అసలు విషయాలు చెప్పని అపోలో ఛైర్మన్‌…!

'అమ్మ' జయలలిత కన్నుమూసి నెల రోజులు కావొస్తున్న దశలో ఆమెకు 75 రోజులు వైద్యం చేసిన చెన్నయ్‌ అపోలో ఆస్పత్రి ఛైర్మన్‌ ప్రతాప్‌ సి.రెడ్డి నోరు విప్పారు. ఇప్పటివరకు ఆయన మీడియాతో మాట్లాడిన దాఖలాలు…

View More అసలు విషయాలు చెప్పని అపోలో ఛైర్మన్‌…!

అంతుబట్టని కిరణ్‌ అంతరంగం….!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి అంతరంగం ఏమిటనేది అంతబట్టడంలేదు. ఆయన మళ్లీ రాజకీయాల్లోకి రాబోతున్నారా? లేదా? అర్థం కావడంలేదు. ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నట్లు, ఫలాన పార్టీలో చేరబోతున్నట్లు కొంతకాలం మీడియాలో ప్రచారం…

View More అంతుబట్టని కిరణ్‌ అంతరంగం….!

రంగంలోకి దిగుతున్న సోనియా గాంధీ…!

కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ దురదృష్టమేమిటోగాని గాంధీ-నెహ్రూ కుటుంబంలో ఆయనపై 'విఫల నాయకుడు'గా ముద్ర పడిపోయింది. ఆయన ఎంతగా కృషి చేస్తున్నప్పటికీ బలమైన నాయకుడు అనో, ప్రధాని మోదీకి సమవుజ్జీ అనో ఎవ్వరూ అనడంలేదు.…

View More రంగంలోకి దిగుతున్న సోనియా గాంధీ…!

శశికళ వర్సెస్‌ శశికళ…!

జయలలిత వెళ్లిపోయాక తమిళనాడులో పరిస్థితులు చిత్రవిచిత్రంగా మారుతున్నాయి. దశాబ్దాలపాటు ఒక నాయకురాలి చేతి మీదుగా నడిచిన అన్నాడీఎంకే రాజకీయాలు ఇప్పుడు ఎలాంటి మలుపులు తిరుగుతాయో అర్థం కాకుండా ఉంది. ఎవరు ఎవరి మీద పైచేయి…

View More శశికళ వర్సెస్‌ శశికళ…!

పవన్‌కళ్యాణ్‌ నాలెడ్జ్‌ అంతే.!

మొన్నేమో దేశభక్తి గురించి, నేడేమో పెద్ద పాత నోట్ల రద్దు గురించి.. సినీ నటుడు, జనసేన అధినేత 'పవర్‌ స్టార్‌' పవన్‌కళ్యాణ్‌ సోషల్‌ మీడియాలో చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా మారాయి. ఔట్‌ డేటెడ్‌ అంశాలైన…

View More పవన్‌కళ్యాణ్‌ నాలెడ్జ్‌ అంతే.!

వైకాపాలో నాయకులేనా? సభ్యులు లేరా?

వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నాయకత్వంలో ఉన్న వైఎస్సార్‌సీపీ ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ఏకైక ప్రతిపక్షం. రాష్ట్రంలోని ప్రతిపక్షాల్లో ఇది ప్రధానమైన పార్టీ. గత ఎన్నికల్లో అధికారానికి ఆమడ దూరంలో ఆగిపోయిన పార్టీ. వచ్చే ఎన్నికల్లో గెలుపు…

View More వైకాపాలో నాయకులేనా? సభ్యులు లేరా?

నరరూప రాక్షసులకి ఉరిశిక్ష

వారి దాహం తీరాలంటే మనిషి రక్తమే కావాలి.. వారి ఆకలికి మనుషుల మాంసమే కావాలి. మనుషులు కాదు, నరరూప రాక్షసులు వాళ్ళు. మతం ముసుగులో మారణహోమం సృష్టించడం, దానికి 'పవిత్ర యుద్ధం' అనే దిక్కుమాలిన…

View More నరరూప రాక్షసులకి ఉరిశిక్ష

పన్నీరు సెల్వానికి కన్నీరు మిగులుతుందా?

