రాయలసీమ నాయకుడు కమ్ మాజీ మంత్రి కమ్ పార్లమెంటు మాజీ సభ్యుడు మళ్లీ టీడీపీ లీడరుగా అవతారం ఎత్తబోతున్నారా? ఈ ప్రశ్నకు 'అవును' అంటూ మీడియాలో తాజాగా వార్తలొచ్చాయి. Advertisement నిజానికి ఈ వార్త…
View More అనుకున్న దిశగానే ఆయన అడుగులు?Articles
సలహా కేసీఆర్‌ది…సారథ్యం చంద్రబాబుది…!
'వినదగునెవ్వరు చెప్పిన'..అన్నారు పెద్దలు. శత్రువు మంచి చెప్పినా వినాలంటారు. నిజమే…మొండిగా వ్యవహరించకుండా ఎవరు మంచి చెప్పినా విజ్ఞతతో ఆలోచించడం పాలకులు చేయాల్సిన పని. ప్రధాని నరేంద్ర మోదీ అలాంటి పనే చేశారనిపిస్తోంది. Advertisement పెద్ద…
View More సలహా కేసీఆర్‌ది…సారథ్యం చంద్రబాబుది…!బాబూ…ముందు గోవా సత్తా చూడండి…!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక అంశాన్ని పట్టుకుంటే తొందరగా వదలరు. దానిపై విపరీతమైన ప్రచారం చేసి పీకి పాకం పెడతారు. కొన్నాళ్లుగా 'నగదు రహిత సమాజం' అనే అంశాన్ని పట్టుకున్నారు. రాష్ట్రంలోని మహిళలంతా మొబైల్ బ్యాంకింగ్…
View More బాబూ…ముందు గోవా సత్తా చూడండి…!గీకేద్దాం.. భయం భయంగా
పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో పరిస్థితులు హృదయ విదారకంగా తయారయ్యాయి. భవిష్యత్తు అద్భుతం.. అంటూ ప్రధాని నరేంద్రమోడీ వేదికలెక్కి ప్రసంగాలు ఇస్తున్నారుగానీ, అదే మాట పార్లమెంటు సాక్షిగా చెప్పలేకపోతున్నారు. ఎవరన్నా సరే, పెద్ద…
View More గీకేద్దాం.. భయం భయంగాకొమ్మినేని: మావో, ఇందిరాగాంధీ – ప్రధాని మోదీ ఒకే తరహా ఆలోచన చేస్తున్నారా!
ముందుగా మూడు రోజుల తర్వాత అయినా ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యసభకు హాజరై పెద్ద నోట్ల రద్దుపై జరుగుతున్న చర్చను వింటున్నందుకు సంతోషించాలి. ఇంతకాలం పార్లమెంటు వెలుపలే భావోద్రేక ఉపన్యాసాలు ఇస్తూ, ప్రతిపక్షాలపై విమర్శలు…
View More కొమ్మినేని: మావో, ఇందిరాగాంధీ – ప్రధాని మోదీ ఒకే తరహా ఆలోచన చేస్తున్నారా!స్మార్ట్‌గా దోచేస్తే దిక్కెవడు.?
స్మార్ట్ స్మార్ట్ స్మార్ట్… దేశవ్యాప్తంగా ఇప్పుడీ 'స్మార్ట్' రగడ చుట్టూ పెద్ద చర్చే జరుగుతోంది. బ్యాంకింగ్ కార్యకలాపాలు ఇకపై పూర్తిగా స్మార్ట్ ఫోన్ల ద్వారా జరగాలన్నది ఆ చర్చల సారాంశం. కరెన్సీ వాడకం తగ్గించేసి,…
View More స్మార్ట్‌గా దోచేస్తే దిక్కెవడు.?పాక్‌పై ఎటాక్.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.?
