జగన్‌ కూడా గేట్లు తెరవక తప్పదా.?

పదవులకు రాజీనామా చేసి వస్తే తప్ప, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి ఇతర పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిథులను రానిచ్చేది లేదంటూ అసెంబ్లీ సాక్షిగానే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి స్పష్టం చేసేశారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో…

View More జగన్‌ కూడా గేట్లు తెరవక తప్పదా.?

పవన్ తానా పయనం వెనుక..?

అమెరికా తెలుగు సంఘ 'తానా' సభలకు జనసేనాధిపతి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు. ఇది కాస్త ఆశ్చర్యం కలిగించింది పొలిటికల్ ఇన్నర్ సర్కిళ్లలో. ఎందుకుంటే తానా అనగానే ఓ పర్టిక్యులర్ సామాజిక వర్గానికి…

View More పవన్ తానా పయనం వెనుక..?

ఆ నలుగురు: దయచేసి వాళ్లనేం అనొద్దు

రాజ్యసభ సభ్యులు పార్టీ మారిన విషయంలో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలున్నాయి. వారు నిజంగానే పార్టీ మారారా? లేక చంద్రబాబు తరపున కోవర్డులుగా పార్టీలో చేరారా? కేసుల కోసం కాంప్రమైజ్ అయ్యారా? చంద్రబాబు…

View More ఆ నలుగురు: దయచేసి వాళ్లనేం అనొద్దు

ఫిరాయింపుల వెనుక భూముల స్కామ్?

తెలుగుదేశం నుంచి ఫిరాయించిన నలుగురు రాజ్యసభ సభ్యుల వెనుక రాజధాని భూముల దందా కూడా ఉందనేమాట వినిపిస్తూ ఉంది. రాజధాని భూములపై ఏపీ ప్రభుత్వం పూర్తి గుట్టు మట్లను బయటపెట్టే ఉద్దేశంతో ఉంది. రాజధాని…

View More ఫిరాయింపుల వెనుక భూముల స్కామ్?

మామాఅల్లుళ్ల యుద్ధం.. ఆజ్యం పోసిన కాళేశ్వరం

కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు అనేస్థాయి నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలక నేతగా, తొలి తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్య నాయకుడిగా ఎదిగారు హరీష్ రావు, క్రమక్రమంగా కేసీఆర్ అనే ముద్ర తొలగించుకుంటూ.. హరీష్ అనే…

View More మామాఅల్లుళ్ల యుద్ధం.. ఆజ్యం పోసిన కాళేశ్వరం

అప్పటినుంచీ అదే స్కెచ్ లో ఉన్న సుజనా!

తనతోపాటు మరో ఇద్దరు తెలుగుదేశం ఎంపీలను వెంటబెట్టుకుని సుజనాచౌదరి కమలతీర్థం పుచ్చుకోవడం అనేది హఠాత్తుగా ఇవాళ సంభవించిన పరిణామం కాదు. తెలుగుదేశం పార్టీ ఎన్డీయేనుంచి బయటకు వచ్చిన నాటినుంచి.. సుజనా అదే స్కెచ్ తో…

View More అప్పటినుంచీ అదే స్కెచ్ లో ఉన్న సుజనా!

హతవిధీ.. ఎంపీలు లేని భావి ప్రధాని!

2019 ఎన్నికలకు ముందు ముఖచిత్రం. యూపీఏ కూటమి బీజేపీని ఓడిస్తుందని బాబు జోస్యం చెప్పారు, తనకు తాను యూపీఏ స్వయంప్రకటిత కన్వీనర్ గా మారిపోయి రాష్ట్రాలన్నీ చుట్టొచ్చారు. అన్ని పార్టీల నేతల్ని ఏపీలో తీసుకొచ్చి…

View More హతవిధీ.. ఎంపీలు లేని భావి ప్రధాని!

వెంకయ్యపై సోషల్ మీడియాలో సెటైర్లు!

ఈ మధ్యనే హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఫిరాయింపుల విషయంలో నీతులు చెప్పి వెళ్లారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఫిరాయించగానే నేతల మీద వేటుపడేలా చట్టం చేయాలని వెంకయ్య నాయుడు చెప్పుకొచ్చారు. ఫిరాయింపు రాజకీయాల మీద…

View More వెంకయ్యపై సోషల్ మీడియాలో సెటైర్లు!

అమ్మఒడి అమ్మాయిలకు శాపమా..?

జగన్ నవరత్నాల హామీల్లో అత్యంత ఆసక్తిని కలిగించిన పథకం అమ్మఒడి. స్కూల్ కి వెళ్లే ప్రతి పిల్లవాడి పేరిట తల్లి ఖాతాలో 15వేల రూపాయలు జమచేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అంటే ఆర్థిక…

View More అమ్మఒడి అమ్మాయిలకు శాపమా..?

