త్రివిక్రమ్.. జానీ.. మధ్యలో పవన్

ఇలా ఇటు తన ప్రాణ మిత్రుడు త్రివిక్రమ్, అటు తనకు ఎంతో క్లోజ్ అయిన జానీ మాస్టర్ ఒకేసారి 2 వివాదాల్లో చిక్కుకోవడం పవన్ కల్యాణ్ కు ఇబ్బందికర పరిస్థితిగా మారింది.

అటు త్రివిక్రమ్ పై పూనమ్ కౌర్ ఆరోపణలు చేసింది. ఇటు జానీ మాస్టర్ పై ఓ రేంజ్ లో రచ్చ నడుస్తోంది. ఈ రెండు వివాదాలతో పవన్ కల్యాణ్ కు సంబంధం ఉంది.

త్రివిక్రమ్-పూనమ్ కౌర్ వ్యవహారం ఇప్పటిది కాదు. గబ్బర్ సింగ్ సినిమా టైమ్ నుంచి ఈ వివాదం తెరవెనక కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. అయితే పూనమ్ ఎప్పుడూ పేర్లు ప్రస్తావించలేదు. అటు పవన్ కల్యాణ్ పై, ఇటు త్రివిక్రమ్ పై ఎప్పటికప్పుడు పరోక్షంగా విమర్శలు గుప్పిస్తూనే ఉంది.

తొలిసారి ఆమె త్రివిక్రమ్ పేరు ప్రస్తావించింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తన ఫిర్యాదును స్వీకరించలేదని ఆరోపించింది. ఇదే ఊపులో ఆమె రేపోమాపో పవన్ కల్యాణ్ పేరు కూడా ప్రస్తావిస్తుందని చాలామంది అనుమానిస్తున్నారు.

ఇక జానీ మాస్టర్, పవన్ కల్యాణ్ అనుబంధం గురించి చాలామందికి తెలిసిందే. పవన్-త్రివిక్రమ్ ది ముందుగా సినిమా బంధం, ఆ తర్వాత ఆత్మీయ బంధంగా మారితే… పవన్-జానీది సినిమా బంధం నుంచి రాజకీయ బంధంగా ఎదిగింది.

పవన్ కల్యాణ్ నటించిన ఎన్నో సినిమాలకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించాడు. ఒక టైమ్ లో జానీ లేని పవన్ సినిమాను ఊహించుకోలేకపోయారు జనం. అందుకే జానీ మాస్టర్ కోరిక మేరకు, అతడ్ని జనసేన పార్టీలో కూడా చేర్చుకున్నారు పవన్.

కట్ చేస్తే, ఇప్పుడు అదే జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఈమధ్య రాజకీయాల్లో ఇలాంటి కేసులు చాలానే చూస్తున్నాం. ఆదిమూలం, అంబటి, 30 ఇయర్స్ పృధ్వీ లాంటి నేతలు ఇలాంటి వివాదాలు చూశారు. ఒకదశలో విజయసాయిరెడ్డిపై కూడా ఆరోపణలొచ్చాయి.

అయితే జానీ మాస్టర్ వివాదం అంతకుమించి. ఎందుకంటే, ఇది పోక్సో కేసు. మైనర్ బాలికపై అత్యాచారం కిందకు వస్తుంది ఈ కేసు. జనసేన పార్టీ నేత ఇలాంటి కేసులో ఇరుక్కోవడం ఇదే తొలిసారి. అప్పట్లో లైంగిక వేధింపుల కేసులు తెరపైకొచ్చినప్పుడు వైసీపీ అధినేత వైపు ఎలాగైతే వేలు చూపించారో.. ఈసారి కూడా జానీ మాస్టర్ ఉదంతానికి సంబంధించి ఆటోమేటిగ్గా అన్ని వేళ్లూ పవన్ వైపు చూపిస్తున్నాయి.

ఇలా ఇటు తన ప్రాణ మిత్రుడు త్రివిక్రమ్, అటు తనకు ఎంతో క్లోజ్ అయిన జానీ మాస్టర్ ఒకేసారి 2 వివాదాల్లో చిక్కుకోవడం పవన్ కల్యాణ్ కు ఇబ్బందికర పరిస్థితిగా మారింది. అయితే వీటిపై ఆయన ఇప్పటివరకు స్పందించకపోవడం విశేషం.

వాస్తవంగా చూసుకుంటే త్రివిక్రమ్ అంశంపై ఆయన ప్రస్తుతానికి స్పందించాల్సిన అవసరం లేదు. కానీ జానీ మాస్టర్ విషయంలో మాత్రం ఆయన తప్పనిసరిగా తన స్పందన తెలియజేయాల్సిందే. ఆయన్ను ఇంకా పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు, కేవలం రోజువారీ కార్యకలాపాలకు మాత్రమే దూరం పెట్టారు.

