వారి దాడితో… చంద్రబాబు అవాక్కయ్యారా?

ఇదివరకు పరిస్థితి ఇలా ఉండేదికాదు. అధికారంలో ఉన్నప్పుడు మాత్రమేకాదు… 2014 తర్వాత పదేళ్లపాటు అధికారంలో లేనప్పుడు కూడా చంద్రబాబు ఎదుట గట్టిగా మాట్లాడడానికి పార్టీ నాయకులు జంకేవాళ్లు. అధినేతకు ప్రియంగా ఉండే మాటలు మాత్రమే…

View More వారి దాడితో… చంద్రబాబు అవాక్కయ్యారా?

టీడీపీ ఎలా ఓడిందో చంద్రబాబుకి తెలియదట.!

ఎన్నికల్లో గెలుపోటములు చంద్రబాబుకి కొత్తేమీకాదు. రెండుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా, రెండుసార్లు ప్రతిపక్ష నేతగా అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పనిచేసిన చంద్రబాబు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కి తొలి ముఖ్యమంత్రిగా…

View More టీడీపీ ఎలా ఓడిందో చంద్రబాబుకి తెలియదట.!

చంద్రబాబు కొత్త బెంగ.. ‘బలం’ సగమైపోతే.?

నిన్నగాక మొన్న ఎన్నికలు జరిగాయ్‌.. మళ్ళీ ఉప ఎన్నికల గోలేంటి.? అంటే, దానికీ ఓ లెక్కుంది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి దూకేందుకు తెలుగుదేశం పార్టీ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు సిద్ధంగా వున్నారు. ఐదుగురు ఎమ్మెల్యేలని…

View More చంద్రబాబు కొత్త బెంగ.. ‘బలం’ సగమైపోతే.?

ఆ మాట చంద్రబాబుకు చెంపపెట్టు!

శాసనసభకు స్పీకర్ ఎన్నిక కూడా పూర్తయిన తరువాత… ధన్యవాదాలు తెలిపే సందర్భంలోనే పాలక ప్రతిపక్షాలు మాటలు రువ్వుకున్నాయి. తెలుగుదేశాన్ని వైకాపా ఎండగడితే, ‘మీరు మాత్రం…’ అంటూ బుకాయింపు విమర్శలు చేయడానికి చంద్రబాబు ప్రయత్నించారు. నాయకుల…

View More ఆ మాట చంద్రబాబుకు చెంపపెట్టు!

కూర్చుంటే బాధ.. వాకౌట్ చేసినా బాధే

అసెంబ్లీలో చంద్రబాబు వాలకం, ఆయన వ్యవహారం చూస్తుంటే ఎవరికైనా జాలివేస్తుంది. అలాంటి దయనీయ స్థితిలో 22మంది ఎమ్మెల్యేలకు తోడుగా ఆయన అసెంబ్లీలో కూర్చుంటున్నారు. వాస్తవానికి ఇలాంటి దారుణమైన ఓటమి తర్వాత బాబు ప్రతిపక్ష నేతగా…

View More కూర్చుంటే బాధ.. వాకౌట్ చేసినా బాధే

పెరుగుతున్న కేసులు! పరారీలో కోడెల దూడలు!

ఒకవైపు కోడెల దూడల బాధితుల సంఖ్య పెరుగుతూ ఉంది. మొదట్లో చిన్న చిన్న వ్యవహారాలు బయటకు రాగా.. ఇప్పుడు కోడెల శివప్రసాద్ రావు తనయుడు శివరాం, కూతురు విజయలక్ష్మిల బాధితులు పుట్టల్లోంచి  వచ్చే చీమల్లా…

View More పెరుగుతున్న కేసులు! పరారీలో కోడెల దూడలు!

ఢిల్లీకి జగన్: హోదా కోసమా.. దోస్తీ కోసమా!

