ఈవీయం పాలన: చైనా, రష్యా దిశగా భారత్?

అలా జరగని పక్షంలో మన దేశం ఎన్నికలు కూడా కాలక్రమంలో చైనా, రష్యా ఎన్నికలలాగ తయారవుతాయి.

ఏ ఎలక్షన్ అయినా ఓడిన పార్టీ ఈవీఎమ్ములపై పడి ఏడవడం కామనైపోయిందని అంటూ వస్తున్నాం. 2019 లో తెదేపా, 2024 లో వైకాపా, తాజా ఎన్నికల ఫలితల తర్వాత హర్యానాలో కాంగ్రెస్ ఈవీఎమ్ములనే అధిక్షేపిస్తున్నాయి.

ఒక్కసారైతే పర్వాలేదనుకోవచ్చు. కానీ పదే పదే ప్రతి చోట ఇదే అభియోగం తలెత్తడం, దానికి తోడు కొన్ని పరిస్థితులు ఈ అభియోగంలో ఎంతో కొంత నిజముందేమో అనే అనుమానాలు కూడా కర్ణాకర్ణిగా వినిపించడం ఆలోచించాల్సిన విషయం.

ఈవీయం ట్యాంపరింగ్ సాధ్యమా అన్నదానికి 2019 లోనే లైవ్ లో డెమో ఇచ్చి మరీ చూపించారు కొందరు టెక్ నిపుణులు. అసలీ ఈవీయమ్ములు ఎక్కడ తయారవుతాయి? వాటి పాస్వర్డ్ కంట్రోల్ ఎక్కడుంటుంది? అందులో వాడే చిప్స్ ని మ్యానిప్యులేట్ చేయొచ్చా? ఏ కంపెనీలో తయారయ్యి ఏ మార్గం గుండా ఇవి ఎలక్షన్ కమీషన్ ని చేరతాయి? పోలింగ్ సెంటర్లకి ఈ మెషీన్లని పంపడంలో ఎలక్షన్ కమీషన్ బాధ్యత ఎంతవరకు ఉంటుంది? ఈ మొత్తంలో కేంద్ర ప్రభుత్వం ప్రమేయం ఎంత? మొదలైన ప్రశ్నలకి సమాధానాలు “ది వైర్” పత్రిక ఒక సుదీర్ఘ వ్యాసంలో రాసింది. ఆ విషయాలు ఇక్కడ చెప్పడంలేదు. ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో చదువుకోవచ్చు.

ఆంధ్రాలో ఎన్నికల ఫలితాలు వచ్చాక 20 రోజులకే వీవీ ప్యాట్లను దహనం చేసారని, నిజానికవి 100 రోజులు భద్రంగా ఉండాలని ఒక వార్త వినిపించింది. అలాగే ఒక పోలింగ్ బూతులో బీఎస్పీకి 400 కి పైగా ఓట్లు పోలైతే వైకాపాకి 4 మాత్రమే పోలయ్యాయని, తీరా ఈవీయమ్ముని తెప్పించమంటే కాలయాపన చేసి అది పనిచేయట్లదని చెప్పారని..దాంతో వీవీప్యాట్లు లెక్కేసి చూస్తే వైకాపాకి 400 పైచిలుకు, బీఎస్పీకి 4 పడినట్టు గుర్తించారని ఒక వార్త ప్రధానంగా వచ్చింది. అంటే ఒక పార్టీకి నొక్కితే మరొక పార్టీకి పడ్డాయన్న మాట ఓట్లు. ఇది ఐసొలేటెడ్ గా జరిగిన టెక్నికల్ ఎర్రరా? లేక ఇదే బాపతులో గణనీయంగా చాలా ఈవీఎమ్ములున్నాయా? అనే అనుమానాలు రావడం సహజం.

సరిగ్గా ఇలాంటి అనుమానాలే హర్యానాలో కాంగ్రెస్ వాళ్లు వ్యక్తపరుస్తున్నారు. అక్కడ అన్ని ఎక్జిట్ పోల్ ఫలితాలూ కాంగ్రెస్ ఘనవిజయం తధ్యమని చెప్పాయి. తొలి రౌండులో కాంగ్రెస్ విజయం సాధిస్తోందన్న సంకేతాలు కూడా వచ్చాయి. కాంగ్రెస్ వాళ్లు స్వీట్లు కూడా పంచుకున్నారు. కానీ అంతలోనే కథ తారుమారయ్యింది. క్రమక్రమంగా అన్ని రౌండ్లలోనూ పుంజుకుని భాజపా నెగ్గేసింది. కచ్చితంగా ఇది ఈవీయం ట్యాంపరింగే అంటున్నారు కాంగ్రెస్ వాళ్లు. అక్కడి మీడియావాళ్లకి, సర్వేయర్లకి కూడా అదే అనుమానమొస్తోంది. కాంగ్రెస్ వాళ్లు సుప్రీం కోర్ట్ ని కదిలించారు. అక్కడంతా గందరగోళంగా ఉంది.

