రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. కేలండర్లో తేదీలు మారినంత ఈజీగా.. నాయకులు పార్టీలు మారుతున్నారు. రాష్ట్రంలో బలంలేని బీజేపీ.. ఎవరొచ్చినా తమలో కలిపేసుకోడానికి సిద్ధంగా ఉంది. మాజీ ఎంపీ కొత్తపల్లి గీత…
View More బీజేపీలోకి కాంగ్రెస్ అధ్యక్షుడుGossip
బీజేపీ బాటలో మరిన్ని పాత సామాన్లు!
మొన్నటివరకూ చంద్రబాబు నాయుడు ఈ పాత సామాన్లను కొన్నారు. వాటితో పెద్దగా ఉపయోగం ఏమీ ఆయనకు కూడా కలగలేదు. కొంతలో కొంత మాత్రం వారు ఉపయోగపడ్డారు. అయితే అతి తెలుగుదేశం పార్టీకి టైమ్ కలిసి…
View More బీజేపీ బాటలో మరిన్ని పాత సామాన్లు!పవన్ రి(యల్)వ్యూ :: ఉండేదెవ్వరు? పోయేదెవ్వరు?
.. ఎన్నికల్లో ఎదురైన పరాభవం తర్వాత.. ఇంకా తమ పార్టీలో మిగిలేదెవ్వరు? ఇతర పార్టీల్లోకి పారిపోయేదెవ్వరు? అనే విషయాన్ని పవన్ లెక్క చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే తాజాగా సమీక్ష సమావేశాల పేరుతో విజయవాడలో మకాంపెట్టారు.…
View More పవన్ రి(యల్)వ్యూ :: ఉండేదెవ్వరు? పోయేదెవ్వరు?కథ.. స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం బాబేనా?
అధికారం అనుభవించిన వాళ్లు, అధికారం రుచి చూసినవాళ్లు అయిదు నిమిషాలు కూడా దానికి దూరంగా వుండలేరు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు పరిస్థితి కూడా ఇందుకు భిన్నమేమీ కాదు. అయితే అలా అని ఆయన ఇప్పుడు…
View More కథ.. స్క్రీన్‌ప్లే.. దర్శకత్వం బాబేనా?జైలుకు వెళ్లనున్న మాజీలు ఎవరెవరు?
‘‘జైలుకు వెళ్లి వచ్చిన వాడిని ఎన్నుకుంటారా?’’ అంటూ వైఎస్ జగన్ ను ఉద్దేశించి… గతంలో తెలుగుదేశం నాయకులు పదేపదే రెచ్చిపోయారు. ఏ నేరమూ నిరూపణ కాని జైలు జీవితం గురించి.. రాక్షసంగా అభివర్ణించారు. అయితే…
View More జైలుకు వెళ్లనున్న మాజీలు ఎవరెవరు?అయినా సరే పచ్చ శ్రేణులకు బుద్ధి రాలేదు!
చంద్రబాబునాయుడు అంటే.. గోబెల్స్ ను నమ్ముకున్న నవతరం రాజకీయ నాయకుడు. గోబెల్స్ తరహాలో… ఒక విషయాన్ని పదేపదే ప్రచారంలో పెడితే ప్రజలు దానిని నమ్ముతారని… తన పబ్బం గడుస్తుందని అనుకునే వ్యక్తి. ఒక అబద్ధాన్ని…
View More అయినా సరే పచ్చ శ్రేణులకు బుద్ధి రాలేదు!సిగ్గుమాలిన విలాపాలు
పార్టీ ఫిరాయింపుల గురించి తెలుగుదేశం నాయకులు ఇవాళ భోరున విలపిస్తున్నారు. ఫిరాయింపుల రూపంలో కాదు కదా… ఏకంగా విలీనం రూపంలోనే రాజ్యసభ ఎంపీలు కమల తీర్థం పుచ్చుకోవడం వారికి మింగుడు పడడంలేదు. న్యాయపోరాటం చేసే…
View More సిగ్గుమాలిన విలాపాలురోజా కోసం సిద్ధంగా మరో పెద్ద పదవి
మంత్రివర్గంలో చోటు దక్కించుకోలేకపోయిన రోజాకు ఏపీఐఐసీ చైర్మన్ పదవిని కట్టబెట్టారు జగన్. అయితే ఇది జస్ట్ కొసరు మాత్రమే, అసలు పదవి ఇంకోటి సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. అవును.. నగరి ఎమ్మెల్యే రోజా కోసం…
View More రోజా కోసం సిద్ధంగా మరో పెద్ద పదవికాళేశ్వరం సాక్షిగా మరోసారి గాలం
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా మరోసారి కేసీఆర్-హరీష్ రావ్ రచ్చ తెరపైకి వచ్చింది. గతంలో ప్రాజెక్టు పనుల్ని దగ్గరుండి చూసుకున్న హరీష్ ను, ప్రారంభోత్సవానికి పిలవకపోవడాన్ని సోషల్ మీడియాలో చాలామంది వ్యతిరేకిస్తున్నారు. నివురుగప్పిన నిప్పులా…
View More కాళేశ్వరం సాక్షిగా మరోసారి గాలంఅవును.. చంద్రబాబు మారలేదు, మారరు కూడా.!