జయలలిత లేని తమిళనాడులో అంటే అన్నా డీఎంకే ప్రభుత్వంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. జయలలిత అనారోగ్యంతో ఆస్పత్రి పాలైనప్పటినుంచి అంటే సెప్టెంబరు 22 నుంచి ఇప్పటివరకు అధికారులు ఎవరి పని…

View More పన్నీరు సెల్వానికి కన్నీరు మిగులుతుందా?

పరువు కోసం ‘శీతాకాలం’ మటాష్‌…!

పరువు సమస్య మనుషులకే కాదు ప్రభుత్వాలకూ ఉంటుంది. సమాజంలో పరువు నిలబెట్టుకోవడం కోసం సొంత పిల్లలనే హత్య చేసిన సందర్భాలున్నాయి. వీటినే 'పరువు హత్యలు' (ఆనర్‌ కిల్లింగ్స్‌) అంటారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి కూడా…

View More పరువు కోసం ‘శీతాకాలం’ మటాష్‌…!

కొమ్మినేని: చంద్రబాబు గొప్పదనమా- న్యాయవ్యవస్థ బలహీనతా!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గొప్పతనమో, లేక న్యాయవ్యవస్థ బలహీనతో కాని ఆయనకు ఎప్పుడూ ఇబ్బంది రాకపోవడం విశేషమే. Advertisement కోటాను కోట్ల మంది ప్రజలు చూసిన వాస్తవానికి కోర్టులకు ఆధారాలు కనిపించకపోవడం విచిత్రంగానే…

View More కొమ్మినేని: చంద్రబాబు గొప్పదనమా- న్యాయవ్యవస్థ బలహీనతా!

కలగూర గంప కుదరదు పవన్‌.!

పవన్‌కళ్యాణ్‌ 'ట్వీటాస్త్రం'లో మూడో ఎపిసోడ్‌ ముందుగా ముచ్చటేసింది. దేశభక్తి గురించి పవన్‌కళ్యాణ్‌ ఈ ట్వీటాస్త్రంలో గట్టిగానే 'ఎత్తుకున్నారు'.! కాస్త, ఘాటుగానే ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఝలక్‌ ఇచ్చారు.. అదీ పరోక్షంగానే అనుకోండి.. అది వేరే విషయం.…

View More కలగూర గంప కుదరదు పవన్‌.!

అమ్మయినా, చిన్నమ్మయినా ఇదే భక్తి ఫోజు…!

తమిళనాడులో అన్నాడీఎంకే నాయకులు 'అమ్మ' జయలలితను అప్పుడే మర్చిపోయారా? గుర్తుంచుకున్నారా? ఆమె కోసం ఆవేదన చెందుతున్నారా? చెప్పలేం. రాజకీయ నాయకులు లోపల అన్నీ మర్చిపోయి లేదా వదిలేసి పైకి మాత్రం అందరికీ కనబడేలా ఆవేదన…

View More అమ్మయినా, చిన్నమ్మయినా ఇదే భక్తి ఫోజు…!

పవర్‌స్టార్‌.. ఔట్‌ డేటెడ్‌ పొలిటీషియన్‌

ఏదన్నా సంఘటన జరిగిన వెంటనే నోటకొచ్చినట్లు మాట్లాడేసే రాజకీయ నాయకులు కొందరుంటారు. కాస్త ఆగి, ఆలోచించి ఆ సంఘటనపై పూర్తిస్థాయిలో అవగాహనతో స్పందించేవారు ఇంకొందరు రాజకీయ నాయకులు. ప్రస్తుత తరం రాజకీయాల్లో ఇలాంటివారు చాలా…

View More పవర్‌స్టార్‌.. ఔట్‌ డేటెడ్‌ పొలిటీషియన్‌

ఈసీ చెప్పింది చేస్తే నేతలకు షాక్‌….!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నల్లకుబేరులకు షాక్‌ ఇస్తానని చెప్పి పెద్ద నోట్లు రద్దు చేసి సామాన్య ప్రజలకు షాక్‌ ఇచ్చారు. మన దేశంలో ఏ షాక్‌ అయినా సామాన్య ప్రజలకు తగిలి వారు షేక్‌…

View More ఈసీ చెప్పింది చేస్తే నేతలకు షాక్‌….!

