శ్యాం జీకి మోదీ నివాళి ఇది

ఏ ఆర్టికల్ 370 రద్దుకోసం పోరాడుతూ ఉద్యమిస్తూ… తమ పార్టీ వ్యవస్థాపకుడు దార్శనికుడు అయిన శ్యాంప్రసాద్ ముఖర్జీ… అదే కాశ్మీరు జైలులోనే ప్రాణాలు విడిచారో.. ఆ అధికరణాన్ని చరిత్ర గర్భంలో కలిపేయడం ద్వారా.. మోదీ…

View More శ్యాం జీకి మోదీ నివాళి ఇది

మనకు కూడా అసెంబ్లీ సీట్లు పెరుగుతాయా?

జమ్మూకాశ్మీర్ కు అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్విభజించడానికి ఇప్పుడు కమిషన్ ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత.. అందుకు అనుగుణంగా అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా విభజిస్తారు. కొత్తగా జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి 114 నియోజకవర్గాలు ఏర్పాటయ్యే అవకాశం…

View More మనకు కూడా అసెంబ్లీ సీట్లు పెరుగుతాయా?

పవన్‌కు ఇప్పటికి తత్వం బోధపడింది!

పాటిస్తామా లేదా అనేది తర్వాతి సంగతి. కానీ ప్రతి మనిషికీ.. ఎదుటివారు చెప్పింది వినే, ఆలకించే తత్వం ఉండాలి. ఎదుటివాళ్లు హితులైనా, శత్రువులైనా వారు చెప్పేది సలహా అయినా, విమర్శ అయినా ముందు దానిని…

View More పవన్‌కు ఇప్పటికి తత్వం బోధపడింది!

అయ్యా గులాం నబీ.. ఏం సెప్తిరి ఏం సెప్తిరీ…

తన దాకా వస్తే కానీ నొప్పి తెలియలేదు అన్నట్లుగా ఉన్నది కాంగ్రెసు పార్టీ నాయకుడు కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ ఆజాద్ పరిస్థితి. కాశ్మీరును ఇవాళ మోడీ సర్కారు మూడు ముక్కలు చేసే…

View More అయ్యా గులాం నబీ.. ఏం సెప్తిరి ఏం సెప్తిరీ…

370 రద్దుతో ఏం జరుగుతుందంటే…?

ప్రధానమైన విషయం.. కాశ్మీర్, భారత్ లో అంతర్భాగం అవుతుంది. ‘ఇన్నాళ్లూ కాదా?’ అని ప్రశ్నించవచ్చు. చాలా మంది దృష్టిలో నిజంగానే కాదు. కొన్నేళ్ల కిందట కేరళలో ప్రభుత్వ పాఠ్య పుస్తకాల్లో భారత దేశ చిత్రపటాన్ని…

View More 370 రద్దుతో ఏం జరుగుతుందంటే…?

తెలుగుదేశానికి అక్కడా రెండు నాల్కలే!

ఎన్నికల ముందు వరకు మోడీ సర్కారు అంటే కారాలు మిరియాలు నూరుతూ.. దేశం మొత్తాన్ని సర్వభ్రష్టత్వం చేసేస్తున్నారన్నట్లుగా చెలరేగిపోయిన చంద్రబాబునాయుడు అండ్ కో తమ అవకాశవాద వైఖరిని స్పష్టంగానే ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఫలితాల తర్వాత…

View More తెలుగుదేశానికి అక్కడా రెండు నాల్కలే!

మంచుకొరడా 4: జై కొట్టిన వైఎస్సార్ కాంగ్రెస్

ఆర్టికల్ 370ని, ఆర్టికల్ 35ఎ ను రద్దు చేస్తూ మోదా సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో సమర్థించింది. ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయిరెడ్డి.. రాజ్యసభలో మాట్లాడుతూ..…

View More మంచుకొరడా 4: జై కొట్టిన వైఎస్సార్ కాంగ్రెస్

మంచుకొరడా-3: ముస్లింలు హర్షించాలి!

