24. కడప, పులివెందుల ప్రజలు ఇన్నేళ్లుగా భరించిన భయం పోయి, స్వేచ్ఛగా ఓటింగ్ పాల్గొనే సందర్భం లో Ysrparty ఓటమిని ఎదుర్కోలేక ఓటింగ్ ప్రక్రియను అడ్డుకోవడమే పరమావధిగా.. ఇతర ప్రాంతాల నుంచి అల్లరిమూకలను, “రౌడీ మూకలను రప్పించి పోలింగ్ రోజున విధ్వంసం సృష్టించేందుకు రంగం సిద్ధం చేశారన్న అనుమానాలు కలుగుతున్నాయి. పులివెందులలో షర్ట్ మడతపెడితే రాష్ట్రం అట్టుడుకుతుంది అంటూ స్వయంగా జగేన్ చేసిన హెచ్చరికలు పోలింగ్ రోజు జరగబోయే సంక్షోభానికి ముందస్తు సంకేతాలేనని భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో దాడులకు తెగబడే ముఠాలను నడిపించే పర్యవేక్షణ బాధ్యతను తన బావి అవినాష్ రెడ్డికి అప్పగించేయడంతో, పోలింగ్ బూతుల వద్ద ఘర్షణలు సృష్టించి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయాలని పన్నాగం పన్నినట్లు భావిస్తున్నారు. పైగా తాము చేయబోయే “హింసాకాండను ప్రత్యర్థి కూటమిపైకి నెట్టేందుకు వీలుగా, అనుకూల మీడియా వర్గాలకు ముందస్తు లీకులు ఇస్తూ పథకం ప్రకారం విద్వేష ప్రచారానికి తెరలేపడం వారి అంతర్గత వ్యూహంలో భాగమని స్పష్టమవుతోంది.

  25. నాలుగున్నర దశాబ్దాల పాటు ysకుటుంబ0 చేస్తున్న హింసారాజకీయాల భయంతో కూడిన నిశ్శబ్దాన్ని భరించిన పులివెందుల ఓటర్లు నేడు స్వేచ్ఛగా తమ గొంతును బ్యాలెట్ ద్వారా వినిపించేందుకు సిద్ధమవుతుంటే..జగేన్ పార్టీ ఓటమి భయంతో వారి హక్కులను దౌర్జన్యాలతో కాలరాయాలని చూడటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఏళ్ల తరబడి నెలకొన్న భయానక వాతావరణాన్ని బద్దలుకొట్టి ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘం, పోలీసు యంత్రాంగంపై ఉంది.

  26. బేసిక్‌గా టీడీపీకి అంత సీన్ లేదు.. అలాంటి రాజకీయాలు చేయడం టీడీపీకి చేతకాదు. కానీ జగన్ పులివెందుల వస్తే ఏం చేయాలి, ఎలా చేయాలి, వైసీపీ అధికారంలో ఉండుంటే ఎలాంటి రాజకీయాలు చేసేదో కూడా నువ్వే ఊహించి, మొత్తం స్క్రిప్ట్ రాసి మరీ టీడీపీకి పాఠాలు చెబుతున్నావు. చివరికి నువ్వు ఊహించినట్టే ఏదైనా జరిగితే, “నేను ముందే చెప్పాను కదా!” అంటూ నీ గొప్పలు నువ్వే చెప్పుకుంటావు. ముందే కథ రాసేసి, ఆ కథ నిజమైందని తర్వాత చంకలు గుద్దుకోవడం ఎందుకు?

  27. ఒకడు షర్టు మడతపెట్టినా నాకే రిస్కు, నేను షర్టు మడతపెట్టినా నాకే రిస్కు…

  28. కడప, పులివెందుల ప్రజలు ఇన్నేళ్లుగా భరించిన భయం పోయి, స్వేచ్ఛగా ఓటింగ్ పాల్గొనే సందర్భం లో Ysrparty ఓటమిని ఎదుర్కోలేక ఓటింగ్ ప్రక్రియను అడ్డుకోవడమే పరమావధిగా.. ఇతర ప్రాంతాల నుంచి అల్లరిమూకలను, “రౌడీ మూకలను రప్పించి పోలింగ్ రోజున విధ్వంసం సృష్టించేందుకు రంగం సిద్ధం చేశారన్న అనుమానాలు కలుగుతున్నాయి. పులివెందులలో షర్ట్ మడతపెడితే రాష్ట్రం అట్టుడుకుతుంది అంటూ స్వయంగా జగేన్ చేసిన హెచ్చరికలు పోలింగ్ రోజు జరగబోయే సంక్షోభానికి ముందస్తు సంకేతాలేనని భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో దాడులకు తెగబడే ముఠాలను నడిపించే పర్యవేక్షణ బాధ్యతను తన బావ అవినాష్ రెడ్డికి అప్పగించేయడంతో, పోలింగ్ బూతుల వద్ద ఘర్షణలు సృష్టించి ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయాలని పన్నాగం పన్నినట్లు భావిస్తున్నారు. పైగా తాము చేయబోయే “హింసాకాండను ప్రత్యర్థి కూటమిపైకి నెట్టేందుకు వీలుగా, అనుకూల మీడియా వర్గాలకు ముందస్తు లీకులు ఇస్తూ పథకం ప్రకారం విద్వేష ప్రచారానికి తెరలేపడం వారి అంతర్గత వ్యూహంలో భాగమని స్పష్టమవుతోంది