కోమటిరెడ్డి రూటు అటే.. ఎమ్మెల్యే పదవికీ రాజీనామా?

భారతీయ జనతా పార్టీ మీద మక్కువ పెంచుకున్నట్టుగా ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ విషయాన్ని ఆయనే బయటకు చెప్పారు. తెలంగాణలో రాజకీయ ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీనే అని…

View More కోమటిరెడ్డి రూటు అటే.. ఎమ్మెల్యే పదవికీ రాజీనామా?

ఆనం అలకపాన్పు ఇంకా దిగలేదా..?

వైఎస్సార్ హయాంలో ఆర్థికశాఖను నిర్వహించిన నాయకుడు, ఆయన మరణం తర్వాత ఓ దశలో ముఖ్యమంత్రి పీఠం కోసం కూడా ప్రయత్నించిన సీనియర్ నేత. అలాంటి ఆనం రామనారాయణ రెడ్డికి జగన్ హయాంలో మంత్రిపదవి దక్కకపోవడం…

View More ఆనం అలకపాన్పు ఇంకా దిగలేదా..?

పవన్ మేకోవర్: తానా కోసమా.. తందానా కోసమా!

మొన్నటివరకు గుబురు గడ్డం, భారీ జుట్టుతో బాబాలా కనిపించారు పవన్ కల్యాణ్. కానీ ఇప్పుడు ఒక్కసారిగా మేకోవర్ అయ్యారు. క్లీన్ షేవ్ చేయలేదు కానీ గడ్డాన్ని చాలా ట్రిమ్ చేశారు. హెయిర్ స్టయిల్ ను…

View More పవన్ మేకోవర్: తానా కోసమా.. తందానా కోసమా!

కేసీఆర్ కి తలనొప్పిగా మారిన జగన్

తెలుగు రాష్ట్రాలు, తెలుగు ప్రజల మధ్య ఎంత స్నేహం ఉందో.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య కూడా అంతే దోస్తీ ఉంది. అయితే ఎన్నికల్లో జగన్ ఘన విజయాన్ని చూసి కేసీఆర్ కాస్త కుళ్లుకుంటున్నారన్న…

View More కేసీఆర్ కి తలనొప్పిగా మారిన జగన్

కుండ బద్దలు కొట్టిన సుజన

తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి చాలా తక్కువసార్లు మీడియా ముందుకు వస్తారు. అందులోనూ పార్టీ విషయాల మీద ఆయన మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. అలా అని తెలుగుదేశం పార్టీలో ఆయన పాత్ర…

View More కుండ బద్దలు కొట్టిన సుజన

టీడీపీ మరీ అంతలా దిగజారిపోయిందా.?

'కొందరు టీడీపీ నేతలు బీజేపీతో టచ్‌లోకి వెళుతున్న మాట వాస్తవం..' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా వుంటున్నట్లు చెబుతున్న మాజీ ఎంపీ, మాజీమంత్రి జేసీ దివాకర్‌రెడ్డి. తెలుగుదేశం పార్టీని నిండా…

View More టీడీపీ మరీ అంతలా దిగజారిపోయిందా.?

హరీష్ కృషిని కీర్తించకుంటే పాపమే

కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయింది. సాగునీటి సదుపాయం పరంగా తెలంగాణకు ఎంతో కీలకమైన ఈ ప్రాజెక్టును అంతే ఘనంగా ప్రారంభించడానికి కేసీఆర్ సర్కారు సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ సందర్భంలో కాళేశ్వరం పూర్తి కావడానికి అహరహం…

View More హరీష్ కృషిని కీర్తించకుంటే పాపమే

జగన్ కు హోదాపై ఎందుకంత తొందర..?

ఏపీ ప్రత్యేకహోదాపై సీఎం జగన్మోహన్ రెడ్డి దూకుడు చూస్తుంటే కొంతమంది వైసీపీ నేతలకే ఆశ్చర్యమేస్తోంది. ప్రత్యేక హోదాకి తమ పార్టీ అత్యంత ప్రాధాన్యతనిస్తున్న విషయం తెలుసు కానీ, కనీసం పార్లమెంట్ సమావేశాలు కూడా మొదలు…

View More జగన్ కు హోదాపై ఎందుకంత తొందర..?

గంటా.. అతి త్వరలో టీడీపీకి టాటా.!

మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీకి 'గుడ్‌ బై' చెప్పేయడం దాదాపు ఖాయమైపోయింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి ఆయన వెళ్ళేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఈ మేరకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అయితే, గంటా…

View More గంటా.. అతి త్వరలో టీడీపీకి టాటా.!

గోడ దూకేది ఎవరు?.. బాబు చేతిలో లిస్ట్!

