పుష్ప2 చూసాను. రాయడం ఆలస్యమైంది. ప్రీమియర్ షో కోసం నర్సారావుపేట నుంచి గుంటూరు వెళ్లాను. భాస్కర్ డీలక్స్ అరుపులు, కేకలతో వుంది. టపాసులు కాలుస్తున్నారు. టికెట్ రూ.1100. నిర్మాత, థియేటర్, ప్రభుత్వం ఎవరి వాటా వాళ్లది. పాప్‌కార్న్‌కి వంద రూపాయలు ముందే వసూలు చేసారు. దొరికినపుడే దోచాలి. అక్కడున్న అభిమాన యువకుల్లో 30 శాతం మాత్రమే స్థోమత ఉన్నవాళ్లు. 70 శాతం తల్లిదండ్రుల మీద లేదా తమ కష్టం మీద బతుకుతున్న వాళ్లు. డబ్బు విలువైందే. అభిమానం అంతకు మించింది.
థియేటర్లోకి అందర్నీ చెక్ చేసి పంపారు. ఒక అభిమాని ఏకంగా జాతర వేషంలోనే వచ్చాడు. సినిమా స్టార్ట్ కాగానే ఉత్సాహం జ్వాలగా ఎగిసింది. లైటర్‌కి ఫర్ప్యూమ్స్, హిట్ స్ప్రే చేసి మంటలు పుట్టిస్తున్నారు. థియేటర్ సిబ్బంది కూడా వారించడానికి భయపడుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే తొక్కిసలాటలో కనీసం 100 మంది చచ్చిపోతారు. ప్రాణం విలువైందే. హీరోమీద అభిమానం అంతకు మించింది.
సినిమా అయిపోయింది. 3 గంటల 20 నిమిషాల సుదీర్ఘ సమయం. బావుందో లేదో అందరూ రాసేశారు. నేను రాయడానికి ఏమీ లేదు. యూట్యూబ్ ఛానెల్స్‌కి ఇదో ప్రపంచ సమస్య. పుష్ప 2 బాలేదని అంటే, అది కుట్ర, అల్లు అర్జున్ వ్యతిరేకత, కాదంటే మనకు సినిమా చూడడం రాకపోవచ్చు. ఈ కలెక్షన్ల సునామీలో నలిగిపోయిన ఒక తల్లి ప్రాణం, కొట్టుమిట్టాడుతున్న పసివాడు కూడా ఉన్నాడు. అతను బతికినా ఇక ఎప్పటికీ తల్లిని చూడలేడు. పిల్లల సంతోషం కోసం వచ్చిన ఆ తల్లి , శాశ్వతంగా దూరమై పోయింది. కటౌట్ చూస్తేనే పూనకాలు వస్తున్న సందర్భంలో నేరుగా పుష్పనే హాల్లోకి వస్తే? ఏనుగు నడుస్తున్నపుడు చీమలే జాగ్రత్తగా ఉండాలి. ప్రాణం విలువైందే. సినిమా అంతకంటే విలువైంది. సైనికులు యుద్ధం చేస్తేనే రాజు గెలిచేది. ప్రేక్షకులు త్యాగం చేస్తేనే హీరోలు నిలబడేది.
సినిమా విషయానికి వస్తే హీరోగా బన్నీ సక్సెస్. దర్శకుడిగా సుకుమార్ ఫెయిల్యూర్. ప్రతి సన్నివేశంలోనూ అర్జున్ విశ్వరూపం. కథ లేకున్నా అనేక పాప్‌కార్న్ సీన్స్‌తో సినిమాని లాగించిన సుకుమార్ పరాజయం రెండూ ఏకకాలంలో కనిపిస్తాయి. సెన్సిబుల్ దర్శకుడిగా పేరున్న సుకుమార్, ఫీలింగ్స్‌ని దాటి స్విమ్మింగ్ పూల్‌లో హీరోతో మూత్రం కూడా పోయిస్తాడు. డబ్బు సంపాయించే లక్షణాన్ని సుకుమార్ సాధించాడేమో కానీ, కిందికి దొర్లుకుంటూ వెళ్లి కూడా రికార్డ్ సాధించాడు.