  29. “విజ్ఞులైన వైసీపీ” కార్యకర్తలూ, మీ శవాలమీద కుర్చీలు ఎక్కే వీడి మాటలకి రెచ్చిపోయి భలి కాకండి..

     కేడర్ ఈడి “రౌడీ రెచ్చగొట్టడు మాటలు విని, వీడి రాజకీయ బతుకు కోసం రెచ్చిపోయి లేనిపోని గొడవలు సృష్టించి, కాళ్ళు చేతులు విరగ్గొట్టుకుని, కేసుల్లో ఇరుక్కొని కుటుంబాల్ని రోడ్డున పడేయడం ఖాయం.. మేకేమైనా జరిగితే పట్టించుకోకుండా, కేవలం చంద్రబాబు మీద విమర్శలు చేసి, వీడేమో హాయిగా పక్క రాష్ట్రం పారిపోయి ప్యాలెస్ లో దాక్కుంటాడు.

    చరిత్రలో ఈడు బలి ఇచ్చిన ఎంతో మంది నాయకులూ, అధికారులూ, కార్యకర్తలు చెప్పిన మాట ఇది

  30. గత నలభై సంవత్సరాల నుండి అక్కడ స్వార్థ ప్రయోజనాల కోసం ఫ్యాక్షనిజం, రౌడీజం పెంచి పోషించింది ఎవరో అందరికీ తెలుసు!! ఇప్పటి వరకు అక్కడ రిగ్గింగ్ లేకుండా ఎవరూ గెలవలేదు గెలవలేదు ఫస్ట్ టైం రిగ్గింగ్ లేకుండా అక్కడ కూటమి గెలుస్తుంది!!

    1. కళ్ళు దొబ్బయా? నామినేషన్ లోనే రిగ్గింగ్ చేశారు కదా…..అంత దమ్ముంటే…..నామినేషన్ అడ్డుకోవడం ఎందుకు?

      1. నామినేషన్ లో రిగ్గింగ్ ఏంట్రా శుంఠ!! ఆ దమ్ము లేకే నా ja*** గాడు 2021 లో నామినేషన్ లను అడ్డుకున్నాడు? ఇంకా అందరూ అధికార మదంతో అనుకున్నారు ? 

      2. నామినేషన్ లో రిగ్గింగ్ ఏంట్రా శుంఠ!! ఆ దమ్ము లేకే నా ja*** గాడు 2*021 లో నామినేషన్ లను అడ్డుకున్నాడు? ఇంకా అందరూ అధికార మదం*తో అనుకున్నారు ? 

      3. నామినేషన్ లో రి*గ్గింగ్ ఏంట్రా శుంఠ!! ఆ దమ్ము లేకే నా ja*** గాడు 2*1 లో నామినేషన్ లను అడ్డుకున్నాడు? ఇంకా అందరూ అధికార మదం*తో అనుకున్నారు ? 

      4. నామినేషన్ లో రి*గ్గింగ్ ఏంట్రా శుం*ఠ!! ఆ దమ్ము లేకే నా ja*** గాడు *2*1 లో నామినేషన్ లను అడ్డుకున్నాడు? ఇంకా అందరూ అధికార మదం*తో అనుకున్నారు ? 

      5. నామినేషన్ లో రి*గ్గింగ్ ఏం*ట్రా శుం*ఠ!! ఆ ద*మ్ము లేకే నా ja***గాడు *2*1 లో నామినేషన్ లను అ*డ్డుకున్నాడు? ఇంకా అందరూ అధికార మదం*తో అనుకున్నారు ? 

  31. తాత కాలం నుంచి ఆ ఊర్లో ఎవరు నిలబడాలి, ఎవరు నెగ్గాలి అనేది మనమే డిసైడ్ చేస్తూ వచ్చాం. ఇప్పుడు పరిస్థితులు మారిపోయే సరికి ఊపిరి ఆడటం లేదు. ఇక మనం చొక్కాలు మడతపెట్టినా, sleeveless చొక్కాలు వేసుకొచ్చినా, రిజల్ట్ అయితే ఒకటే!

Comments are closed.