‘నువ్వా నేనా’ – లెక్కలు మారిపోతున్నాయ్‌.!

రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డోనాల్డ్‌ ట్రంప్‌ శిబిరంలో ఆనందోత్సాహాలు కనిపిస్తున్నాయి.. డెమోక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ శిబిరంలో ఆందోళన పెరిగిపోతోంది.. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగిన ఈ ఇద్దరి మధ్యా ఈక్వేషన్లు శరవేగంగా…

View More ‘నువ్వా నేనా’ – లెక్కలు మారిపోతున్నాయ్‌.!

ఈ ఎన్‌కౌంటర్‌ని ఎవరైనా ఖండించగలరా.?

వికారుద్దీన్‌.. పేరుమోసిన టెర్రరిస్ట్‌.. పోలీసులకు చిక్కాడు, విచారణ జరుగుతున్న సమయంలోనే పోలీసుల కళ్ళు గప్పి పారిపోయేందుకు ప్రయత్నిస్తూ హతమయ్యాడు. ఇది పోలీసులు చెప్పిన వెర్షన్‌. అక్కడేం జరిగింది.? అన్నది పక్కన పెడితే, చనిపోయింది టెర్రరిస్టు…

View More ఈ ఎన్‌కౌంటర్‌ని ఎవరైనా ఖండించగలరా.?

వీటితో కలిసిన శృంగారం.. సుగంధమే!

గ్రీకు పురాణాల్లో వీటి ప్రస్తావన ఉంది.. మనసును మాయ చేయగల, శరీరానికి శృంగారోత్తేజాన్ని కలిగించ గల వాటిగా వీటి ప్రస్తావనలున్నాయి. మరి వీటి రహస్యం నేటికి తెలియనేదేమీ కాదు.. వీటి అహ్లాదాన్ని అనుభవించే వాళ్లకు…

View More వీటితో కలిసిన శృంగారం.. సుగంధమే!

సంతోషం: సర్దార్‌ ఇప్పటికైనా గుర్తుకొచ్చారు.!

సర్దార్‌.. ఉక్కు మనిషి.. ఆయనే వల్లభాయ్‌ పటేల్‌. స్వతంత్ర భారతావనికి తొలి హోంమంత్రి.. భారతదేశం, ఇప్పుడిలా వుందంటే, ఈ రూపానికి కారణం ఖచ్చితంగా సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ మాత్రమే. సంస్థానాలన్నీ దేని దారి దానిదే…

View More సంతోషం: సర్దార్‌ ఇప్పటికైనా గుర్తుకొచ్చారు.!

హాకీ విజేత భారత్‌: నరకాసుర వధ

భారత హాకీ జట్టు, భారత హాకీ అభిమానులకు.. అదిరిపోయే దివాళీ గిఫ్ట్‌ ఇచ్చింది. దాయాదిపైన బంపర్‌ విక్టరీతో, ఆసియా కప్‌ హాకీ ఛాంపియన్స్ టైటిల్‌ని గెల్చుకుంది. ఇంకేముంది, ఇది నరకాసుర వధ.. అంటూ 125…

View More హాకీ విజేత భారత్‌: నరకాసుర వధ

జవానూ.. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం.?

దేశమంతా దీపావళి పండుగని ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటోంది. నిన్నటినుంచే సంబరాలు మొదలయ్యాయి. కాస్సేపట్లో ఆకాశంలో కోటి కాంతులు దర్శనమివ్వబోతున్నాయి. దేశ ప్రజలందరికీ ఏడాదికి ఒక్కసారే దీపావళి వస్తుంది.. ఆకాశంలో ఈ స్థాయిలో కోటి కాంతులు…

View More జవానూ.. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలం.?

భారత జవానుని నరికారు.. ఇప్పుడేం చేద్దాం!

ఎక్కడా.? వీరులు.. శూరులు ఇప్పుడేం చేస్తున్నారు.? భారతదేశమంతా ప్రశ్నిస్తోందిప్పుడు. యురీ ఘటనకు సర్జికల్‌ స్ట్రైక్స్‌తో భారత సైన్యం బదులు తీర్చుకుంది. 'అది మా ఘనత.. మా నరేంద్రమోడీ ఘనత.. మా బీజేపీ ప్రభుత్వ ఘనత..'…

View More భారత జవానుని నరికారు.. ఇప్పుడేం చేద్దాం!