హీరో కలలోకి బాల్యం వస్తే బానే వుంటుంది కానీ, నేరుగా జపాన్ ఫైట్‌ను కూడా కల కంటాడు. విజిల్స్ వేయడానికి ఎంట్రీ ఓకే కానీ, అసలా ఫైట్ కలకి, సినిమాకి ఏమైనా సంబంధం వుందా? తర్వాత వరుసగా హీరో ఎలివేషన్స్, అవసరమైతే పోలీస్ స్టేషన్ కొనేస్తాడు. ముఖ్యమంత్రిని మార్చేస్తాడు. ఎదురే లేదు. నదిలో లారీని నడుపుతాడు. హెలికాప్టర్లో వచ్చి ఫైటింగ్ చేస్తాడు. సంఘర్షణే లేదు. సమస్య అంతా ఇంటిపేరు.
పుష్పనే ఒక బ్రాండ్ అయినపుడు, మళ్లీ ఈ ఇంటి పేరు గొడవ ఎందుకు? హీరోకి ఏదో ఒక బాధ వుండకపోతే ఎమోషన్ వర్కౌట్ కాదు. శేషాచలం అడవుల్నే ఖాళీ చేసిన పుష్పకి, ఊళ్లో నుంచి అజయ్‌ని ఖాళీ చేస్తే ఇంటి పేరు అదే వస్తుంది కదా? జాతరలో డ్యాన్స్ చేసి, విలన్ల మెడలు కొరికితే వస్తుందా? ఏమన్నా అంటే లాజిక్ అడక్కూడదు, సినిమా లిబర్టీ అంటారు.
సుకుమార్ లెక్కల మాస్టరే కానీ, లెక్కలు రావు, పాలిటిక్స్ తెలియదు. వేల టన్నుల ఎర్రచందనాన్ని రవాణా చేయాలంటే ఎంత శక్తి కావాలి? ఎన్ని రవాణా సాధనాలు అవసరం?
మన రాజకీయాలు దిగజారిపోయాయి, నిజమే. అయితే ఎర్రచందనం దొంగలు ప్రభుత్వాలు మార్చే స్థాయికి దిగజారలేదు. ఎర్రచందనం ఎదగాలంటే కొంత ఎత్తు పెరగాలి, పక్వానికి రావాలి. అపుడే నరుకుతారు. స్మగ్లర్లు కూడా ఒక స్థాయికి వచ్చిన తర్వాత నాయకులే నరికేస్తారు. వ్యవస్థ ప్రత్యేకత ఇది. ఢిల్లీలో చక్రం తిప్పే జగపతిబాబు అనుకుంటే పుష్పని క్షణంలో లోపలేస్తాడు. ముఖ్యమంత్రిగా వున్న రావు రమేశ్ దెబ్బలు పడతాయని డ్యాన్స్ చేసినా సరే.
సినిమాని ఎంజాయ్ చేయాలి కానీ, లాజిక్‌లు అడిగితే ఎట్లా? నిజమే, ఇంకొకరిని అయితే అడగం. సుకుమార్ కాబట్టి.
సుకుమార్ రైటింగ్ టీమ్ ఎలివేషన్ డైలాగ్‌లు రాసుకుంటూ పోయిందే తప్ప, ఎమోషనల్ కనెక్టివిటీ మిస్ అయ్యింది. అభిమానులు ఈలలేస్తే సినిమాలు సూపర్‌హిట్ కావు. డైలాగ్‌కి పొడవు, వెడల్పు వుంటే చాలదు, త్రీడీ ఎఫెక్ట్ వుండాలి, డెప్త్.
జాతర దగ్గర నుంచి ఈ ప్రమాదాన్ని గుర్తించి శ్రీవల్లి స్పీచ్, అప్పటి వరకూ సీన్లో లేని కొత్త విలన్. పుష్ప అన్న కూతురికి వేధింపులు.
