చంద్రబాబు చేసిన తప్పును జగన్ సరిదిద్దుతారా?

నియోజకవర్గ అభివృద్ధి నిధి.. సింపుల్ గా చెప్పాలంటే ఎమ్మెల్యే ఫండ్ అంటారు దీన్ని. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా, ప్రభుత్వంతో సంబంధం లేకుండా తమ నియోజకవర్గంలో చిన్నచిన్న అభివృద్ధి పనులు చేయడానికి ఎమ్మెల్యేలకు ఆధారంగా…

View More చంద్రబాబు చేసిన తప్పును జగన్ సరిదిద్దుతారా?

పాతికేళ్లు అక్కర్లేదు, ఐదేళ్లు ఆగగలవా పవన్?

ముఖ్యమంత్రి అవ్వాలనే కోరికతో తను రాజకీయాల్లోకి రాలేదని పదే పదే చెబుతుంటారు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్. రాజకీయాల్లో మార్పుకోసం, ప్రజల్లో చైతన్యం కోసం మాత్రమే పార్టీ పెట్టానని, పాతికేళ్ల భవిష్యత్ ప్రణాళికతో రాజకీయాల్లోకి…

View More పాతికేళ్లు అక్కర్లేదు, ఐదేళ్లు ఆగగలవా పవన్?

కేబినెట్ భేటీ సరే.. అనుమతి ఎవరు తీసుకోవాలి?

పిల్లి మెడలో గంట ఎవరు కట్టాలి అనే సామెత మాదిరిగా తయారైంది రాష్ట్రంలో టీడీపీ-అధికారుల పరిస్థితి. ఈనెల 10-12 తేదీల మధ్య కేబినెట్ మీటింగ్ పెట్టి తీరతానని శపథం చేస్తున్నారు చంద్రబాబు. ఇదే విషయాన్ని…

View More కేబినెట్ భేటీ సరే.. అనుమతి ఎవరు తీసుకోవాలి?

మేటర్ తెలిసిపోయిందా అచ్చెన్నా?

టీడీపీ కోటరీ నుంచి వైఎస్ జగన్ పై నోరుపారేసుకునే వ్యక్తుల్లో అచ్చెన్నాయుడు ముందు వరుసలో ఉంటారు. సమయం, సందర్భం లేకుండా విచక్షణ మరిచిపోయి జగన్ పై అడ్డూఅదుపు లేకుండా విమర్శలు చేశారు అచ్చెన్నాయుడు. అలా…

View More మేటర్ తెలిసిపోయిందా అచ్చెన్నా?

ఎల్వీ వర్సెస్‌ బాబు గెలిచేదెవరు.?

ఈనెల 10వ తేదీన క్యాబినెట్‌ మీటింగ్‌ పెట్టి తీరతానంటూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆల్రెడీ మీసం మెలేసేశారు. చీఫ్‌ సెక్రెటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం లక్ష్యంగా చంద్రబాబు ఈ 'క్యాబినెట్‌ మీటింగ్‌ హంగామా'కి తెరలేపిన…

View More ఎల్వీ వర్సెస్‌ బాబు గెలిచేదెవరు.?

చంద్రబాబు, కేసీఆర్.. ఆస్తి మూరెడు ఆశ బారెడు!

చంద్రబాబు నాయుడు, కేసీఆర్ ల వ్యక్తిగత ఆస్తుల గురించి మాట్లాడటం లేదు ఇక్కడ. వారి వ్యక్తిగత ఆస్తులు  వందల కోట్ల రూపాయల్లో ఉండొచ్చు, ఇటీవలే చంద్రబాబు నాయుడు తన నామినేషన్ పత్రాల్లో వందల  కోట్ల…

View More చంద్రబాబు, కేసీఆర్.. ఆస్తి మూరెడు ఆశ బారెడు!

జగన్ ముఖ్యమంత్రి అయితే షర్మిల పరిస్థితేంటి?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావాలని ఎంతమంది కోరుకున్నారో లేదో తెలీదు కానీ, ఆయన సోదరి షర్మిల మాత్రం మనస్ఫూర్తిగా కోరుకున్నారు. కేవలం కోరుకోవడం కాదు, జగన్ కోసం ఎన్నో…

View More జగన్ ముఖ్యమంత్రి అయితే షర్మిల పరిస్థితేంటి?

మోస్ట్ వాంటెడ్: మందళగిరి లోకేష్ ఎక్కడ?

