రామ్ చరణ్, అల్లు అర్జున్, మంచు విష్ణు, బ్రహ్మీ కొడుకు గౌతమ్, వీళ్లందరివీ ప్రేమ పెళ్లిల్లే. అంతే కాదు అందరు వధువులు రెడ్ల అమ్మాయిలే. ఇప్పుడు వీళ్ల సరసన మరో హీరో, మరో అమ్మాయి చేరుతున్నారట. మంచు మనోజ్..ప్రణీతా రెడ్టి. గడచిన కొద్ది కాలంగా ఈ గ్యాసిప్ వినిపిస్తున్నా, మంచు ఫ్యామిలీ అంటే వున్న గౌరవంతో ఎవరూ నోరు మెదపలేదు.
Advertisement
ఇప్పుడు ఉన్నట్లుండి ఈ గ్యాసిప్ బయటకు వచ్చేసింది. ప్రణీతా రెడ్డి మనోజ్ వదినగారు వెరోనికాకు నేస్తమో, బంధువో అని కూడా తెలుస్తోంది. మొత్తానికి మంచువారింట త్వరలో మళ్లీ పెళ్లి బాజాలు మోగనున్నాయన్నమాట. ఇంకా ఎలిజిబుల్ బ్యాచులర్లు చాలా మందే వున్నారు టాలీవుడ్ లో.