జ‌గ‌న్‌, అదానీ మ‌ధ్య సుదీర్ఘ ఏకాంత చ‌ర్చ‌..!

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌, ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త గౌతమ్ అదానీ మ‌ధ్య సుదీర్ఘ ఏకాంత చ‌ర్చ జ‌రిగింది.

మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌, ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త గౌతమ్ అదానీ మ‌ధ్య సుదీర్ఘ ఏకాంత చ‌ర్చ జ‌రిగింది. వీళ్లిద్ద‌రి భేటీకి చెన్నైలోని లీలా ప్యాలెస్‌లోని సూట్ రూమ్ వేదికైంది.

దివంగ‌త వైఎస్ జార్జిరెడ్డి కుమారుడు అనిల్‌రెడ్డి త‌న‌య వివాహం చెన్నైలో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. ఈ వివాహానికి పారిశ్రామిక‌, సినీ, రాజ‌కీయ త‌దిత‌ర రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు వెళ్లారు.

వైఎస్ జ‌గ‌న్‌కు వైఎస్ అనిల్ సోదరుడు. ఈ వివాహానికి మ‌న దేశ పారిశ్రామిక దిగ్గ‌జం గౌత‌మ్ అదానీ త‌న స‌తీమ‌ణితో క‌లిసి వెళ్ల‌డం విశేషం. త‌మిళ‌నాడు సీఎం విజ‌య్‌, జ‌గ‌న్‌, అదానీ క‌లిసి ఒకే చోట క‌నిపించ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

ఈ సంద‌ర్భంగా లీలా ప్యాలెస్‌లోని సూట్‌రూమ్‌లో జ‌గ‌న్‌, అదానీ రెండు గంట‌ల ఐదు నిమిషాల పాటు ఏకాంతంగా చ‌ర్చ‌లు జ‌రిపిన‌ట్టు అత్యంత విశ్వ‌స‌నీయ వ‌ర్గాల ద్వారా తెలిసింది.

వైఎస్ జ‌గ‌న్‌తో అదానీకి స‌న్నిహిత సంబంధాలున్నాయి. అయితే ఎన్నిక‌ల్లో వైసీపీ ఓట‌మి త‌ర్వాత‌, ఇద్ద‌రు క‌ల‌వ‌డం బ‌హుశా ఇదే మొద‌టిసారి కావ‌చ్చు.

జ‌గ‌న్‌, అదానీ భేటీలో ప్ర‌ధానంగా రాజ‌కీయ అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ప్ర‌ధాని మోదీ, హోంశాఖ అమిత్‌షాతో అదానీ అనుబంధం చాలా దృఢ‌మైంది. దేశంలో అదానీ, ముకేశ్ అంబానీ చెప్పిందే వేదం అన్న‌ట్టుగా రాజకీయాలు, వ్యాపారాలు న‌డుస్తాయ‌నే విమ‌ర్శ వుంది.

ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్‌తో అదానీ సుదీర్ఘంగా చ‌ర్చించ‌డం వెనుక బ‌ల‌మైన కార‌ణాలు వుంటాయ‌నే టాక్ వినిపిస్తోంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రాజ‌కీయంగా వైసీపీ రోజురోజుకూ బ‌ల‌ప‌డుతోంది. మ‌ళ్లీ ఆ పార్టీ అధికారం దిశ‌గా ప‌య‌నిస్తోంద‌న్న ఇంటెలిజెన్స్ నివేదిక‌లు కేంద్రానికి ఎప్ప‌టిక‌ప్పుడు అందుతున్న‌ట్టు సంబంధిత వ‌ర్గాలు చెబుతున్నాయి.

అందుకే మ‌ళ్లీ జ‌గ‌న్ వైపు దిగ్గ‌జ పారిశ్రామిక‌వేత్త‌లు చూస్తున్నార‌ని ప‌లువురు అంటున్నారు. అలాగే కేంద్ర పెద్ద‌ల‌తో అదానీ రాయ‌బారం న‌డిపే క్ర‌మంలోనే కీల‌క చ‌ర్చ‌లు జ‌రిగిన‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు వెల్ల‌డించ‌డం విశేషం.

43 Replies to “జ‌గ‌న్‌, అదానీ మ‌ధ్య సుదీర్ఘ ఏకాంత చ‌ర్చ‌..!”

  1. రోజు రోజుకు బలపడేనా… సొంత నియోజకవర్గం లో సగం ఏకగ్రీవం అయింది…

  2. ఓరినీ!

    ఏ సందర్భాన్ని,అవకాశాన్ని వదలవే? రహస్య చర్చలు?

