ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల్సిందేః వైసీపీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఇవ్వాల్సిందే అని వైసీపీ డిమాండ్ చేసింది. సోమ‌వారం నుంచి పార్ల‌మెంట్ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సంద‌ర్భంగా లోక్‌స‌భ స్పీక‌ర్ ఓంబిర్లా నేతృత్వంలో అఖిల‌పక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్ర‌త్యేక హోదా ఇవ్వాల్సిందే అని వైసీపీ డిమాండ్ చేసింది. సోమ‌వారం నుంచి పార్ల‌మెంట్ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సంద‌ర్భంగా లోక్‌స‌భ స్పీక‌ర్ ఓంబిర్లా నేతృత్వంలో అఖిల‌పక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశానికి లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌ల‌లో వైసీపీ ప‌క్ష నాయ‌కులు మిధున్‌రెడ్డి, విజ‌య‌సాయిరెడ్డి హాజ‌ర‌య్యారు. వాళ్లిద్ద‌రూ మాట్లాడుతూ విభ‌జ‌న హామీ మేర‌కు ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని కోరారు.

అయితే ఈ స‌మావేశంలో టీడీపీ ఎంపీలు నోరు మెద‌ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఎన్డీఏ ప్ర‌భుత్వంలో టీడీపీ మంత్రులు కూడా ఉన్నారు. ప్ర‌త్యేక హోదాకు గ‌తంలో కూట‌మి హ‌యాంలోనే మంగ‌ళం పాడారు. ప్ర‌త్యేక హోదాకు బ‌దులు, ప్ర‌త్యేక ప్యాకేజీకి ఒప్పుకున్న విష‌యాన్ని కేంద్ర పెద్ద‌లు ప‌లుమార్లు గుర్తు చేసిన సంగ‌తి తెలిసిందే.

ఇదిలా వుండ‌గా ఇదే స‌మావేశంలో ఎన్డీఏ కూట‌మిలో భాగ‌స్వామి అయిన జేడీ(యూ) ఎంపీలు మాత్రం బీహార్‌కు ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని డిమాండ్ చేయ‌డం విశేషం. ప్ర‌త్యేక హోదా ఇవ్వాల్సిన ఆవ‌శ్య‌క‌త‌ను జేడీ(యూ) నేత‌లు స‌మావేశంలో తెలియ‌జేయ‌డం ప్ర‌శంస‌లు అందుకుంటోంది.

ఏపీ రాజ‌కీయ ప‌క్షాల‌ది విచిత్ర వైఖ‌రి. గ‌తంలో ఐదేళ్ల పాటు వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు నాటి సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌త్యేక హోదాపై చేతులెత్తేశారు. ఎన్డీఏ కూట‌మికి సంపూర్ణ మెజార్టీ వుండ‌డం వ‌ల్ల ప్ర‌త్యేక హోదా డిమాండ్‌పై ప్ర‌ధాని మోదీ ప‌ట్టించుకోర‌ని చెప్పారు. ఇప్పుడు అధికారం పోగానే ప్ర‌త్యేక హోదా వైసీపీకి గుర్తు రావ‌డం గ‌మ‌నార్హం. టీడీపీ మాత్రం ఎప్ప‌ట్లాగే ప్ర‌త్యేక హోదాను ప‌ట్టించుకోలేదు.

39 Replies to “ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల్సిందేః వైసీపీ”

  1. ఇప్పడు వైసీపీ కి మంచి అవకాశం వచ్చింది నితీష్ తో కలిసి కాంగ్రెస్ పార్టీ ని ప్రత్యేక హోదా కి ఒప్పించి ఇండియా కూటమి తో పార్లమెంట్ లో ఆర్థిక బిల్ ప్రవేశ పెట్టినప్పుడు ఆంధ్ర బీహార్లకు ప్రత్యేక హోదా ఇవ్వాలని తీర్మానం చేయిస్తే ఆటోమేటిక్ గ టీడీపీ కూడా మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది అప్పుడు బీజేపీ కి ఆ తీర్మానాన్ని ఓడించే బలం ఉండదు ట్రై చెయ్యండి

  2. అధికారంలో ఉన్న గత 5 ఏళ్ళలో డిల్లీలో ఎవరి గుడ్డ మడుస్తున్నారు రా ? అడగక ముందే ప్రతి బిల్లుకు ఎగేసుకుని మద్దతు ఇచ్చి ఇప్పుడు ముంజ కతలు పడితే ఎలా

  3. వీలెవరబ్బ, ఆన్ టైములో ఆఫ్ ఐపోతారు, ఆఫ్ టైములో ఆన్ అవుతారు. రాష్ట్రం అంటే ఒక ఆట లాగ అయిపోయింది సీరియస్ నెస్ అస్సలు కనిపించట్లేదు, జగన్కు.

  4. అరేయ్ మీకు సిగ్గు అనిపించదు….5 సంవత్సరాలు ఎవరిది పెట్టుకున్నారు… బీజేపీ వాళ్ళకి ప్రతిదానికీ ఎలా మద్దతు ఇచ్చారు??