శ్రీవల్లి నువ్వెవరు? నువ్వు అని అందర్నీ అడిగే సీన్. మనకు 300 సినిమాలో సీన్ గుర్తుకొస్తే మన తప్పు కాదు. 300లో హీరో తనతో పాటు యుద్ధం చేయడానికి వస్తున్న అర్కాడియన్స్ని ఈ ప్రశ్నలు అడుగుతాడు. అదే సినిమాలో భార్యని అవమానించిన కోపం కూడా హీరోలో వుంటుంది. ఫొటో కోసం పుష్ప సీఎంని మార్చడం కూడా 300 సినిమా నుంచి ప్రేరణ కావచ్చు. క్లైమాక్స్ కాంతార అని గుర్తు తెస్తే!
ఇంతకీ సినిమా ఏంటి? బావుందా? లేదా?
బావుంది, బాలేదు… కొంత మంది అభిమానంతోనూ, మొహమాటంతోనూ బ్లాక్‌బస్టర్ అంటున్నారు కానీ, అదేం లేదు. ఒడ్డున పడింది అంతే. డ్రై డే రోజు మద్యం బ్లాక్‌లో కొన్నట్టు , మనల్ని వ్యసనపరుల్ని చేసి ప్రభుత్వం కూడా కుమ్మక్కై బ్లాక్‌లో అమ్మేసింది. డబ్బులొచ్చాయి. టికెట్‌కి సరిపడా ప్రాడెక్ట్ ఇచ్చారా? అంటే లేదు.
బావుండడానికి కారణం అల్లు అర్జున్ ఎనర్జీ, నటన, స్క్రీన్ ప్రెజెన్స్. ఒకటి రెండు సన్నివేశాల్లో రష్మిక.
బాలేకపోవడానికి రొడ్డ కొట్టుడు క్లైమాక్స్. విలన్ లేకపోవడం, హీరో ఓవర్ ఎలివేషన్. సుదీర్ఘ రన్‌టైమ్. అన్నిటికీ మించి సుకుమార్ మార్క్ లేకపోవడం.
పుష్ప 3 కూడా వస్తుందట. పుష్ప ఎర్రచందనంలో సంపాయించడం లేదు. ప్రేక్షకులే ఎర్రచందనం. ఒక్కోడి వెల వెయ్యి రూపాయిలు.
జీఆర్ మహర్షి
డియర్ మైత్రి మూవీ మేకర్స్!!! పుష్ప3 కి టికెట్ 3,000 రూపాయలు confirm చేసుకోండి…అసలు ” తగ్గేదేలే లే లే
లోపల ఇంకా చాలా వున్నాయి…బన్నీ ,pawan kalyan గారినీ పొగడక పోయి వుంటే…. లోపలే దాచేసే వాళ్ళం….ఇప్పుడు ఇక బైటికి తీసుకు రాక తప్పట్లేదు…..😂😂😂..అంతేనా GA….
అంతేగా.. అంతేగా
Ha ha ha ….Anni dhachi pettadu …..chilipi dhonga GA.
😁😁
Call boy jobs 799753100four
Call boy works vunnai 799753100four
antha bane vundi kani reddy garu,
cinema ni meeru anathapuram clock tower center lo choosivundalisindi !
prapanchaniki(mee) ananthapuram me center kada?
జెగ్గులుగాడు సంధ్య లో రేవతిని లేపేసి “తన మార్క్ శవ రాజకీయం” స్టార్ట్ చేసిన తర్వాత కానీ ఈడికి మైండ్ బ్లాంక్ అయ్యి, పవన్ గుర్తొచ్చాడు.. ఏకంగా బాబాయ్ అయ్యాడు … కదరా నీలి బన్నీ??