ఓ ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లడం మామూలే. గతంలో చంద్రబాబు సందు దొరికితే ప్రత్యేక విమానంలో ఢిల్లీలో వాలిపోయేవారు. కానీ ఈసారి జగన్ చేస్తున్న ఢిల్లీ పర్యటన అలాంటిది కాదు. ఇది ఎంతో ప్రత్యేకమైనది. మరెంతో…

View More ఢిల్లీకి జగన్: హోదా కోసమా.. దోస్తీ కోసమా!

వైఎస్ సరే.. బాబు మారలేదా?

ఆంధ్ర శాసనసభ రెండోరోజు వైఎస్ జగన్ చేసిన ప్రసంగం కానీ, చంద్రబాబు చేసిన కామెంట్లు కానీ భలేగా వున్నాయి. జగన్ మాట్లాడుతూ, తాను తలుచుకుని వుంటే చంద్రబాబుకు ప్రతిపక్షనేత హోదా కూడా దక్కేది కాదని,…

View More వైఎస్ సరే.. బాబు మారలేదా?

నిస్సిగ్గుతనానికి తోడు నీతిమాలిన పనులు!

సాధారణంగా సార్వత్రిక ఎన్నికలు ముగిసి అధికారంలో ఉన్న పార్టీ పరాజయం పాలైతే… ఆ పార్టీ ముఖ్యమంత్రి తన పదవీకాలం మరికొన్ని రోజులు తన పదవి ఉన్నప్పటికీ రాజీనామా చేసి గౌరవం కాపాడుకుంటారు. అలాగే సదరు…

View More నిస్సిగ్గుతనానికి తోడు నీతిమాలిన పనులు!

జనసేన పతనం.. జనసైనికుల చేతుల్లోనే!

తమ సొంత పార్టీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పై కూడా ట్రోలింగ్ మొదలుపెట్టారు జనసైనికులు. శాసనసభ తొలిరోజు సమావేశాల సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో జగన్ ని కలసిన జనసేన ఎమ్మెల్యే కాసేపు పిచ్చాపాటీ మాట్లాడారు.…

View More జనసేన పతనం.. జనసైనికుల చేతుల్లోనే!

బీజేపీ ముందు బాబు కుప్పిగెంతులు

రాష్ట్రంలో టీడీపీ నేతలు చాలామంది బీజేపీ వైపు చూస్తున్నారని అంటున్నారు. చంద్రబాబు అతి నమ్మకస్తుల్లో ఒకరైన మాజీమంత్రి నారాయణ కూడా ఈ లిస్ట్ లో ఉన్నారని, ఒక్క నారాయణే కాదు.. మరికొందరు మాజీ మంత్రులు,…

View More బీజేపీ ముందు బాబు కుప్పిగెంతులు

పచ్చ టీమ్ : దెయ్యాలు వేదాలు వల్లించినట్లు…

తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, చంద్రబాబు వందిమాగధ బృందం ఇవాళ ప్రతిపక్షంలో సభ్యులుగా మారిపోయిన తర్వాత… శాసనసభలో సంప్రదాయాల గురించి మాట్లాడుతుండడం గమనిస్తే చిత్రంగా అనిపిస్తోంది. అసలు రాజ్యాంగ విలువల్ని, చట్టాల్ని కూడా పాటించకుండా…

View More పచ్చ టీమ్ : దెయ్యాలు వేదాలు వల్లించినట్లు…

రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి లు బీజేపీలోకి?

తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్ తగిలే పరిస్థితి కనిపిస్తోందని వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ ఎమ్.పిలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి లు బిజెపి ప్రధాన కార్యదర్శి రామ్ మాదవ్ తో భేటీ అయ్యారని…

View More రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి లు బీజేపీలోకి?

సాక్షి చేతులు కట్టేసారు?