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు మారలేదు.. అస్సలేమాత్రం మారలేదు.. మారరు కూడా.! పదేళ్ళు ప్రతిపక్షంలో వున్నాక, చంద్రబాబులో మార్పు వచ్చిందని చాలామంది అనుకున్నారు. మళ్ళీ ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా అవకాశమొచ్చేసరికి.. జూలు విదిలించేశారు. ఫలితం,…
View More అవును.. చంద్రబాబు మారలేదు, మారరు కూడా.!జగన్ కూడా గేట్లు తెరవక తప్పదా.?
పదవులకు రాజీనామా చేసి వస్తే తప్ప, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఇతర పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిథులను రానిచ్చేది లేదంటూ అసెంబ్లీ సాక్షిగానే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పష్టం చేసేశారు. అయితే, ఆంధ్రప్రదేశ్‌లో…
View More జగన్ కూడా గేట్లు తెరవక తప్పదా.?పవన్ తానా పయనం వెనుక..?
అమెరికా తెలుగు సంఘ 'తానా' సభలకు జనసేనాధిపతి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరవుతున్నారు. ఇది కాస్త ఆశ్చర్యం కలిగించింది పొలిటికల్ ఇన్నర్ సర్కిళ్లలో. ఎందుకుంటే తానా అనగానే ఓ పర్టిక్యులర్ సామాజిక వర్గానికి…
View More పవన్ తానా పయనం వెనుక..?ఆ నలుగురు: దయచేసి వాళ్లనేం అనొద్దు
రాజ్యసభ సభ్యులు పార్టీ మారిన విషయంలో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలున్నాయి. వారు నిజంగానే పార్టీ మారారా? లేక చంద్రబాబు తరపున కోవర్డులుగా పార్టీలో చేరారా? కేసుల కోసం కాంప్రమైజ్ అయ్యారా? చంద్రబాబు…
View More ఆ నలుగురు: దయచేసి వాళ్లనేం అనొద్దుఫిరాయింపుల వెనుక భూముల స్కామ్?
తెలుగుదేశం నుంచి ఫిరాయించిన నలుగురు రాజ్యసభ సభ్యుల వెనుక రాజధాని భూముల దందా కూడా ఉందనేమాట వినిపిస్తూ ఉంది. రాజధాని భూములపై ఏపీ ప్రభుత్వం పూర్తి గుట్టు మట్లను బయటపెట్టే ఉద్దేశంతో ఉంది. రాజధాని…
View More ఫిరాయింపుల వెనుక భూముల స్కామ్?మామాఅల్లుళ్ల యుద్ధం.. ఆజ్యం పోసిన కాళేశ్వరం
కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు అనేస్థాయి నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలక నేతగా, తొలి తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్య నాయకుడిగా ఎదిగారు హరీష్ రావు, క్రమక్రమంగా కేసీఆర్ అనే ముద్ర తొలగించుకుంటూ.. హరీష్ అనే…
View More మామాఅల్లుళ్ల యుద్ధం.. ఆజ్యం పోసిన కాళేశ్వరంఅప్పటినుంచీ అదే స్కెచ్ లో ఉన్న సుజనా!
తనతోపాటు మరో ఇద్దరు తెలుగుదేశం ఎంపీలను వెంటబెట్టుకుని సుజనాచౌదరి కమలతీర్థం పుచ్చుకోవడం అనేది హఠాత్తుగా ఇవాళ సంభవించిన పరిణామం కాదు. తెలుగుదేశం పార్టీ ఎన్డీయేనుంచి బయటకు వచ్చిన నాటినుంచి.. సుజనా అదే స్కెచ్ తో…
View More అప్పటినుంచీ అదే స్కెచ్ లో ఉన్న సుజనా!హతవిధీ.. ఎంపీలు లేని భావి ప్రధాని!
2019 ఎన్నికలకు ముందు ముఖచిత్రం. యూపీఏ కూటమి బీజేపీని ఓడిస్తుందని బాబు జోస్యం చెప్పారు, తనకు తాను యూపీఏ స్వయంప్రకటిత కన్వీనర్ గా మారిపోయి రాష్ట్రాలన్నీ చుట్టొచ్చారు. అన్ని పార్టీల నేతల్ని ఏపీలో తీసుకొచ్చి…
View More హతవిధీ.. ఎంపీలు లేని భావి ప్రధాని!వెంకయ్యపై సోషల్ మీడియాలో సెటైర్లు!
ఈ మధ్యనే హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా ఫిరాయింపుల విషయంలో నీతులు చెప్పి వెళ్లారు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు. ఫిరాయించగానే నేతల మీద వేటుపడేలా చట్టం చేయాలని వెంకయ్య నాయుడు చెప్పుకొచ్చారు. ఫిరాయింపు రాజకీయాల మీద…
View More వెంకయ్యపై సోషల్ మీడియాలో సెటైర్లు!అమ్మఒడి అమ్మాయిలకు శాపమా..?