దానికి కౌంటర్ గా “అదే నిజమైతే జమ్మూ అండ్ కాశ్మీర్ లో కూడా చేసేవారేగా? అక్కడ భాజపా ఎందుకు ఓడిపోయింది మరి” అని అడుగుతున్నవారున్నారు.

దానికి సమాధానంగా “అక్కడ కూడా చేస్తే అనుమానమొస్తుందని చేసుండరు. సౌత్ లో కూడా ఆంధ్రాలో ఇదే చేసి తమిళనాడు, కేరళల్లో భాజపా నెగ్గలేదు కదా…కనుక ఈవీయమ్ములని అనడం తప్పు అన్నారు” అని చెప్తున్నారు.

నిజానిజాలు ఎలా ఉన్నా ఈ గందరగోళం ఇలాంటి వాద ప్రతివాదాలకి దారి తీస్తోంది.

కేంద్ర యంత్రాంగం “ఇది మాకు సంబంధం లేని విషయం, ఎలక్షన్ కమీషన్ ఏది చెబితే అదే” అని కూర్చుంటే అనుమానం మరింత బలపడుతుంది.

ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, యంత్రాంగానికి ఉంది. నిజంగా ఈవీయమ్ముల్లో అవకతవకలు జరుగుతున్నాయా? లేక అవి ఒట్టి అనుమానాలా అన్న విషయం మీద ప్రజలకి సహేతుకమైన క్లారిటీ ఇవ్వాలి. దానికి సమగ్ర విచారణ జరగాలి.

అలా జరగని పక్షంలో మన దేశం ఎన్నికలు కూడా కాలక్రమంలో చైనా, రష్యా ఎన్నికలలాగ తయారవుతాయి. ఎన్నికలు పేరుకే తప్ప అధికారం ఎప్పటికీ ఒకరిదే అయ్యే ప్రమాదముంది. దానివల్ల ప్రజాస్వామ్య ముసుగులో నియంతృత్వం బయలుదేరొచ్చు. మానవహక్కుల ఉల్లంఘన జరగొచ్చు. ప్రభుత్వానికి జవాబుదారితనం పోయి నిరంకుశత్వం రాజ్యమేలొచ్చు.

అందుకే ప్రతిపక్ష పార్టీలే కావొచ్చు, ఎంజీవోలే కావొచ్చు, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడాలనుకునే ఏ వ్యక్తైనా కావొచ్చు…దీనిపై ఉద్యమించాలి, ప్రశ్నించాలి.

ప్రస్తుతానికి ఏలుతున్నవాళ్లు నచ్చి, ఈవీయమ్ములు ట్యాంపరింగ్ అయినా పర్వాలేదు..ఎప్పటికీ ఈ నాయకత్వమే ఉండాలని కోరుకునే వాళ్లు కూడా ఉండొచ్చు. కానీ ఎప్పటికీ నాయకులుగా వీళ్లే ఉండరు కదా. వీళ్ల తరం ముగిసాక కొత్త నాయకుడు నియంతైతే పరిస్థితి ఏంటి? సిస్టం మొత్తాన్ని గుప్పెట్లో పెట్టుకుని సొంత ఈవీయమ్ములని అడ్డం పెట్టుకుని ప్రపంచానికి మాత్రం ప్రజాస్వామ్యమని చెప్పి ప్రజలపై మరో రకమైన పాలన చూపిస్తే పరిస్థితి ఏమిటి? ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. అలాంటి సందర్భాల్లో సివిల్ వార్ కూడా వచ్చే ప్రమాదముంది.

ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆదిలోనే అప్రజాస్వామికంగా ఏదైనా జరుగుతోందనుకుంటే దానిని మొగ్గ దశలోనే తుంచివేయాలి. ఈ దేశంలో ప్రజలే ప్రభువులు. ఆ విషయం మరిచిపోతే భవిష్యత్ తరాలు బానిసలుగా మారే ప్రమాదముంది. కనుక మేలుకోవాలి.

హరగోపాల్ సూరపనేని

92 Replies to “ఈవీయం పాలన: చైనా, రష్యా దిశగా భారత్?”

  1. Andariki anumanaalu vunnappudu, gola lekunda ballot ki shift avvocchu kada. Losugulu vunnayi kabatti adi jaragadu. Gelichinodiki losugulu telusu kabatti vaadu oppukodu.