ముష్కరులకు శిక్షలెందుకు.. బహుమతులిస్తే పోలా.?

నేర నిరూపణ కోసం మన దేశంలో 'న్యాయవ్యవస్థ' చాలా చిత్రంగా పనిచేస్తుంటుంది. 'వందమంది దోషులు తప్పించుకున్నా ఫర్లేదు.. ఒక్క నిర్దోషికీ శిక్ష పడకూడదు..' ఇదీ మన సిద్ధాంతం. దురదృష్టవశాత్తూ, వందమంది దోషులూ తప్పించుకుంటున్నారు.. నిర్దోషులకూ…

View More ముష్కరులకు శిక్షలెందుకు.. బహుమతులిస్తే పోలా.?

‘అత్త’తో విభేదాలపై దాపరికమెందుకు?

సమాజంలో, రాజకీయాల్లో అనూహ్యమైన ఘటనలు సంభవించినప్పుడు కొందరు వ్యక్తులు అనుకోకుండా తెర మీదికి వస్తుంటారు. అసలు నిజాలు చెబుతామంటారు. తెర వెనక జరిగిన కథలన్నీ బయటపెడతామంటారు. ఆ తరువాత వారేం చేస్తారో తెలియదుగాని కొంతకాలంపాటు…

View More ‘అత్త’తో విభేదాలపై దాపరికమెందుకు?

ద్రవిడ సిద్ధాంతాలకు నీళ్లొదిలిన ‘జయ’

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఎంతటి పవర్‌ఫుల్‌ నాయకురాలో, ఎంతటి ఆధిపత్యం, అధికారం చెలాయించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అగ్రకులాధిపత్యానికి ఇంకా చెప్పాలంటే బ్రాహ్మణాధిపత్యానికి వ్యతిరేకంగా పుట్టిన ద్రవిడ ఉద్యమానికి ప్రతీక అయిన అన్నాడీఎంకేలో…

View More ద్రవిడ సిద్ధాంతాలకు నీళ్లొదిలిన ‘జయ’

గెలుపు గుర్రం: యువ’రాజ’సం.!

అవును.. అతను క్రికెట్‌ని జయించాడు.. అవును.. అతను క్యాన్సర్‌ని జయించాడు.. అవును.. అతను జీవితాన్ని జయించాడు. మైదానంలో అవలీలగా సిక్సర్లు బాదేటోడికి, అనూహ్యంగా బంతి గిరగిరా తిరుగుతూ వికెట్లను గిరాటేస్తుందని కూడా బాగా తెలుసు.…

View More గెలుపు గుర్రం: యువ’రాజ’సం.!

ఆమె.. రతికి 237 రీజన్లు!

శృంగారం అంటే.. అది పిల్లల కోసం అని భావించే ఆలోచనతో మొదలుపెడితే, మొత్తం 237 రకాల విభిన్నమైన ప్రేరేపణలు స్త్రీని బెడ్ మీదకు రప్పిస్తాయని అంటున్నారు పరిశోధకులు. యూనివర్సిటీ ఆఫ్ ఒట్టావా అధ్యయనకర్తలు ఈ…

View More ఆమె.. రతికి 237 రీజన్లు!

కలసి ఉంటే కలదు ‘సుఖం’?!

-సహజీవనం కాదు దాపరికం Advertisement -సెలబ్రిటీల జీవన శైలిలో భాగం -పెళ్లి ఇప్పుడు కాదు, కాపురం మాత్రం ఇప్పుడే -మిగిలిన సమాజంలోనూ అక్కడక్కడ ఈ పోకడ -గమ్యం లేని ప్రయాణం, జీవితమే ఒక ప్రశ్నార్థకం! …

View More కలసి ఉంటే కలదు ‘సుఖం’?!

అమెరికాలో తెలుగు సంఘాల ఎన్నికలు – హాస్యాస్పదం!

