ఎన్నికలకు భయపడిన నేతకు ఎమ్మెల్సీ పదవా?

పార్టీ కోసం కష్టపడే నాయకులంటే… పార్టీకి అండగా నిలిచే నాయకులు అంటే.. దాని అర్థం ఎన్నికల సమయంలో పార్టీ గెలవడానికి ఉపయోగపడేవాళ్లే. పార్టీ తరఫున ఎన్నికల బరిలో దిగి తొడకొట్టి.. విజయం కోసం సమరం…

View More ఎన్నికలకు భయపడిన నేతకు ఎమ్మెల్సీ పదవా?

మూడింటికి ఎన్నికలు : ఖాళీ ఒకటేనా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇవన్నీ ఎమ్మెల్యే కోటాలోనే జరుగుతున్న ఎన్నికలు. మొత్తం 175 ఎమ్మెల్యేల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకే 151 మంది సభ్యుల బలం ఉన్న నేపథ్యంలో.. మూడు…

View More మూడింటికి ఎన్నికలు : ఖాళీ ఒకటేనా?

మాజీమంత్రి మళ్లీ అలకపాన్పు.. జగన్ ఓదారుస్తారా?

రాష్ట్ర రాజకీయాల్లో సీనియర్లు, వైఎస్ హయాంలో ఆయనతో అతి సన్నిహితంగా ఉన్నవారు కూడా జగన్ దగ్గరకు వచ్చేసరికి కాస్త నెమ్మదిగానే మసలుకుంటున్నారు. అయితే మంత్రి పదవుల వ్యవహారంలో మాత్రం కొంతమంది బాగా హర్ట్ అయ్యారు.…

View More మాజీమంత్రి మళ్లీ అలకపాన్పు.. జగన్ ఓదారుస్తారా?

పవన్ ఫార్ములాకు పార్టీ జనాలు నో?

కులాలు కలిపే రాజకీయం అన్నది పవన్ తరచూ చెప్పే ఓ మాట. నిజానికి దీనివెనుక ఆయన స్ట్రాటజీ పెద్దదే వుంది. కేవలం కాపులు మాత్రమే పార్టీని నడిపి, అధికారం సాధించలేరు అని పవన్ కు…

View More పవన్ ఫార్ములాకు పార్టీ జనాలు నో?

వర్ల రామయ్య.. లోకేష్ కు చీమకుట్టనివ్వడే!

అధికారంలో ఉన్నప్పుడూ సోషల్ మీడియాను సహించలేకపోయారు. తమ మీద ఎవరైనా సెటైర్ వేస్తేవాళ్లు ఎక్కడ దొరుకుతారా? నొక్కుదామా… అన్నట్టుగా వ్యవహరించారు. అప్పుడు అనేకమంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులైన సోషల్ మీడియా నెటిజన్లను…

View More వర్ల రామయ్య.. లోకేష్ కు చీమకుట్టనివ్వడే!

ఉన్నదే ఒక్క ఎమ్మెల్యే.. కానీ వెంటరాలేదు!!

జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ప్రస్తుతం ఏపీ రాజకీయాల ఫోకస్ తో మంగళగిరి క్యాంప్ ఆఫీస్ లో ఉన్నారు. హైదరాబాదులో ఉంటూ, అప్పుడప్పుడూ విజయవాడ వెళ్లి.. నాలుగైదు రోజుల పాటూ ఏకబిగిన ఏపీ రాజకీయాలను…

View More ఉన్నదే ఒక్క ఎమ్మెల్యే.. కానీ వెంటరాలేదు!!

తలాక్‌కు చెక్ : శ్రీకారం మాత్రమే

ముమ్మారు తలాక్ చెప్పడం ద్వారా భార్యను ‘వదిలించుకునే’ పోకడకు ఈ దేశంలో ఇక చెక్ పడినట్లే. అనేక ముస్లిం దేశాలలో కూడా ఇది అమల్లో లేకపోయినప్పటికీ.. మైనారిటీ హక్కుల కింద మనదేశంలో మాత్రం ఇప్పటిదాకా…

View More తలాక్‌కు చెక్ : శ్రీకారం మాత్రమే

చంద్రబాబును లాబీల్లో తిట్టించిన కేశవ్!

