వైఎస్సార్సీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే, రాజీనామాకూ రెడీ?

అనంతపురం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తలుపు తడుతున్నాడనే వార్తలు ఆసక్తిదాయకంగా మారాయి. తెలుగుదేశం పార్టీకి కంచుకోట అనుకున్న జిల్లాలో ఆ పార్టీ తరఫున నెగ్గిన…

View More వైఎస్సార్సీపీలోకి టీడీపీ ఎమ్మెల్యే, రాజీనామాకూ రెడీ?

బీజేపీలోకి చేరాలనే ఉంది కానీ, క్యాడర్‌ రాదే!

రాయలసీమ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ నేతల్లో చాలామంది భారతీయ జనతా పార్టీ వైపు ఆశగా చూస్తూ ఉన్నారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎలాగూ చేర్చుకోదు.. కాబట్టి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో జట్టుకట్టాలని వారు…

View More బీజేపీలోకి చేరాలనే ఉంది కానీ, క్యాడర్‌ రాదే!

జాగ్రత్త జగన్.. దళారీ వ్యవస్థ పెరిగే ప్రమాదం!

ఎంత గొప్ప పథకమైనా ఆచరణలో సమర్థవంతంగా ఉంటేనే దాని ఫలితాలు ప్రజలకు అందుతాయి. అలా లేకపోతే గొప్ప ఆలోచనలు కూడా ఆచరణలో చప్పగా ఉంటాయి. నాయకుడి విజన్, ప్రజలకు మంచి చేయకపోగా చెడుచేసే ప్రమాదం…

View More జాగ్రత్త జగన్.. దళారీ వ్యవస్థ పెరిగే ప్రమాదం!

అక్రమం కాదు, సక్రమమే.. కబ్జా రాయుళ్ళ చెత్త వాదన.!

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో 'కూల్చివేతల' వ్యవహారం పెను సంచలనంగా మారింది. ఉండవల్లి ప్రజావేదిక కూల్చివేత దెబ్బకి కబ్జా రాయుళ్ళ గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. మరీ ముఖ్యంగా కృష్ణానది కరకట్టకి సంబంధించి చోటు చేసుకున్న అక్రమాలపై వైఎస్‌…

View More అక్రమం కాదు, సక్రమమే.. కబ్జా రాయుళ్ళ చెత్త వాదన.!

మాటలు-చేతలు ఓకే.. ఫలితం దక్కుతుందా జగన్!

అధికారంలోకి వస్తూనే అవినీతిరహిత పాలన అందిస్తానంటూ జగన్ ప్రకటించడంతో అంతా అవాక్కయ్యారు. ఎందుకంటే అదొక సినిమా డైలాగ్. చెప్పడానికి బాగుంటుంది. కానీ చేతల్లోకి వచ్చేసరికి మాత్రం అసాధ్యం. దేశవ్యాప్తంగా కాన్సర్ లా పాతుకుపోయిన అవినీతిని…

View More మాటలు-చేతలు ఓకే.. ఫలితం దక్కుతుందా జగన్!

ఇక్కడ కూడా కేటీఆర్ ను ఫాలో అవ్వాలా లోకేష్!

ఇటు చంద్రబాబు, అటు కేసీఆర్ ముఖ్యమంత్రులుగా ఉన్న టైమ్ లో వాళ్ల తనయుల మధ్య భలే పోటీ నడిచింది. కేటీఆర్ ఏం చేస్తే లోకేష్ అది చేసేవారు. లోకేష్ కు ఇష్టంలేకపోయినా దగ్గరుండి చంద్రబాబు…

View More ఇక్కడ కూడా కేటీఆర్ ను ఫాలో అవ్వాలా లోకేష్!