46 Replies to “త్రివిక్రమ్.. జానీ.. మధ్యలో పవన్”

  1. Papam thrivikram madhayalo vundi ఇరుక్కు పోయాడు..

    పావలా గాడి బాధ ఏదో వాడు పడేవాడు మధ్యలో ఉండి అబర్షన్స్.. పూజలు అన్ని చెయ్యించి ఇరుక్కు పోయాడు

    1. నాలుగో పెళ్ళానికి కూడా అబార్షన్ చేయించాడు అని అంటున్నారు. ఏమంటావ్ ఐతే..

      1. జగన్ కు అబర్షన్ అయినసంగతి ఎవరి కి తెల్వదు ఎప్పుడు ఏ హాస్పిటల్ లో చేశారు

      2. ఏం ఆక్స్ ఫోర్డ్ ఇగ్లిష్ నీకు వచ్చినట్టుగా ఎవరికి తెలియదు లే.. తేడా గాడు కాబట్టి 3 వదిలేశారు..

        అకీరానంద్ హైట్ చూసి చేపొచ్చు

  2. మైండ్ ఉందా నీకు GA గా నీకు . పార్టీ లో ఉంటె మాత్రం రోజూ కార్యకర్తలు ఉచ్చలు పోసుకొని చేతులు కడుకుంటున్నారా లేదా అని పవన్ చూస్తాడా వెళ్లి . ఆర్టికల్ రాసే ముందు కొంచెం ఆలోచించు నాయన

    1. Comment Text: ఇదేదో పావలా గాడిని ఇరికించే ప్రయత్నం కూడా చూడొచ్చు. స్కెచ్ సిబిఎన్ ది కూడా కావొచ్చు. ఎవరు ఒప్పుకున్న కోకపోయినా సిబిఎన్ సపోర్ట్ తోనే TS రేవంత్ అధికారంలోకి వచ్చారు. ఇలాంటి కేసులకు govt పర్మిషన్ తోనే వేస్తారు. రేపో మాపో pk ని పూనమ్ కౌర్ ఇరికిస్తుంది. Pk అవసరం సిబిఎన్ కి లేదు ఇక.

    2. Comment Text: ఇదేదో పావలా గాడిని ఇరికించే ప్రయత్నం కూడా చూడొచ్చు. స్కెచ్ సిబిఎన్ ది కూడా కావొచ్చు. ఎవరు ఒప్పుకున్న కోకపోయినా సిబిఎన్ సపోర్ట్ తోనే TS రేవంత్ అధికారంలోకి వచ్చారు. ఇలాంటి కేసులకు govt పర్మిషన్ తోనే వేస్తారు. రేపో మాపో pk ని పూనమ్ కౌర్ ఇరికిస్తుంది. Pk అవసరం సిబిఎన్ కి లేదు ఇక.

    3. Comment Text: ఇదేదో పావలా గాడిని ఇరికించే ప్రయత్నం కూడా చూడొచ్చు. స్కెచ్ సిబిఎన్ ది కూడా కావొచ్చు. ఎవరు ఒప్పుకున్న కోకపోయినా సిబిఎన్ సపోర్ట్ తోనే TS రేవంత్ అధికారంలోకి వచ్చారు. ఇలాంటి కేసులకు govt పర్మిషన్ తోనే వేస్తారు. రేపో మాపో pk ని పూనమ్ కౌర్ ఇరికిస్తుంది. Pk అవసరం సిబిఎన్ కి లేదు ఇక.

  3. ఇదేదో పావలా గాడిని ఇరికించే ప్రయత్నం కూడా చూడొచ్చు. స్కెచ్ సిబిఎన్ ది కూడా కావొచ్చు. ఎవరు ఒప్పుకున్న కోకపోయినా సిబిఎన్ సపోర్ట్ తోనే TS రేవంత్ అధికారంలోకి వచ్చారు. ఇలాంటి కేసులకు govt పర్మిషన్ తోనే వేస్తారు. రేపో మాపో pk ని పూనమ్ కౌర్ ఇరికిస్తుంది. Pk అవసరం సిబిఎన్ కి లేదు ఇక.

  4. Comment Text: ఇదేదో పావలా గాడిని ఇరికించే ప్రయత్నం కూడా చూడొచ్చు. స్కెచ్ సిబిఎన్ ది కూడా కావొచ్చు. ఎవరు ఒప్పుకున్న కోకపోయినా సిబిఎన్ సపోర్ట్ తోనే TS రేవంత్ అధికారంలోకి వచ్చారు. ఇలాంటి కేసులకు govt పర్మిషన్ తోనే వేస్తారు. రేపో మాపో pk ని పూనమ్ కౌర్ ఇరికిస్తుంది. Pk అవసరం సిబిఎన్ కి లేదు ఇక.

  5. Comment Text: ఇదేదో పావలా గాడిని ఇరికించే ప్రయత్నం కూడా చూడొచ్చు. స్కెచ్ సిబిఎన్ ది కూడా కావొచ్చు. ఎవరు ఒప్పుకున్న కోకపోయినా సిబిఎన్ సపోర్ట్ తోనే TS రేవంత్ అధికారంలోకి వచ్చారు. ఇలాంటి కేసులకు govt పర్మిషన్ తోనే వేస్తారు. రేపో మాపో pk ని పూనమ్ కౌర్ ఇరికిస్తుంది. Pk అవసరం సిబిఎన్ కి లేదు ఇక.