శాసనసభ జరగుతున్నప్పుడు పాలక- ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఎడాపెడా తిట్టుకుంటారు. విమర్శించుకుంటారు. ఈ యుద్ధాలను ప్రజలు టీవీ చానెళ్ల లైవ్ కవరేజీల్లో చూస్తూనే ఉంటారు. కానీ అదే శాసనసభ లాబీల్లోకి వచ్చేసరికి ఒకరినొకరు నవ్వుతూ…

View More చంద్రబాబును లాబీల్లో తిట్టించిన కేశవ్!

ఏపీలో కర్నాటకం: ఆ విషయంలో జగన్ సేఫ్

ఎక్కడ రాజకీయ అనిశ్చితి ఉంటుందో అక్కడ వేలు పెట్టి లబ్ధిపొందడం బీజేపీకి అలవాటు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ కొన్నిచోట్ల అధికారాన్ని దక్కించుకోడానికి ఇదే పద్ధతి ఉపయోగిస్తుంది. తాజాగా కర్నాటకలో జరిగింది ఇదే. కాంగ్రెస్,…

View More ఏపీలో కర్నాటకం: ఆ విషయంలో జగన్ సేఫ్

ఏమిటీ మౌనం బాలయ్యా.. నీ సంగతేంటయ్యా..?

అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు చివరికొచ్చేశాయి. ముందు నానా హంగామా చేసినా, వైసీపీ ధాటిని తట్టుకోలేక చివరకు పలాయనవాదం చిత్తగించారు టీడీపీ సభ్యులు. ఇక చివరి రెండురోజుల సమావేశాలకు చంద్రబాబు కూడా అందుబాటులో లేకుండాపోయారు. ఇక…

View More ఏమిటీ మౌనం బాలయ్యా.. నీ సంగతేంటయ్యా..?

పవన్ కల్యాణ్.. దుకాన్ బంద్ సంకేతాలు!

ఏంటో.. ప్రజలకు అన్నీ విషయాలూ ముందే తెలిసిపోతుంటాయి! పవన్ కల్యాణ్, కేంద్రంలోని భారతీయ జనతా పార్టీతో మిలాఖత్ కాబోతున్నాడని చాలాకాలంగా ప్రజలకు తెలుసు. దీన్ని గురించి మీడియాలో రాసిన వారిని పవన్ దళాలు బండబూతులు…

View More పవన్ కల్యాణ్.. దుకాన్ బంద్ సంకేతాలు!

‘చైనా’ అక్రమాల్ని అపడం జగన్ వల్ల అవుతుందా?

ఇక్కడ చైనా అంటే పొరుగుదేశం చైనా కాదు. విద్యావ్యవస్థలో చైనాకు ఓ చక్కటి పేరు ఉంది. అదే చైతన్య, నారాయణ కాంబినేషన్. ఈ రెండు యాజమాన్యాలు కలిసి సాగిస్తున్న దందా అనేది ఓ బహిరంగ…

View More ‘చైనా’ అక్రమాల్ని అపడం జగన్ వల్ల అవుతుందా?

జమిలి ఎన్నికలపై రసవత్తర చర్చ

మరో మూడేళ్ళలోనే సార్వత్రిక ఎన్నికలు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం కేంద్రం సహా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నట్టు గోదావరి జిల్లాల్లో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. మరో…

View More జమిలి ఎన్నికలపై రసవత్తర చర్చ

ఇలాగైతే బీజేపీకి ఏపీలో ముందడుగు పడేది ఎలా.?

టీడీపీ నలుగురు రాజ్యసభ సభ్యులొచ్చారు.. ఓ ఎమ్మెల్సీ కూడా పదవికి రాజీనామా చేసి టీడీపీ నుంచి బీజేపీలో చేరారు.. ఇంకొందరు టీడీపీ ముఖ్యనేతలూ బీజేపీ వైపు చూస్తున్నారు. అంతా బాగానే వుందిగానీ.. వచ్చిన వారిలో…

View More ఇలాగైతే బీజేపీకి ఏపీలో ముందడుగు పడేది ఎలా.?