Heads of GR I like your reviews I asked great Andhra to maintain a column like MBS but they did not respond I want to read your reviews your comments your writings again and again and share I can’t see all of them in one place
🔥🔥🔥🔥pushpa dai akshar …naam chota hai..lekin sound buhuth bada 🔥🔥🔥🔥అల్లు అర్జున్ నట విశ్వరూపం ✨✨💫💫🔥🔥 ఇండియన్ ఇండస్ట్రీ హిట్ పుష్ప2🔥🔥🔥🔥🔥🔥💫💫💫 అల్లు అర్జున్ భాయ్& సుక్కు బాయిల మనసు చాలా గొప్పది 😍 😍 అందుకే మీకు ఇండియా గర్వించేస్తాయి దక్కింది పుష్ప-2 🔥🔥🔥 ద్వారా
Joke-bagundi😂😂😂😂
Waste movie
ఇష్టం ఉంటే లక్ష ఇచ్చి లక్షణంగా చూస్తారు.. బలవంతంగా జనాల మీద టాక్స్ లు వేసి పనికిరాని వాళ్ళకి పంచిపెట్టడం లేదు కదా…
ఇష్టం ఉంటే ల క్ష ఇచ్చి ల క్షణంగా చూస్తారు.. బలవంతంగా టాక్స్ లు బాది పనికి రాని వాళ్ళకి పంచి పెట్టడం లే దు కదా…
అలాగే నేను మట్కా స్టార్ట్ చేయొచ్చా ఇస్టమైన వాడు కొనుకుంటాడు లేకపోతే లేదు . అలాగే మద్యం కిరానా షాప్ లో అమ్మోచ్చా ఇష్టమైత్ కొనుక్కో లేకుంటేలేదు
Ayyo poison kuda sale avutundi
Konukunte konuko lekapothe nee estham
అందుకే “సు”కుమారుడు తెలివిగా ఈ తెలివితక్కువ సినిమాలో భాగాన్ని అందరికీ సమానంగా పంచాడు అన్న మాట స్టేజి మీద!
Pakoda movie deeniki national award kavali. AA Anna don’t do this kind of movies.
Bhayya commercial movie Ela teeyalo ala teesadu 🔥🔥🔥🔥Audience ki movie nachindi inta cheptunnav nuvvu oka movie tey bro
Audience-kaadu-bro-only-fans… Max-General-audience-nachaledu-
Shooting madhya lo story maarchi vesaaru. Pushpa paripoyi adavi lo dhakkunna teaser gurthundha? Adhi ekkada? Cinema AA ki FaFa ki mdhya cat and rat chase laa plan chesaaru. But kanthara effect tho motham story maaripoyindhi.
Manchi analysis. Mee articles lo baaga nachina article idhi. 300 reference maathram arhakaledhu.
కోడి గుడ్డు మీద ఈకలు పికడం అంటే ఇదే
Never expected such a creative genius Sukumar transform to the likes of Boyapati
కోడి గుడ్డు మీద ఈకలు పికడం అంటే ఇదే…
మీ greatandhra ను 15 years నుండి follow అవుతున్నాను…
మీ mindset మారాలి… బాహుబలి సినిమా కు ఇక్కడ rating సరిగా ఇవ్వలేదు.. బొక్కలు ప్రతి సినిమా లో చూడొచ్చు… English cinema లలో మొత్తం Negative Points…
Outdated person s veedu
సినిమా అంటే ఇదే
కమర్షియల్ మూవీస్ అంటే ఇలానే ఉంటాయి
ఆ విషయం నీకు కూడా తెలుసు
మన సినిమాని
మొత్తం నార్త్ ఇండియా ఎంజాయ్ చేస్తుంది
ఈ సినిమ గురించి ఒక్క పాజిటివ్ ఆర్టికల్ కూడా రాయని నీకు విమర్శించే హక్కు లేదు
నీకు మీ పార్టీ కి సపోర్ట్ చేస్తే ఎటువంటి సినిమా అయిన మంచి సినిమా అయిపొద్ది
సినిమాలు అంటే చులకన.
అది కేవలం వ్యాపారం. ఆ తర్వాతే కళ.
రాజకీయం అంటే సేవ.
అది వ్యాపారం అస్సలు కాకూడదు.
కానీ వ్యాపారమే జరుగుతోంది.
పేదవాడిని పేదవాడుగా ఉంచి, నాలుగు పథకాలు ఇచ్చి కోట్లాది రూపాయల వెనుక వేసుకోవడం రాజకీయం అయిపోయింది.