జమ్మూ కాశ్మీర్ లో పౌరులు ఎవరు? శాశ్వత నివాసులు ఎవరు? Advertisement ఈ విషయాలను ఇక మీద భారతదేశపు పార్లమెంటు నిర్ణయిస్తుంది. ఆశ్చర్యం అనిపిస్తున్నా ఇప్పటిదాకా అలాంటి పరిస్థితి లేదు. ఇక మీదట భారత…

View More మంచుకొరడా-3: ముస్లింలు హర్షించాలి!

మంచు కొరడా 2: ‘కాశ్మీరం’ మూడు ముక్కలు!

జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తి ని కాలగర్భంలో కలిపేస్తూ- 370 వ అధికరణాన్ని మోదీ సర్కారు రద్దు చేసేసింది. భారతేశానికి శిఖర భాగంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ ను ‘పూర్తిస్థాయిలో’ భారతదేశంలో అంతర్భాగంగా…

View More మంచు కొరడా 2: ‘కాశ్మీరం’ మూడు ముక్కలు!

లాంఛనం పూర్తి : ఆర్టికల్ 370 రద్దు

కొన్ని దశాబ్దాలుగా భారతీయ జనతా పార్టీ, ఆరెస్సెస్ డిమాండుగా దేశవ్యాప్తంగా అత్యంత వివాదాస్పద సుదీర్ఘ అంశాల్లో ఒకటిగా ఉన్నటువంటి ‘ఆర్టికల్ 370 రద్దు’ లాంఛనం పూర్తయింది. Advertisement వరుసగా రెండోసారి ప్రజల మద్దతుతో కేంద్రంలో…

View More లాంఛనం పూర్తి : ఆర్టికల్ 370 రద్దు

జగన్‌ను కాపీ కొట్టనున్న కేసీఆర్!

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు ఇప్పటికి పలుమార్లు భేటీ అయ్యారు. కొన్నిరోజుల కిందట కూడా ఇలాంటి భేటీ జరిగింది. ఉభయ రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలను పరిష్కరించుకోవడం గురించి ఇద్దరూ చర్చించుకున్నట్లు వార్తలు వచ్చాయి.…

View More జగన్‌ను కాపీ కొట్టనున్న కేసీఆర్!

ఏపీ రాజకీయం.. ‘గేమ్‌ ప్లాన్‌’

-రాజకీయ భవితవ్యంపై ఎవరి లెక్కలు వారివి -అధికారంతో వైఎస్సార్సీపీ, ఆరాటంతో బీజేపీ -అగమ్యగోచరంగా టీడీపీ -అంతుబట్టని తీరులో జనసేన ఎన్నికలు అలా ముగిశాయో లేదో.. కొత్త ప్రభుత్వం ఏర్పడి మూడోనెల అయినా గడవక ముందే…

View More ఏపీ రాజకీయం.. ‘గేమ్‌ ప్లాన్‌’

రైజింగ్ డౌట్ : పోలవరం అటకెక్కుతుందా?

రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నవంబరు 1 నాటికి పోలవరం డ్యాం నిర్మాణ పనులు తిరిగి ప్రారంభం అవుతాయని ప్రకటించేశారు. ఏ కాంట్రాక్టు పనుల్లోనూ ఎలాంటి అవినీతి ఉండరాదని ఘంటాపథంగా…

View More రైజింగ్ డౌట్ : పోలవరం అటకెక్కుతుందా?

200 కోట్ల పరువు… పోయిందని కేసు!

నాయకులు తమ మీద అవినీతి ఆరోపణలు, విమర్శలు వచ్చినప్పుడు కౌంటర్లు వేయడంలో చెలరేగిపోతూ ఉంటారు. వందల వందల కోట్లకు పరువునష్టం దావావేస్తా అంటూ గర్జిస్తుంటారు. అలాంటి వార్తలు కూడా పేపర్లో వస్తాయి. ఒకసారి పేపర్లో…

View More 200 కోట్ల పరువు… పోయిందని కేసు!