తన పక్కనున్న 22మంది ఎమ్మెల్యేల్లో ఎవరు ఎప్పుడు గోడ దూకుతారోనని ఆందోళన చెందుతున్నారు చంద్రబాబు. ఆపడం తన చేతుల్లో లేదు కానీ వారిపై ఓ కన్నేసి తన జాగ్రత్తలో తాను ఉంటున్నారు. అసెంబ్లీలో స్పీకర్…

View More గోడ దూకేది ఎవరు?.. బాబు చేతిలో లిస్ట్!

ఫ్యాను గాలి వైపుగా ‘సేనా’ ప్రవాహం!

వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు అయింది. తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉన్నదంటే… ఓటమి కారణాలను ఈవీఎంలు, ఈసీమీద నెట్టేయడానికి చంద్రబాబు- బాబు నిర్ణయాల మీద నెట్టేయడానికి పార్టీలోని ఇతర నాయకులు పరస్పరం తంటాలు…

View More ఫ్యాను గాలి వైపుగా ‘సేనా’ ప్రవాహం!

మంత్రి కన్నబాబును సెబ్బాస్ అనాల్సిందే!

అసలే కొత్త ప్రభుత్వం.. కొత్త మంత్రులు! మంత్రులు అయిన తర్వాత.. తొలిసారిగా తమ సొంత నియోజకవర్గాలకు వస్తున్నారు… ఇలాంటి సందర్భంలో ఎంత హడావిడి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంత్రులు నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగగా భారీ…

View More మంత్రి కన్నబాబును సెబ్బాస్ అనాల్సిందే!

ఇలాంటి వక్రబుద్ధులు ఇంకా ఎందుకు సార్?

తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు ఏమీ పాలుపోతున్నట్లు లేదు. అసెంబ్లీ ఎన్నికల నాటికి పతనం దాదాపుగా సంపూర్ణం అయిన తెలంగాణ రాష్ట్రంలో, పార్లమెంటు ఎన్నికల నాటికి తిరిగి కాస్త ఊపిరి అందిందని అనుకుంటుండగా… ఇప్పుడు మళ్లీ…

View More ఇలాంటి వక్రబుద్ధులు ఇంకా ఎందుకు సార్?

ఎలక్షన్‌ టీంలో సెలక్షన్‌కు ఎమ్మెల్యేల్లో పోటీ!

గోదావరి జిల్లాల్లో ఇప్పటి నుండే ప్రయత్నాలు రెండున్నరేళ్లలో జగన్‌ దృష్టిలో పడేందుకు తాపత్రయం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి క్యాబినేట్‌లో స్థానం పొందిన 25 మంది మంత్రులకు రెండున్నర సంవత్సరాలు మాత్రమే కాల పరిమితి విధించడం చూస్తే…

View More ఎలక్షన్‌ టీంలో సెలక్షన్‌కు ఎమ్మెల్యేల్లో పోటీ!

ఆ పని చేసినప్పుడే జనసేనకు అసలైన విజయం

2014 నుంచీ ఎన్నికల్లో అభ్యర్థులకు, పార్టీలకు ప్రచార వరంలా మారింది సోషల్ మీడియా. సోషల్ మీడియాని బాగా వాడింది ఎవరంటే కచ్చితంగా ప్రధాని మోడీ గుర్తుకొస్తారు. అలాగే సోషల్ మీడియాతో పూర్తిగా దెబ్బతిన్నది ఎవరంటే…

View More ఆ పని చేసినప్పుడే జనసేనకు అసలైన విజయం

అఖిలప్రియకు అహం తగ్గిందా! అన్న కరుణిస్తారా?

పార్టీల ఊపు లేకపోతే ఏ రాజకీయ కుటుంబం కూడా తొడలుకొట్టే పరిస్థితి లేదు అనే విశ్లేషణ ఇప్పుడు ఏపీకి చక్కగా సెట్‌ అవుతుంది. గట్టిగా వీచిన జగన్‌ గాలిలో మహామహా రాజకీయ కుటుంబాలు రాజకీయంగా…

View More అఖిలప్రియకు అహం తగ్గిందా! అన్న కరుణిస్తారా?

రాజీనామాకు ఓకే.. ఇంతకీ ఎవరా 10 మంది?

టీడీపీ నుంచి దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారు. మేం ఊ అంటే గోడ దూకడానికి రెడీగా ఉన్నారు. ఇదీ రెండు రోజులుగా వైసీపీ నేతలు చెబుతున్న మాటలు. ఇందులో…

View More రాజీనామాకు ఓకే.. ఇంతకీ ఎవరా 10 మంది?

పచ్చ భయాలకు ఇదే నిదర్శనం!

గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్న చందంగా ఉంది తెలుగుదేశం నాయకుల పరిస్థితి. ఒకవైపు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన తర్వాత కూడా తనకు వీరబీభత్స ప్రోటోకాల్ మర్యాదలు కావాల్సిందేనని కోరుకుంటూ… అలాంటి ఏర్పాట్లు…

View More పచ్చ భయాలకు ఇదే నిదర్శనం!