దాదాపు ఏడెనిమిదేళ్లుగా సాక్షిలో వార్తలు భయంకరంగా వండివారుస్తున్నారు. ముఖ్యంగా గత అయిదేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వంలోని లొసుగులు అన్నీ వెలికి తీసింది సాక్షి మాత్రమే. సాక్షి లేకపోయివుంటే చంద్రబాబు ప్రభుత్వంలోని లోగుట్టు వ్యవహారాలు బయటకు తెలిసేవి…

View More సాక్షి చేతులు కట్టేసారు?

దోపిడీని అడ్డుకుంటే కూడా ఏడుస్తారా?

ఒకచోట దోపిడీ జరుగుతోంది. కొంతకాలం పాటూ దానికి అపరిమితమైన ప్రోత్సాహం లభిస్తూ వచ్చింది. ఇప్పుడు దానిని అడ్డుకునే ప్రయత్నం జరుగుతోంది. అందుకు కూడా ఏడిస్తే ఎలా? దోపిడీకి బలవుతున్న వాళ్లు ఎంతకాలమైనా ఎదురుచూసే ధోరణితోనే…

View More దోపిడీని అడ్డుకుంటే కూడా ఏడుస్తారా?

కోడెల ‘మంచితనం’ తెలియనిదెవరికి.?

టీడీపీ సీనియర్‌ నేత కోడెల శివప్రసాద్‌, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కి తొలి స్పీకర్‌గా పనిచేశారు. అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగానూ పనిచేశారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో కోడెల శివప్రసాద్‌ ఎదుర్కొన్న విమర్శలు అన్నీ…

View More కోడెల ‘మంచితనం’ తెలియనిదెవరికి.?

పాపం చంద్రబాబు : ఎంత తేడా? ఎంత తేడా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు.. ఏ చిన్న మీటింగు పెట్టినా చాలా వైభవంగా దానిని నిర్వహించడం అలవాటు చేసుకున్నారు. ఇన్నాళ్లూ అధికారం ఉంది.. చుట్టూతా లెక్కకు మిక్కిలిగా వందిమాగధులు ఉన్నారు. ఏతావతా ఆయన చాలా…

View More పాపం చంద్రబాబు : ఎంత తేడా? ఎంత తేడా?

సీఎం జగన్ ఇలా చేశాడేంటి చెప్మా?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పాదయాత్ర సందర్భంగా పాఠశాలలకు వెళ్లే పిల్లల తల్లికి ప్రతి ఏటా రూ.15వేలు ఇస్తాననే ప్రకటన చేసినప్పుడు… చాలామంది ఆశ్చర్యపోయారు. బడ్జెట్ పరంగా ప్రభుత్వంపై ఇది చాలా పెద్దభారం అవుతుందని…

View More సీఎం జగన్ ఇలా చేశాడేంటి చెప్మా?

మోదీ-జగన్ భేటీ.. బాబులో మొదలైన టెన్షన్

తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చారు ప్రధాని మోడీ. ముఖ్యమంత్రి వైఎస్ జగన్, మోడీని సాదరంగా ఆహ్వానించారు. ఇవన్నీ ఫార్మాలిటీస్. అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే.. పద్మావతి గెస్ట్ హౌజ్ లో మోడీ-జగన్ ఏకాంతంగా సమావేశయ్యారు.…

View More మోదీ-జగన్ భేటీ.. బాబులో మొదలైన టెన్షన్

జనసేనను వీడాలంటే వేరేదారి వుండాలిగా?

నాదెండ్ల మనోహర్ జనసేనను వీడరని, ఆ పార్టీతోనే వుంటారని క్లారిఫికేషన్. ఆ సంగతి అలావుంచితే, వీడాలంటే వేరే పార్టీ అంటూ వుంటాలిగా? నాదెండ్లకు అయినా, జెడికి అయినా జనసేన తప్ప మరోదారి లేదు అనే…

View More జనసేనను వీడాలంటే వేరేదారి వుండాలిగా?

