వ్యవస్థలమీద గౌరవం ఎక్కడ ఏడ్చింది.!

కోడి పందాలపై చట్టాలున్నాయి.. న్యాయస్థానాల తీర్పులున్నాయి. జీవ హింస నేరమంటూ న్యాయస్థానాలు కోడి పందాల్ని నిషేధించిన సందర్భాలనేకం. కానీ, కోడి పందాలు లేని సంక్రాంతి ఏంటి.? అంటూ పందెంరాయళ్ళు ఎప్పటికప్పుడు తమదైన స్టయిల్లో నినదిస్తూనే…

View More వ్యవస్థలమీద గౌరవం ఎక్కడ ఏడ్చింది.!

పవన్‌కళ్యాణ్‌కి ఇంకా ఆశలున్నాయా.?

ఏంటో, పవన్‌కళ్యాణ్‌ ఇంకా 'ప్రత్యేక హోదా అనే మాయ' లోంచి బయటకు రాలేకపోతున్నారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయమని అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తేల్చేశాక కూడా, 'పాలకుల్లో శాంతిని నింపి…

View More పవన్‌కళ్యాణ్‌కి ఇంకా ఆశలున్నాయా.?

అప్పుడు తీరని కోరిక ఇప్పుడు తీర్చుకుంటారా?

ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా అనేక కోరికలు ఉంటాయి. ఇందులో ప్రజలకు మేలు చేసే కోరికలు కొన్నయితే, రాజకీయ ప్రయోజనాలను ఆశించే కోరికలు కొన్ని. ప్రజలకు మేలు కలిగించే కోరికలను అవసరమైతే పక్కకు పెడతారు. కాని…

View More అప్పుడు తీరని కోరిక ఇప్పుడు తీర్చుకుంటారా?

సర్జికల్‌ స్ట్రైక్‌.. కామెడీ అయిపోయింది.!

నల్లధనం వెలికితీత కోసం పెద్ద పాత నోట్ల రద్దు.. అంటూ, దాన్నొక 'సర్జికల్‌ స్ట్రైక్‌' అని ప్రధాని నరేంద్రమోడీ, భారతీయ జనతా పార్టీ అభివర్ణించిన విషయం విదితమే. అయితే, దాని ఫలితం కన్పించకపోవడంతో సర్జికల్‌…

View More సర్జికల్‌ స్ట్రైక్‌.. కామెడీ అయిపోయింది.!

ఖైదీ వర్సెస్‌ శాతకర్ణి.!

చిరంజీవి, బాలకృష్ణకీ.. బాలకృష్ణ, చిరంజీవికీ 'సంక్రాంతి విషెస్‌' చెప్పుకున్నారు. 'గౌతమి పుత్ర శాతకర్ణి' విజయం సాధించాలని చిరంజీవి, 'ఖైదీ నెంబర్‌ 150' విజయం సాధించాలని ఆకాంక్షించారు. తెలుగు సినీ పరిశ్రమలో ఆరోగ్యకరమైన పోటీ ఖచ్చితంగా…

View More ఖైదీ వర్సెస్‌ శాతకర్ణి.!

అమరావతి పూర్తయ్యేవరకు బాబే సీఎమ్మా…?

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదును పూర్తిగా ఒక్క రాజో, ఒక్క ముఖ్యమంత్రో నిర్మించారా? ఇంత పెద్ద నగరాన్ని ఎవరు నిర్మించారంటే ఏం సమాధానం చెబుతాం? ఫలానా చోటు నుంచి ఫలానా ప్రాంతం వరకు…

View More అమరావతి పూర్తయ్యేవరకు బాబే సీఎమ్మా…?

సైనికుడి దైన్యం.. దేశానికి నష్టం

సరిహద్దుల్లో ప్రాణల్ని పణంగా పెట్టే సైనికుడి జీవితం అత్యంత దయనీయ స్థితుల్లో మగ్గుతోంది. ప్రపంచంలోనే అత్యంత క్లిష్టతరమైన సరిహద్దుల్ని కలిగి వున్న భారతదేశం.. సైనికుల త్యాగాలతోనే 'భద్రం'గా వుందన్నది నిర్వివాదాంశం. అలాంటప్పుడు, ఆ సైనికుడ్ని…

View More సైనికుడి దైన్యం.. దేశానికి నష్టం

పవన్‌కళ్యాణ్‌.. ‘ఉద్దాన’ విజయం.!