    1. మా జగన్ రెడ్డి అనే సింగల్ సింహం గెలవడానికి .. రాజ్యాంగం లో ఈ కింద మార్పులు చేయాలి..

      మా జగన్ రెడ్డి సింగల్ సింహం కాబట్టి.. అన్ని పార్టీలు సింగల్ గానే రావాలి.. పొత్తులు పెట్టుకోవడం నిషిద్ధం..

      ఎన్నికల బ్యాలట్ పద్ధతిలోనే జరపాలి..

      జగన్ రెడ్డి మాత్రమే రిగ్గింగ్ చేసుకొనేలా వెసలుబాటు ఇవ్వాలి..

      జగన్ రెడ్డి ఎన్నుకున్న ఈసీ , డీజీపీ, కలెక్టర్లు, పోలీసులను నియమించాలి..

      ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు.. స్ట్రాంగ్ రూమ్ కి వైసీపీ నాయకులకు అన్లిమిటెడ్ ఆక్సిస్ ఇవ్వాలి..

      జగన్ రెడ్డి ఒప్పుకొన్నాకే ఫలితాల ప్రకటన చేయాలి..

      జగన్ రెడ్డి ఒప్పుకోకపోతే.. మళ్ళీ ఎన్నికలు జరపాలి..

      జగన్ రెడ్డి గెలిచే వరకు.. మళ్ళీ మళ్ళీ ఎన్నికలు జరుపుతూనే ఉండాలి..

      ఇంత చేసినా సింగల్ సింహం గెలవలేకపోతే.. బ్యాలట్ పద్ధతి కూడా నిషేధం చేసెయ్యాలి..

      సాక్షి లో పోల్ పెట్టి.. అప్పుడు జగన్ రెడ్డి గెలిచాడని ప్రకటించాలి..

      1. పందిగం కి బెయిల్ రిజెక్ట్ అయ్యింది..

        పందితోలు ప్రొటెక్షన్ కావాలంటే రిజెక్ట్ అయ్యింది 

        ముచ్చటగా మూడు కేసులు సీఐడీ కి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం..

        ఈ న్యూస్ రాయకుండా కవరింగ్ కి ఇలాంటివి రెడీ గా పెట్టుకుంటాడు ఎంకటి..

  2. హరగోపాల్ గారు..

    ఈవీఎంల గొప్పతనం.. వాటి ప్రాముఖ్యత.. వాటి నిజాయితీ.. వాటి పనితనం.. వాటి నిబద్ధత గురించి మన జగన్ రెడ్డి 2019 లో గెలిచిన తర్వాత.. ఎంత చక్కగా..విడమరిచి.. చెప్పాడో.. ఒకసారి ఆ పాత వీడియోలు చూస్తే..

    మీకున్న అనుమానాలన్నీ పటాపంచలైపోతాయి..

    అదే వీడియో సుప్రీం కోర్ట్ కి కూడా ఇస్తే.. వాళ్ళు కూడా నమ్ముతారు.. అంత చక్కగా చెప్పాడు మన 11 మోహన్ రెడ్డి..

    ప్లీజ్.. ఒకసారి ఆ వీడియో చూడండి.. మన ప్రజాస్వామ్యం క్షేమమే అని మీకు హాయిగా నిద్రపడుతుంది..

    1. ఏంటన్న వాడు ఇంకా శుక్రవారం కోb. ర్టు కి పోవట్లె . హ్యాపీ గా నత్తి కబుర్లు చెప్తూ బయటే తిర్గుతున్నాడు

        1. జగన్ ప్రభుత్వలో విన్నాము .. ఉగాది కి / దసరా కి సంక్రాంతి నుంచి విశాఖ నుంచే పరిపాలన అని .. ఇక వాయిదా అనేది కూడా అంతే .. కూటమి ప్రభుత్వం లో ఉన్నవాళ్ళకి నా తరుపున చీరా / గాజులు పంపుతాను .. లోకేష్ / పవన్ కి . వేసి ఉరేగించండి .

          1. కోర్ట్ వాయిదా వేసింది అక్రమాస్తుల కేసుల విషయం లో.. దానికి ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వానికి సంబంధం లేదు..

            ఆ కేసులు 12 ఏళ్ళు గా నడుస్తునే ఉన్నాయి..

      1. వాడు ఎప్పటికి పోడు .. ఎవ్వడు ఏమి చెయ్యలేరు కూడా .. కూటమి ప్రభుత్వం చేతగాని తనం / ఏమి జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు . నా వరకు నేను డిస్పాయింట్ అయ్యాను . 2029 టీడీపీ కి వెయ్యలేను అలా అని వై చీపి కి వెయ్యను .. నోటా !

