పుష్ప‌-2 ట్రైల‌ర్‌కు మ‌ద్ద‌తుగా వైసీపీ పోస్టులు

హీరో బ‌న్నీ న‌టించిన పుష్ప‌-2 ట్రైల‌ర్ విడుద‌లైంది. ఈ ట్రైల‌ర్‌ను బీహార్ రాజ‌ధాని పాట్నాలో లాంచ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి భారీగా అభిమానులు త‌ర‌లి వెళ్లారు. అయితే జ‌న సందోహాన్ని, ప‌వ‌న్ స‌భ‌కు వ‌చ్చే…

హీరో బ‌న్నీ న‌టించిన పుష్ప‌-2 ట్రైల‌ర్ విడుద‌లైంది. ఈ ట్రైల‌ర్‌ను బీహార్ రాజ‌ధాని పాట్నాలో లాంచ్ చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి భారీగా అభిమానులు త‌ర‌లి వెళ్లారు. అయితే జ‌న సందోహాన్ని, ప‌వ‌న్ స‌భ‌కు వ‌చ్చే జ‌నంతో పోల్చుతూ సోష‌ల్ మీడియా ట్రోల్ చేయ‌డం గ‌మ‌నార్హం.

ప‌వ‌న్‌కు కేవ‌లం ఏపీలో మాత్ర‌మే జ‌నం వ‌స్తార‌ని, కానీ బ‌న్నీకి ఉత్త‌రాధి రాష్ట్రంలోని పాట్నాలో కూడా పోటెత్తార‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఇలా పుష్ప హీరోకి మ‌ద్ద‌తుగా పోస్టులు పెడుతున్న వాళ్ల‌లో వైసీపీ అభిమానులు ఉండ‌డం విశేషం. బ‌న్నీకి వైసీపీ అండ‌గా నిల‌బ‌డడానికి కార‌ణం లేక‌పోలేదు.

ఎన్నిక‌ల ముందు బ‌న్నీ నంద్యాల‌లోని త‌న స్నేహితుడైన శిల్పా ర‌విచంద్రారెడ్డి ఇంటికెళ్లారు. అనుమ‌తి లేకుండా వైసీపీ నాయ‌కుడు శిల్పాకు మ‌ద్ద‌తుగా బ‌న్నీ ప్ర‌చారానికి వెళ్లాడంటూ కూట‌మి నేత‌లు ఫిర్యాదు చేశారు. ఎన్నిక‌ల సంఘం సీరియ‌స్‌గా తీసుకుని కేసు పెట్టాల‌ని నంద్యాల ఎస్పీని ఆదేశించింది.

ఇటీవ‌లే ఆ కేసు కొట్టేయాల‌ని బ‌న్నీ ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించారు. బ‌న్నీకి హైకోర్టులో ఊర‌ట ల‌భించింది. ఈ కేసును కొట్టేసిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు వైసీపీకి మ‌ద్ద‌తుగా బ‌న్నీ ప్ర‌చారానికి వెళ్లారని, ఆయ‌న‌పై నాగ‌బాబు ఘాటు పోస్టు పెట్టారు. దీంతో బ‌న్నీ, జ‌న‌సేన శ్రేణుల మ‌ధ్య చిన్న‌పాటి వార్ జ‌రిగింది. చివ‌రికి నాగ‌బాబు త‌న పోస్టును డిలీట్ చేయ‌డంతో స‌మ‌స్య స‌ర్దుమ‌ణిగింది. ఇటీవ‌ల ప‌వ‌న్‌క‌ల్యాణ్ గురించి బ‌న్నీ మంచి మాట‌లు చెప్పారు. దీంతో విభేదాలు తొలిగాయ‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. అయితే పాట్నాలో బ‌న్నీ సినిమా ట్రైల‌ర్ లాంచ్‌కు భారీగా త‌ర‌లి రావ‌డాన్ని చూపుతూ, వైసీపీ ప‌వ‌న్‌ను ట్రోల్ చేస్తోంది.

32 Replies to “పుష్ప‌-2 ట్రైల‌ర్‌కు మ‌ద్ద‌తుగా వైసీపీ పోస్టులు”

  1. జగన్ రెడ్డి ని గెలిపించుకోలేని దద్దమ్మలు.. అల్లు అర్జున్ మూవీ ని హిట్ చేసెయ్యాలని తెగ ఆరాటపడుతున్నారు..

    సినిమా హిట్ అయితే.. జగన్ రెడ్డి పుణ్యం అని చెప్పుకోవచ్చు..

    సినిమా ప్లాప్ అయితే.. పవన్ కళ్యాణ్ ఎదో చేసేశాడని తోసేయొచ్చు..

    సినిమా కోసం కష్టపడిన వాళ్లకు ఏ నా బొచ్చు మిగిల్చేలా లేరు.. ఈ సైకోనాకొడుకులు..

