రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. రాజకీయ దురంధరులు పాతాళానికి పడిపోవచ్చు. జనాలకు తెలియని అనామకులు ఉన్నట్లుండి తెర మీదికి వచ్చి నాయకులుగా వెలిగిపోవచ్చు. ఇలాంటి పరిణామాలు రాజకీయాల్లో చకచకా జరిగిపోతుంటాయి. ప్రస్తుతం తమిళనాడులోనూ ఇలాగే…
View More నాయకురాలిగా ఎదుగుతున్న అనామకురాలు….!Articles
మోహన్‌బాబు దగ్గర డబ్బుల్లేవా.?
సినీ నటుడు మోహన్‌బాబుకి కోపమొచ్చింది. తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం వెళ్ళిన మోహన్‌బాబుకి, అక్కడి పరిస్థితులు ఇబ్బందికరంగా కనిపించాయట. 'వెంకన్న దర్శనం డబ్బున్నోళ్ళకేనా.? ఇదెక్కడి చిత్రం.? చాలా బాధ కలిగింది నాకు..' అంటూ…
View More మోహన్‌బాబు దగ్గర డబ్బుల్లేవా.?తమిళ నాయకులకు ఇదేం పిచ్చి…!
'పిచ్చి పిచ్చి రకరకాల పిచ్చి'…అనే పాట మాదిరిగా రాజకీయ నాయకుల్లో అనేక రకాల పిచ్చోళ్లు ఉంటారు. ఇలాంటి పిచ్చి నాయకులు తమిళ రాజకీయాల్లో ఎక్కువగా కనబడతారు. 'పురుషులందు పుణ్య పురుషులు వేరయా' అన్నట్లుగా దేశంలోని…
View More తమిళ నాయకులకు ఇదేం పిచ్చి…!టాలీవుడ్ నయా డైనమిక్స్ – వంద కోట్లు నథింగ్!
'బాహుబలి – ది బిగినింగ్'తో టాలీవుడ్ బిజినెస్ లెక్కలు మారి ఇంకా రెండేళ్లు పూర్తి కాలేదు. అప్పుడే మరోసారి తెలుగు సినిమా పరిధిని మరింత పెంచడానికి 'బాహుబలి – ది కంక్లూజన్' వచ్చేస్తోంది. పరిధి…
View More టాలీవుడ్ నయా డైనమిక్స్ – వంద కోట్లు నథింగ్!శశికళను ఎప్పుడు సీఎం చేయాలి?
తమిళనాడులో దివంగత జయలలిత స్నేహితురాలు శశికళ ముఖ్యమంత్రి అవుతుందా? కాదా? అయితే ఎప్పుడు అవుతుంది? సామాన్య ప్రజానీకం సహా అన్ని పార్టీల నాయకులు ఇప్పుడు ఈ ప్రశ్నలకు జవాబు వెదికే పనిలో ఉన్నారు. జయలలిత…
View More శశికళను ఎప్పుడు సీఎం చేయాలి?నాయకులు ఒప్పుకున్నారు…జనం తిరస్కరిస్తున్నారు…!
ఒక వ్యక్తి నాయకుడిగా ఎదగాలంటే తోటి నాయకులు మద్దతు ఇస్తే సరిపోతుందా? వారు జేజేలు కొడితే అయిపోతుందా? కాదు. జనం మద్దతు ఇవ్వాలి. వారు జేజేలు పలకాలి. ప్రజలు ఒప్పుకున్నవాడే నాయకుడవుతాడు. వారు ఆదరించినవారే…
View More నాయకులు ఒప్పుకున్నారు…జనం తిరస్కరిస్తున్నారు…!ఆమె జీవితం ఆమె ఇష్టం: కోహ్లీ
'ఆమె జీవితం ఆమె ఇష్టం. ఆమె ఎలాంటి దుస్తులు ధరించాలో మనమెలా డిసైడ్ చేస్తాం.? దుస్తుల పేరు చెప్పి జరిగిన అకృత్యాల్ని సమర్థించుకోవడమంటే పిరికిపందలకిందే జమకట్టాల్సి ఉంటుంది. ఇలాంటి ఘటనలు మన కుటుంబ సభ్యులకే…
View More ఆమె జీవితం ఆమె ఇష్టం: కోహ్లీరాజకీయ దిగ్గజంతో చిన్నమ్మ పోటీ పడగలదా?