పాపాల పాకిస్తాన్ ఇంకా తన దుశ్చర్యల్ని మానుకోవడంలేదు.. పాపిస్తాన్ కదా, పాపాలే దానికి అలవాటు మరి.! సర్జికల్ స్ట్రైక్స్‌తో బుద్ది చెప్పాలనుకున్నాంగానీ.. పాకిస్తాన్‌కి మాత్రం బుద్ధి రాలేదు. పాపిస్తాన్ యుద్ధమే కోరుకుంటోంది.. ఇక్కడ, భారతదేశం…
View More పాక్‌పై ఎటాక్.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు.?గంధర్వలోకానికేగిన బాలమురళీ గాత్రం.!
ఓ సందర్భంలో 'త్యాగరాజుకన్నా గొప్పగా మీ గాత్రం వుంటుంది కదా..' అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, 'నాకు లభించిన ప్రచారం త్యాగరాజు కాలంలో లభించలేదు.. ఆయన పేరు చెప్పుకుని మేం బతికేస్తున్నాం..' అని నిర్మొహమాటంగా చెప్పారు…
View More గంధర్వలోకానికేగిన బాలమురళీ గాత్రం.!కరెన్సీ మాయ: నలుపు – తెలుపు మాటల వెనుక.!
దేశంలో కరెన్సీ సంక్షోభం నెలకొంది. దానికి కారణం ప్రధానమంత్రి నరేంద్రమోడీనే. రాత్రికి రాత్రి ప్రకటించిన నోట్ల రద్దు నిర్ణయంతో దేశం అల్లకల్లోలంగా మారిపోయింది. చిన్న వ్యాపారాలు దాదాపుగా చితికిపోయాయి. పెద్ద వ్యాపారాలు సైతం మనుగడ…
View More కరెన్సీ మాయ: నలుపు – తెలుపు మాటల వెనుక.!ఆమెలో శృంగార స్పందన…ఎక్కడ తాకితే ఎంత?!
మెజారిటీ మగాళ్లకు ఇదో మిస్టరీ.. అందుకే ఈ అంశంపై బోలెడన్ని సర్వేలు, అధ్యయనాలు. రతిక్రీడకు ఆమెను స్పందింపజేసేందుకు మగాడికి మార్గదర్శనం చేసేందుకు ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి. స్త్రీ స్పందన గురించి స్త్రీ ల స్పందనలను…
View More ఆమెలో శృంగార స్పందన…ఎక్కడ తాకితే ఎంత?!కొమ్మినేని: నోట్ల రద్దు – ప్రహసంగా మారుతోందా
దేశ వ్యాప్తంగా సంచలనం సష్టించిన పెద్దనోట్ల రద్దు వ్యవహారం క్రమేపీ ప్రహసంగా మారుతోంది. తొలుత ఇదేదో అద్భుతం అనుకున్న సామాన్యులు ఇదంతా తమపై జరుగుతున్న దాడిగా వారు భావించే పరిస్థితి ఏర్పడింది. నల్లధనం, అవినీతిని…
View More కొమ్మినేని: నోట్ల రద్దు – ప్రహసంగా మారుతోందాప్రాణం తీసే ప్రమాదం.. పాఠాలు నేర్పదా.!
రైలు ప్రమాదం.. ఈ పేరు చెబితే ఉలిక్కిపడాల్సిందే ఎవరైనా. సామాన్యుడికి అతి చవకైన ప్రయాణం లభించేది ఈ రైలులోనే. అఫ్‌కోర్స్, విమాన ధరలతో పోటీ పడే, అతి ఖరీదైన ప్రయాణాల్నీ మన రైల్వే శాఖ…
View More ప్రాణం తీసే ప్రమాదం.. పాఠాలు నేర్పదా.!వ్యూహం – వైఫల్యం
నవంబర్ 8, 2016 …. Advertisement భారత దేశం మలి సంధ్య నుంచి నిద్రకు ఉపక్రమించే సమయంలో ఒక హఠాత్ పరిణామం. గౌ. ప్రధాన మంత్రి జాతి నుద్దేశించి ప్రసంగిస్తూ నల్ల ధనం పై…
View More వ్యూహం – వైఫల్యం‘రద్దు’ కష్టాల్లోనూ కొంత మంచి…!