జగన్ నవరత్నాల హామీల్లో అత్యంత ఆసక్తిని కలిగించిన పథకం అమ్మఒడి. స్కూల్ కి వెళ్లే ప్రతి పిల్లవాడి పేరిట తల్లి ఖాతాలో 15వేల రూపాయలు జమచేయడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అంటే ఆర్థిక…
View More అమ్మఒడి అమ్మాయిలకు శాపమా..?కోమటిరెడ్డి రూటు అటే.. ఎమ్మెల్యే పదవికీ రాజీనామా?
భారతీయ జనతా పార్టీ మీద మక్కువ పెంచుకున్నట్టుగా ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ విషయాన్ని ఆయనే బయటకు చెప్పారు. తెలంగాణలో రాజకీయ ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీనే అని…
View More కోమటిరెడ్డి రూటు అటే.. ఎమ్మెల్యే పదవికీ రాజీనామా?ఆనం అలకపాన్పు ఇంకా దిగలేదా..?
వైఎస్సార్ హయాంలో ఆర్థికశాఖను నిర్వహించిన నాయకుడు, ఆయన మరణం తర్వాత ఓ దశలో ముఖ్యమంత్రి పీఠం కోసం కూడా ప్రయత్నించిన సీనియర్ నేత. అలాంటి ఆనం రామనారాయణ రెడ్డికి జగన్ హయాంలో మంత్రిపదవి దక్కకపోవడం…
View More ఆనం అలకపాన్పు ఇంకా దిగలేదా..?పవన్ మేకోవర్: తానా కోసమా.. తందానా కోసమా!
మొన్నటివరకు గుబురు గడ్డం, భారీ జుట్టుతో బాబాలా కనిపించారు పవన్ కల్యాణ్. కానీ ఇప్పుడు ఒక్కసారిగా మేకోవర్ అయ్యారు. క్లీన్ షేవ్ చేయలేదు కానీ గడ్డాన్ని చాలా ట్రిమ్ చేశారు. హెయిర్ స్టయిల్ ను…
View More పవన్ మేకోవర్: తానా కోసమా.. తందానా కోసమా!కేసీఆర్ కి తలనొప్పిగా మారిన జగన్
తెలుగు రాష్ట్రాలు, తెలుగు ప్రజల మధ్య ఎంత స్నేహం ఉందో.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య కూడా అంతే దోస్తీ ఉంది. అయితే ఎన్నికల్లో జగన్ ఘన విజయాన్ని చూసి కేసీఆర్ కాస్త కుళ్లుకుంటున్నారన్న…
View More కేసీఆర్ కి తలనొప్పిగా మారిన జగన్కుండ బద్దలు కొట్టిన సుజన
తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి చాలా తక్కువసార్లు మీడియా ముందుకు వస్తారు. అందులోనూ పార్టీ విషయాల మీద ఆయన మాట్లాడిన సందర్భాలు చాలా తక్కువ. అలా అని తెలుగుదేశం పార్టీలో ఆయన పాత్ర…
View More కుండ బద్దలు కొట్టిన సుజనటీడీపీ మరీ అంతలా దిగజారిపోయిందా.?
'కొందరు టీడీపీ నేతలు బీజేపీతో టచ్‌లోకి వెళుతున్న మాట వాస్తవం..' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా వుంటున్నట్లు చెబుతున్న మాజీ ఎంపీ, మాజీమంత్రి జేసీ దివాకర్‌రెడ్డి. తెలుగుదేశం పార్టీని నిండా…
View More టీడీపీ మరీ అంతలా దిగజారిపోయిందా.?హరీష్ కృషిని కీర్తించకుంటే పాపమే
కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తయింది. సాగునీటి సదుపాయం పరంగా తెలంగాణకు ఎంతో కీలకమైన ఈ ప్రాజెక్టును అంతే ఘనంగా ప్రారంభించడానికి కేసీఆర్ సర్కారు సన్నాహాలు చేస్తోంది. అయితే ఈ సందర్భంలో కాళేశ్వరం పూర్తి కావడానికి అహరహం…
View More హరీష్ కృషిని కీర్తించకుంటే పాపమేజగన్ కు హోదాపై ఎందుకంత తొందర..?
ఏపీ ప్రత్యేకహోదాపై సీఎం జగన్మోహన్ రెడ్డి దూకుడు చూస్తుంటే కొంతమంది వైసీపీ నేతలకే ఆశ్చర్యమేస్తోంది. ప్రత్యేక హోదాకి తమ పార్టీ అత్యంత ప్రాధాన్యతనిస్తున్న విషయం తెలుసు కానీ, కనీసం పార్లమెంట్ సమావేశాలు కూడా మొదలు…
View More జగన్ కు హోదాపై ఎందుకంత తొందర..?