‘బలి’మెల ప్రతీకారం: లెక్క తక్కువైంది.!

సరిగ్గా ఎనిమిదేళ్ళ క్రితం.. గ్రేహౌండ్స్‌కి కోలుకోలేని దెబ్బ తగిలింది. గ్రేహౌండ్స్‌ చరిత్రలోనే చీకటి రోజు అది. మావోయిస్టుల ఏరివేత క్రమంలో కాస్త నిర్లక్ష్యంగా వ్యవహరించిన గ్రేహౌండ్స్‌ తగిన మూల్యం చెల్లించుకుంది. బలిమెల ప్రాంతంలో, బోటులో…

View More ‘బలి’మెల ప్రతీకారం: లెక్క తక్కువైంది.!

పవన్‌కళ్యాణ్‌ – ముచ్చటగా మూడోస్సారి

ఏదో అనుకోకుండా తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించాల్సి వచ్చింది జనసేన పార్టీ అధినేత, పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌కి. ముందుగా ఆయన సినీ నటుడిగా, తన అభిమానుల్ని ఉద్దేశించి ఓ మెసేజ్‌ ఇవ్వడానికి ఆ బహిరంగ సభని…

View More పవన్‌కళ్యాణ్‌ – ముచ్చటగా మూడోస్సారి

ఏపీఎన్నార్టీఎస్ కృషి ఫ‌లించింది!

మాతృభూమి పురోభివృద్ధే ల‌క్ష్యంగా ఏర్పాటైన ఏపీఎన్నార్టీఎస్ అతి త‌క్కువ కాలంలోనే ఘ‌న విజ‌యం సాధించింది. విదేశాల్లోని ఎన్నారైలు… ప్రత్యేకించి ప్రవాసాంధ్రుల‌ను ఏపీ అభివృద్ధి వైపు దృష్టి సారించేలా చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఏపీఎన్నార్టీఎస్‌కు రూప‌క‌ల్ప‌న…

View More ఏపీఎన్నార్టీఎస్ కృషి ఫ‌లించింది!

హిందూ ముస్లిం.. ఎవరైతేనేం.!

భారతీయ జనతా పార్టీకి 'హిందూత్వ పార్టీ' అనీ, 'హిందూ అతివాద భావజాలం గల పార్టీ' అనీ ఓ గుర్తింపు వుంది. అది చెడ్డదా.? మంచిదా.? అన్నది వేరే విషయం. ఆ ఇమేజ్‌ కారణంగా, భారతీయ…

View More హిందూ ముస్లిం.. ఎవరైతేనేం.!

పోర్న్ పై ఇండియన్ మహిళల వ్యూ మారుతోందా?!

తరచుగా పోర్న్ చూసే వాళ్లలో దైవభక్తి పెరుగుతుందట.. ఇటీవల ఒక అధ్యయనం ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది. మరి వీళ్ల లెక్కలేమిటో.. భారత్ వరకూ ఆ రెండూ పరస్పర విరుద్ధమైన అంశాలు. అయితే ఆ రెండింటికీ…

View More పోర్న్ పై ఇండియన్ మహిళల వ్యూ మారుతోందా?!

అబ్జర్వేషన్‌: ఎన్‌కౌంటరా.? చంపేశారా.?

ఎన్‌కౌంటర్‌ జరిగిందనే వార్త.. ఆ వెంటనే అది బూటపు ఎన్‌కౌంటర్‌ అనే ఖండన.. ఇది చాలా సర్వసాధారణమైన వ్యవహారం. ఎన్‌కౌంటర్ల యందు ఫేక్‌ ఎన్‌కౌంటర్లు వేరయా.. అనే మాట పరమ రొటీన్‌. 'సినిమాలు చూడట్లేదేటి.?'…

View More అబ్జర్వేషన్‌: ఎన్‌కౌంటరా.? చంపేశారా.?

‘ఆర్టిస్టు’ అనే మాటకు అర్థాలు వీరు!

జార్జ్ వేలంటైన్… ఫ్రాన్స్‌ను ఊపేస్తున్న సూపర్‌స్టార్. క్రేజీస్టార్. అంతేనా.. సినిమా అతడికి పంచ ప్రాణాలు. స్టార్‌గా వెలుగొందుతున్న ఆభిజాత్యపు మనిషే అయినా.. సినిమా అంటే అపారమైన అభిమానం. ఇలాంటి స్టార్‌కు ఉన్నట్టుండి సినీఇండస్ట్రీ షాకిస్తుంది.…

View More ‘ఆర్టిస్టు’ అనే మాటకు అర్థాలు వీరు!