అమ్మాయిల పిచ్చోడు.. అదే పెద్ద ప్లస్సు.!

డోనాల్డ్‌ ట్రంప్‌.. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి. ప్రముఖ వ్యాపారవేత్త. ఇంతకన్నా ప్రత్యేకంగా ఆయనకు ఇంకో గుర్తింపు వుంది. అదే 'అమ్మాయిల పిచ్చోడు'. మహిళల పట్ల డోనాల్డ్‌ ట్రంప్‌…

View More అమ్మాయిల పిచ్చోడు.. అదే పెద్ద ప్లస్సు.!

లే.. పంగా.. కబడ్డీ.. విచారంగా

అంతా అనుకున్నట్లే జరిగింది. క్రికెట్‌ని మించిన ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చింది కబడ్డీ. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. ఓ దశలో క్రికెట్‌తో పాపులారిటీ పరంగా పోటీ పడింది. కానీ, ఆ సందడి మూణ్ణాళ్ళ ముచ్చటే…

View More లే.. పంగా.. కబడ్డీ.. విచారంగా

అబ్జర్వేషన్‌: తేల్చేస్తార్లే.. తొందరేముంది.?

'పార్టీ ఫిరాయింపులపై ఉక్కుపాదం మోపాల్సిందే..'  Advertisement – విపక్షంలో ఏ పార్టీ వున్నా చెప్పే మాట ఇదే.  'మా పార్టీ విధానాలు నచ్చి వస్తున్నారు.. మేమేం వారిని లాక్కోవడంలేదు.. చట్టం తన పని తాను…

View More అబ్జర్వేషన్‌: తేల్చేస్తార్లే.. తొందరేముంది.?

పవన్‌కళ్యాణ్ – పాతకాలపు మనిషి

సీమాంధ్ర.. ఇది రెండున్నరేళ్ళ క్రితం నాటి మాట. ఇప్పుడది ఆంధ్రప్రదేశ్‌ అయ్యింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతాన్ని మినహాయిస్తే, మిగిలింది సీమాంధ్ర ప్రాంతంగా చెలామణీ అయిన విషయం విదితమే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా…

View More పవన్‌కళ్యాణ్ – పాతకాలపు మనిషి

చిన్ని డాక్టరూ ఎందుకు చచ్చిపోతున్నావ్‌.?

ఆత్మహత్య మహాపాపం.. ఇది అందరూ చెప్పే మాట. కానీ, యువతరం ఆత్మహత్యలతో నిర్వీర్యమయిపోతూనే వుంది. లోపమెక్కడ.? అసలేం జరుగుతోంది.? ఇలాగే ఆత్మహత్యలు కొనసాగుతూ వుంటే, మనది యువ భారతం కాదు, ఆత్మహత్యల భారతమవుతుంది. దురదృష్టవశాత్తూ…

View More చిన్ని డాక్టరూ ఎందుకు చచ్చిపోతున్నావ్‌.?

‘బలి’మెల ప్రతీకారం: లెక్క తక్కువైంది.!

సరిగ్గా ఎనిమిదేళ్ళ క్రితం.. గ్రేహౌండ్స్‌కి కోలుకోలేని దెబ్బ తగిలింది. గ్రేహౌండ్స్‌ చరిత్రలోనే చీకటి రోజు అది. మావోయిస్టుల ఏరివేత క్రమంలో కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించిన గ్రేహౌండ్స్‌ తగిన మూల్యం చెల్లించుకుంది. బలిమెల ప్రాంతంలో, బోటులో…

View More ‘బలి’మెల ప్రతీకారం: లెక్క తక్కువైంది.!