  3. exit polls తో ఎలక్షన్ results డిక్లేర్ చేస్తే సరి ఎలక్షన్ కమిషన్ ని మూసేస్తే ఖర్చులు కలసి వస్తాయి.

    ఇలాంటి వ్యాసాలు రాసేవాళ్ళకి సిగ్గు లేదు. లిమిటెడ్ శాంపిల్ తో మనకి కావలిసిన వాళ్ళ తో డేటా ఎలక్షన్చె రెసిల్ట్ చెప్పే ప్రైవేట్ వాళ్ళని నమ్ముతారు కానీ ఎక్కడో చిన్న తప్పులు జరిగాయని రాజ్యాంగ బద్దముగా నిర్మిత సంస్థని నమ్మరు. వాళ్ళ మీద అనుమానాలు.

  4. Mahatma controlled congress with tyrany and dictatorship. Indira Gandhi imposed emergency Sanjay Gandhi controlled government without any position in govt. Rajiv Gandhi tried to change constitution for Muslim votes Sonia Gandhi run the govt through manoharan Singh. Rahul Gandhi teared openly his own government given documents because he not liked them . Most of the bjp leaders who founded party went to jail during emergency . Now we have writers doubt using evm elections bjp going to bring emergency and dictatorship. Countless times constitution amended during congress rule. No congress chief minister not completed 5 years term. Finally what is the kind of dictatorship writer fears off?

  5. పందిగం కి బెయిల్ రిజెక్ట్ అయ్యింది..

    పందితోలు ప్రొటెక్షన్ కావాలంటే రిజెక్ట్ అయ్యింది..

    ముచ్చటగా మూడు కేసులు సీఐడీ కి ఇచ్చింది ఏపీ ప్రభుత్వం..

    ఈ న్యూస్ రాయకుండా కవరింగ్ కి ఇలాంటివి రెడీ గా పెట్టుకుంటాడు ఎంకటి..

    1. Anil బొరుగడ్డ Ani రొమ్ము విరుచుకుని ఒకడు స్టేట్ రౌడీ build up ichhe వాడు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడు చూడాలని ఉంది bro

  6. orey erri nagulu enni saarlu niroopinchali raa. Math probability and stats vesi kooda detailed articles vacchayi avi tamper ayye veelu ledu ani. Neeku uccha vacchinappudalla prove cheyyali ante kashtam.

  7. enni saarlu niroopinchali. Math probability and stats vesi kooda detailed articles vacchayi avi tamper ayye veelu ledu ani. evadiki eppudu kavalisthe appudu prove cheyyali ante kashtam. Already vacchina scientific detailed articles chaduvu.

  8. అర్థరాత్రి దాడులు. ఎలాంటి f I r లేకుండా జాత్వని అరెస్టు లు. R R R ni అర్థరాత్రి కొట్టడం ఇసుక మద్యం లాంటివి చిక్కగా దోపిడీ ఇలాంటి వి ప్రజాస్వామ్యానికి నిలువెత్తు నిదర్శనము హారా గోపాల్ అన్న.

  9. గోపాల్ అన్న. అసలు ఎన్నికలు తీసేసి మన జగన్ రెడ్డి ని శాశ్వతంగా ఆంధ్ర సిఎం గా ఉండేట్లు చెయ్యండి అన్న అప్పుడే ప్రజాస్వామ్యం విలువలు నిలుస్తాయి ప్రిసియంట్ మెడల్ లాంటి బ్రాండ్ లు మార్కెట్ లో రాణిస్తాయి

    1. జగన్ బాబు అని కాదు ఎలక్షన్ కీ అంత ఖర్చు పెట్టి సరిగా చెయ్యలేని ఎలక్షన్ కమిషన్ ది తప్పు ఇలా ఎవడు పడితే వాడు చేస్తుంటే ప్రజల ఎందుకు ఓటు ఏయ్యాలి

      1. మీకు నచ్చినట్లు చెయ్యడానికి అనేయ్య దానికి కుదరదు ఎవడో ఏదో అంటే గాలి మాటలు పట్టుకొని evm lu ban చెయ్యండి అంటే కుదరదు నీ పార్టీ కి నీకు దమ్ముంటే ఆఫ్లైన్ లో వా డే E V M లను అది కూడా అందరు ఏజెంట్ లు చూస్తుండగా మాక్ పోల్ పెట్టి చూపించాక ఇంకా మేం గెలవాలెం గనుక ఈ V M lu తప్పంటే ela reddi గారు అందేమి పాడు మిషన్ లో గాని 2019 లో బాగా పని చేసేసి 24 లో పని చేయకపోవడం వింత

      2. అదేం పాడు మిషన్ లో గాని. 2019 లో బాగా పని చేసి 24 లో అస్సలు పనికి రాకుండా అయిపోయాయి . చి పాడు లోకం. ప్రూఫ్ లి పట్టుకొని కోర్టు లో పెట్టండి విషయం కోర్టు లో తెలుస్తాయి

        1. హబ్బే.. మేము గల్లీల్లో ఏడుస్తాం.. ఢిల్లీ కి వెళ్లి కాళ్ళు పట్టుకొంటాం ..