ప్రత్యేక హోదాని పాచిపోయిన లడ్డూలతో పవన్‌కళ్యాణ్‌ పోల్చినప్పుడు, టీడీపీతో పాటు బీజేపీ కూడా ఆయన మీద దుమ్మెత్తి పోసిన విషయం విదితమే. ఆ పాచిపోయిన లడ్డూలు కాస్తా బీజేపీ, టీడీపీలకు పవన్‌ని దూరం చేసేశాయి.…

View More పవన్‌కళ్యాణ్‌.. ‘ఉద్దాన’ విజయం.!

చెప్పింది చేస్తున్న గులాబీ దళాధిపతి….!

గులాబీ దళాధిపతి ఎవరో తెలుసు కదా. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌. ఆయన ప్రజలకు ఏం చెప్పారో ఆ పని కచ్చితంగా చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోపే తాను అనుకున్నది సాధిస్తున్నారు. పట్టుబట్టి లక్ష్యం నెరవేర్చుకుంటున్నారు. ఏమిటి…కేసీఆర్‌ను…

View More చెప్పింది చేస్తున్న గులాబీ దళాధిపతి….!

నాయకురాలిగా ఎదుగుతున్న అనామకురాలు….!

రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం. రాజకీయ దురంధరులు పాతాళానికి పడిపోవచ్చు. జనాలకు తెలియని అనామకులు ఉన్నట్లుండి తెర మీదికి వచ్చి నాయకులుగా వెలిగిపోవచ్చు. ఇలాంటి పరిణామాలు రాజకీయాల్లో చకచకా జరిగిపోతుంటాయి. ప్రస్తుతం తమిళనాడులోనూ ఇలాగే…

View More నాయకురాలిగా ఎదుగుతున్న అనామకురాలు….!

మోహన్‌బాబు దగ్గర డబ్బుల్లేవా.?

సినీ నటుడు మోహన్‌బాబుకి కోపమొచ్చింది. తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం వెళ్ళిన మోహన్‌బాబుకి, అక్కడి పరిస్థితులు ఇబ్బందికరంగా కనిపించాయట. 'వెంకన్న దర్శనం డబ్బున్నోళ్ళకేనా.? ఇదెక్కడి చిత్రం.? చాలా బాధ కలిగింది నాకు..' అంటూ…

View More మోహన్‌బాబు దగ్గర డబ్బుల్లేవా.?

తమిళ నాయకులకు ఇదేం పిచ్చి…!

'పిచ్చి పిచ్చి రకరకాల పిచ్చి'…అనే పాట మాదిరిగా రాజకీయ నాయకుల్లో అనేక రకాల పిచ్చోళ్లు ఉంటారు. ఇలాంటి పిచ్చి నాయకులు తమిళ రాజకీయాల్లో ఎక్కువగా కనబడతారు. 'పురుషులందు పుణ్య పురుషులు వేరయా' అన్నట్లుగా దేశంలోని…

View More తమిళ నాయకులకు ఇదేం పిచ్చి…!

టాలీవుడ్‌ నయా డైనమిక్స్‌ – వంద కోట్లు నథింగ్‌!

'బాహుబలి – ది బిగినింగ్‌'తో టాలీవుడ్‌ బిజినెస్‌ లెక్కలు మారి ఇంకా రెండేళ్లు పూర్తి కాలేదు. అప్పుడే మరోసారి తెలుగు సినిమా పరిధిని మరింత పెంచడానికి 'బాహుబలి – ది కంక్లూజన్‌' వచ్చేస్తోంది. పరిధి…

View More టాలీవుడ్‌ నయా డైనమిక్స్‌ – వంద కోట్లు నథింగ్‌!

శశికళను ఎప్పుడు సీఎం చేయాలి?