జగన్ జీ! ఈ భేటీపై చాలా అంచనాలున్నాయ్!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం తొలిసారిగా సమావేశం కాబోతోంది. ఇవాళ తొలి కేబినెట్ భేటీ జరుగుతుంది. ముఖ్యమంత్రి అయిన తర్వాత.. పదిరోజులుగా వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలు, వ్యవహరించిన శైలిని బట్టి… ఇప్పుడు జరగబోతున్న…

View More జగన్ జీ! ఈ భేటీపై చాలా అంచనాలున్నాయ్!

హిందీ కావాలా? వద్దా?

ఎన్డీయే సర్కారు మళ్లీ అలా అధికారంలోకి వచ్చిందో లేదో అప్పుడే హిందీ తప్పనిసరి రూపంలో ఒక టీకప్పులో తుఫాన్‌ రేగింది. ఆ వెంటనే కేంద్రం ఆ విషయంలో వెనక్కు తగ్గడం, ఆ  తుఫాన్‌ ఉధతి…

View More హిందీ కావాలా? వద్దా?

బాబు అండ్‌కోకి ఠారెత్తించే అసెంబ్లీ సమావేశాలు

25 ఎంపీ సీట్లు ఒక్కటి పోకుండా అన్నీ గెలుచుకుంటామని మే 22వరకు చంద్రబాబు దిక్కులు పిక్కటిల్లేలా కూతలతో జనాలను సంభ్రమంలో ముంచారు. కానీ, ఫలితాల్లో కేవలం ముగ్గురే గెలిచారు. అందులో ఇద్దరు గల్లా జయదేవ్‌,…

View More బాబు అండ్‌కోకి ఠారెత్తించే అసెంబ్లీ సమావేశాలు

రావాలి పవన్.. కావాలి పవన్

రావాలి జగన్.. కావాలి జగన్.. ఈ ఎన్నికల్లో తూటాలా పేలిన స్లోగన్ కమ్ సాంగ్ ఇది. ఇప్పుడీ పాటకు పేరడీ మరోటి వినపడుతోంది. రావాలి పవన్.. కావాలి పవన్. పవన్ కల్యాణ్ అభిమానులు మొదలు…

View More రావాలి పవన్.. కావాలి పవన్

పవన్-నాగబాబు మధ్య విభేదాలు?

ఏరికోరి మరీ అన్నయ్య నాగబాబుకు సీటిచ్చారు పవన్. అలాంటి వ్యక్తితోనే నాగబాబు కయ్యం తెచ్చుకున్నారనే టాక్ వినిపిస్తోంది. వీళ్లిద్దరి మధ్య ఈ గ్యాప్ రావడానికి ప్రధాన కారణం జబర్దస్త్ అని తెలుస్తోంది. జబర్దస్త్ లో…

View More పవన్-నాగబాబు మధ్య విభేదాలు?

ముసలం పెట్టాలని చూస్తున్న పచ్చమీడియా

వైఎస్ జగన్మోహన రెడ్డి తన మంత్రివర్గాన్ని కూర్చడంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. ఏదో ఒకటిరెండు కులాలకు అనల్పమైన ప్రాధాన్యం ఇచ్చినట్లుగా మళ్లీ తన మీద మరొకరు బురద చల్లే అవకాశమే లేకుండా ఆయన జాగ్రత్తలు…

View More ముసలం పెట్టాలని చూస్తున్న పచ్చమీడియా

ఆత్మవంచనలో బాబును మించిపోయిన పవన్!

రాజకీయం అంటేనే ఆత్మవంచన. మనసులో ఉన్న సత్యాన్ని బయటపడనివ్వకుండా… అవసరార్థం ఏది పడితే అది మాట్లాడడమే రాజకీయం. తమ లోపాలు తమకు తెలిసినా, వాటిని దాచేసుకుంటూ ఎదుటివారి మీద నిందలు వేయడమే రాజకీయం. ఆ…

View More ఆత్మవంచనలో బాబును మించిపోయిన పవన్!