  10. మొదలైన ప్రశ్నలకి సమాధానాలు “ది వైర్” పత్రిక ఒక సుదీర్ఘ వ్యాసంలో రాసింది..

    thewire is funded by Soros & Arabs. nobody believes them🤭

  11. మొత్తం గా స్లిప్ కౌంటింగ్ చేస్తే సరిపోతుంది ఎవరికైనా డౌట్ ఉంటే అది ఎలక్షన్ కమిషనార్ బాధ్యత. ఆలా చెయ్యలేదు 2019 లో బాబు ఆరోపణ చేసాడు కానీ ఎక్కడ కేసు వెయ్యలేదు 2024 లో వైస్సార్సీపీ కాంగ్రెస్ లు ఆరోపణలు చేసారు కేసు కుడా వేశారు మరి ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఎంచలేదు స్లిప్ లు అనేది అనుమానం బలపడింది 2029 లో ఇంకోడు చేస్తాడు అప్పుడు ప్రజల ఓటు వేసి ఏమి లాభం

  12. మంగళగిరి లో మా ఫ్రెండ్ గ్లాస్ గుర్తు కీ ఓటు వేసాడు కానీ ఎలక్షన్ సైట్ లో ఆ గుర్తు కీ ఓటు లేదు అంత అక్కడ టీడీపీ కీ 900 మెజారిటీ అంత

  13. ఈ….వీ….ఎం లకు ఒక జబ్బుంది. కొన్ని రాష్ట్రాలలో బాగా పని చేస్తవి . కొన్ని రాష్ట్రాలలో మోసం చేస్తాయి. ఒక్కో రాష్ట్రంలో కూడా ఒక్కో ఎన్నికలలో ఒక్కో రకంగా మోసం చేస్తాయి.

    ఉదాహరణకు మొన్న హర్యానాలో మోసం చేసిన మెషిన్లు కాశ్మీర్ లో సక్రమంగా పని చేసాయి

    తెలంగాణా తమిళనాడు కర్నాటక బెంగాల్ డిల్లీ పంజాబ్ వగైరా చోట్ల సక్రమంగా పని చేసాయి కాబట్టే ప్రతిపక్షాలు గెలవగలిగాయి. మధ్యప్రదేశ్ ఛత్తీస్‍ఘడ్ రాజస్థాన్ లాంటి చోట్ల మోసం చేసాయి కాబట్టే బీజేపీ గెలిచింది

    ఆంధ్ర వరకూ చూసుకుంటే 2019 లో సక్రమంగా పని చేసిన మిషన్లు జగన్ ను గెలిపించాయి 2024 వచ్చేసరికి మోసం చేసాయి, కాబట్టి జగన్ ఓడి చంద్రబాబు గెలిచాడు

    ఏదైనా పాత బాలెట్ సిస్టమ్ అయితేనే ముద్దు. మనిష్టప్రకారం ఓటింగ్ నడుపుకోవచ్చు.

    1. అంతే కాదు సింహాద్రి గారూ, ఈ ఇవిఎం లు చాలా కన్నింగ్ కూడా. సాక్షి కి ఒక రిజల్ట్, ఈనాడు టీవీ5 లకి ఇంకో రిజల్ట్ చూపెడుతాయి. ఏపీ ఎలెక్షన్ రిజల్ట్ రోజు సాక్షి లైవ్ (ఇంకా యూట్యూబ్ లో ఉంది) చూడండి. ఆల్మోస్ట్ మధ్యాన్నం వరకు వైసిపి గెలిచింది సాక్షి లో..

  14. జయలలిత ఓడిపోయినప్పుడు కరుణానిధి రిగ్గింగ్ అనేది. ఒక స్టేజి లో రొటీన్ డైలాగ్ అయిపోయే ఎవ్వడు పట్టించుకోవడం మానేశారు.