దివంగత జయలలిత ప్రియ సఖి శశికళా నటరాజన్ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టిన తరువాత తమిళనాడు రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. ఈ కథలో రోజుకో ట్విస్టు బయటకు వస్తోంది. ఈ ట్విస్టుల్లో వాస్తవాలెన్ని,…
View More రాజకీయ దిగ్గజంతో చిన్నమ్మ పోటీ పడగలదా?వెస్ట్రన్ వెలుగులు.. లైంగిక వేధింపుల మరకలు.!
భారతదేశం అభివృద్ధి చెందుతోంది.. సాక్ష్యం కావాలా.? న్యూ ఇయర్ వేడుకల పేరు చెప్పి బెంగళూరులో మహిళలపై జరిగిన 'సామూహిక లైంగిక వేధింపులు' దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాక, ఇంతకన్నా అభివృద్ధికి సాక్ష్యం ఇంకేం కావాలట.! అవును, దేశం…
View More వెస్ట్రన్ వెలుగులు.. లైంగిక వేధింపుల మరకలు.!అత్తలా ఉన్నా అదృష్టం కలిసివస్తుందా?
రాజకీయాల్లో ఎవరికి ఎప్పుడు ఎలా కలిసివస్తుందో చెప్పలేం. దశాబ్దాలుగా రాజకీయాల్లో మునిగితేలినా ఒక్క పదవీ దక్కకపోవచ్చు. రాజకీయాల్లో ఓనమాలు తెలియని వ్యక్తి ముఖ్యమంత్రి అయిపోవచ్చు. ఈ రెండు రకాల కథలు భారత రాజకీయాల్లో ఉన్నాయి.…
View More అత్తలా ఉన్నా అదృష్టం కలిసివస్తుందా?మిత్రులు గెలవాలంటే జగన్ జైలుకు పోవల్సిందేనా?
మిత్రులంటే ఎవరు? టీడీపీ-బీజేపీ. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్‌లో. అక్కడ 2019 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు గెలవాలంటే, మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలంటే పెద్ద అడ్డంకి వెస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్. వచ్చే ఎన్నికలనాటికి కూడా…
View More మిత్రులు గెలవాలంటే జగన్ జైలుకు పోవల్సిందేనా?‘గంటా’ తీగ కదిలిస్తే ‘కులం’ డొంక కదులుతుందా?
రాజకీయాల్లో మాటలకు, చేతలకు పొంతన ఉండదు. అలా పొంతన ఉంటే పాలకులు తమ నెత్తి మీద తామే చేతులు పెట్టుకున్నట్లు అవుతుంది. నెత్తి మీద చేతులు పెట్టుకోవడమంటే తమకు తామే భస్మమైపోవడమని, తమ కొంప…
View More ‘గంటా’ తీగ కదిలిస్తే ‘కులం’ డొంక కదులుతుందా?వందేళ్ల పాలనా?…చిన్నమ్మా సరిపోతుందా?
ఆశకు అంతు ఉండాలి అంటారు పెద్దలు. ఆశకు అంతుండాల్సింది సామాన్యులకే కాదు అసామాన్యులమని భావించుకుంటున్న రాజకీయ నాయకులకు కూడా. కాని వారికి ఆ సోయి ఉండదు కదా. వారి ఆశలు చూస్తుంటే నవ్వాలో ఏడవాలో…
View More వందేళ్ల పాలనా?…చిన్నమ్మా సరిపోతుందా?‘ప్యాకేజి’ చట్టబద్ధతకూ తిలోదకాలేనా?
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తాం…ఇస్తాం అని ఆశలు కల్పించి, అరచేతిలో స్వర్గం చూపించి నిసిగ్గుగా, నిర్భయంగా ఎగ్గొట్టింది నరేంద్ర మోదీ సర్కారు. అందుకు చెప్పిన ఏ కారణాలు సహేతుకం కావనే విషయం బీజేపీ నాయకులకూ…
View More ‘ప్యాకేజి’ చట్టబద్ధతకూ తిలోదకాలేనా?గుత్తావంటి అసంతృప్త జంప్ జిలానీలెందరో….!