    వాళ్ళు రెండేళ్లు కష్టపడి సినిమా తీస్తే.. క్రెడిట్ దెంగేయడానికి తయారయ్యారు.. ఈ పోరంబోకుపుత్రులు..

    షర్మిల మేటర్ అయితే.. అది వాళ్ళ సొంత వ్యవహారం.. ఎవడూ తల దూర్చకూడదు.. ప్రెస్ మీట్ పెట్టి ఏడుస్తాడు..

    అదే..

    అల్లు అర్జున్ మేటర్ అయితే.. అది ప్రపంచ సమస్య.. అర్జెంటు గా జగన్ రెడ్డి తన 11 మంది ఎమ్మెల్యేతో కలిసి చర్చించి మద్దతు ప్రకటించేస్తాడు.. శాసనసభ లో పోరాటం చేస్తాడు..

  2. ఇంకేమిగిలింది వైసీపీ కి ?

    చివరికి ఈ భోజపురి హీరో కి కూడా ఎలేవేషన్స్ a ? -LOL

  3. మెగా అభిమానులు ఇతన్ని మరీ ద్వేషించడం ఆశ్చర్యం వేస్తోంది. సినిమా రిలీజ్ అయ్యాక కా మెంట్ చేస్తే అది వేరే విషయం.

  4. మనం బన్నీ గారిని ఓన్ చేసుకుంటే, తెదేపా, JSP వారు డిసోన్ చేసుకుంటారు. అప్పుడు ఎలా?

  5. మరీ సంకలు గుద్దేసుకోకండి GA గారూ… సినిమా ఫంక్షన్ సక్సెస్ అయినంత మాత్రాన సినిమా సక్సెస్ అయినట్టు కాదు. సినిమా ఫంక్షన్ కి జనాలు రానంత మాత్రాన సినిమా ఫెయిల్ అయినట్టూ కాదు. రిలీజ్ అయ్యాక కంటెంట్ మాటర్స్. ఏ హీరో అయినా.. అంత పెద్ద ఆడిపురుష్ నే జనాలు పక్కన పెట్టారు సింపుల్ గా…

    1. ఆంధ్రావాలా మూవీ కి కూడా లక్షల్లో జనాభా వచ్చారు.. ప్రి రిలీజ్ ఫంక్షన్ అనుకుంటా…కానీ మూవీ ఏమైంది?

  6. ఇప్యాక్ బీహార్లో బలంగా ఉందట, వైసిపి డైరెక్ట్ సపోర్ట్ ఇస్తోందట కదా. అడవి అర్జున్ గాడు పూ.నా కి పోతాడు మన 175 కి 11 లా. 😂

  7. oka vaipu bunny emo damage repair cheskuntunte … aa purpose ni ilaanti political colors spoil chestunaayi.

    Manchi korukuntunaaro, chedu korukuntunaaro … meeke teliyaali.

  8. పుష్పం cinema ku అప్పట్లో మీరు ఇచ్చిన రివ్యూ రేటింగ్ 2.5. Ante nee దృష్టి లో ఫ్లాప్. ఇప్పుడు ee part 2 first దానికన్నా బాగుంది అంటే parledu. baledu anuko…2.25 ఇవ్వాలి మరి. ఏలా ఇప్పుడు

  9. బన్నీ బాబుని పొగిడేది మీరే , పవన్ గారి అభిమానులు అనే ముసుగులో విమర్శించేది మీరే , ఎదో ఒక లాగ పవన్ గారిని తక్కువ చేయాలి , పక్కన స్టేట్స్ కి వెళితే జనాలు రారా? పోయు ఒకసారి మహారాష్ట్ర ర్యాలీలు చూడు ఇవేమి జగన్ అన్న మాదిరి గ్రాఫిక్స్ లేదా బన్నిగారి మాదిరి పైడ్ ప్రొమొషన్స్ కాదు

  10. చూసావా GA MEGA family తెలివి….aha లో వాళ్ళ hero ను పొగుడుకుంటారు…..మన కుక్కలను మాత్రం మూవీ పబ్లిసిటీ కి వాడుకుంటున్నారు….రెండు విధాలుగా వాళ్ళకే లాభం…. ఐనా మన paytm కుక్కల్ని ఇలా దిక్కులేని వాళ్ళ లాగ మార్చింది ఎవరు GA….😂😂

  11. ఇంకేం మరి వైసీపీ ని పోటీ చేయుంచండి బీహార్ లో , జగన్ కి సెట్ అయ్యే రాష్ట్రం అది.. 😂

  12. పిక్ చూసి నేను ఇంకా సిద్దం సభ అనుకున్నా ..!

    ఏ మాట కి ఆ మాట ఒరేయ్, దీని ముందు మీ పొట్టోడి సిద్దం సభలు లెఫ్ట్ లెగ్ తో తన్నేశాడు.

Comments are closed.