ఉన్న సింపతీ కూడా పోగొట్టుకుంటున్న పవన్

ఏదో సినిమాల్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చాడు, అన్న చేయలేకపోయినా తమ్ముడు నమ్మకంగా చేస్తానంటున్నాడు, సీట్లు రాకపోయినా ఓట్లు చాలు పాతికేళ్ల పాటు రాజకీయ ప్రస్థానాన్ని కొసాగిస్తానన్నాడు.. ఇలాంటి ఓ సింపతీ పవన్ కల్యాణ్ పై…

View More ఉన్న సింపతీ కూడా పోగొట్టుకుంటున్న పవన్

టీడీపీ కాడి పక్కన పారేసినట్టే!

ఎటూ ప్రజలు తమను నమ్మడంలేదు.. ఇక ఎన్ని డ్రామాలు ఆడితే మాత్రం ప్రయోజనం ఏముంది? అని తెలుగుదేశం నాయకులు ఫిక్సయిపోయినట్లుగా కనిపిస్తోంది. రాష్ట్రానికి తొలిసారి అధికారం చేపట్టినంత కాలమూ రకరకాల అవకాశవాదపోకడలతో… తెలుగు ప్రజల్లో…

View More టీడీపీ కాడి పక్కన పారేసినట్టే!

అలా చేస్తే.. జగన్‌కు పవన్ జై కొడతారా?

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి నదీ ప్రాంతంలో నిర్మించిన అక్రమకట్టడం ప్రజావేదికను కూల్చివేయడానికి ఆదేశించిన వెంటనే.. తెలుగుదేశం నాయకులకంటె ఎక్కువగా పవన్ కల్యాణ్ కు ఆగ్రహం ముంచుకొచ్చింది. అదొక్కటీ కాదు.. అన్ని నిర్మాణాలను కూల్చేయాలి..…

View More అలా చేస్తే.. జగన్‌కు పవన్ జై కొడతారా?

ఆ ఆదేశాలు.. దయపెట్టినట్టు కాదు!

ఇల్లలకగానే పండగైపోదు.. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరించిన ధోరణి ఇదే సామెతను గుర్తుకు తెస్తోంది. పోలవరం పనులకు ఎదురయ్యే ఇబ్బందులను పట్టించుకోకుండా పనులు కొనసాగించడానికి ఇచ్చే స్టాప్ ఆర్డర్ ఉత్తర్వులను…

View More ఆ ఆదేశాలు.. దయపెట్టినట్టు కాదు!

బాబుగారికి.. అద్దెకు ఇల్లు కావలెను

కృష్ణానదీ తీరంలో అద్భుతమైన ఇల్లు. ప్రత్యేకంగా జెట్టీ. నేరుగా నదిలో విహారానికి వెళ్లొచ్చు. కానీ ఏం లాభం. అద్దె ఇల్లు. అద్దె చెల్లించేది ప్రభుత్వమే కావచ్చు. కానీ ఇప్పుడు దాన్ని ఖాళీ చేసి, వేరేగా…

View More బాబుగారికి.. అద్దెకు ఇల్లు కావలెను

నారాయణ మెడకు ‘ప్రజావేదిక’ పాపం.!

ఉండవల్లిలోని ప్రజావేదిక ఇకపై 'గతం'. ప్రజా వేదికను కూల్చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశించిన మేరకు కూల్చివేత జరుగుతోందిప్పుడు. ఓ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం ఇంత వేగంగా అమలవడం చాలా అరుదైన…

View More నారాయణ మెడకు ‘ప్రజావేదిక’ పాపం.!

మాజీ మంత్రి నారాయణ మిస్సింగ్

ఎన్నికలకు ముందు నెల్లూరు జిల్లాలో అంతా తానే అన్నట్లు వ్యవహరించారు మాజీమంత్రి నారాయణ. ఫలితాలొచ్చిన తర్వాత అసలు కంటికి కనిపించకుండా మాయమైపోయారు. తాజాగా జరిగిన నెల్లూరుజిల్లా పార్టీ సమావేశానికి ఓడిపోయిన నేతలంతా వచ్చారు ఒక్క…

View More మాజీ మంత్రి నారాయణ మిస్సింగ్

ప్రజావేదిక కూలిస్తే ప్రజాధనం వృథా అయినట్టేనా..?