పెద్ద నోట్ల రద్దు కారణంగా సామాన్య ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూస్తున్నాం. వార్తా పత్రికల్లో, టెలివిజన్ ఛానెళ్లలో సింహ భాగం వార్తలు, కథనాలు నోట్ల రద్దు గురించే. ఈ కథనాలు చదువుతుంటే, చూస్తుంటే బాబోయ్…
View More ‘రద్దు’ కష్టాల్లోనూ కొంత మంచి…!ఈ నష్టం నరేంద్రమోడీ భరిస్తాడా.?
రైతుల పొలాల్లో కుప్పలు కుప్పలుగా ఉల్లిపాయలు.. మార్కెట్ చేయడానికి వీలుగా లేని పరిస్థితులు.. మార్కెట్‌లోకి తీసుకొద్దామంటే, కొనేందుకు సిద్ధంగా లేమంటున్న వ్యాపారులు.. మార్కెట్‌లోకి ఉల్లిపాయలు రాక, పెరిగిపోతున్న ఉల్లిధరలు. రైతులేమో 50 పైసలకు కూడా…
View More ఈ నష్టం నరేంద్రమోడీ భరిస్తాడా.?డబ్బు కన్నా సెక్స్ తోనే ఆనందమెక్కువ!
డబ్బు కన్నా సెక్స్ తోనే మనిషి ఎక్కువ ఆనందంగా ఉండగలడు అంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ టొరంటో పరిశోధకులు. అపరిమితంగా డబ్బు కలిగిన వారు ఆనందంగా ఉన్నారా? లేక పార్ట్ నర్ తో సాన్నిహిత్యాన్ని కలిగి,…
View More డబ్బు కన్నా సెక్స్ తోనే ఆనందమెక్కువ!నేరాలు ఘోరాలు: డెడ్లీ బ్లాక్ ఐడియా.!
500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసినట్లు ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించి, 24 గంటలు పూర్తయ్యింది. మంగళవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. అప్పటికే దేశ ప్రజానీకం అంతా…
View More నేరాలు ఘోరాలు: డెడ్లీ బ్లాక్ ఐడియా.!హాట్ అండ్ స్పైసీ: ఫస్ట్ లేడీ
మెలానియా ట్రంప్.. అమెరికాకి కాబోయే ఫస్ట్ లేడీ. అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా భార్య మిషెల్లీ ఒబామా ఇప్పుడెలాగైతే అమెరికా ఫస్ట్ లేడీగా కొనసాగుతున్నారో, అలాగే జనవరి తర్వాత అమెరికా ఫస్ట్ లేడీ హోదాలో…
View More హాట్ అండ్ స్పైసీ: ఫస్ట్ లేడీఇదే నగ్న సత్యం
బహుశా ప్రపంచంలో ఇంతకన్నా హేయమైన చర్య ఇంకొకటి వుండదు. ఎంత స్త్రీలోలుడైతే మాత్రం, నగ్నంగా అతని విగ్రహాన్ని పెడతారా.? పైగా, అది అగ్రదేశం. ప్రపంచానికి ఆదర్శమని చెప్పుకునే దేశం. 'పురుషాహంకారం' అనే బురద జల్లడం…
View More ఇదే నగ్న సత్యంనోటు మార్పిడితో జనానికి మోడీ పోటు.!
నల్లధనాన్ని అరికట్టాలంటే పెద్ద నోట్లను 'స్క్రాప్' చెయ్యాల్సిందే.. Advertisement – ఆర్థిక నిపుణుల వాదన ఇది. కానీ, నల్లధనాన్ని అరికట్టేందుకంటూ పాత పెద్ద నోట్లను మార్చి, కొత్త పెద్ద నోట్లను అమల్లోకి తీసుకొస్తున్నారు. ఏంటి…
View More నోటు మార్పిడితో జనానికి మోడీ పోటు.!చంద్రబాబు చెప్పారు.. మోడీ పాటించేశారు.!