    మా తల్లి తండ్రులు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు. ఇద్దరికీ ఎలక్షన్ డ్యూటీ పడేది. బాలట్ బాక్సలు ఎత్తుకుపోవడాలు, బెదిరించి రిగ్గింగ్ చెయ్యదలు కథలు కథలుగా చిన్నప్పుడు విన్నాం.

    సో బాలట్ పరిస్థితి ఇది. ఎదో బాలట్ బాక్స్ పెడితే ఏదో అయిపోతుంది అనే భ్రమలో ఉండద్దు

  15. ఈ….వీ….ఎం లలో లోపాలను నిరూపించమని గతంలో ఎన్నికల సంఘం చాలెంజ్ చేస్తే కనీసం ప్రతిపక్షాలు గుమ్మం కూడా తొక్కకుండా చేతులెత్తేసాయి.

    నోటికి వచ్చిన అబద్దాలను ఒక ఆర్టికిల్ లో రాస్తే, కౌంటర్ చెక్ చేసుకోలేని పాఠకులు తప్పు దారి పడతారనే నీచ‍ఆలోచన అసహ్యం.

    ఈ….వీ….ఎం రాష్ట్రప్రభుత్వ ఆదీనంలో ఉంటాయి. సబ్ కలెక్టర్ జవాబుదారీలో ఉంటాయి. మరి అధికారంలో ఉన్న యోగీకీ, షిండే కూ, ఖట్టర్ కూ తెలివిలేకనా ఘోరంగా లోక్‍సభ ఎన్నికలలో అత్యధిక స్థానాల్లో ఓడింది.

    జగన్ కు నీతి ఎక్కువయిపోయా తన ఆధీనంలో ఉన్న ఈ….వీ….ఎం లను టాంపర్ చేయక ఓడింది. 2019 లో చంద్రబాబుకు చేతకాకా ఓడింది ?

    ఈ….వీ….ఎం మేనేజ్ చేయగలిగితే మోడీ మొన్న బొటాబొటి మెజారిటీతో గట్టెక్కే ఖర్మ దేనికి ? చంద్రబాబు నితీష్ కుమార్ లాంటి చపలచిత్తుల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడే ఖర్మ దేనికి ? మొత్తం 400 గెలిపించుకునే పని కదా ?

    డిల్లీలో 70 కు 67 సీట్లలో ఓడే ఖర్మ దేనికి ? తమిళనాడు కెరళ కర్నాటక బెంగాల్ తెలంగాణా పంజాబ్ లలో ఓడే ఖర్మ దేనికి ?

    గెలిస్తే ప్రజాస్వామ్యఘనవిజయంగానూ ఓడితే ఈ….వీ….ఎం మోసం గానూ , ఇదెక్కడి రెండునాలుకల దరిద్రం

    1. స్థూలంగా నువ్వు చెప్పేది ఏంటంటే మోడీ చాలా తెలివిగా ఉత్తర భారతంలో టాంపరింగ్ చేస్తున్నాడు అని ఒప్పుకుంటున్నావు సిగ్గుగా లేదా

      1. నీకు అలా అర్ధం అయ్యిందా ? అంటే ప్రభుత్వదత్తపుత్రుడివే అయి ఉంటావు. కోటా తెలివితేటలు అందరికీ ఉండవుగా

        1. కుళ్ళుపోయిన తాటికాయ మొహం నిర్మలమ్మ కి గుజ్జు గాడికి పుట్టిన అక్రమ దత్తపుత్రులు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఉన్నారు నీకులాగా

          1. ఉంటే ఉండవచ్చు. కోటా మీద బ్రతకటం లేదు కదా ఫేక్ సర్టిఫికెట్ లతో. అంటేసర్టిఫికెట్ లో తండ్రి ఒకడు అసలు తండ్రి ఇంకొకడు

      2. BJP lost significantly in UP, Haryana, Maharashtra…. Ayodhya lost, 5 sitting cabinet ministers of BJP lost….. Modi’s majority in varanasi declined…. he himself was trailing in initial rounds…. Delhi, Himachal pradesh, Jammu & Kashmir, Jarkhand, Karnataka, Kerala, Punjab, Tamil nadu, Telangana and West bengal are being ruled by non-NDA partners…. Cant Modi do tampering in those states as well? మనం గెలిస్తే ప్రజలు మా వైపే ఉన్నారు…. ఓడిపోతే మాత్రం ఈవీఎం టాంపరింగ్….

  16. Russia, China ….. అలా అయితే పర్వాలేదు. కానీ ఇక్కడ దోచుకోడానికే పార్టీలు. మంచి చేస్తే ఆ ప్రజలకే ఎక్కట్లేదు. ఎక్కడ తేలుతుంది ఈ దేశం చూడాలి. కలియుగం మాత్రం at it peaks. ఇంత worst never saw. But that is order of the day and even people in general. Let us see where we land.