పవన్‌కళ్యాణ్‌ – ముచ్చటగా మూడోస్సారి

ఏదో అనుకోకుండా తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించాల్సి వచ్చింది జనసేన పార్టీ అధినేత, పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌కి. ముందుగా ఆయన సినీ నటుడిగా, తన అభిమానుల్ని ఉద్దేశించి ఓ మెసేజ్‌ ఇవ్వడానికి ఆ బహిరంగ సభని…

View More పవన్‌కళ్యాణ్‌ – ముచ్చటగా మూడోస్సారి

ఏపీఎన్నార్టీఎస్ కృషి ఫ‌లించింది!

మాతృభూమి పురోభివృద్ధే ల‌క్ష్యంగా ఏర్పాటైన ఏపీఎన్నార్టీఎస్ అతి త‌క్కువ కాలంలోనే ఘ‌న విజ‌యం సాధించింది. విదేశాల్లోని ఎన్నారైలు… ప్రత్యేకించి ప్రవాసాంధ్రుల‌ను ఏపీ అభివృద్ధి వైపు దృష్టి సారించేలా చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఏపీఎన్నార్టీఎస్‌కు రూప‌క‌ల్ప‌న…

View More ఏపీఎన్నార్టీఎస్ కృషి ఫ‌లించింది!

హిందూ ముస్లిం.. ఎవరైతేనేం.!

భారతీయ జనతా పార్టీకి 'హిందూత్వ పార్టీ' అనీ, 'హిందూ అతివాద భావజాలం గల పార్టీ' అనీ ఓ గుర్తింపు వుంది. అది చెడ్డదా.? మంచిదా.? అన్నది వేరే విషయం. ఆ ఇమేజ్‌ కారణంగా, భారతీయ…

View More హిందూ ముస్లిం.. ఎవరైతేనేం.!

పోర్న్ పై ఇండియన్ మహిళల వ్యూ మారుతోందా?!

తరచుగా పోర్న్ చూసే వాళ్లలో దైవభక్తి పెరుగుతుందట.. ఇటీవల ఒక అధ్యయనం ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. మరి వీళ్ల లెక్కలేమిటో.. భారత్ వరకూ ఆ రెండూ పరస్పర విరుద్ధమైన అంశాలు. అయితే ఆ రెండింటికీ…

View More పోర్న్ పై ఇండియన్ మహిళల వ్యూ మారుతోందా?!

అబ్జర్వేషన్‌: ఎన్‌కౌంటరా.? చంపేశారా.?

ఎన్‌కౌంటర్‌ జరిగిందనే వార్త.. ఆ వెంటనే అది బూటపు ఎన్‌కౌంటర్‌ అనే ఖండన.. ఇది చాలా సర్వసాధారణమైన వ్యవహారం. ఎన్‌కౌంటర్ల యందు ఫేక్‌ ఎన్‌కౌంటర్లు వేరయా.. అనే మాట పరమ రొటీన్‌. 'సినిమాలు చూడట్లేదేటి.?'…

View More అబ్జర్వేషన్‌: ఎన్‌కౌంటరా.? చంపేశారా.?

‘ఆర్టిస్టు’ అనే మాటకు అర్థాలు వీరు!

జార్జ్ వేలంటైన్… ఫ్రాన్స్‌ను ఊపేస్తున్న సూపర్‌స్టార్. క్రేజీస్టార్. అంతేనా.. సినిమా అతడికి పంచ ప్రాణాలు. స్టార్‌గా వెలుగొందుతున్న ఆభిజాత్యపు మనిషే అయినా.. సినిమా అంటే అపారమైన అభిమానం. ఇలాంటి స్టార్‌కు ఉన్నట్టుండి సినీఇండస్ట్రీ షాకిస్తుంది.…

View More ‘ఆర్టిస్టు’ అనే మాటకు అర్థాలు వీరు!

జయప్రదకి ఈ అవమానాలు మామూలే

ఎంచక్కా తెలుగునేల రాజకీయంగా ఆమెకు స్వాగతం పలుకుతోంటే, అబ్బే.. సొంతూరు వేస్ట్‌.. పరాయి గడ్డ బెస్ట్‌.. అనుకుంటారామె. తెలుగు సినీ రంగంలో తిరుగులేని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఒకప్పటి అందాల రాశి జయప్రద, తెలుగుదేశం…

View More జయప్రదకి ఈ అవమానాలు మామూలే

అబ్జర్వేషన్‌: అతి సర్వత్ర వర్జయేత్‌.!