తమిళనాడులో దివంగత జయలలిత స్నేహితురాలు శశికళ ముఖ్యమంత్రి అవుతుందా? కాదా? అయితే ఎప్పుడు అవుతుంది? సామాన్య ప్రజానీకం సహా అన్ని పార్టీల నాయకులు ఇప్పుడు ఈ ప్రశ్నలకు జవాబు వెదికే పనిలో ఉన్నారు. జయలలిత…

View More శశికళను ఎప్పుడు సీఎం చేయాలి?

నాయకులు ఒప్పుకున్నారు…జనం తిరస్కరిస్తున్నారు…!

ఒక వ్యక్తి నాయకుడిగా ఎదగాలంటే తోటి నాయకులు మద్దతు ఇస్తే సరిపోతుందా? వారు జేజేలు కొడితే అయిపోతుందా? కాదు. జనం మద్దతు ఇవ్వాలి. వారు జేజేలు పలకాలి. ప్రజలు ఒప్పుకున్నవాడే నాయకుడవుతాడు. వారు ఆదరించినవారే…

View More నాయకులు ఒప్పుకున్నారు…జనం తిరస్కరిస్తున్నారు…!

ఆమె జీవితం ఆమె ఇష్టం: కోహ్లీ

'ఆమె జీవితం ఆమె ఇష్టం. ఆమె ఎలాంటి దుస్తులు ధరించాలో మనమెలా డిసైడ్‌ చేస్తాం.? దుస్తుల పేరు చెప్పి జరిగిన అకృత్యాల్ని సమర్థించుకోవడమంటే పిరికిపందలకిందే జమకట్టాల్సి ఉంటుంది. ఇలాంటి ఘటనలు మన కుటుంబ సభ్యులకే…

View More ఆమె జీవితం ఆమె ఇష్టం: కోహ్లీ

రాజకీయ దిగ్గజంతో చిన్నమ్మ పోటీ పడగలదా?

దివంగత జయలలిత ప్రియ సఖి శశికళా నటరాజన్‌ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టిన తరువాత తమిళనాడు రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. ఈ కథలో రోజుకో ట్విస్టు బయటకు వస్తోంది. ఈ ట్విస్టుల్లో వాస్తవాలెన్ని,…

View More రాజకీయ దిగ్గజంతో చిన్నమ్మ పోటీ పడగలదా?

వెస్ట్రన్‌ వెలుగులు.. లైంగిక వేధింపుల మరకలు.!

భారతదేశం అభివృద్ధి చెందుతోంది.. సాక్ష్యం కావాలా.? న్యూ ఇయర్‌ వేడుకల పేరు చెప్పి బెంగళూరులో మహిళలపై జరిగిన 'సామూహిక లైంగిక వేధింపులు' దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాక, ఇంతకన్నా అభివృద్ధికి సాక్ష్యం ఇంకేం కావాలట.! అవును, దేశం…

View More వెస్ట్రన్‌ వెలుగులు.. లైంగిక వేధింపుల మరకలు.!

అత్తలా ఉన్నా అదృష్టం కలిసివస్తుందా?

రాజకీయాల్లో ఎవరికి ఎప్పుడు ఎలా కలిసివస్తుందో చెప్పలేం. దశాబ్దాలుగా రాజకీయాల్లో మునిగితేలినా ఒక్క పదవీ దక్కకపోవచ్చు. రాజకీయాల్లో ఓనమాలు తెలియని వ్యక్తి ముఖ్యమంత్రి అయిపోవచ్చు. ఈ రెండు రకాల కథలు భారత రాజకీయాల్లో ఉన్నాయి.…

View More అత్తలా ఉన్నా అదృష్టం కలిసివస్తుందా?

మిత్రులు గెలవాలంటే జగన్‌ జైలుకు పోవల్సిందేనా?

మిత్రులంటే ఎవరు? టీడీపీ-బీజేపీ. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్‌లో. అక్కడ 2019 ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు గెలవాలంటే, మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలంటే పెద్ద అడ్డంకి వెస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌. వచ్చే ఎన్నికలనాటికి కూడా…

View More మిత్రులు గెలవాలంటే జగన్‌ జైలుకు పోవల్సిందేనా?

‘గంటా’ తీగ కదిలిస్తే ‘కులం’ డొంక కదులుతుందా?