  17. ఒక బీజేపీ అభిమానిగా నాక్కూడా కొన్ని అనుమానాలున్నాయి

    2024 లో‍క్‍సభ ఎన్నికలప్పుడు అన్ని ఎగ్జిట్ పోల్సూ మోడీకి 350 కు తక్కువ రావని చెప్పాయి. తీరా చూస్తే 240మాత్రమే వచ్చాయి.

    మీరు చెప్పింది కరెక్టే హరగోపాల్ గారూ. ఈ….వీ….ఎం లను ప్రతిపక్షాలు ఎన్నికల సంఘంతో కుమ్మక్కయ్యి గోల్ మాల్ చేయబట్టే మోడీకి 240 వచ్చాయి. రాహుల్ గాంధీ 99 తెచ్చుకున్నాడు.

    మీలాంటి మేధావులు ఉన్నంత వరకూ దేశంలో ఏ ఎదవా బుర్రపెట్టి ఆలోచించనవసరం లేదు. మిమ్మల్ని ఫాలో అయిపోతే చాలు, అన్నీ లటుక్కున తెలిసిపోతాయి

    1. Super bro. అనవసరంగా కాశ్మీర్ లో ఎన్నికలు లో ఓడిపోయాం ఆ ట్రిక్ తెలియక

  18. మనం గెలిస్తే ప్రజామోదం తో గెలిచినట్లు వేరే వాళ్ళు గెలిస్తే EVM.
    పలాన గెలిస్తే ప్రజామోదం తో గెలిచినట్లు వేరే వాళ్ళు గెలిస్తే EVM. పలానా చేతకాక అన్నపూర్ణ లాంటి
    రాస్తారాన్నీ నాసన్నం చేసి ఇంకా ఎందుకు ఈ ఏడుపు చేతకాక అన్నపూర్ణ లాంటి రాస్తారాన్నీ
    నాసన్నం చేసి ఇంకా ఎందుకు ఈ ఏడుపు
  19. మొత్తం మీడియా అంతా పిచ్చి పుల్లయ్య లే, 2012 లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి గంట లో బీజేపీ కి అనుకూలంగా ఉంది, హైదరాబాద్ కార్పొరేషన్ 2020 లో మొదటి అర గంట లో బీజేపీ 80 చోట్ల అధిక్యం లో ఉండేది. పోస్టల్ ఓట్ల కి మిగతా మామూలు జనాల ఓట్ల కి తేడా ఉంటుంది. అయినా నేను ఎన్నికల కమిషన్ వెబ్సైటు ని ఫాలో అయితే హర్యానా లో ఉదయం 9.20 కి బీజేపీ, కాంగ్రెస్ చెరో మూడు అధిక్యం లో ఉండి తర్వాత బీజేపీ కి ఒకటో రెండో సీట్ల చొప్పున అధిక్యం పెరుగుతూ వచ్చింది.

    1. మీకు గుర్తు లేదేమో, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో మొదటి రెండు గంటలూ బీజేపీ స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శించింది. పోను పోనూ TMC లీడ్ లోకి వచ్చింది. బీజేపీ 70 దగ్గర కుదేలయ్యింది.

      2024 పార్లమెంటు ఎన్నికలలో మొదట్లో బీజేపీ 300 స్థానాలలో ఆధిక్యత కనపరచింది. తర్వాత 240 కు పడిపోయింది.

      కేరళలో మొదట్లో 4 స్థానాలలో ఆధిక్యత కనపరచింది చివరకు ఒకే ఒక్క సీటులో గెలిచింది.

      ఈ రాసే ఎదవలకు తెలియక కాదు. వాళ్ళ పొట్టకూటి కోసం రకరకాల కక్కుర్తి చూపక తప్పదు.

    2. మీకు గుర్తు లేదేమో, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో మొదటి రెండు గంటలూ బీజేపీ స్పష్టమైన ఆధిక్యత ప్రదర్శించింది. పోను పోనూ TMC లీడ్ లోకి వచ్చింది. బీజేపీ 70 దగ్గర కుదేలయ్యింది.

      2024 పార్లమెంటు ఎన్నికలలో మొదట్లో బీజేపీ 300 స్థానాలలో ఆధిక్యత కనపరచింది. తర్వాత 240 కు పడిపోయింది.

      కేరళలో మొదట్లో 4 స్థానాలలో ఆధిక్యత కనపరచింది చివరకు ఒకే ఒక్క సీటులో గెలిచింది.

