అధికారంలోకి వచ్చిన టీడీపీ యథేచ్ఛగా దాడులకు పాల్పడుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని కూడా అనుమతుల్లేవనే కారణంతో ప్రభుత్వం కూల్చేసింది. కూల్చివేతతో పాలన మొదలు పెట్టారనే అపప్రదను ప్రభుత్వం మూటకట్టుకుంది.
ఈ నేపథ్యంలో వినుకొండలో వైసీపీ కార్యకర్తను రషీద్‌ను చంపడం, అలాగే పుంగనూరులో రాజంపేట ఎమ్మెల్యే మిధున్‌రెడ్డిపై దాడి, మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటిని చుట్టుముట్టడం, ఆయన కారును కాల్చివేయడాన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీరియస్‌గా తీసుకున్నారు. ఇలాగైతే వైసీపీ శ్రేణులు మనో స్థైర్యాన్ని కోల్పోతాయనే భయం జగన్‌ను వేటాడుతోంది. దీంతో ఆయన పోరాటానికి శ్రీకారం చుట్టారు.
ఇందులో భాగంగా ఢిల్లీలో ఈ నెల 24న ధర్నాకు పిలుపు ఇచ్చారు. అలాగే ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను జగన్ కలవనున్నారు. గత 45 రోజులుగా రాష్ట్రంలో చోటు చేసుకున్న అవాంఛనీయ పరిణామాల్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నారు.
శాంతిభద్రతలు పూర్తిగా కనుమరుగయ్యాయని గవర్నర్‌కు జగన్ నేతృత్వంలో ఫిర్యాదు చేయనున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని టీడీపీ సాగిస్తున్న అరాచకాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు జగన్ విన్నవించనున్నారు. గవర్నర్‌ను కలిసిన తర్వాతైనా పరిస్థితుల్లో ఏ మేరకు మార్పు వస్తుందో చూడాలి.
emi maaravu, bolli sir fail ina kuda kamma channels vunnantavaraku ibbandi ledu, manchin ni chedu chedu ni manchi ani cheppagalavu
Erri nakodaka pratidaaniki cast ki music pedatavesra
ఒక ఛానల్ కూడా లేని పేదవాడు మా అన్న…
మన చాలా పేదవాడు..
2000 crores, just office number.. binamis in hyderbad, Amaravathi, Skills scam money- must be at least 1-2 lakh crores. Chala Pedavaadu bolli. 1 acre in 1995 .. Vision 2020 worked well for bolli and Dramoji.. RK etc. neech kamine gaadu bolli
pora neechuda …
పాలెస్ పులికేశి గొలుసులు తెంచుకుని ఊరి మీద పడ్డాడు , ప్రభుత్వం వెంటనే స్పందించి జనావాసాలకి దూరంగ తరలించాలి
Mee pilla bachha gorrelaki Inka Pappu gadu kukka biscuits isthunnada itlanti comments pettedaniki?
Mee pilla bachha gorrelaki Inka Pappu gadu kukka biscuits isthunnada itlanti comments pettedaniki?
bolli gaadu kukkalu rodlo champithe .. chinnapa pillalani manabhagalu chesi chmapithe.. vallanu dooranga taralinchali.. erripookgga.
వీడురేర్’పీస్’సైకో… వీన్నిమ్యూజియంలోపెట్టాలి…
ఆ మ్యూజియం ఋషి కొండ మీద వున్న భవంతులలో ఐతే ఓకే
:Leeki red book rules
ఇప్ప టివరకూ 36 మం ది రాజకీయ హత్య లకు గురయ్యా రు.
ఎన్ని కేసులు పెట్టిం చుకుం టే అం త పెద్ద పదవి
ఎన్ని హత్యలు చేతే అంత పెద్ద పదవి. ఆ ప్రకారం ఇప్పు డు మర్డర్లు చేసినవారికి మం త్రి హోదా ఏమైనా కల్పి స్తారేమో చూడాలి.
తానిబాన్ చట్టం ప్రకారం, తానిబాన్ నియమాలను పాటించకపోతే చంపేస్తారు.
రెడ్ బుక్ ప్రకారం, టీడీపీ పార్టీ సభ్యుడు కాకపోతే, మిమ్మల్ని చంపేస్తారు
రెడ్ బుక్ ప్రకారం, 70-80%% శాతం నామినేటెడ్ పోస్ట్లు , కీలక పదవులు చౌదరికె
జగన్ పొరాటం అంటే అప్పోజిషన్ పార్టీ ఫామిలీస్ ను అసెంబ్లీ లో దూషించటం అని కాదు, అసెంబ్లీ సమావేశాలు ఫుల్ గా అటెండ్ ఐతె నిజమైన ధైర్యవంతుడు, సీమ పౌరుషం వున్న వాడని నిరూపించుకోవచ్చు.
enduku paccha MLA la bhajanalu vinadanika?
వీరుడు సూరుడు అని ఫోజ్ కొడతాడు గా ఆ చెక్క గాడు, భజనలు వరకే ఐతే పర్వాలేదు, చెప్పులతో కొట్టించుకుంటే నే సమస్య. అదే వాడి భయం.
వీరుడు సూరుడు అని ఫోజ్ కొడతాడు గా ఆ చెక్క_గాడు, భజనలు వరకే ఐతే పర్వాలేదు, చెప్పులతో_కొట్టించుకుంటే నే సమస్య. అదే వాడి_భయం.
ante bolligaadi laa media mundara edavaledhu gaa vekki vekki..oka vaipu podichedi inkovaipu velli donga edupulu adisedi.. aina assembly peddaga chesedem ledhu.. prajala problems public forum better.
ఇంతేనా మన సీమ పౌరుషం? వాడి వల్ల కాకపోతే మా సీమోడిని ఇంకోడిని దించుతాం, వాడిని గాజులు తొడుక్కుని ఇంట్లో కూర్చొని, ప్రజలు వాళ్ళ సమస్యలు వాలు తీర్చుకుంటారులే .