    అన్నని రాజకీయాలు వదిలేది బిజినెస్ పార్టనర్ గా రమ్మని అడిగాడేమో! 

    ఎందుకంటే తండ్రి అధికారం అడ్డం పెట్టుకొని లక్ష కోట్ల పేపర్ కంపెనీలు సృష్టించాడు కదా, ఆ తెలివితేటలు వాడుకుందామనేమో!

  3. రోజు రోజు కి బలపడి కనీసం డిపాజిట్లు తెచ్చుకోలేక పోతున్నాం.. సరే అక్రమాలు చేశారు అనుకున్న కనీసం ప్రతిఘటన ఇవ్వ లేక పోతున్నాడు , కాలర్ మడత బెట్టి బెంగుళూరుకు వెళ్లి పోయాడు అని చెప్పు 

  4. పాలిటిక్స్ మనకి సెట్ అవ్వవు బిజినెస్ పార్టనర్ గా రమ్మన్నాడంట! విశ్వసనీయ వర్గాల సమాచారం!

  5. అవును లే, అధికారం లో ఉన్నపుడు గంగవరం పోర్ట్, వైజాగ్ భూములు కారు చౌక గా కట్టబెట్టాడు కదా.. ఆ వాటా ల గురుంచి ఆయు ఉంటుంది లే… 

  6. naaku thelisina samacharam prakaram….gatha lavadhevilu, vatalu gurinchi charchinchukunnarani thelusthundhi. aa vishayam pai JAGGULUKI warning ichhinatlu samacharam.

  7. కృష్ణపట్నం పోర్టు టేక్ ఓవర్ ని క్లియర్ గా అర్థం చేసుకోవాలంటే… ఈ సీక్రెట్ కలయిక గురించి నువ్వు కూడా తెలుసుకోవాలి GA .

    కృష్ణపట్నాన్ని టేక్ ఓవర్ చేసుకోవడం ద్వారా, అదానీ కేవలం ఒక పోర్టును మాత్రమే కొనలేదు.. దాని ద్వారా ఈస్ట్ కోస్ట్ తీరంలో పూర్తి మారిటైం మోనోపొలీ ని ఫిక్స్ చేసుకున్నారు. అతను ఇప్పటికే ఉత్తరాన ఉన్న గంగవరాన్ని, దాని కింద ఉన్న తమిళనాడు లోని కట్టుపల్లి మరియు ఎన్నూర్‌లను కంట్రోల్ లోకి తెచ్చుకున్నారు.

    గంగవరం పోర్ట్ కూడా అదే స్కెచ్..

    రెండువేల ఇరవై ఒక్కటి లో, అదానీ గంగవరం పోర్టును లక్ష్యంగా చేసుకుని ముందు.. వార్‌బర్గ్ పింకస్‌ను కొనుగోలు చేశారు. ఆ తర్వాత, ప్రమోటర్ డివిఎస్ రాజు తన వాటాను అమ్మేలా ఒత్తిడి తెచ్చారు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే? జగన్ ప్రభుత్వం రాష్ట్రానికి చెందిన పదకొండు పెర్సెంట్ ప్రభుత్వ వాటాను అదానీకి స్వచ్ఛందంగా చాలా చీపుగా అమ్మేశాడు అనేకంటే ఇచ్చేసాడు .

    ఒకే షిప్పింగ్ కారిడార్ వెంబడి వరుసగా ఉన్న నాలుగు ప్రధాన ఓడరేవులను ఒకే ప్రైవేట్ సంస్థ నియంత్రించినప్పుడు… స్థానిక ఎగుమతిదారులు బార్గెయినింగ్ చేయడానికి ఏం ఉండదు.

    అప్పటి మన అన్న నడిపిన రాష్ట్ర ప్రభుత్వం నవయుగను అణచివేయడమే కాకుండా… ప్రాంతీయ మార్కెట్ పోటీని క్రమపద్ధతిలో నిర్మూలించింది.

    ఈ కలయక ని జాకీలు వేస్తూ సుతమొత తెలియని నీలాంటి వాళ్ళు బలపడుతుంది ,ఇంకేముంది ప్రభుత్వాన్ని వచ్చేస్తుంది అనే భ్రమలో ఉన్నారు … విషదకరమైన అసలు వాస్తవం తెలుసోకోవాలి అందరూ ..

    1. ఇవి కఠినమైన వాస్తవాలు, కొంతమంది మాత్రమే అర్థం చేసుకోగలరు.👌👌

  8. అదానీ కి తన పతివ్రతా  పెళ్ళాన్ని ఎరేసి చెన్నైలో తనకి “11ఎకరాల ప్యాలెస్” కట్టించమని వేసుకుంటూ ఏకాంతంగా చర్చలు జరిపారట.. 