రాజకీయాల్లో మాటలకు, చేతలకు పొంతన ఉండదు. అలా పొంతన ఉంటే పాలకులు తమ నెత్తి మీద తామే చేతులు పెట్టుకున్నట్లు అవుతుంది. నెత్తి మీద చేతులు పెట్టుకోవడమంటే తమకు తామే భస్మమైపోవడమని, తమ కొంప…

View More ‘గంటా’ తీగ కదిలిస్తే ‘కులం’ డొంక కదులుతుందా?

వందేళ్ల పాలనా?…చిన్నమ్మా సరిపోతుందా?

ఆశకు అంతు ఉండాలి అంటారు పెద్దలు. ఆశకు అంతుండాల్సింది సామాన్యులకే కాదు అసామాన్యులమని భావించుకుంటున్న రాజకీయ నాయకులకు కూడా. కాని వారికి ఆ సోయి ఉండదు కదా. వారి ఆశలు చూస్తుంటే నవ్వాలో ఏడవాలో…

View More వందేళ్ల పాలనా?…చిన్నమ్మా సరిపోతుందా?

‘ప్యాకేజి’ చట్టబద్ధతకూ తిలోదకాలేనా?

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తాం…ఇస్తాం అని ఆశలు కల్పించి, అరచేతిలో స్వర్గం చూపించి నిసిగ్గుగా, నిర్భయంగా ఎగ్గొట్టింది నరేంద్ర మోదీ సర్కారు. అందుకు చెప్పిన ఏ కారణాలు సహేతుకం కావనే విషయం బీజేపీ నాయకులకూ…

View More ‘ప్యాకేజి’ చట్టబద్ధతకూ తిలోదకాలేనా?

గుత్తావంటి అసంతృప్త జంప్‌ జిలానీలెందరో….!

ప్రతిపక్షాల నుంచి నాయకులు అధికార పార్టీలోకి జంప్‌ అవడానికి కారణం అందరికీ తెలిసిందే. పెద్ద నాయకులు, రాజకీయంగా బలమైన లీడర్లయితే మంత్రి పదవి కోరుకుంటారు. అంత సీన్‌ లేనివారు ఇంకేదైనా పదవి ఆశిస్తారు. ఇంకొందరు…

View More గుత్తావంటి అసంతృప్త జంప్‌ జిలానీలెందరో….!

నో డౌట్‌.. సింధుకే జై కొట్టేశారు.!

క్రికెట్‌.. మన దేశంలో మోస్ట్‌ పాపులర్‌ గేమ్‌. అయినాసరే, ఈసారి క్రికెట్‌ కంటే ఎక్కువగా ఒలింపిక్స్‌ పుణ్యమా అని బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధుకి పాపులారిటీ పెరిగింది. పీవీ సింధు ఒలింపిక్‌ గేమ్స్‌లో 'ఆట'…

View More నో డౌట్‌.. సింధుకే జై కొట్టేశారు.!

శశికళ మీద ‘సుప్రీం’ పిడుగు పడుతుందా?

దివంగత జయలలిత స్నేహితురాలు చిన్నమ్మ శశికళపై సుప్రీం కోర్టు పిడుగు ఎప్పుడు పడుతుంది? అన్నాడీఎంకేలో ఆమెను వ్యతిరేకించేవారిని, డీఎంకే సహా ఇతర ప్రతిపక్షాలను ఇప్పుడు వేధిస్తున్న ప్రశ్న. Advertisement జయలలిత అక్రమాస్తుల కేసులో ఆమెతో…

View More శశికళ మీద ‘సుప్రీం’ పిడుగు పడుతుందా?

అన్నాడీఎంకే గొంతెమ్మ కోరికలు…!

'నా రూటే సపరేటు'…అనే సినిమా డైలాగ్‌ మాదిరిగా తమిళనాడులో ద్రవిడ పార్టీల రూటే వేరు. దేశంలోని ఇతర పార్టీలతో పోలిస్తే ద్రవిడ పార్టీల్లో ప్రధానమైన అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల విధానాలు, రాజకీయాలు ప్రత్యేకంగా కనబడతాయి.…

View More అన్నాడీఎంకే గొంతెమ్మ కోరికలు…!