ప్రతిపక్షాల నుంచి నాయకులు అధికార పార్టీలోకి జంప్ అవడానికి కారణం అందరికీ తెలిసిందే. పెద్ద నాయకులు, రాజకీయంగా బలమైన లీడర్లయితే మంత్రి పదవి కోరుకుంటారు. అంత సీన్ లేనివారు ఇంకేదైనా పదవి ఆశిస్తారు. ఇంకొందరు…
View More గుత్తావంటి అసంతృప్త జంప్ జిలానీలెందరో….!నో డౌట్.. సింధుకే జై కొట్టేశారు.!
క్రికెట్.. మన దేశంలో మోస్ట్ పాపులర్ గేమ్. అయినాసరే, ఈసారి క్రికెట్ కంటే ఎక్కువగా ఒలింపిక్స్ పుణ్యమా అని బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకి పాపులారిటీ పెరిగింది. పీవీ సింధు ఒలింపిక్ గేమ్స్‌లో 'ఆట'…
View More నో డౌట్.. సింధుకే జై కొట్టేశారు.!శశికళ మీద ‘సుప్రీం’ పిడుగు పడుతుందా?
దివంగత జయలలిత స్నేహితురాలు చిన్నమ్మ శశికళపై సుప్రీం కోర్టు పిడుగు ఎప్పుడు పడుతుంది? అన్నాడీఎంకేలో ఆమెను వ్యతిరేకించేవారిని, డీఎంకే సహా ఇతర ప్రతిపక్షాలను ఇప్పుడు వేధిస్తున్న ప్రశ్న. Advertisement జయలలిత అక్రమాస్తుల కేసులో ఆమెతో…
View More శశికళ మీద ‘సుప్రీం’ పిడుగు పడుతుందా?అన్నాడీఎంకే గొంతెమ్మ కోరికలు…!
'నా రూటే సపరేటు'…అనే సినిమా డైలాగ్ మాదిరిగా తమిళనాడులో ద్రవిడ పార్టీల రూటే వేరు. దేశంలోని ఇతర పార్టీలతో పోలిస్తే ద్రవిడ పార్టీల్లో ప్రధానమైన అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల విధానాలు, రాజకీయాలు ప్రత్యేకంగా కనబడతాయి.…
View More అన్నాడీఎంకే గొంతెమ్మ కోరికలు…!రాజకీయ వ్యభిచార నామ సంవత్సరం.!
పార్టీ ఫిరాయింపుల్ని రాజకీయ వ్యభిచారంతో పోల్చిన ఘనుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. చెప్పేది శ్రీరంగ నీతులు.. దూరేది మాత్రం 'డాష్ డాష్' అన్నట్లు.. చంద్రబాబు చెప్పే మాటలకీ, చేసే పనులకీ పొంతనే వుండదు.…
View More రాజకీయ వ్యభిచార నామ సంవత్సరం.!పవన్‌కళ్యాణ్‌ని మార్చిన 2016
అవును, 2016 పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్‌ని మార్చేసింది. అలా ఇలా కాదు, జనసేనానికి రాజకీయమంటే ఏంటో అర్థమయ్యేలా చేసింది. రాజకీయ నాయకుడంటే జనంలో వుండాలని నేర్పింది. 2016 సంవత్సరం పవన్‌కళ్యాణ్‌ని మార్చిందనడం ఎంత నిజమో, ఓ…
View More పవన్‌కళ్యాణ్‌ని మార్చిన 201650 రోజులు.. ఐదు వేల ప్రశ్నలు.!
