మీ త‌ల్లిని అవ‌మానించిన‌ట్టు నిరూపిస్తే… నిష్క్ర‌మిస్తా!

త‌న త‌ల్లిని అవ‌మానించిన వాళ్ల‌ను ఊరికే వ‌దిలి పెట్టాలా? అని మండ‌లిలో మంత్రి నారా లోకేశ్ స‌వాల్ విస‌ర‌డంపై మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు ఘాటుగా స్పందించారు. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్‌లో ఒక…

త‌న త‌ల్లిని అవ‌మానించిన వాళ్ల‌ను ఊరికే వ‌దిలి పెట్టాలా? అని మండ‌లిలో మంత్రి నారా లోకేశ్ స‌వాల్ విస‌ర‌డంపై మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు ఘాటుగా స్పందించారు. ఈ మేర‌కు ఆయ‌న ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టారు.

“శాసనసభలో మీ తల్లిగారిని అవమానించినట్లు నిరూపిస్తే !
బేషరతుగా క్షమాపణ చెప్పి
రాజకీయ నిష్క్రమణ చేస్తాను !”

త‌న భార్య భువ‌నేశ్వ‌రిని వైసీపీ స‌భ్యులు చ‌ట్ట‌స‌భ‌లో అవ‌మానించార‌నే కార‌ణంతో చంద్ర‌బాబునాయుడు నాడు శ‌ప‌థం చేసి మ‌రీ బ‌హిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. ఆ రోజు అసెంబ్లీలో అంబ‌టి రాంబాబు మాట్లాడుతుంటే, అటు వైపు నుంచి టీడీపీ స‌భ్యులు ఎగ‌తాళిగా గంటా, అర‌గంటా అనడంతో ఆయ‌న సీరియ‌స్‌గా స్పందించారు.

ఇలాగైతే తాను కూడా ఎలిమినేటి మాధ‌వ‌రెడ్డి గురించి మాట్లాడాల్సి వ‌స్తుంద‌ని అంబ‌టి రాంబాబు అన్నారు. అంబ‌టి అన్న‌ది త‌న జీవిత భాగ‌స్వామి గురించే అని భావించిన చంద్ర‌బాబు తీవ్ర భావోద్వేగానికి గుర‌య్యారు. ముఖ్య‌మంత్రిగా తిరిగి అసెంబ్లీలో అడుగు పెడ‌తాన‌ని, అంత వ‌ర‌కూ ఈ కౌర‌వ స‌భ‌కు రాన‌ని శ‌ప‌థం చేసిన సంగ‌తి తెలిసిందే.

ఇప్పుడు మండ‌లిలో మంత్రి నారా లోకేశ్ మ‌రోసారి త‌న త‌ల్లిని అవ‌మానించ‌డాన్ని గుర్తు చేశారు. దీంతో అంబ‌టి రాంబాబు స్పందిస్తూ ట్వీట్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఒక‌వేళ భువ‌నేశ్వ‌రిని అవ‌మానించిన‌ట్టు నిరూపిస్తే రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని స‌వాల్ విసిరారు. దీనిపై టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

23 Replies to “మీ త‌ల్లిని అవ‌మానించిన‌ట్టు నిరూపిస్తే… నిష్క్ర‌మిస్తా!”

  1. పవన్ గారు నీలాంటి బొకdaa గాళ్ళకు twaraలోనే kotta చట్టం తెస్తున్నారు ..కొంచెం టైం ఇవ్వు

  2. మొన్న ఇలా నోటి దూల తో మాట్లాడే.. రాజశేఖర్ రెడ్డి ని మింగబెట్టాడు.. వీడు శకుని టైపు అనుకుంట.. అన్నియ కి హెల్ప్ చేస్తున్నాడో కూటమి కి హెల్ప్ చేస్తున్నాడో అర్ధం కావడం లేదు… అసలు వీడు నిష్క్రమించడం కాదు.. ఆ దండుపాళ్యం బ్యాచ్ ని జనాలు ఎప్పుడూ నిష్క్రమించారు

    1. 1989 లో రెపల్లే లోఒకసారి

      2019 లో సత్తెనపల్లి లో ఒకసారి గెలిచిన నాయకుడు

  3. ఈయనకి ఇంకా రాజకీయ భవిష్యత్తు వుందనుకుంటున్నాడా..

    .

    ఎంది ఎంకటి, నువ్వు కానీ అన్నతో “అరగంట పోరాడి ఈయనకి మళ్లీ సీట్ ఇప్పిస్తావా..

  4. ఏది విధ్వంసం.. ?

    ———

    క్రిందితేడాది… ఈ టైం కి ఈ స్కూల్ కి ఎన్ని టాబ్స్ పంపించాలి.. అని డిస్కషన్ .. వాటిని పిల్లలకి డిస్ట్రిబ్యూట్ చెయ్యడం కోసం డిస్కషన్..

    ———–

    ఇప్పుడు.. ? మందు అందుబాటులో ఉంచాలి .. అన్ని బ్రాండ్స్ అందుబాటులో ఉంచాలి అని డిస్కషన్…..

    ————–

    ఏది విధ్వంసం?

    1. No one can not understand and vote again for lies and misleading statements. 14 lakh crores loan became 6 lakh crores in assembly announcement. No one bothers. May be, some people are believing that 14 lakh crores loan was reduced to 6 lakh crores by the current government with their development policies within their first 6 months ruling. We need students to private schools. We need private companies from Singapore to develop Amaravathi. We need farmers sell their lands to real estate and make Andhra depend on private imports for food and vegetables. We need Ambani reliance in the place of corner local shops . We need corporate development. Let’s focus on these developments.

  5. ఒరేయ్ ఆంబోతు నీకు సి గ్గు శరం అనేది ఆ దేవుడు పెట్టలేదా రా …. మీ ము డ్డి కింద ఉన్నన్ని తప్పులు అసలు ఈ ప్రపంచంలోనే ఏ రాజకీయ పార్టీ ముడ్డి కింద లేవు మళ్ళీ నీ లాంటి లో ఫ ర్ గాళ్ళు వచ్చి నీతి బోధలు చేస్తారు రా లమ్మిడి కొ డ క

  6. ఒరేయ్ ఆం బో తు నీకు సి గ్గు శరం అనేది ఆ దేవుడు పెట్టలేదా రా …. మీ ము డ్డి కింద ఉన్నన్ని త ప్పు లు అసలు ఈ ప్రపంచంలోనే ఏ రాజకీయ పార్టీ ము డ్డి కింద లేవు మళ్ళీ నీ లాంటి లో ఫ ర్ గాళ్ళు వచ్చి నీతి బోధలు చేస్తారు రా ల మ్మి డి కొ డ క.

  7. గు ద్ద ము య్య రా గాం డు లం జా కొ డ కా.. పక్కలు మార్చే బ్రో క ర్ గాడివి నువ్వు రాజకీయాల్లో ఉంటె ఎంత పొతే ఎంత నిరూపించటం కాదు నో ట్లో ఉ చ్చ పోస్తాం తప్పుడు నాకొ డ క.

Comments are closed.