అతిగా మద్యం సేవించడం వల్ల హ్యాంగోవర్ కలుగుతుంది. కొంతమందికి 2 పెగ్గులకే హ్యాంగోవర్ ఉంటుంది. తీసుకునే మద్యం బ్యాండ్ పై కూడా హ్యాంగోవర్ లక్షణాలు ఆధారపడి ఉంటాయి. హ్యాంగోవర్ లక్షణాల్లో ఎక్కువమందిలో తలనొప్పి, వాంతులు కనిపిస్తాయి. దాహం, ఒళ్లు నొప్పులు, శరీరం ఊగడం, ఆత్రుత, లైట్-సౌండ్ ఇబ్బందికరంగా మారడం లాంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.
హ్యాంగోవర్ కొంతమందికి 24 గంటలుంటుంది. ఎక్కువమందికి కనీసం 6 గంటలుంటుంది. హ్యాంగోవర్ తో బాధపడేవాళ్లు పొద్దున్నే తలనొప్పి మాత్రల్లాంటివి వేయడం చూస్తుంటాం. కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. దానికంటే, మద్యం సేవించడానికి ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని చెబుతున్నారు నిపుణులు.
ఆల్కహాల్ సేవించడానికి గంట ముందు ఏదైనా తినడం మంచిది. వీలైతే కాస్త పెరుగు తాగాలి. తృణధాన్యాలతో చేసిన పదార్థాలు ఏవైనా తినాలి. ఛీజ్ లేదా బిస్కెట్స్ కూడా కొద్దిగా తినొచ్చు. మనం తాగే ఆల్కహాల్ వేగంగా రక్తంలో కలవకుండా ఈ ఆహార పదార్థాలు అడ్డుకుంటాయి. తద్వారా హ్యాంగోవర్ బారిన పడకుండా తప్పించుకోవచ్చు.
వైన్, కాక్ టైల్స్, షాంపేన్ లు తక్కువగా తాగాలి. నురగలు, నీటి బుడగలు వచ్చే ఆల్కహాల్ హ్యాంగోవర్ కు కారణమౌతుంది. అన్ని బ్రాండ్లు హ్యాంగోవర్ కలిగిస్తాయి. కాకపోతే డార్క్ డ్రింక్స్ మరింత ఎక్కువ హ్యాంగోవర్ ఇస్తాయి. మంచి వాసన, రంగు, రుచి కోసం ఇందులో కొన్ని రసాయనాలు కలుపుతారు. అవి మన శరీరాన్ని విషతుల్యం చేస్తాయి. ఫలితంగా హ్యాంగోవర్ ఎక్కువవుతుంది. బ్రాందీ, విస్కీలను డార్క్ డ్రింక్స్ కింద చెప్పుకోవచ్చు. వీటికి బదులు వోడ్కా, విస్కీ లాంటి క్లియర్ స్పిరిట్స్ తీసుకోవచ్చు.
బ్రాండ్ ఏదైనా, తాగేది విస్కీ అయినా ఓడ్కా అయినా పరిమితిని మించితే ఏదైనా హ్యాంగోవర్ ఇస్తుంది. మరీ ముఖ్యంగా ఒకే రకమైన స్పిరిట్ కాకుండా, 2-3 రకాలు కలిపి తాగితే హ్యంగోవర్ సమస్య రెట్టింపు అవుతుంది. కాస్త ఎక్కువసేపు సిట్టింగ్ లో ఉండాలనుకుంటే, బ్రాందీ-విస్కీలకు దూరంగా ఉండడమే మంచిది.
హ్యాంగోవర్ ను అరికట్టడానికి ఉత్తమమైన మార్గం దశలవారీగా నీరు తాగడం. డీ-హైడ్రేషన్ వల్ల హ్యాంగోవర్ వస్తుంది కాబట్టి.. ఆల్కహాల్ తాగడానికి గంట ముందు మంచినీరు తాగాలి. పెగ్స్ మధ్యలో కూడా నీళ్లు తాగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల తాగే మద్యం మోతాదు తగ్గడంతో పాటు, హ్యాంగోవర్ కూడా ఉండదు. మద్యపానం తర్వాత పడుకునేముందు ఓ పెద్ద గ్లాసుతో మంచినీరు తాగి పడుకుంటే మరీ మంచిది.
పైన చెప్పిన జాగ్రత్తలేవీ తీసుకోకుండా నేరుగా మద్యం సేవించి, మరుసటి రోజు హ్యాంగోవర్ బారిన పడితే ఏం చేయాలి? ఉదయం లేచిన వెంటనే 3 నిమిషాల పాటు చల్లటి నీటితో స్నానం చేయాలి. ఆ తర్వాత నీళ్లు తాగాలి. ఒక లీటరు నీటిలో 6 టీస్పూన్లు పంచదార, అర టీస్పూన్ ఉప్పు కలిపి రోజంతా సిప్ చేయాలి. ఆ రోజంతా కాఫీ, టీలకు దూరంగా ఉండాలి. వ్యాయామం తగ్గించండి. ఉదయం తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ చేయాలి. అందులో ఐరెన్ ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. సి-విటమిన్ ఎక్కువగా ఉండే జ్యూసులు తాగాలి. నొప్పి మాత్రలకు దూరంగా ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటే, హ్యాంగోవర్ బారిన పడకుండా ఉండొచ్చు.
Jeggul ది లంగా Leven gadu Lanjha koddukku
ఒరేయ్ నీయమ్మ కుత కుక్కలు ధెంగ ఎప్పుడు జగన్ మోడ్డ కుడవడమేనా. Akkada Subject endhi nee comment endhi. నీయమ్మ కండోమ్ వాడాల్సిందిరా లంజాకొడకా
తాగడం మానేస్తే సరిపోతుంది…