ప్రపంచంలో అందరికీ ఉన్న అద్భుతమైనది ఓటు హక్కు. రాచరికాలుపోయి ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడినాక అనేకమార్పులకి లోనై మొదట పురుషులకే, కొన్ని వర్గాలవారికే ఉన్న ఓటు హక్కుని అనేక పోరాటాల అనంతరం ఈ హక్కుని…

View More అమెరికాలో తెలుగు సంఘాల ఎన్నికలు – హాస్యాస్పదం!

సరిహద్దుల్లో పాకిస్తాన్‌ పైశాచికత్వం వెనుక

గతంతో పోల్చితే, ప్రస్తుతం దేశంలో తీవ్రవాద కార్యకలాపాలు చాలా చాలా చాలా తగ్గిపోయాయని చెప్పక తప్పదు. ఈ మధ్యకాలంలో.. అంటే, గడచిన రెండున్నరేళ్ళలో పరిస్థితులు చాలావరకు ప్రశాంతంగానే వున్నాయి. కానీ, సరిహద్దుల్లో మాత్రం కనీ…

View More సరిహద్దుల్లో పాకిస్తాన్‌ పైశాచికత్వం వెనుక

13 రోజులు.. ఏం సాధించినట్లు.?

పార్లమెంటు లేదా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయట..  Advertisement ఔనా, ఎప్పట్నుంచి.?  ఫలానా తేదీ నుంచి..  ఏమో, మన సమస్యలకి ఈ సమావేశాల్లో పరిష్కారం దొరుకుతుందేమో.!  ఇది ఒకప్పుడు జన బాహుల్యంలో చట్ట సభల గురించిన…

View More 13 రోజులు.. ఏం సాధించినట్లు.?

సినిమా థియేటర్లలో జనగనమన.. అద్భుతః

సినిమా థియేటర్‌కి వెళుతున్నారా.? క్యాన్సర్‌పై అవేర్‌నెస్‌ కోసం యాడ్స్‌ అక్కడ కనిపిస్తాయి.. అంతేనా, సవాలక్ష కమర్షియల్‌ యాడ్స్‌ కూడా తప్పవు. ఇకపై, వీటితోపాటు దేశభక్తి ఉప్పొందేలా జాతీయ గీతాలాపన కూడా వుంటుంది. మిగతావాటన్నిటి సంగతి…

View More సినిమా థియేటర్లలో జనగనమన.. అద్భుతః

యువరాజు సారథ్యం వహించక తప్పదా…!

రాజకీయాల్లో ఏవీ అనుకున్నట్లు జరగవు. ఇప్పుడే ఈ పని చేయాల్సిన అవసరం లేదనుకుంటే అప్పుడే చేయాల్సిన పరిస్థితి వచ్చేస్తుంది. కాబట్టి కార్యరంగంలోకి దూకాల్సిందే. కాంగ్రెసు ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఇప్పుడు చేయాల్సిన పని అదే.…

View More యువరాజు సారథ్యం వహించక తప్పదా…!

90 శాతం బతుకు బస్టాండే.!

పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో పరిస్థితులు ఎలా వున్నాయి.? ఆన్‌లైన్‌ వినియోగం మాటేమిటి.? ఎక్కడ చూసినా క్యాష్‌లెస్‌ అనే మాట విన్పిస్తోంది సరే.. మరి, ఆ క్యాష్‌లెస్‌కి అనుకూలంగా దేశం సర్వసన్నద్ధంగా వుందా.?…

View More 90 శాతం బతుకు బస్టాండే.!

చంపేస్తే.. చచ్చిపోవాల్సిందేనా.?

'పెద్ద నోట్ల రద్దుతో తీవ్రవాదం తోక ముడిచింది..'  Advertisement – కేంద్ర రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పారికర్‌ చేసిన వ్యాఖ్యల సారాంశమిది.  మనోహర్‌ పారికర్‌ వ్యాఖ్యల్లో కొంత నిజం వుంది. జమ్మూకాశ్మీర్‌లో కర్‌ఫ్యూ…

View More చంపేస్తే.. చచ్చిపోవాల్సిందేనా.?