అది తప్పే అయితే మార్పించండి పవన్ గారూ!

తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడిన నెయ్యి నాణ్యతపై ఇప్పుడు సందేహాలు వ్యాపిస్తున్నాయి. వాడినది కల్తీనెయ్యే అనే వాదన బాగా పెరుగుతోంది. ధర కూడా చాలా తక్కువకే సరఫరా చేశారు గనుక.. అది కల్తీది అనే…

తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడిన నెయ్యి నాణ్యతపై ఇప్పుడు సందేహాలు వ్యాపిస్తున్నాయి. వాడినది కల్తీనెయ్యే అనే వాదన బాగా పెరుగుతోంది. ధర కూడా చాలా తక్కువకే సరఫరా చేశారు గనుక.. అది కల్తీది అనే వాదన కూడా చంద్రబాబు వినిపిస్తున్నారు. దేశంలో ఏదో ఒక సంస్థ.. స్వామి పట్ల భక్తితో తక్కువ ధరకు ఇవ్వాలని అనుకుని ఉండొచ్చు కదా అనే సంభావ్యతలను ఎవరూ పట్టించుకోవడం లేదు.

చాన్సు దొరికింది గనుక.. తిరుమల లడ్డూ నెయ్యికి ముడిపెట్టి.. హిందూ ధర్మానికి జగన్ చేసిన ద్రోహంగా దానిని అభివర్ణించడానికి చాలా పెద్ద ప్రయత్నమే జరుగుతోంది. పవన్ కల్యాణ్ ఒక అడుగు ముందుకు వేసి.. జగన్ పాపం చేశాడని అంటూ.. అందుకు దేశంలోని ప్రతి హిందువూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలనే ఒక నాటకీయ పరిణామానికి తెరలేపారు. 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష ప్రారంభించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. దీక్ష సందర్భంగా మాటల్లో పవన్ వేస్తున్న నిందల్లో కొన్ని అంశాలు మరొక ఎత్తు.

జగన్ ప్రభుత్వ హయాంలో తప్పుడు విధానాలు అని తాము భావించిన అనేక వాటిని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రద్దు చేసేసింది మార్చేసింది. కానీ తిరుమలలో శ్రీవాణి దర్శనాల పథకాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. ఎలాంటి మార్పు చేర్పులు లేకుండా కొనసాగిస్తున్నారు. అయితే పవన్ కల్యాణ్ శ్రీవాణి పథకం కూడా దేవుడికి జగన్ చేసిన ద్రోహంగా అభివర్ణిస్తూ విమర్శిస్తున్నారు.

శ్రీవాణి ట్రస్టు పేరుతో రూ.పది వేలు వసూలు చేసి, బిల్లు మాత్రం రూ.500కే ఇస్తున్నారట. ఇది పవన్ కల్యాణ్ చేస్తున్న అవగాహన లేని ఆరోపణ. శ్రీవాణి పథకం కింద దర్శనమే భిన్నమైనది. ఒక్కొక్కరికి రూ.10వేలు వంతున శ్రీవాణి ట్రస్టుకు విరాళంగా ఇస్తే ఆ మొత్తం చెల్లించిన వారికి రూ.500 విలువ గల వీఐపీ టికెట్ ను విక్రయిస్తారు. అంతే తప్ప, చెల్లించిన పదివేలుకు బిల్లు లేదా రసీదు ఇవ్వరని కాదు. డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతగల పదవిలో ఉంటూ పవన్ కల్యాణ్ ఇలాంటి నిరాధార ఆరోపణలు ఎలా చేస్తారో అర్థం కాదు. లేదా, ఆయనకు అసలు శ్రీవాణి ట్రస్టు గురించి పూర్తిగా సంగతి తెలియదని అనుకోవాలో అర్థం కాదు.

ఒకవేళ శ్రీవాణి ట్రస్టు రూపేణా చేయిస్తున్న వీఐపీ దర్శనాలు తప్పు అనే అభిప్రాయం ఆయనకు ఉంటే ఉండొచ్చు. ఆయన ఇప్పుడు ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు గనుక.. ఆ పద్ధతిని ఆపించేయవచ్చు. కానీ.. కొత్త ప్రభుత్వం కూడా అదే పద్ధతిలో టికెట్ల విక్రయాలతో డబ్బు దండుకుంటూ.. మళ్లీ జగన్ మీద నిందలు వేయడానికి ఆ మాట కూడా చెప్పడం కరెక్టు కాదు అని పలువురు విమర్శిస్తున్నారు.

40 Replies to “అది తప్పే అయితే మార్పించండి పవన్ గారూ!”

  1. స్వామి కి గొడ్డు మాంసం తినిపించి0ది కాక, దాన్ని బయటపెడితే.. సుబ్బిగాడు సూపర్ సామి ఆంటూ నాటకాలు ఆడతావా రా మాడా జగ్గుల?? ఏం రా 11 భలిసిందా??.. సనాతన ధర్మం మీద ద్వేషం తో హిందువుల ను తీవ్రంగా అవమానించిన ‘గొఱ్ఱె బిడ్డ జగ్గులు గు’ద్ద దె*గుతం.