డబుల్ దిమాక్ సుజన

కొత్త పెళ్లికూతురు అత్తింటి కెళ్లినా, మనసంతా పుట్టింట్లోనే వుంటుందన్నది పెద్దలమాట. ఆ అభిమానం, ఆ అటాచ్ మెంట్ అలాంటిది. కానీ రాజకీయ నాయకులు ఇలావుండరు. ఇలా పార్టీ మారితే, అలా కండువా మార్చితే టోన్…

View More డబుల్ దిమాక్ సుజన

నేతల ఆదాయానికి గండి..!

మూసుకుపోతున్న మార్గాలు ఇసుక, మట్టి, మైనింగ్‌, లిక్కర్‌ మాఫియాలకు చెక్‌ గత ప్రభుత్వానికి భిన్నంగా వైకాపా పావులు పాలనపై పట్టు బిగించిన జగన్‌ అక్రమార్జనకు అలవాటుపడ్డ నేతల పాలిట వైకాపా ప్రభుత్వం శిరోభారంగా మారింది.…

View More నేతల ఆదాయానికి గండి..!

అలాంటి మాటలే భయాల్ని పెంచుతున్నాయ్!

జమ్మూకాశ్మీర్ లో ఏదో జరుగుతోంది. ఈ భయం దేశమంతా పుష్కలంగా వ్యాపించింది. మోడీ సర్కారు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నదని పర్యవసానంగా జమ్మూకాశ్మీర్ మంచులోయలు మొత్తం అతలాకుతలం కాబోతున్నాయని మాత్రం ప్రతి ఒక్కరికీ అర్థమవుతోంది.…

View More అలాంటి మాటలే భయాల్ని పెంచుతున్నాయ్!

కేంద్రంపై జగన్ యుద్ధం.. ఎంతో దూరంలో లేదు

సీఎం జగన్ కేంద్రంపై యుద్ధానికి సమరశంఖం పూరించడానికి రోజులు దగ్గరపడ్డాయి. తాజా పరిణామాలు చూస్తుంటే బీజేపీయే కావాలని జగన్ ని కార్నర్ చేస్తూ ఆ పరిస్థితి కొనితెచ్చుకునేలా ఉంది. ఇప్పటివరకూ ప్రత్యేక హోదా సహా…

View More కేంద్రంపై జగన్ యుద్ధం.. ఎంతో దూరంలో లేదు

మంత్రులు Vs ఎమ్మెల్యేలు.. కోల్డ్ వార్ మొదలు

జగన్ హయాంలో ఎమ్మెల్యేల మాట చెల్లుబాటు కావడంలేదు, ఇది నిజం. అయితే ఎమ్మెల్యేలంతా మంత్రులపై పడి ఏడుస్తున్నారు. మంత్రులకు పనులు జరుగుతున్నాయి కానీ, ఎమ్మెల్యేల స్థాయిలో తమ మాట ఎవరూ వినడం లేదనేది వీరి…

View More మంత్రులు Vs ఎమ్మెల్యేలు.. కోల్డ్ వార్ మొదలు

బీజేపీలోకి చేరికలు ఏవీ..?!

భారతీయ జనతా పార్టీ హిట్‌ లిస్టులో రాయలసీమ ఉందని కమలనాథులు లీకులు ఇచ్చారు. తమ పార్టీలోకి వాళ్లు వస్తున్నారు, వీళ్లువస్తున్నారు.. అంటూ హడావుడి చేశారు కమలం పార్టీ వాళ్లు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చి…

View More బీజేపీలోకి చేరికలు ఏవీ..?!

వారు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి రీఎంట్రీ..?