Emito 11 aa 23 aa
ఈ ఆర్టికల్ చదివిన తరవాత నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను భయ్య , రివ్యూ బాగా ఇచ్చారు
డిగ్రీ చదివిన చదువుతున్న పిల్లల్ని ఒక సారి అడిగిండి,
మీకు ఇష్టమైన హీరో ఎవరు అని, మీరడగరు,
ఒక వేళ ఆ ప్రశ్న మిమ్మల్ని అడిగినా, మీ సమాదానం కూడా వాళ్ళ్ళ చెప్పిన దాంట్లోంచి ఉంటుంది !!!
అయినా ఆశ్చర్య పోకండి !!! ఎందుకంటే మనం పదాల అర్థం ని మార్చినా పటించు కోవడం లేదు కదా!!
యువకులు కచ్చితంగా సినిమా హీరో పేరే చెప్తారు., క్షమించాలి,, సినిమా నటుడి పేరు చెప్తారు వాళ్ళ్లు,
ఆ విషయం మీకు తెల్సి , సినిమా హీరో ,నిజజీవితంలో హీరో, రెంటికి వారికి తేడా తెలియకపోవడం దౌర్భాగ్యం వారిది కాదు , మనది ఆ దౌర్బాగ్యం, అందుకే వరప్రసాదరెడ్డి లాంటి మహను బావులు ఒక మాటంటారు, 200 రూపాయలు తో పుస్తకాన్ని కొనడానికి ఇష్టపడని వాడు 300 తో సినిమా చూడ్డానికి ఇష్టపడుతున్నాడని
మూవీ గురుంచి బ్యాడ్ గా రివ్యూ రాశవ్ ఆ మూవీ వెనక పడే కష్టం ఎవరికి కనిపించదు, ఒక మూవీ చూసిన ప్రేక్షకుడిగా చెప్తున్న మూవీ సూపర్ గా వుంది, సుకుమార్ డైరెక్షన్ సూపర్ అల్లు అర్జున్ యాక్షన్ ఇంకా సూపర్
Oho puspham matrame cinema na
Netizens comments
From last 3 days i use to see your comments about pushpa 2.. i think your judgement going wrong about movie..it’s time for your retirement to give analysis about movies.. as a common adion i felt it’s peak performance and great direction..i saw this movie in Bahrain with my colleagues here there is no fan based judgement.. everyone one enjoyed it.. in AP i feel people have EGO to tell good words about another hero movie.
Oho nri Ani cheputunara
Note chesukuntaru
స్టోరీ లేకుండా… క్రౌడ్ పుల్ చేయగలగడమే… నిజమైన stardom
పుష్ప: ప్రేక్షకులే ఎర్రిపువ్వులు
Extraordinary movie! Great direction by Sukumar! Allu Arjun’s action is beyond words! Everyone did their best! Kudos to Sukumar and team!
as usual Telugu vaalu antha gorre janaalu evaru undaru , daani manchi ga cash chesukuntunnaru , politicians and movie industry.