30 లక్షల డెబిట్‌ కార్డులు ఇబ్బందుల్లో పడ్డాయి.. ఎవరో చేసిన తప్పుకి, ఆ 30 లక్షల మంది కార్డుదారుల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది. చిన్న మాల్‌ వేర్‌.. దేశాన్ని కుదిపేసింది. అంతేనా, ప్రపంచాన్ని వణికిస్తోందిప్పుడు…

View More అబ్జర్వేషన్‌: అతి సర్వత్ర వర్జయేత్‌.!

సరదాకి: విశ్వ విజేత మన ‘నిప్పు’

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు దోమలపై యుద్ధం ప్రకటించారు. ఇంకేముంది, ఎక్కడి దోమలు అక్కడే ఆత్మహత్య చేసేసుకోవాలి. లేదంటే, చంద్రబాబు దోమల భరతం పట్టేస్తారు. ఎందుకంటే, ఆయన విశ్వ విజేత,…

View More సరదాకి: విశ్వ విజేత మన ‘నిప్పు’

అబ్జర్వేషన్‌: కబడ్డీని గెలిపించాం

కబడ్డీ.. మన క్రీడ.. మన గ్రామీణ క్రీడ.. ఇదిప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. గతంలోనూ కబడ్డీ వరల్డ్‌ కప్‌ పోటీలు జరిగాయి. కానీ, దురదృష్టవశాత్తూ ప్రపంచానికి కబడ్డీ గురించి తెలిసింది చాలా చాలా తక్కువ.…

View More అబ్జర్వేషన్‌: కబడ్డీని గెలిపించాం

ఈవెంట్లు లేవేంటి బాబూ.!

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసి సరిగ్గా నేటికి ఏడాది…  Advertisement ఉత్త చేతుల్తో నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్‌కి వచ్చి, వెళ్ళిన ఆ నాటి అద్భుత ఘట్టానికి నేటితో ఏడాది…  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, తొలిసారి…

View More ఈవెంట్లు లేవేంటి బాబూ.!

వరల్డ్‌ కప్‌.. ఒకే ఒక్క అడుగు దూరంలో.!

కబడ్డీ వరల్డ్‌ కప్‌ 2016 టైటిల్‌కి ఒకే ఒక్క అడుగు దూరంలో నిలిచింది టీమ్‌ ఇండియా. టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా, తొలి మ్యాచ్‌లోనే కొరియా చేతిలో అనూహ్య పరాజయాన్ని చవిచూసిన విషయం…

View More వరల్డ్‌ కప్‌.. ఒకే ఒక్క అడుగు దూరంలో.!

చచ్చింది నిజం.. చచ్చిపోలేదు, ఇదే నిజం.!

పాపాల పాకిస్తాన్‌ ఎప్పుడు నిజం ఒప్పుకుంది గనుక.? భారత సైన్యం పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో సర్జికల్‌ స్ట్రైక్స్‌ నిర్వహించి, దాదాపు 40 మంది తీవ్రవాదుల్ని మట్టుబెడితే, చనిపోయినవారి మృతదేహాల్ని పాకిస్తాన్‌ సైన్యం, ట్రక్కుల్లో రహస్యంగా…

View More చచ్చింది నిజం.. చచ్చిపోలేదు, ఇదే నిజం.!

అబ్జర్వేషన్‌: చంద్రబాబు సర్దుకుపోతున్నారు

'పొరుగు రాష్ట్రాలతో ఘర్షణ వైఖరిని కోరుకోవడంలేదు.. కేంద్రంతోనూ అదే వైఖరి కొనసాగిస్తున్నాం..'  Advertisement – ఇదీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తాజాగా నేడు చేసిన వ్యాఖ్యల సారాంవం.  హైద్రాబాద్‌ నుంచి దాదాపుగా ఆంధ్రప్రదేశ్‌…

View More అబ్జర్వేషన్‌: చంద్రబాబు సర్దుకుపోతున్నారు