ఉండవల్లి ప్రజావేదిక, ప్రభుత్వ సొమ్ముతో నిర్మించిన భవనం. అంచనాలు పెంచుకుని 8.9కోట్ల రూపాయలతో ఈ అక్రమ భవనాన్ని నిర్మించారని సాక్షాత్తూ సీఎం జగన్, ఐఏఎస్ ల సమావేశంలో ప్రకటించారు. భవనం ఖరీదైనదే, కానీ నిర్మాణం…

View More ప్రజావేదిక కూలిస్తే ప్రజాధనం వృథా అయినట్టేనా..?

చంద్రబాబు ఖాళీ చేస్తారా.? చేయించాల్సిందేనా.!

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా వున్న సమయం నుంచీ వినియోగిస్తోన్న అధికారిక నివాసంపై అప్పట్లోనే చాలా విమర్శలు వెల్లువెత్తాయి. నిబంధనలకు విరుద్ధంగా వున్న భవనంలో ముఖ్యమంత్రి నివసిస్తోంటే, పరిపాలన పట్ల ప్రజల్లో…

View More చంద్రబాబు ఖాళీ చేస్తారా.? చేయించాల్సిందేనా.!

డాక్టర్ల సలహా మేరకే పవన్ ఆ పని చేశారు

పవన్ కల్యాణ్ సడెన్ గా గడ్డం ఎందుకు తీసేశారని చాలామందికి అనుమానాలున్నాయి. సినిమాల కోసమని కొందరు, తానా వేడుకలకు వెళ్లడానికని మరికొందరు, అసహ్యంగా ఉందని అందరూ చెబుతుంటే మనసు ఒప్పుకోకపోయినా తీసేశాడని మరికొందరు అనుకుంటున్నారు.…

View More డాక్టర్ల సలహా మేరకే పవన్ ఆ పని చేశారు

ప్రజలముందు ‘చీప్’ అయిపోతున్న తెదేపా!

తెలుగుదేశం నాయకులు తమ గోతిని తామే తవ్వుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. తమ చేతగానితనాన్ని, తమ అరాచకత్వాన్ని తామే బయటపెట్టుకుంటున్న ధోరణిలో వారు వ్యవహరిస్తున్నారు. ఏదో తమకు అన్యాయం జరిగిపోతున్నట్లుగా నాలుగు మాటలు వండి వారిస్తే…

View More ప్రజలముందు ‘చీప్’ అయిపోతున్న తెదేపా!

జగన్ మాట ఎమ్మెల్యేలకు రుచిస్తుందా?

కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగం సోషల్ నెట్ వర్క్ లో అద్భుతమైన ఆదరణకు నోచుకుంది. ప్రతి ఒక్కరు పాజిటివ్ కామెంట్స్ తో ప్రసంగాన్ని ప్రశంసిస్తున్నారు. కలెక్టర్లు సమావేశంలో ముఖ్యమంత్రి సిన్సియర్ గా…

View More జగన్ మాట ఎమ్మెల్యేలకు రుచిస్తుందా?

అద్దె కొంపపై అంత మమకారమేల చంద్రబాబూ.!

అదేమీ ఆయన కష్టపడి కట్టుకున్న సొంతిల్లు కాదు. అద్దె ఇల్లు మాత్రమే.! మరి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఉండవల్లిలోని ఇంటి విషయంలో ఎందుకంత అత్యుత్సాహం చూపుతున్నారు.? నిబంధనలకు విరుద్ధంగా నిర్మితమైన భవనం…

View More అద్దె కొంపపై అంత మమకారమేల చంద్రబాబూ.!

అత్యాచార నిందితుడికి వైసీపీతో సంబంధం ఉందా..?

ఎక్కడ ఏ చిన్న తప్పుజరిగినా.. ఆ నిందితుడు ఎవరు, ఏంటి అని ఆరా తీయడంతోపాటు, ఏ పార్టీకి చెందినవాడు అనే ప్రశ్న కొత్తగా వచ్చి చేరుతోంది. ఇక్కడ నుంచి పార్టీల మధ్య రచ్చ మొదలవుతుంది.…

View More అత్యాచార నిందితుడికి వైసీపీతో సంబంధం ఉందా..?