Pawala cinema chusi tarinchu Mr Maharshi
9591176881 vc available
Kali kalam raa babu
Cinema matash
Mr GR nuvu inka 1960’s lo ne unnattunnavu. Cinema ni cinema la chudu anthe gani guddu mida eekalu pikadam aapethe baaguntundi. Ninnu evadu chudamannadu premier show happy ga 2 days tarvata vellundalsindi appudu aa arupulu gola undadu niku kuda movie inkochem baaga artham ayintundi. Tappulu anni ni side pettukoni tappudu review lu raasthavu endhuku. 1100rs petti pommani CM emaina rule pettada happy ga 2 days tarvata 250 pettukoni povalsindi… Website undi edo okati negetive ga raayali anthena. Last 3 years lo okka movie ki ayine 3.75 rating ichhara mi site lo. So miku movie chudatam raadu, Moview ki velledhi entertainment kosam anthe guddu mida eekalu pikadaniki 1100rs karchu pettukoni povala cheppu
Mr GR nuvu inka 1960’s lo ne unnattunnavu. Cinema ni cinema la chudu anthe gani egg mida eekalu pikadam aapethe baaguntundi. Ninnu evadu chudamannadu premier show happy ga 2 days tarvata vellundalsindi appudu aa arupulu gola undadu niku kuda movie inkochem baaga artham ayintundi. Tappulu anni ni side pettukoni tappudu review lu raasthavu endhuku. 1100rs petti pommani CM emaina rule pettada happy ga 2 days tarvata 250 pettukoni povalsindi… Website undi edo okati negetive ga raayali anthena. Last 3 years lo okka movie ki ayine 3.75 rating ichhara mi site lo. So miku movie chudatam raadu, Moview ki velledhi entertainment kosam anthe egg mida eekalu pikadaniki 1100rs karchu pettukoni povala cheppu
Mr GR nuvu inka 1960’s lo ne unnattunnavu. Cinema ni cinema la chudu anthe gani e g g mida e e k a l u p i k a d a m aapethe baaguntundi. Ninnu evadu chudamannadu premier show happy ga 2 days tarvata vellundalsindi appudu aa arupulu gola undadu niku kuda movie inkochem baaga artham ayintundi. Tappulu anni ni side pettukoni tappudu review lu raasthavu endhuku. 1100rs petti pommani CM emaina rule pettada happy ga 2 days tarvata 250 pettukoni povalsindi… Website undi edo okati negetive ga raayali anthena. Last 3 years lo okka movie ki ayine 3.75 rating ichhara mi site lo. So miku movie chudatam raadu, Moview ki velledhi entertainment kosam anthe e g g mida e e k a l u p i k a d a n i k i 1100rs karchu pettukoni povala cheppu
Mr GR nuvu inka 1960’s lo ne unnattunnavu. Cinema ni cinema la chudu anthe gani e g g mida e e k a l u p i k a d a m aapethe baaguntundi. Ninnu evaru chudamannadu premier show happy ga 2 days tarvata vellundalsindi appudu aa arupulu gola undadu niku kuda movie inkochem baaga artham ayintundi. Tappulu anni ni side pettukoni tappudu review lu raasthavu endhuku. 1100rs petti pommani CM emaina rule pettada happy ga 2 days tarvata 250 pettukoni povalsindi… Website undi edo okati negetive ga raayali anthena. Last 3 years lo okka movie ki ayine 3.75 rating ichhara mi site lo. So miku movie chudatam raadu, Moview ki velledhi entertainment kosam anthe e g g mida e e k a l u p i k a d a n i k i 1100rs karchu pettukoni povala cheppu
Mr GR nuvu inka 1960’s lo ne unnattunnavu. Cinema ni cinema la chudu anthe gani e g g mida e e k a l u p i k a d a m aapethe baaguntundi. Ninnu evaru chudamannadu premier show happy ga 2 days tarvata vellundalsindi appudu aa arupulu gola undadu niku kuda movie inkochem baaga artham ayintundi. Tappulu anni ni side pettukoni tappudu review lu raasthavu endhuku. 1100rs petti pommani CM emaina rule pettada happy ga 2 days tarvata 250 pettukoni povalsindi…
Website undi edo okati negetive ga raayali anthena. Last 3 years lo okka movie ki ayine 3.75 rating ichhara mi site lo. So miku movie chudatam raadu, Moview ki velledhi entertainment kosam anthe e g g mida e e k a l u p i k a d a n i k i 1100rs karchu pettukoni povala cheppu