జయప్రదకి ఈ అవమానాలు మామూలే

ఎంచక్కా తెలుగునేల రాజకీయంగా ఆమెకు స్వాగతం పలుకుతోంటే, అబ్బే.. సొంతూరు వేస్ట్‌.. పరాయి గడ్డ బెస్ట్‌.. అనుకుంటారామె. తెలుగు సినీ రంగంలో తిరుగులేని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఒకప్పటి అందాల రాశి జయప్రద, తెలుగుదేశం…

View More జయప్రదకి ఈ అవమానాలు మామూలే

అబ్జర్వేషన్‌: అతి సర్వత్ర వర్జయేత్‌.!

30 లక్షల డెబిట్‌ కార్డులు ఇబ్బందుల్లో పడ్డాయి.. ఎవరో చేసిన తప్పుకి, ఆ 30 లక్షల మంది కార్డుదారుల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది. చిన్న మాల్‌ వేర్‌.. దేశాన్ని కుదిపేసింది. అంతేనా, ప్రపంచాన్ని వణికిస్తోందిప్పుడు…

View More అబ్జర్వేషన్‌: అతి సర్వత్ర వర్జయేత్‌.!

సరదాకి: విశ్వ విజేత మన ‘నిప్పు’

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు దోమలపై యుద్ధం ప్రకటించారు. ఇంకేముంది, ఎక్కడి దోమలు అక్కడే ఆత్మహత్య చేసేసుకోవాలి. లేదంటే, చంద్రబాబు దోమల భరతం పట్టేస్తారు. ఎందుకంటే, ఆయన విశ్వ విజేత,…

View More సరదాకి: విశ్వ విజేత మన ‘నిప్పు’

అబ్జర్వేషన్‌: కబడ్డీని గెలిపించాం

కబడ్డీ.. మన క్రీడ.. మన గ్రామీణ క్రీడ.. ఇదిప్పుడు అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. గతంలోనూ కబడ్డీ వరల్డ్‌ కప్‌ పోటీలు జరిగాయి. కానీ, దురదృష్టవశాత్తూ ప్రపంచానికి కబడ్డీ గురించి తెలిసింది చాలా చాలా తక్కువ.…

View More అబ్జర్వేషన్‌: కబడ్డీని గెలిపించాం

ఈవెంట్లు లేవేంటి బాబూ.!

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతికి శంకుస్థాపన చేసి సరిగ్గా నేటికి ఏడాది…  Advertisement ఉత్త చేతుల్తో నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్‌కి వచ్చి, వెళ్ళిన ఆ నాటి అద్భుత ఘట్టానికి నేటితో ఏడాది…  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, తొలిసారి…

View More ఈవెంట్లు లేవేంటి బాబూ.!

వరల్డ్‌ కప్‌.. ఒకే ఒక్క అడుగు దూరంలో.!

కబడ్డీ వరల్డ్‌ కప్‌ 2016 టైటిల్‌కి ఒకే ఒక్క అడుగు దూరంలో నిలిచింది టీమ్‌ ఇండియా. టైటిల్‌ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన టీమిండియా, తొలి మ్యాచ్‌లోనే కొరియా చేతిలో అనూహ్య పరాజయాన్ని చవిచూసిన విషయం…

View More వరల్డ్‌ కప్‌.. ఒకే ఒక్క అడుగు దూరంలో.!

చచ్చింది నిజం.. చచ్చిపోలేదు, ఇదే నిజం.!

పాపాల పాకిస్తాన్‌ ఎప్పుడు నిజం ఒప్పుకుంది గనుక.? భారత సైన్యం పాక్‌ ఆక్రమిత కాశ్మీర్‌లో సర్జికల్‌ స్ట్రైక్స్‌ నిర్వహించి, దాదాపు 40 మంది తీవ్రవాదుల్ని మట్టుబెడితే, చనిపోయినవారి మృతదేహాల్ని పాకిస్తాన్‌ సైన్యం, ట్రక్కుల్లో రహస్యంగా…

View More చచ్చింది నిజం.. చచ్చిపోలేదు, ఇదే నిజం.!