  2. మోడీ దీనికి ప్రాయశ్చిత్తం చెప్పాలి. అయన చెప్తే దేశమంతా పళ్ళాలు కొట్టింది, లైట్లు ఆర్పారు కొవిడ్ టైమ్ లో, రామాలయం విగ్రహం అప్పుడు దీపాలు వెలిగించారు. ఇప్పుడు ఆయనే దేశానికి దిక్కు. ఈ విషయం లో ప్రజల ముందుకు ఎందుకు రావట్లేదు? ఏదో ఒక ప్రాయశ్చిత్తం చెప్పండి సార్ ప్లీజ్.

    రాహుల్ గాంధీ కూడా ఖండించారు. మీరెందుకు సైలెంట్ గా ఉన్నారు. మీ హిందుత్వం అంతా ఫెకేనా?

    లేకపోతె ఇంతకు ముందు టీటీడీ జంబో బోర్డు లో మీ మనుషులతోనే నింపేసారా?

  3. Big Breaking news

    హిందూ వ్యతిరేకి జగ్గులమోహన రెడ్డిని చెడ్డి విప్పి దేన్గడానికి BJYM వాళ్ళు తాడేపల్లి ఇనుప కోట బద్ధలు కొడుతున్నారు.

  4. Breaking news

    హిందూ వ్యతిరేకి జగ్గులమోహన రెడ్డిని చెడ్డి విప్పి దేన్గడానికి BJYM వాళ్ళు తాడేపల్లి ఇనుప కోట బద్ధలు కొడుతున్నారు.

  5. Big Breaking news

    హిందూ వ్యతిరేకి జగ్గులమోహన రెడ్డిని ‘చెడ్డివిప్పి దేన్గడానికి BJYM వాళ్ళు తాడేపల్లి ఇనుప కోట బద్ధలు కొడుతున్నారు.

  6. గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేపనూనే అని క్లియర్ రిపోర్ట్స్ వచ్చాకా కూడా నువ్వు సందేహాలు అంటున్నవంటే నువ్వు సూపర్ రెడ్డివి అయి ఉండావు

  7. మోడీకి జగన్ లేఖ బాబు టీటీడీ ని అపవిత్రం చేస్తున్నాడు సిబిఐ విచారణ 🙏 చెయ్యండి అని తిరుపతి లో వెంకన్న సన్నిధి లో జగన్ 3 రోజుల దీక్ష కి ప్లాన్

      1. Hellow .. Nandini is not supplying from 2015…they quoted 50/- higher than lowest price.. they quoted 324/- and lowest is 276/-.. then onwards they are not participating in the bid.. hope you know who was the CM in 2015… it is easy to call others as FOOL.. better you check yourself who you are now..

  8. తిరుమలలో కల్తీ నెయ్యి.. EV DC M

    అసలు ఆ నెయ్యి వాడలేదు అనీ EO

    ఏంట్రా… అసలు

    మీ రాజకీయాలకు తిరుమల లడ్డు లకు ఏం సంబంధం…

    హెరిటేజ్ నెయ్యి టెండర్ కోసం ఇంత దిగజారుడు తనం అవసరమా?

    1. వీళ్ళు అధికారం లోకి వచ్చిన తరువాత వాడలేదు అని. జూన్ నెలలో అధికారం లోకి రాగానే నెయ్యి మీద ఫోకస్ పెట్టి నిలుపుదల చేసారు, ఈ ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ చూడు.

  9. ఎలెక్షన్ కమిషన్ ఫార్మ్ 20 వాళ్ళ వెబ్సైట్లో పెట్టింది .

    హిందూపురం ఒక వార్డులో వచ్చిన ఓట్లు ..( ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో పెట్టారు )

    అసెంబ్లీ —

    వైస్సార్సీపీ – 1

    టీడీపీ – 95

    బీఎస్పీ – 5

    కాంగ్రెస్ – 464

    అదే వార్డులో పార్లమెంట్

    వైస్సార్సీపీ – 472

    కాంగ్రెస్ – 1

    టీడీపీ – 8

    బీఎస్పీ – 83

    ఇది సాధ్యమా ?

  10. Veedoka vedhava,, package kukka.sontha party vallani kinda padesi kottina uluku ledu paluku ledu…..Devudu ni rajakiyam lo laagi daridramayina game start chesaru kukkalu….Tappu jagan daina leka CBN di ayina leka package kukka di ayina pellam pillau tho Saha andaru kukka chavu chavali….clarity lekunda social media lo abbadapu pracharam chesina valla families ki kooda adey gati pattali.

  11. బాబు మేధావి, ఎండోమెంట్ మినిస్ట్రీ పవన్ చేతిలో వుందా? బాబు చెప్పిందే ఫైనల్. ఇంకా ముందుగా అమ్మిన టికెట్స్ ని ఎలా ఆపుతారు. మూడొవది తన ఆరోపణ, ఆ డబ్బు టీటీడీ కి జమ కాకుండా 9500 వేరే అకౌంట్ కి వైసీపీ హయం లో బదిలీ అయ్యింది అనేది, అది ఇప్పుడు కూడా జరుగుతుందా? అది తెలుసుకుని రా/ యి, జ/ర్న/లి/స్ట్స్ అంత బుర్ర తక్కువ బ్యాచ్ యేన?

    1. Journalists అనే పదంలో కూడా బూxతును వెతుక్కున్నాడా? English dictionary లో ఉన్న పాదాల కన్నా వీడు bann చేసేవే ఎక్కువుంటున్నాయి.

Comments are closed.