  5. Last five years emi chesaru ra…malli TDP members emi cheyaledu ata…Anna ki 22 mp seats iste last five years lo enduku adagala. Mundu daniki answer cheyyi. Nee ratalu maravu…ee sari Mee pattudu news ki janalu respond karu

  6. :Leeki red book rules 

    ఇప్ప టివరకూ 36 మం ది రాజకీయ హత్య లకు గురయ్యా రు.

    ఎన్ని కేసులు పెట్టిం చుకుం టే అం త పెద్ద పదవి

    ఎన్ని హత్యలు చేతే అంత పెద్ద పదవి. ఆ ప్రకారం ఇప్పు డు మర్డర్లు చేసినవారికి మం త్రి హోదా ఏమైనా కల్పి స్తారేమో చూడాలి.

    తానిబాన్ చట్టం ప్రకారం, తానిబాన్ నియమాలను పాటించకపోతే చంపేస్తారు.

    రెడ్ బుక్ ప్రకారం, టీడీపీ పార్టీ సభ్యుడు కాకపోతే, మిమ్మల్ని చంపేస్తారు

    రెడ్ బుక్ ప్రకారం, 70-80%% శాతం నామినేటెడ్ పోస్ట్లు , కీలక పదవులు చౌదరికె

  7. విజనరీ బాబు

     ప్రతి మంగళవారం అప్పు అని జగన్ మీద విషం చిమ్మిన ఈనాడు జ్యోతి ఇప్పుడు ఆ ఊసెత్తడం లేదు.

    మన బాబు 40 రోజుల్లో 30 వేల కోట్ల అప్పు

  8. ప్రధాన మంత్రి కార్యాలయం – అధూరిగా ధర్నా చేయండి దయచేసి – ప్రధాని గారిని లోక్‌సభలో నిలదీయండి, ఆయన ప్రసంగాన్ని అడ్డుకోండి – “మిస్టర్ ప్రైమ్ మినిస్టర్” అని సంబోధించండి – మీరు మొగోలు అయితే.

    1. 5 years.. evadevadido notlo pettkoni ippudu Pratipakasha koda hoda lekunda Special Status ani fight cheste Janalu Notito navvaru… already comedians aipoyaru inkaa rota chesukuntannaru.. vaaru meeru…

    2. 5 years notlo evadi*do pettukoni ippudu special ante.. janalu notito navvaru.. already rota batch ani peru padindi inka kampu chesukuntunnaru

    3. 5 years notlo evadi*do pettukoni ippudu special ante.. janalu notito navvaru.. already r*ota batch ani peru padindi inka k*ampu chesukuntunnaru

    4. 5 years notlo evadi*do pet*tukoni ippudu special ante.. janalu notito navvaru.. already r*ota batch ani peru padindi inka k*ampu chesukuntunnaru

    5. 5 years notlo evadi*do pet*tukoni ippudu special ante.. janalu notito navvaru.. already r*ota batch ani peru padindi inka k*ampu chesukuntunnaru

    6. 5 years notlo evadi*do pet*tukoni ippudu spec*ial ante.. janalu notito navvaru.. already r*ota batch ani peru padindi inka k*ampu chesukuntunnaru

    7. 5 years notl* evadi*do pet*tukoni ippudu spec*ial ante.. janalu notito navvaru.. already r*ota batch ani peru padindi inka k*ampu chesukuntunnaru

  9. ఇలాచేస్తేఎవరూదేఖరు…మామయ్య11మందిఎమ్మెల్యేలతో15మందిఎంపీలతోరాజీనామాచేయించిఢిల్లీలోఆమరణనిరాహారదీక్షచేయాలి… కావాలంటేతెలంగాణబాపుసలహాలుతీసుకోవాలిఎలాఆమరణనిరాహారదీక్షచేయాలిఅని… చూద్దాంప్రత్యేకహోదాఎందుకురాదో… మామయ్యరాజీనామాలుసమర్పించుమీఎమ్మెల్యేఎంపీలవిఆమోదింపచెయ్…

    1. లేక పోతే మామయ్య పార్లమెంట్ ముందు ఉన్న చెట్టుకి ఉరి వేసుకుంటే స్పెషల్ స్టేటస్ గ్యారంటీ !! స్టేటస్ కోసం వీడి వెదవ ప్రాణాలు ఇచ్చేస్తే సరి!!

  10. ఏందో మా పరిస్థితి .. అక్కడ ప్రేత్యేక హోదా అడగడము .. ఇక్కడ ప్రతి పక్ష హోదా అడగడము .. రెండు వింతలే ..

  11. మీరు కింద పైన ముయ్యాల్సిందే !! 5 ఇయర్స్ ఎవరిది నోట్లో పెట్టుకున్నారు మోడీ దా లేక అమిత్ షా దా ??

  12. ఈ ఏడుపు ఏదో 2019-24 వరకు అధికారంలో వున్నప్పుడు ఏడిస్తే నమ్మే వాళ్ళం. అప్పుడు జగన్ రెడ్డి విజయ సాయి రెడ్డి gadu వాళ్ల మీద వున్న కేసులులో jailకి పోకుండా వుండటానికి BJP నేతల కాళ్ళ దగ్గర కుక్కలులా పడి వుండేవారు. ఇప్పుడు కూడా bjp పెట్టే ప్రతీ బిల్ కూడా సపోర్ట్ చేస్తారు కు క్కలు

Comments are closed.