నల్లధనాన్ని అరికట్టడంలో 500, 1000 రూపాయలను రద్దు చేస్తున్నామని ప్రధాని నరేంద్రమోడీ సంచలన ప్రకటన చేశారు. ఈ క్రెడిట్ ఎవరిదో తెలుసా.? తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుగారిది. ముందుగా ఈ వ్యవహారంపై స్పందిస్తూ,…
View More చంద్రబాబు చెప్పారు.. మోడీ పాటించేశారు.!కరెన్సీ కంపం.. వణుకుతున్న భారతం
అవినీతిని నిర్మూలించాల్సిందే.. నల్లధనాన్ని అరికట్టాల్సిందే.. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. అత్యంత కీలకమైన నిర్ణయాలు రాత్రికి రాత్రే జరగాలి. వేరే దారి లేదు. ఎందుకంటే, ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో ఏమాత్రం ఛాన్సిచ్చినా, నల్లదొంగలు…
View More కరెన్సీ కంపం.. వణుకుతున్న భారతంనిఖార్సయిన సర్జికల్ స్ట్రైక్ ఇది.!
సర్సికల్ స్ట్రైక్స్.. శతృదేశం పాకిస్తాన్‌పైనే కాదు.. పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న తీవ్రవాదంపైనే కాదు.. దేశంలో పెరిగిపోయిన నల్ల తీవ్రవాదులపైన కూడా చేయొచ్చని ప్రధాని నరేంద్రమోడీ నిరూపించారు. అవును, ఇది నూటికి నూరుపాళ్ళూ నిజం. సర్జికల్…
View More నిఖార్సయిన సర్జికల్ స్ట్రైక్ ఇది.!బీచ్‌లో బికినీ లేకుండానా.? హౌ.. ఆ హౌ.!
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్య పట్టణాల్లో ఒకటైన విశాఖపట్నంలో బీచ్ లవ్ ఫెస్టివల్ నిర్వహణకు రంగం సిద్ధమైన విషయం విదితమే. ఫిబ్రవరి 12, 13, 14 తేదీల్లో ఈ ఫెస్టివల్‌ని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓ సంస్థ,…
View More బీచ్‌లో బికినీ లేకుండానా.? హౌ.. ఆ హౌ.!కుర్రాళ్ళం కదా.. కండోమ్‌లు మామూలే.!
ఏమైపోయావయ్యా కన్హయ్యా.? అయినా సోకాల్డ్ విద్యార్థి సంఘ నేతలు, విద్యార్థులు ఎదురుచూస్తున్న ఆయనగారు వచ్చేశాడు. చాలాకాలం తర్వాత జేఎన్‌యూ విద్యార్థి కన్హయ్య కుమార్ మళ్ళీ తెరపైకొచ్చాడు. ఈసారి కండోమ్‌ల లెక్క కాదు, తప్పిపోయిన విద్యార్థి…
View More కుర్రాళ్ళం కదా.. కండోమ్‌లు మామూలే.!అబ్రకదబ్ర.. అగ్రరాజ్యాధినేత ఎవరు.?
కౌంట్ డౌన్ మొదలయ్యింది.. మరికొద్ది గంటల్లోనే అగ్రరాజ్యాధినేత ఎవరనేది తేలిపోనుంది. ఇప్పటికే ఆన్‌లైన్, పోస్టల్ ఓటింగ్‌లో నాలుగు కోట్ల మంది ఓటు హక్కుని వినియోగించేసుకున్నారు. రిపబ్లికన్ల అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్, డెమోక్రాట్ల అభ్యర్థి హిల్లరీ…
View More అబ్రకదబ్ర.. అగ్రరాజ్యాధినేత ఎవరు.?‘బండ’ బద్దలైతే.. ‘బతుకు’ బస్టాండే
బండ బద్దలైపోతోంది.. బతుకు బస్టాండయిపోతోంది.. ఇడియట్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌కి హద్దూ అదుపూ లేకుండా పోయింది. కామెడీ పేరుతో అసభ్యకరమైన స్కిట్స్.. డాన్సుల పేరుతో హద్దులు మీరిన ఎక్స్‌పోజింగ్.. అబ్బో, చెప్పుకుంటూ పోతే, ఇడియట్ బాక్స్..…
View More ‘బండ’ బద్దలైతే.. ‘బతుకు’ బస్టాండే