వెనిజులా ఇప్పుడు గుర్తుకువచ్చిందా?

పెద్దవారు తింటే ఫలహారాలు, చిన్నవారు తింటే చిరుతిళ్లు అన్న సామెత ఊరికినే పుట్టలేదు. తెలుగుదేశం మద్దతు దారులను చూసి, దాని అనుకూల మీడియాను చూసే పుట్టి వుంటుంది. నవరత్నాలు అనే హామీ ఇచ్చి వైఎస్…

View More వెనిజులా ఇప్పుడు గుర్తుకువచ్చిందా?

ఇలా చూడు చంద్రబాబు నీ నిర్వాకం

విభజన తర్వాత తీవ్రమైన ఆర్థిక లోటులో రాష్ట్రం కూరుకుపోతే సొంత డబ్బాకు పోయి ఆర్థిక పరిస్థితి భేష్ అంటూ నివేదికలు ఇచ్చారు. ఓవైపు ఉద్యోగాల్లేక యువత అల్లాడుతుంటే తలసరి ఆదాయం సూపర్ అంటూ శ్వేతపత్రం…

View More ఇలా చూడు చంద్రబాబు నీ నిర్వాకం

అప్పుడు భూమాలా ఇప్పుడు పయ్యావుల?

పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీ.. భారత ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికి మంచి ఆయుధం. పీఏసీ చైర్మన్‌గా ప్రతిపక్ష పార్టీకి చెందిన వ్యక్తి నియామకం కావడం, ఆ ఎమ్మెల్యే లేదా ఎంపీ వివిధ పథకాలు, ప్రాజెక్టుల అమలును సమీక్షించడం…

View More అప్పుడు భూమాలా ఇప్పుడు పయ్యావుల?

క్యాడర్‌ను పట్టించుకోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు!

ఎన్నికల ముందువరకూ వెంట తిప్పుకున్నారు. మీరే మాకు అంతా.. అని అన్నారు. మీరు లేనిదే మేము లేమన్నారు. మంచిరోజులు వస్తాయన్నారు. ప్రత్యేకించి రాయలసీమలో రాజకీయ ప్రతీకారాలు ఎక్కువ! ఒక పార్టీ అని ముద్రపడింది అని…

View More క్యాడర్‌ను పట్టించుకోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు!

ఇప్పుడు నువ్వెలా జీతం తీసుకుంటావ్ బాబూ..?

అసెంబ్లీకి రాకుండా జీతం తీసుకున్నారు? సభకు రానోళ్లకు ఎమ్మెల్యే జీతం ఎందుకు? అసలు ప్రతిపక్ష విధులు నిర్వహించలేనోళ్లకు ఆ పదవులెందుకు? అధికారంలో ఉండగా చంద్రబాబు కొట్టిన డైలాగ్ లు ఇవి. అప్పట్లో ప్రతిపక్షానికి అసెంబ్లీలో…

View More ఇప్పుడు నువ్వెలా జీతం తీసుకుంటావ్ బాబూ..?

యడ్యూరప్ప.. ఏడు రోజులా? అంతకు మించా?

ఇన్నాళ్లూ యడ్యూరప్పగా చలామణి అయిన బీజేపీనేత ఇప్పుడు యడియూరప్పగా మారారు. అయితే ఆయన పేరు మార్చుకోవడం కొత్త ఏమీకాదు. కొన్నేళ్ల కిందట, రాజకీయంగా ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పుడూ ఇలాగే పేరు మార్చుకున్నారు. అప్పుడు యడియూరప్ప కాస్తా…

View More యడ్యూరప్ప.. ఏడు రోజులా? అంతకు మించా?

జగన్ ను విమర్శించే హక్కు బీజేపీకి ఉందా?

రాష్ట్రంలో బీజేపీ స్వరం పెంచుతోంది. అధికారపక్షంపై విమర్శలు చేయడానికి ఏమాత్రం సంకోచించడం లేదు, వెనకాడ్డంలేదు. సభ్యత్వాలంటూ హడావిడి చేస్తున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సహా, పురందీశ్వరి వంటి నేతలు సైతం జగన్…

View More జగన్ ను విమర్శించే హక్కు బీజేపీకి ఉందా?

తగ్గండి చాలు.. శృతిమించుతున్న జగన్ భజన

మూడు రోజులుగా ప్రతిపక్షం లేని అసెంబ్లీని చూస్తున్నాం. సస్పెన్షన్లు, వాకౌట్ల నేపథ్యంలో అధికార పక్షానికి ఫుల్ లెంగ్త్ మాట్లాడే అవకాశం వచ్చింది. అయితే దీన్ని వైసీపీ శాసన సభ్యులు ఎలా ఉపయోగించుకుంటున్నారనేదే అసలు విషయం.…

View More తగ్గండి చాలు.. శృతిమించుతున్న జగన్ భజన

జగన్ అంత పని చేస్తున్నారా.. ఉలిక్కిపడ్డ నేతలు

రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీల పర్వం ఓ కొలిక్కి వచ్చినట్టే కనిపిస్తోంది. ఉన్నత స్థాయి అధికారుల బదిలీలు జరిగిన తర్వాత పోలీస్, రెవెన్యూ డిపార్ట్ మెంట్ లలో ట్రాన్స్ ఫర్ల ప్రక్రియ పూర్తవుతోంది. దాదాపు అన్ని…

View More జగన్ అంత పని చేస్తున్నారా.. ఉలిక్కిపడ్డ నేతలు

ఏపీ బీజేపీలోకి ఆ హీరోయిన్.. గ్లామర్ టచ్!

కష్టాల్లో ఉన్న ఏపీ ఆర్థిక వ్యవస్థను కేంద్రం ద్వారా ఆదుకోవడం మాటేమిటో కానీ… భారతీయ జనతా పార్టీ వాళ్లు రాజకీయం అయితే గొప్పగానే చేస్తూ ఉన్నారు. రాష్ట్రం మీద ఏదో కసి ఉన్నట్టుగా మాట్లాడే…

View More ఏపీ బీజేపీలోకి ఆ హీరోయిన్.. గ్లామర్ టచ్!

పవన్ ఈమాట మీదే వుంటారా?

రాజకీయ నాయకులు ఎప్పుడూ ఒక మాట మీద వుండరు.. వుండలేరు. అందుకే రాజకీయాల్లో శాశ్వత శతృత్వం, శాశ్వత మితృత్వం వుండవు అని అంటారు. ఈసారి ఎన్నికల్లో దారుణ పరాజయం పొందిన తెలుగుదేశం పార్టీ, మళ్లీ…

View More పవన్ ఈమాట మీదే వుంటారా?

లబ్ధి ఉంటే తప్ప భాజపా ఆ పనిచేయదా?

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు వ్యవహారం అనేది సుదీర్ఘకాలంగా పెండింగ్ లో పడి ఉంది. నిజానికి ఇది కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు దయాభిక్షగా ఇచ్చేది ఎంతమాత్రమూ కాదు. విశాలమైన ఆంధ్రప్రదేశ్ ను…

View More లబ్ధి ఉంటే తప్ప భాజపా ఆ పనిచేయదా?

జగన్ ఆశయం బాగుంది.. అమలు బాగుంటుందా..?

మంత్రివర్గ కూర్పు విషయంలోనే సంచలనాలకు తెరతీశారు సీఎం జగన్. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50శాతం కంటే ఎక్కువ పదవులిచ్చి సొంత పార్టీ ఎమ్మెల్యేలనే ఆశ్చర్యానికి గురిచేశారు, దేశానికే ఆదర్శంగా నిలిచారు. ఇప్పుడు నామినేటెడ్…

View More జగన్ ఆశయం బాగుంది.. అమలు బాగుంటుందా..?