అనుష్క ఈసారి కచ్చితంగా రావాల్సిందే!

అనుష్క సినిమాలు ఆపలేదు, తగ్గించిందంతే. మీడియాకు దూరంగా ఉండే ఈ ముద్దుగుమ్మ సైలెంట్ గా 2 సినిమాలు పూర్తిచేసింది. వచ్చే ఏడాది ఈ 2 సినిమాలు మినిమం గ్యాప్ లో రిలీజ్ కాబోతున్నాయి. Advertisement…

View More అనుష్క ఈసారి కచ్చితంగా రావాల్సిందే!