ఎన్నికల ముందు ఆవేశం కొద్దీ పార్టీని వీడిన వారిలో కొందరికి రీఎంట్రీకి అవకాశం ఇవ్వాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోందని తెలుస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల ముందు పార్టీని వీడినవారు తిరిగి ఆ పార్టీలోకి…

View More వారు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి రీఎంట్రీ..?

ఇలా మాట్లాడుతోంటే.. ఛీత్కారాలు తప్పవ్

భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఇంకా బుద్ధి వచ్చినట్లుగా కనిపించడం లేదు. రాష్ట్రాన్ని చీల్చిన కాంగ్రెస్ పార్టీ కంటె కూడా.. రాష్ట్రాన్ని వంచించిన భారతీయ జనతా పార్టీనే ఆంధ్రప్రదేశ్ ప్రజలు…

View More ఇలా మాట్లాడుతోంటే.. ఛీత్కారాలు తప్పవ్

జగన్ కోరి తెచ్చుకున్నా.. ఉండలేకపోయిన ఐఏఎస్

పీవీ రమేష్ అనే ఐఏఎస్ అధికారి జులై 31న రిటైర్ అయ్యారు. నిజానికి కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉన్న ఆయన మే నెలలోనే రాష్ట్ర సర్వీసుకు వచ్చారు. ముక్కుసూటిగా వెళ్లే అధికారిగా పేరున్న పీవీ…

View More జగన్ కోరి తెచ్చుకున్నా.. ఉండలేకపోయిన ఐఏఎస్

బొత్స గారికి ఎంత గొప్ప అయిడియా వచ్చిందంటే…!

నిరుపేదల ఆకలి తీర్చడానికి అందుబాటు ధరలో అన్నం పెట్టే ఆలోచన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు. వీటివలన కీర్తి చంద్రబాబునాయుడుకు దక్కుతుందేమో అని ప్రస్తుత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏమాత్రం అనుమానించాల్సిన అవసరం లేదు.…

View More బొత్స గారికి ఎంత గొప్ప అయిడియా వచ్చిందంటే…!

అసెంబ్లీ ముగిసింది.. ఆశ చిగురించింది

టీడీపీ ఎమ్మెల్యేలు ఇరకాటంలో పడ్డారు. ఐదేళ్లు ప్రతిపక్షంలో నెట్టుకురావడం వీరికి కష్టంగా కనిపిస్తోంది. మరోవైపు వైసీపీలోకి వెళ్లాలంటే రాజీనామా తప్పదంటూ సీఎం జగన్ మెలికపెట్టారు. ఇటు బీజేపీలోకి వెళ్దామా అంటే కొందరికి మాత్రమే అది…

View More అసెంబ్లీ ముగిసింది.. ఆశ చిగురించింది

‘టెక్నికల్ డిలే’పై ఇంత రాద్ధాంతమా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగులు కొందరికి జీతాలు రావడం ఆలస్యం అయింది… ఇంతకుమించి ఇంకేమీ జరగలేదు. ఈలోగా ప్రభుత్వం దగ్గర డబ్బుల్లేవు.. జీతాలు ఇప్పట్లో రావడంలేదు.. అంటూ రాష్ట్రం మొత్తం అట్టుడికి పోయింది. ఉద్యోగులకు వేతనాలు…

View More ‘టెక్నికల్ డిలే’పై ఇంత రాద్ధాంతమా?

ఎవరూ దిక్కులేని అధ్యక్ష పదవికి ఆయన!

నెలలు గడుస్తున్నా భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఖాళీగానే ఉంటోంది. రాహుల్ గాంధీ రాజీనామాతో ఖాళీ అయిన ఆ పదవిని ఎవరో ఒకరి చేత భర్తీ చేయించడం కూడా కాంగ్రెస్ పార్టీకి సాధ్యం…

View More ఎవరూ దిక్కులేని అధ్యక్ష పదవికి ఆయన!