అబ్జర్వేషన్‌: చంద్రబాబు సర్దుకుపోతున్నారు

'పొరుగు రాష్ట్రాలతో ఘర్షణ వైఖరిని కోరుకోవడంలేదు.. కేంద్రంతోనూ అదే వైఖరి కొనసాగిస్తున్నాం..'  Advertisement – ఇదీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తాజాగా నేడు చేసిన వ్యాఖ్యల సారాంవం.  హైద్రాబాద్‌ నుంచి దాదాపుగా ఆంధ్రప్రదేశ్‌…

View More అబ్జర్వేషన్‌: చంద్రబాబు సర్దుకుపోతున్నారు

సరదాకి: ఆంధ్రప్రదేశ్‌ అద్దె కాపురం

వందల కోట్లు ఖర్చవుతున్నాయి.. వాటిల్లో చాలావరకు బూడిదలో పోసిన పన్నీరే. హైద్రాబాద్‌లో ముఖ్యమంత్రి కార్యాలయం కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేసిన ఖర్చు గురించి అప్పట్లో పెద్ద చర్చే జరిగింది. విజయవాడ క్యాంపు కార్యాలయం కోసం…

View More సరదాకి: ఆంధ్రప్రదేశ్‌ అద్దె కాపురం

3వ డిబేట్‌: హిల్లరీ, ట్రంప్‌ ‘రష్యా రచ్చ’

అమెరికాని ఉద్ధరించడం, రష్యాతో సంబంధాలు – వైరం, మహిళల అబార్షన్‌ హక్కులు, తుపాకీ సంస్కృతి, వ్యక్తిగత ఆరోపణలు.. ఇలాంటి అంశాలపై ముచ్చటగా మూడో డిబేట్‌లో ఆసక్తికరమైన చర్చ అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన…

View More 3వ డిబేట్‌: హిల్లరీ, ట్రంప్‌ ‘రష్యా రచ్చ’

సరదాకి: ఓసోస్‌ మాకూ తెలుసులేవో.!

కాలేజీ అంటే ర్యాగింగ్‌ ఎలాగో, ఎన్నికలంటేనే రిగ్గింగ్‌ అన్నట్టు.! రిగ్గింగ్‌ ఒకప్పుడు హింసాత్మకంగా జరిగేది, ఇప్పుడు హింసకు పెద్దగా తావు లేకుండా జరుగుతోంది. అంతే తేడా. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్లు వచ్చాక రిగ్గింగ్‌లో విప్లవాత్మకమైన…

View More సరదాకి: ఓసోస్‌ మాకూ తెలుసులేవో.!

నడిరోడ్డుపై సిగ్గూ ఎగ్గూ వదిలేశారు.!

'అమెరికా ఇకపై ఎంతమాత్రమూ అగ్రరాజ్యం కాబోదు..'  Advertisement తీవ్రవాదాన్ని ఎగదోస్తున్న పాకిస్తాన్‌, అమెరికాపై అక్కసుతో చేసిన వ్యాఖ్యలివి.  భారత – పాకిస్తాన్‌ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం, ఈ క్రమంలో అమెరికా, పాకిస్తాన్‌ ఎగదోస్తున్న…

View More నడిరోడ్డుపై సిగ్గూ ఎగ్గూ వదిలేశారు.!

అబ్జర్వేషన్‌: రాజకీయ నిరుద్యోగులకు మాత్రమే.!

నిరుద్యోగులందు రాజకీయ నిరుద్యోగులు వేరయా.. అని చెప్పుకోవాలిప్పుడు. అవును నిజం, ఏ పార్టీ అయినా ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగులకు వరాల జల్లు కురిపించడం మామూలే. అయితే అది ఉత్త హామీ మాత్రమే. దురదృష్టవశాత్తూ ఎవరైనాసరే…

View More అబ్జర్వేషన్‌: రాజకీయ నిరుద్యోగులకు మాత్రమే.!

హిందువులంతా గంపగుత్తగా ఓట్లేసేస్తారా.?

'మాది హిందూత్వ పార్టీ.. మేం హిందూ మతాన్ని ఉద్ధరించేస్తాం..' అని డైరెక్ట్‌గా చెప్పకపోయినా, ఆ స్థాయిలో పబ్లిసిటీ స్టంట్లు చేయడం భారతీయ జనతా పార్టీకి కొత్తేమీ కాదు. ఏ ఎన్నికలొచ్చినా, బీజేపీ నినాదం ఒకటే..…

View More హిందువులంతా గంపగుత్తగా ఓట్లేసేస్తారా.?

మీ తమ్ముడో, మీ అన్నో చనిపోతే.!

బాలీవుడ్‌లో కొందరు ప్రముఖులు, పాకిస్తాన్‌కి చెందిన నటీనటుల్ని వెనకేసుకురావడంపై క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ చాలా ఘాటుగా స్పందించాడు. స్పందించడమంటే అలా ఇలా కాదు, సోకాల్డ్‌ ప్రముఖుల్ని కడిగి పారేశాడు. క్రికెట్‌ కన్నా, సినిమాలకన్నా, దేశం…

View More మీ తమ్ముడో, మీ అన్నో చనిపోతే.!

కోటి.. ఒకటి పక్కన ఎన్ని సున్నాలు.!

ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 13 జిల్లాలు.. ఒక్కో జిల్లాకి ