స్థానిక సంస్థల ఎన్నికల పోరు అరాచకానికి తెరలేపింది. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌లో నామినేషన్లు వేసేందుకు వెళ్లిన వైసీపీ అభ్యర్థులపై టీడీపీ రౌడీ మూకలు యథేచ్ఛగా దాడికి పాల్పడ్డాయి.
తిరుపతి టీడీపీ ఇన్‌చార్జ్ జేబీ శ్రీనివాసులే స్వయంగా వైసీపీ అభ్యర్థుల నామినేషన్ల పత్రాలను చించేసి, దాడులకు పాల్పడడం విమర్శలకు దారి తీసింది.
నగరంలోని బైరాగిపట్టెడలోని రామానాయుడు ప్రభుత్వ పాఠశాలలోని కేంద్రంలో తన వాళ్లకు మద్దతుగా నామినేషన్లు వేయించేందుకు వెళ్లిన వైసీపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు, తిరుపతి సమన్వయకర్త భూమన అభినయ్‌పై టీడీపీ గూండాలు దాడికి పాల్పడడం, అరాచకానికి పరాకాష్టగా చెప్పొచ్చు.
గతంలో ఎప్పుడూ పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలా ఒక జిల్లా అధ్యక్షుడిపై భౌతికదాడికి పాల్పడిన ఉదంతాలు లేవు.
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నామినేషన్ల స్వీకరణ మొదలైంది. మూడు రోజుల పాటు నామినేషన్లు స్వీకరిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు.
దీంతో మొదటి రోజే తిరుపతిలో నామినేషన్లు వేసేందుకు వైసీపీ అభ్యర్థులు వస్తున్నారని తెలుసుకుని, చాలా చోట్ల టీడీపీ శ్రేణులు దాడులకు సిద్ధంగా ఉన్నాయి.
ఎప్పుడైతే వైసీపీ అభ్యర్థులకు నామినేషన్లు వేసేందుకు వెళ్లారో, ఆ వెంటనే టీడీపీ రౌడీలు వాటిని లాక్కున్నారు. ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థులపై, కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు.
ఇదే సందర్భంలో భూమన అభినయ్‌పై దాడికి పాల్పడడాన్ని వైసీపీ సీరియస్‌గా తీసుకుంది. ఈ దాడికి భవిష్యత్‌లో కారకులైన వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్న హెచ్చరిక వైసీపీ నుంచి వస్తోంది.

పవిత్ర ఆధ్మాత్మిక క్షేత్రం అని బాగానే గుర్తు ఉంది మీకు.
హహహ
తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా ఆధ్యాత్మికత గుర్తు లేదా?
bolli naidu chestunna dopidi ki malli rajamundry tappadu anukunta
gund@@lu anne padaniki patent hakku pondina party meede kada G@@@@
మీ ఆర్తనాదాలు..బహు వినసొంపుగా ఉన్నాయి:)
తాడిపత్రి లో పొట్టి రెడ్డి నామినేషన్ ఎ సినాడ లేదా ఇంతకీ😄😄 ఆ రోజులు ఇంకా మదిలో మెదులుతూనే ఉన్నాయి😴
టాట్…ఎ?!దవ సోది..బయటికి రా🤣
మనం చేసిందే ఈరోజు తిరిగి వస్తోంది.. కర్మా is back అంటే ఇదేనేమో..!
ఇదే మనోళ్లు చేస్తే చెడుగుడు ఆడుకున్నారు అని రాసేవాడివి కదా అరికట్లా?
మనం వేప చెట్టు నాటి మామిడికాయ కావాలి అంటే అవదు కదా
అన్న అన్నీ చూస్తున్నాడు, అలా చూస్తూనే ఉంటాడు. మీలో మీరు కొట్టుకుని చావండి .
ఒకాయనేమో మూసుకొని పుస్తకం రాసుకున్నాడు. ఇప్పుడు ఈయన రాసుకుంటాడేమో? జాగ్రత్త!
ఆధ్యాత్మిక క్షేత్రంలో జెగ్గులు కల్తీ పర్వం..
బాధగా ఉందా బంగారం.😍.
తిరుపతి లడ్డూ కల్తీ చేసిన కర్మ.. ఈ విధంగా మన పెద్ది, చిన్ని రెడ్లతో చెడుగుడు ఆడుతోంది.. అసలైనోడు బెంగళూరు బంకర్లోకి పరార్.
పింక్ రెడ్డి గాడి పంచ వూడేలాగా తన్నారు అంటావ్ 🤣
క్షేత్రస్థాయిలో పోటీ చేయడానికి అభ్యర్థులు ముందుకు రాక, వచ్చినా నామినేషన్లు దాఖలు చేసే ధైర్యం చాలక, వేసినా ఓడిపోతామనే కారణంతో వెనకడుగు వేస్తున్న జగేన్ పార్టీ … కావాలనే ఇటువంటి అల్లర్లను సృష్టించి, రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని సాకు చూపి, ఎన్నికలను బహిష్కరించి పారిపోవాలనే ఎత్తుగడతోనే ఈ అల్లర్లకు తెరతీశారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో ప్రజాస్వామ్యయుతంగా బరిలో నిలవలేక, ఇలా హింసాత్మక ఘటనలకు పాల్పడుతూ పలాయనవాద రాజకీయాలు చేస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Appude emaindi..Inka chala vaarthalu rayali inko nela rojulu..Kabatti appude frustrate avvaku..
Memu chaudh aaries mee, maadhi rraajjyyam