  9. GeorgeReddy కి తన పతివ్రతా పెళ్ళాన్ని ఎరేసి చెన్నైలో తనకి “11ఎకరాల ప్యాలెస్” కట్టించమని వేసుకుంటూ ఏకాంతంగా చర్చలు జరిపారట..

    1. ఇందులో కూడా కాపీ పేస్ట్ ఏంట్రా? ప్యాలెస్ పతివ్రతా పెళ్ళాం అంటే ఎవరో ఈ ప్రపంచానికే తెలుసు..

  10. జగన మొహానికి ఊరూరికీ ప్యాలెస్ ఉంది.. చెన్నైలో తప్ప.

    మరి ఆ లోటు మాత్రం ఎందుకు అని..

    అదానీ తో PP పెళ్ళాం 

     గుసగుసలు పోతూ చాలా కష్టపడుతోంది

  11. ఆ ఏముంది..  అప్పుడు ఈ తోడుదొంగలు వైజాగ్ డీప్ sea పోర్టు , కృష్ణపట్నం, గంగవరం వంటి పోర్టులుపంచుకున్నారు.

    ఇప్పుడు.ఆంధ్రాలో ఆటలు సాగక TNమీద పడి,విజయ్ కి చిల్లర ఎరేసి అక్కడి పోర్టులు కొట్టేయడానికి ప్యాలెస్ కాంతతో ముగ్గురూ ఏకాంత0గా షేరింగ్ అంటా..

  12. రెండు గంటల ఏకాంత చర్చల సారాంశం ఇదీ..!

    నేను (జగన) ఈమధ్య కాక్రోచ్ పార్టీకి , అలాగే రాహుల్ గాంధీకి దగ్గర అవుతున్నా అని భ్రమపడి, delhi ర0కు పెద్దలు నా మీద కోపం పెంచుకుని, దూరంగా పెట్టి, నా కేసుల బూజు దులిపి డైలీ విచారణ కి రమ్మంటున్నారు. నువ్వు (అదానీ)   బీజేపీతో నేను చేస్తున్న చీకటి ర0కు సంసారం లో బీటలు రాకుండా చేసి, బెయిల్ రద్దు కాకుండా చూసి, కేసుల ఫైళ్లు బూజు పట్టేలా చూస్తే.. అప్పుడు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని ప్రజలు, నిన్న జరిగిన మున్సిపోల్స్ లో ఏకంగా 3 చైర్మన్లు, ఒక మేయర్, 11వార్డులలో గెలిచి బలపడ్డా. “2029లో ఆంధ్రా మళ్ళీ నా గుప్పిట్లోకి   వస్తుంది..  అప్పుడు నీకు కూడా ఊరూరికీ ప్యాలెస్ కట్టించి.. పోర్టులు, డేటా సెంటర్స్, మైనింగ్, గ్యాస్, లిక్కర్ business అంతా నీకే రాసిస్తా.. ఏమంటాావ్? కావాలంటే నా PPPని11రోజులు వాడుకో ..

  13. రెండు గంటల ఏకాంత చర్చల సారాంశం ఇదీ..!

    నేను (జగన) ఈమధ్య కాక్రోచ్ పార్టీకి , అలాగే రాహుల్ గాంధీకి దగ్గర అవుతున్నా అని భ్రమపడి, delhi ర0కు పెద్దలు నా మీద కోపం పెంచుకుని, దూరంగా పెట్టి, నా కేసుల బూజు దులిపి డైలీ విచారణ కి రమ్మంటున్నారు. నువ్వు (అదానీ)  బీజేపీతో నేను చేస్తున్న చీకటి ర0కు సంసారం లో బీటలు రాకుండా చేసి, బెయిల్ రద్దు కాకుండా చూసి, కేసుల ఫైళ్లు బూజు పట్టేలా చూస్తే.. అప్పుడు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని ప్రజలు, నిన్న జరిగిన మున్సిపోల్స్ లో ఏకంగా 3 చైర్మన్లు, ఒక మేయర్, 11వార్డులలో గెలిచి బలపడ్డా. “2029లో ఆంధ్రా మళ్ళీ నా గుప్పిట్లోకి  వస్తుంది.. అప్పుడు నీకు కూడా ఊరూరికీ ప్యాలెస్ కట్టించి.. పోర్టులు, డేటా సెంటర్స్, మైనింగ్, గ్యాస్, లిక్కర్ business అంతా నీకే రాసిస్తా.. ఏమంటాావ్? కావాలంటే నా PPPని11రోజులు వాడుకో

  14. సూదీర్ఘంగా ఆలోచన చేసింది కోడికత్తి విషయం గురుంచా లేక గులకరాయి గురుంచా …లేక నెక్స్ట్ ఏమి ప్లాన్ చేయాలి నా ?