ఏపీ రాజకీయాల్లో బీజేపీ స్కెచ్ ఇదే

దశాబ్దాల చరిత్ర కలిగిన భారతీయ జనతా పార్టీకి దాదాపు అన్ని రాష్ట్రాల్లో మూలాలు ఉన్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఈ పార్టీకి కొరకరాని కొయ్యగా మారింది. రాష్ట్ర విభజనకు ముందు సీమాంధ్రలో, విభజన తర్వాత…

View More ఏపీ రాజకీయాల్లో బీజేపీ స్కెచ్ ఇదే

ఇంకా ఎవర్ని మోసం చేయాలి పవన్..?

పవన్ కల్యాణ్ కి గన్నవరంలో లభించిన స్వాగతం చూస్తుంటే.. కాస్త ఆశ్చర్యం కలగక మానదు. సినిమా హీరోగా పవన్ కల్యాణ్ ని చూడ్డానికి వస్తున్నారో లేక.. రాజకీయ నేతగా తమ భవష్యత్ మార్చే గొప్ప…

View More ఇంకా ఎవర్ని మోసం చేయాలి పవన్..?

అమ్మ ఒడి: వైసీపీ Vs టీడీపీ

ప్రజాసంకల్ప యాత్రలో హామీ ఇస్తే ఎవ్వరూ నోరు మెదపలేదు, మేనిఫెస్టోలో పెట్టినప్పుడు కూడా ఎవ్వరూ కామెంట్ చేయలేదు, ముఖ్యమంత్రి పదవి చేపట్టాక మేనిఫెస్టోలో ఉన్నవి ఉన్నట్టు అమలు చేస్తామన్నప్పుడు కూడా అందరూ సైలెంట్ గా…

View More అమ్మ ఒడి: వైసీపీ Vs టీడీపీ

సోది చెబుతానమ్మా.. సోది

గాలి పోగేసి కబుర్లు చెబితే సోది చెబుతున్నాడనే అంటారు. పల్లెల్లో సోది చెప్పేవాళ్లు కనిపిస్తుటారు. వీళ్లు ఉన్నవీ, లేనివీ కలిపి, చాలా పద్దతిగా కథలు అల్లి ఆకట్టుకుంటారు. ఆ విద్య అందరికీ రారు. ఆర్కేగా…

View More సోది చెబుతానమ్మా.. సోది

చంద్రబాబు వ్యూహాలే పాశాలా-టీడీపీ సంక్షోభం

'చరిత్ర పునరావృతమవుతుందని ఒకనానుడి. సరిగ్గా ఇరవైనాలుగు సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీని ఆనాటి అధినేత, పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టీ.రామారావు ఎలాంటి సంక్షోభానికి ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు గురిచేశారో, ఇప్పుడు అదే సంక్షోభాన్ని చంద్రబాబు…

View More చంద్రబాబు వ్యూహాలే పాశాలా-టీడీపీ సంక్షోభం

ఒప్పుకుంటే ఆహ్వానం… లేకుంటే బెదిరింపు!

మోదీ సర్కార్ తమ అసలు ముద్ర ఏమిటో చూపించే ప్రయత్నంలో ఉంది. దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతంగా చేసుకునే దిశగా పావులు కదుపుతోంది. తెలుగుదేశానికి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యుల్ని తమలో కలిపేసుకోవడం అనేది చాలా…

View More ఒప్పుకుంటే ఆహ్వానం… లేకుంటే బెదిరింపు!

కమ్మనేతలు కూడా కమలం బాటలో!

తెలుగుదేశం పార్టీ పట్ల వీరవిధేయంగా ఉండే కమ్మ సామాజికవర్గంలో కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీపై అపారమైన ప్రేమ పుట్టుకురావడం విశేషం. పార్టీ అధికారం కోల్పోవడంతో వీరికి తెలుగుదేశం మీద, చంద్రబాబు మీద ప్రేమ…

View More కమ్మనేతలు కూడా కమలం బాటలో!