ఒకటి కాదు రెండు కాదు.. పెద్ద పాత నోట్ల రద్దు తర్వాత నేడు యాభయ్యవ రోజు. 50 రోజుల సమయమివ్వండి.. దేశ ప్రజల్ని ఆనందోత్సాహాల్లో ముంచెత్తుతాం.. దేశానికి కొత్త భవిష్యత్తును చూపిస్తాం.. నల్లధనాన్ని అంతమొందిస్తాం..…
View More 50 రోజులు.. ఐదు వేల ప్రశ్నలు.!సర్జికల్ స్ట్రైక్.. పరువు తీసేసిన మోడీ
దేశంలో ప్రతి ఒక్కరూ విజయగర్వంతో ఉప్పొంగిపోయిన రోజు అది. సర్జికల్ స్ట్రైక్స్.. ఈ పదం వినగానే, సగటు భారతీయుడి ఛాతీ, నాలుగు అంగుళాలు పెరిగిందనడం అతిశయోక్తి కాదేమో. పాకిస్తాన్ ప్రేరేపిత తీవ్రవాదులు, పాకిస్తాన్ సైన్యం…
View More సర్జికల్ స్ట్రైక్.. పరువు తీసేసిన మోడీబినామీ బంద్.. రాజకీయం ఏమైపోవాలె
ఢిల్లీలో గ్యాంగ్ రేప్ జరిగింది.. కొత్తగా జరుగుడేంది.? ఎప్పటికప్పుడు గ్యాంగ్ రేప్ ఘటనలు దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతూనే వున్నాయి. ఆ మాటకొస్తే, మనది 'గ్యాంగ్ రేప్‌ల భారతం' అని చెప్పుకోవాలేమో. ఆ స్థాయిలో…
View More బినామీ బంద్.. రాజకీయం ఏమైపోవాలెకోడి పందాలు ఆపడం ఎవ్వరి తరం?
ప్రపంచంలోని ప్రతి దేశంలో కొన్ని దురాచారాలుంటాయి. వీటిల్లో కొన్నింటిని సమాజం, చట్టం రెండూ ఒప్పుకోవు. కొన్నింటిని సామాజికంగా, నైతికంగా అంగీకరించకపోయినా చట్టం ఆమోదిస్తుంది. చట్టం దురాచారంగా పరిగణించినవి ప్రజలు దురాచారంగా చూడరు. వాటిని తరతరాలుగా…
View More కోడి పందాలు ఆపడం ఎవ్వరి తరం?కోడీ ‘నై’.. కత్తీ ‘నై’.. నమ్మొచ్చా బాబూ.?
కోడి పందెం.. ఉభయ గోదావరి జిల్లాలకు పేటెంట్ హక్కుంది దీనిపైన. ఏమో, వుందో లేదోగానీ ఆ స్థాయిలో ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందేలు జరుగుతుంటాయి. సంక్రాంతి వచ్చిందంటే, అక్కడ పండగ కోడి పందెమే.…
View More కోడీ ‘నై’.. కత్తీ ‘నై’.. నమ్మొచ్చా బాబూ.?ఏపీ భవనాల కోసం కేసీఆర్ ఆరాటం…!
తెలంగాణ ముఖ్యమంత్రి ఎదుటివారికి తాను ఇవ్వాల్సినవి ఇవ్వకుండా తనకు వారి నుంచి రావల్సినవాటి కోసం ఆరాటపడిపోతున్నారు. తాను ఇవ్వాల్సినవి తొక్కిపెడుతూ, సమస్యలను పరిష్కరించకుండా నాన్చుతూ అవతలివారిపై ఒత్తిడి పెంచుతున్నారు. అవతలివారు ఎవరో కాదు ఆంధ్రప్రదేశ్…
View More ఏపీ భవనాల కోసం కేసీఆర్ ఆరాటం…!అసలు విషయాలు చెప్పని అపోలో ఛైర్మన్…!
'అమ్మ' జయలలిత కన్నుమూసి నెల రోజులు కావొస్తున్న దశలో ఆమెకు 75 రోజులు వైద్యం చేసిన చెన్నయ్ అపోలో ఆస్పత్రి ఛైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి నోరు విప్పారు. ఇప్పటివరకు ఆయన మీడియాతో మాట్లాడిన దాఖలాలు…
View More అసలు విషయాలు చెప్పని అపోలో ఛైర్మన్…!