  15. అయితే మోడీ జాగ్రత్త పడాలి, వీళ్ల అండ ఉంటే పీఎం అవ్వడం గ్యారంటీ 

  16. మోడీ’షా”లు కేసుల్లో help  చేయడం లేదని, మావోడు కోపమొచ్చి కాక్రోచ్ లతో అండ్ రాహుల్ తో దగ్గరయ్యేసరికి , బీజేపీ లాంగ్ టైమ్ ర0కు friendship దెబ్బతిని , కేసులు బూజు దులుపుకుని రోజూ వారి విచారణ వరకూ వస్తున్నాయ్..బెయిల్ రద్దు చేస్తే మగ ఖైదీలు సంబరాలు చేసుకుంటారు..  అందుకే ఏం చెయ్యమన్నా చేస్తా.. చివరికి వొంగుని గుడుస్తా.. దయచేసి నువ్వైనా వాళ్ళకి చెప్పి”కేసులు కోల్డ్ స్టోరేజ్ లోకి నెట్టు బాయ్యా” అని కాళ్ళా వెళ్ళా పడ్డాడని విశ్వసనీయ వర్గాల సమాచారం.

  17. మోడీ’షా”లు తనను పట్టించుకోవడం లేదని  లేదని, మావోడు కోపమొచ్చి రాహుల్ & కాక్రోచ్ల కు దగ్గరయ్యేసరికి , బీజేపీ లాంగ్ టైమ్ ర0కు friendship దెబ్బతిని , “కేసులు బూజు దులుపుకుని రోజూ వారి విచారణ వరకూ వస్తున్నాయ్..బెయిల్ రద్దు చేస్తే మగ ఖైదీలు సంబరాలు చేసుకుంటారు.. అందుకే ఏం చెయ్యమన్నా చేస్తా.. చివరికి వొంగుని గుడుస్తా.. దయచేసి నువ్వైనా వాళ్ళకి చెప్పి”కేసులు కోల్డ్ స్టోరేజ్ లోకి నెట్టు బాయ్యా” అని కాళ్ళా వెళ్ళా పడ్డాడని విశ్వసనీయ వర్గాల సమాచారం.

  18. కేసులు బూజు దులుపుకుని రోజూ వారి విచారణ వరకూ వస్తున్నాయ్..బెయిల్ రద్దు చేస్తే చంచల్ మగ ఖైదీలు సంబరాలు చేసుకుంటారు.. అందుకే ఏం చెయ్యమన్నా చేస్తా.. చివరికి వొంగుని గుడుస్తా.. దయచేసి నువ్వైనా వాళ్ళకి చెప్పి”కేసులు కోల్డ్ స్టోరేజ్ లోకి నెట్టు బాయ్యా” అని అదానీ కాళ్ళా వెళ్ళా పడ్డాడని విశ్వసనీయ వర్గాల సమాచారం

  19. అమిత్ షా గారు బహుశా 2029 ఎలక్షన్ లలో వైసీపీ ని జనసేన తో పొత్తుకు వెళ్ళమని ఆదేశించి వుంటారు 20 ఎంపీ స్థానాలు జనసేనకు 5 వైసీపీ ని తీసుకోమని ఆదేశించి వుంటారు అప్పుడు ఆ కూటములో జనసేన పెద్దన్న పాత్ర పోషించ వలసి ఉంటుంది ఎలక్షన్ ల తర్వాత పవన్ గారి నాయకత్వం లో కూటమి బీజేపీ కి మద్దతు ఇస్తుంది దానితో అన్నకు కేసు ల నుండి బైళ్ళు ప్రతిఫలం గ ఉంటుంది బీజేపీ మాత్రం టీడీపీ తో పొత్తులో వుంటారు అప్పుడు 25 స్థానాలు వాళ్ళ పాకెట్ లో ఉంటాయి చెప్పింది

  20. గదిలోకి వెళ్లి గుక్కపెట్టి ఏడ్చిన ja***, నన్ను కాపాడకపోతే నీ కాళ్ళు వదలను ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటా అని అన్నాడని అదానీ బాబాయ్ నాకు కాల్ చేసి చెప్పిన విషయం నేను నీకు చెప్పనుగా GA!!

  21. Babu is encouraging Ambani but no Adani. So he is sending signal to ruling party. Anthakanna emi oohinchukoku adikuda local election results chusaka. Ikkada message pampedi Adani , anna kadu.

Comments are closed.