  6. దేశం అంత లడ్డు టాపిక్ గురించి discuss చేస్తూ ఉంటే …మన ఎంకట రెడ్డి మాత్రం..రాసిన news malli మళ్ళీ తిప్పి తిప్పి రాస్తున్నాడు

  7. పోOనం. కు అంత సత్తా ఉంటే. డైరెక్ట్ గా వెళ్లి పవన్ మీద త్రివిక్రమ్ మీద పోలీసు కేసు పెట్టొచ్చు గా ఈ సొల్లు పురాణాలు ఎందుకు దానికి కావాల్సింది అటెన్షన్ అంతే ఇక ఇలాంటి సొల్లో గల్లు ఎక్కువ

  8. Comment Text: ఇదేదో పావలా గాడిని ఇరికించే ప్రయత్నం కూడా చూడొచ్చు. స్కెచ్ సిబిఎన్ ది కూడా కావొచ్చు. ఎవరు ఒప్పుకున్న కోకపోయినా సిబిఎన్ సపోర్ట్ తోనే TS రేవంత్ అధికారంలోకి వచ్చారు. ఇలాంటి కేసులకు govt పర్మిషన్ తోనే వేస్తారు. రేపో మాపో pk ని పూనమ్ కౌర్ ఇరికిస్తుంది. Pk అవసరం సిబిఎన్ కి లేదు ఇక.

  9. YV సుబ్బ రెడ్డి కొర్ట్ కి వెళ్ళింది, GA చెపుతునట్టు CBI విచరణ వెయమని కాదు. తన మీద విచారణ ఆపమని.

    .

    newindianexpress.com/states/andhra-pradesh/2024/Sep/21/andhra-yv-subba-reddy-files-petition-in-hc-against-vigilance-probe

  10. 😂😂…మన అన్నయ్య పాతాళానికి పోయి 3 months ఐపోయింది GA… ఇంకా కిందికే తప్ప ,బైటికి వచ్చే సూచనలు కనిపించట్లేదు….నీకు మాత్రం మన అన్నయ్య ఏడుపు కనిపించట్లేదు…కలికాలం…😂😂

  11. లోగడ ఇటువంటి వి జరిగినపుడు అన్నియ ముసి ముసి నవ్వులు నవ్వుకుంటా.. చేతులు పీసుక్కుంటూ కూర్చున్నాడు..

    పవన్ వెంటనే సస్పెండ్ చేసాడు.. పార్టీ పరంగా చర్యలు తీసుకొని బాధ్యత వహిస్తే ఇంక పవన్ కి ఏంటి సంబంధం?

    పైగా ఇది జరిగింది (మైనర్ ) 5 ఇయర్స్ ముందు…

    ఇంక పూనమ్ బాధ ఏంటో ఎవరికీ తెలియదు.. పైసా నటన రాదు.. నిజంగా పవన్, 3వి వాడుకుని వదిలేస్తే తప్పనిసరిగా విచారణ జరపాలి..

    1. 5ఇయర్స్ ముందు తప్పు చేస్తే అది తప్పు కాదు అంటావు

      ఇక యాక్టింగ్ కి త్రివిక్రమ్ పూనమ్ ని గోకడానికి సంబంధం ఏమిటీకి యాక్టింగ్ వచ్చిన హీరోయిన్ ను మాత్రమే గోకాలా.

      1. నేను చెప్పేది ఒకటి మీరు అర్ధం చేసుకుంది ఒకటి.. పూనమ్ కి నటన రాదు అందుకే అవకాశాలు ఎక్కువ రాలేదు

        జానీ తప్పు చేస్తే తప్పకుండ విచారణ జరిపి బొక్కలో వేయాలి.. నేను అన్నది 5 క్రితం పార్టీ లో కూడా లేడు అని.

        పవన్ గోకినట్టు మీకు తెలుసా… పూనమ్ ఎప్పుడు అయినా చెప్పిందా?

        1. Meeru pawala gadu చెయ్యించిన అబర్షన్స్ కి లెక్క ఎవడు చెబుతాడు త్రివిక్రమ్ కాతలో వేసేదామా ?

  12. జానీ మాస్టర్ నీ పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఈ ga గాడు మాత్రం ఏదేదో రాస్తున్నాడు

  13. జానీ మాస్టర్ లేని పవన్ కల్యాన్ సినిమా వూహించుకోలేమా ?

    కైపెక్కి ఏమేమి రాస్తున్నావో నీకు అర్థం కావడం లేదు ..

    నీ జ్ఞానం అంతా ఊహించి జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్ తో చేసిన పాటల లిస్టు పోస్ట్ చెయ్ చూద్దాం..

    మిడి మిడి జ్ఞానం తో ఆర్టికల్స్ రాసి జనాన్ని గొర్రెల్ని చేయాలని చూడకు 😜

  14. జానీ మాస్టర్ తో పవన్ కళ్యాణ్ చేసిన పాటల లిస్ట్ పోస్ట్ చెయ్ చూద్దాం 😜

Comments are closed.