ఎన్నికల టైమ్ లో మంగళగిరిలో విస్తృతంగా పర్యటించారు. పనిలోపనిగా మంచి కామెడీ కూడా పండించారు. ఇలా పోలింగ్ ముగిసింది, అలా అంతర్థానమయ్యారు లోకేష్. 2 రోజులకు ఒక ట్వీట్ తప్ప ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారో,…

View More మోస్ట్ వాంటెడ్: మందళగిరి లోకేష్ ఎక్కడ?

టీడీపీ ఓడిపోతుంది.. వాళ్లకు కూడా తెలిసిపోయింది!

మరికొన్ని రోజుల్లో ఫలితాలు రాబోతున్నాయి. టీడీపీ ఈసారి ఓడిపోతుందంటూ పేరున్న సర్వేలు చాలానే ప్రకటించాయి. సర్వేల సంగతి పక్కనపెడితే, తాము ఓడిపోతున్నామనే విషయం తెలుగు తమ్ముళ్లకు కూడా అర్థమైంది. మొన్నటివరకు జగన్ పై నోరు…

View More టీడీపీ ఓడిపోతుంది.. వాళ్లకు కూడా తెలిసిపోయింది!

మే 23 తరవాత చాలా మార్పులు?

మే 23.. తెలుగు ప్రజలు ఎక్కువ ఆసక్తితో, కొంచెం ఉత్కంఠతో ఎదురుచూస్తున్న డేట్. ఆంధ్రనాట ఎన్నికల ఫలితాలు తెలిసే డేట్. తెలుగుదేశమా? వైఎస్ఆర్ కాంగ్రెస్ నా? ఏది గెలుస్తుంది అన్నదే ఈ ఆసక్తికి, ఉత్కంఠకు…

View More మే 23 తరవాత చాలా మార్పులు?

ఏ రాష్ట్రం మొగ్గు ఎటువైపు?

-మోడీ, రాహుల్‌లకు కఠిన పరీక్ష -ప్రాంతీయ పార్టీల హవా సుస్పష్టం -ప్రభుత్వ ఏర్పాటులో ఆ పార్టీలే కీలకం! దేశంలో తెరపడిందనుకున్న జాతీయ పార్టీల ఆధిపత్యానికి విశ్లేషణకు విరుద్ధంగా వచ్చాయి గత లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల…

View More ఏ రాష్ట్రం మొగ్గు ఎటువైపు?

సీమలో రాజకీయ వారసులు.. ఎవరికీ తేలికకాదు!

ఈసారి అసెంబ్లీ, లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో రాయలసీమ ప్రాంతం నుంచి రాజకీయ వారసులు గట్టిగా పోటీచేశారు. రాజకీయాల నుంచి రిటైర్మెంట్‌ తీసుకుని కొందరు, అదనంగా మరికొందరు తమ వారసులను పోటీచేయించారు. తమ ఇంట్లోని నూతన…

View More సీమలో రాజకీయ వారసులు.. ఎవరికీ తేలికకాదు!

ఫలితాలకు ముందే జగన్‌ వైపు చూస్తున్నారా?

రాజకీయాలకు నిర్వచనం మారిపోయింది. ప్రత్యేకించి గత ఐదేళ్లలో తెలుగునాట రాజకీయాలు అంటే కేవలం అధికారం కోసం మాత్రమే చేసేవి అయ్యాయి. వీటిని ఇలా మార్చిన ఘనత నిజంగా చంద్రబాబు నాయుడుదే. గత ఐదేళ్లలో చంద్రబాబు…

View More ఫలితాలకు ముందే జగన్‌ వైపు చూస్తున్నారా?

ఆశల పల్లకిలో నయా నేతలు!

మే 23వ తేదీ ఎన్నికల ఫలితాల అనంతరం కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం, మంత్రివర్గం, ఇతర పదవుల పందేరంపై తూర్పు గోదావరి జిల్లాలో రసవత్తర చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా సెంటిమెంట్‌ జిల్లాలుగా పేరొందిన తూర్పు…

View More ఆశల పల్లకిలో నయా నేతలు!

40 ఏళ్ల అనుభవానికి నాలుగేళ్ల భవిష్యత్ ఉందా?

ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు.. కనీసం టీడీపీ కార్యకర్తలకు నాలుగేళ్ల భవిష్యత్ కి భరోసా ఇవ్వలేకపోతున్నారు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే నెక్స్ట్ ఏంటి అనే ఆలోచనలో పడిపోయారు టీడీపీనేతలంతా. ఓవైపు సర్వేలన్నీ…

View More 40 ఏళ్ల అనుభవానికి నాలుగేళ్ల భవిష్యత్ ఉందా?