      1. ఈ రాసే ఎదవలకు తెలియక కాదు. వాళ్ళ పొట్టకూటి కోసం రకరకాల కక్కుర్తి చూపక తప్పదు. వళ్ళు అమ్ముకున్నారుగా, తప్పదు ఎలా ఒంగోమంటే అలా ఒంగోవాల్సిందేగా

  20. మన దేశం కూడా చైనా లాగా గొప్పగా అవ్వాలి అనేదే కదా అందరి కోరిక.. మంచిదే అలాగే జరగని…

  21. Congress raised concern of EVMs in Haryana where they lost and not in Jammu & Kashmir where they won…. Infact they lost Haryana because they fought independently without their ally partners Aam aadmi party, Samaj wadi party and few other parties who are part of INDIA alliance…. So vote split among alliance partners is the reason for failure of congress in Haryana…. They attribute their own failure to EVMs… in 2029 Congress might emerge winner at the Lok sabha through same EVMs and then the same congress will say EVMs are perfect…. Whether its ballot or EVMs…. every system has its own ways of misusing it….. India is a nation of more than 100 crores population and maual systems like Ballot papers is an outdated thought…

  22. ల0గా 11 గాడు పవర్ లో ఉన్నప్పుడే ballot పేపర్ తో జరిగిన 3 MLC ఎలక్షన్స్ లో టీడీపీ గెలిచింది.. అప్పుడే జెగ్గులు గాడికి సమాధి గ్యారెంటీ అని తీర్పు ఇచ్చారు కానీ ఆడికే అహం పొరలు కమ్మేసి WHY NOT 175 అని పార్టీ నాయకులని, కార్యకర్తలని ముంచేసాడు రా హరీ గోపి

  23. టైటిల్ చూడగానే ఈ ఆర్టికల్ రాసింది ఎవరు అని తెలిసేది ఒక్క దూల బాబాయ్ కి మహర్షి తాత కి మాత్రమే….

  24. ఆ టైటిల్ లో దూల చూడగానే తెలిసిపోతుంది ఇది దూల బాబాయ్ మార్క్ ఆర్టికల్ అని….ఇలాంటివి రాసె మన దూల బాబాయ్ అన్న దూల తీర్చేసాడు ….అప్పట్లో ఒక ఆర్టికల్ రాసావ్ బాబాయ్ …”ఉచితాలు అభివృద్ధి ఎందుకు కాదు “అని ఆ లెవెల్ లో ఉంది ఇది…ఉండాలి మీలాంటోళ్ళు ఈ ఉరుకుల జీవితం లో మాలోంటోళ్ల ఫ్రస్ట్రేషన్ తీర్చడానికి

  25. You should have worried about EVMs in 2019 when YSRCP won. Ballot papers are not panacea for this supposed problem. They have their own problems. Don’t worry too much about dictatorship. India has a history of sending Indira home in the aftermath of 1977, even her fame of resounding 1971 victory didn’t matter. The fact is it is impossible to control 1.4 billion people.

    Indians has most freedom in the world, regardless of what other developed countries preach. Because of political situation from 80s to 2000s, the governments are unable to take action even when somebody was abusing it. The end result being internal security issues, joblessness and having to devalue the rupee and take loan against gold reserves. The last two decades we are on right track and now you want that instability again? To me democracy means right to elect the rulers and right to disagree when needed but its not a right to create a row on everything a government does. Country and peoples’ interest come first whether you like it or not. It took us 200 years to chase one away, lets face our outside enemies unitedly and repeat the same mistake again.

  26. You should have worried about EVMs in 2019 when YSRCP won. Ballot papers are not panacea for this supposed problem. They have their own problems. Don’t worry too much about dictatorship. India has a history of sending Indira home in the aftermath of 1977, even her fame of resounding 1971 victory didn’t matter. The fact is it is impossible to control 1.4 billion people.

  27. You should have worried about EVMs in 2019 when YSRCP won. Ballot papers are not panacea for this supposed problem. They have their own problems. Don’t worry too much about -dic/tator/ship/ India has a history of sending Indira home in the aftermath of 1977, even her fame of resounding 1971 victory didn’t matter. The fact is it is impossible to control 1.4 billion people.

  28. Without network card, is it even possible to remotely connect to the EVM? We can tamper only when there is a provision for network connectivity. Software looks flawless. There could be hardware issues where the button press is ringing the other sign, but there are checks and balances. The concerns raised are only with malicious intent.

    1. అప్పుడు ప్రజల తీర్పు..

      ఇప్పుడు ఈవిఎం మాయ..

      ఇప్పుడు గనుక 90 పైన వచ్చి ఉంటే ప్రజల తీర్పు అనేవారు..

Comments are closed.