Mr GR nuvu inka 1960’s lo ne unnattunnavu. Cinema ni cinema la chudu anthe gani e g g mida e e k a l u p i k a d a m aapethe baaguntundi. Ninnu evaru chudamannadu premier show happy ga 2 days tarvata vellundalsindi appudu aa arupulu gola undadu niku kuda movie inkochem baaga artham ayintundi. Tappulu anni ni side pettukoni tappudu review lu raasthavu endhuku. 1100rs petti pommani govt emaina rule pettada happy ga 2 days tarvata 250 pettukoni povalsindi…
Mr GR nuvu inka 1960’s lo ne unnattunnavu. Cinema ni cinema la chusthe baaguntundi. Ninnu evaru chudamannadu premier show happy ga 2 days tarvata vellundalsindi appudu aa arupulu gola undadu niku kuda movie inkochem baaga artham ayintundi. Tappulu anni ni side pettukoni tappudu review lu raasthavu endhuku. 1100rs petti pommani govt emaina rule pettada happy ga 2 days tarvata 250 pettukoni povalsindi…
Nuvu inka 1960’s lo ne unnattunnavu. Cinema ni cinema la chusthe baaguntundi. Ninnu evaru chudamannadu premier show happy ga 2 days tarvata vellundalsindi appudu aa arupulu gola undadu niku kuda movie inkochem baaga artham ayintundi. Tappulu anni ni side pettukoni tappudu review lu raasthavu endhuku. 1100rs petti pommani govt emaina rule pettada happy ga 2 days tarvata 250 pettukoni povalsindi…
Nuvu inka 1960’s lo ne unnattunnavu. Cinema ni cinema la chusthe baaguntundi. Ninnu evaru chudamannadu premier show happy ga 2 days tarvata vellundalsindi appudu aa arupulu gola undadu niku kuda movie inkochem baaga artham ayintundi. Tappulu anni ni side pettukoni review lu raasthavu endhuku. 1100rs petti pommani govt emaina rule pettada happy ga 2 days tarvata 250 pettukoni povalsindi…
Nuvu inka 1960’s lo ne unnattunnavu. Cinema ni cinema la chusthe baaguntundi. Ninnu evaru chudamannadu premier show happy ga 2 days tarvata vellundalsindi appudu aa arupulu gola undadu niku kuda movie inkochem baaga artham ayintundi. Tappulu anni ni side pettukoni tappudu review lu raasthavu endhuku.
Nuvu inka 1960’s lo ne unnattunnavu. Cinema ni cinema la chusthe baaguntundi. Ninnu evaru chudamannadu premier show happy ga 2 days tarvata vellundalsindi appudu aa arupulu gola undadu niku kuda movie inkochem baaga artham ayintundi. 1100rs petti pommani govt emaina rule pettada happy ga 2 days tarvata 250 pettukoni povalsindi…
Cinema ni cinema la chusthe baaguntundi. Ninnu evaru chudamannadu premier show happy ga 2 days tarvata vellundalsindi appudu aa arupulu gola undadu niku kuda movie inkochem baaga artham ayintundi. 1100rs petti pommani govt emaina rule pettada happy ga 2 days tarvata 250 pettukoni povalsindi…
Cinema ni cinema la chusthe baaguntundi. Ninnu evaru chudamannadu premier show happy ga 2 days tarvata vellundalsindi appudu aa a r u p u l u gola undadu niku kuda movie inkochem baaga artham ayintundi.
*. పు ష్ప మూ వీ * బా గా లే దు అ ని ప్ర జ లు మా ట్లా డి న ప్పు డు. ,
బా గుం ది 2.7 5 రే టిం గ్.తో ఇ చ్చా వు . వై సి పి పా బ్యా చ్. అం త అ ల్లు గా డి
భ జ న చే శా రు. . ఎం దు కం టే. అ ల్లు గా డు * జ ల గ గా డి కి స పో ర్టు చే స్తు న్నా డు కా బ ట్టి
అ ల్లు గా డు * పో టు గా డు & చిం చే స్తా డు & పొ డి చే స్తా డు అ ని జా కీ లు
వే సి. పై కి లే పి, అ దే అ ల్లు గా డు. * ప వ న్ నీ *. పొ గి డిన త రు వా త
* అ ల్లు గా డి. * గు రిం చి ను వ్వు నెగిటివ్ అ ర్టి క ల్ వ్రా స్తే , వై సి పి కు క్క లు
ఏ మో *: అ ల్లు గా డి ని. తి ట్టు తు న్నా యి.
Annayya enduku antha kopam mana telugu cinema pan india level lo baaga avutundi repu game changer aadali venky movie balayaya movie anni , meeru mee review la thoti cinema la ni baaga adakunda chestunnaru enduku
Voidandhra pls all. Don’t see this site