ఆంధ్రోళ్లను ప్రమాదంలోకి నెడుతున్న చంద్రబాబు!

చంద్రబాబునాయుడు తన రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం.. ప్రజలను పణంగా పెట్టడానికి కూడా వెనుకాడడం లేదా అనిపిస్తోంది. హైదరాబాదులో బతుకుతున్న తెలుగువాళ్లను ఆయన ఇప్పుడు తన స్వార్థానికి వాడుకుంటున్నారు. వారి మీద, తెలంగాణ వాసుల్లో…

View More ఆంధ్రోళ్లను ప్రమాదంలోకి నెడుతున్న చంద్రబాబు!

‘జై పవన్’ అని చంద్రబాబు అంటున్నట్టేనా?

ఇప్పుడు రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిపోయాయి… తమ మధ్య గల ప్రేమానుబంధానికి ఇన్నాళ్లుగా కప్పిఉంచిన ముసుగును తొలగించేయాల్సిన సమయం వచ్చింది. అందుకే కాబోలు.. నెమ్మదిగా పవన్ కల్యాణ్ ను ప్రసన్నం చేసుకునే దిశగా చంద్రబాబు కొన్నిమాటలు…

View More ‘జై పవన్’ అని చంద్రబాబు అంటున్నట్టేనా?

కాంగ్రెస్ లో ఉంటే బాబు భజన చేయాల్సిందేనా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంటున్నందుకు కాంగ్రెస్ నాయకులు అందరూ చంద్రబాబు భజన చేయాల్సిందేనా? చందభజన మానేసి… స్వతంత్రంగా తమ అభిప్రాయాలను వెల్లడించేట్లయితే.. వారిని కాంగ్రెస్ పార్టీలో కూడా ఉండనివ్వకుండా పొగబెట్టి బయటకు పంపేస్తారా? కాంగ్రెస్ పార్టీలో…

View More కాంగ్రెస్ లో ఉంటే బాబు భజన చేయాల్సిందేనా?

అవునా.. ఈసీ మరీ అంత అరాచకమా?

కొన్ని వార్తలు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. మరీ ఇంత అరాచకమైన వ్యవస్థ నడుస్తున్నదా అనే సందేహం కలుగుతుంది. అడిగేవారు ఎవ్వరూ లేరా? అని కూడా అనిపిస్తుంది. ఇలాంటి సంభ్రమాలు కలిగించడంలో కేంద్ర ఎన్నికల సంఘం…

View More అవునా.. ఈసీ మరీ అంత అరాచకమా?

ఈనాడు-తెరాస హనీమూన్ ముగిసిందా?

తెలంగాణ రాకముందు.. వచ్చిన తరువాత అన్నట్లు వుండేది ఈనాడు – తెరాస వ్యవహారం. తుమ్మల నాగేశ్వరరావు ఎప్పుడయితే పార్టీలోకి వచ్చారో, అప్పుడే కేసిఆర్ ను వెంటబెట్టుకుని, ఈనాడు రామోజీ దగ్గరకు వెళ్లారు. ఆయన కూడా…

View More ఈనాడు-తెరాస హనీమూన్ ముగిసిందా?

మరోసారి ఓటమిని ఒప్పుకున్న చంద్రబాబు

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అంటేనే అంతెత్తున ఎగిరిపడుతున్న చంద్రబాబు తన ఓటమిని మరోసారి అంగీకరించారు. వెయ్యిశాతం గ్యారెంటీ.. మనదే అధికారం అంటూ చెబుతూనే మరోవైపు తన అసమర్థతను బైటపెట్టుకున్నారు బాబు. మన గెలుపు గుర్రాలతో వైసీపీ…

View More మరోసారి ఓటమిని ఒప్పుకున్న చంద్రబాబు

జనసేనను ముంచింది వీళ్లేనా!

పవన్ కల్యాణ్ వంటి కరిష్మా ఉన్న హీరో ఓ పార్టీ పెట్టి, రాష్ట్రవ్యాప్తంగా పోటీచేశారు అంటే ఎంతోకొంత ఫలితం ఉంటుందని అనుకుంటారంతా. కానీ సార్వత్రిక ఎన్నికల అనంతరం జనసేన పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయంటే…

View More జనసేనను ముంచింది వీళ్లేనా!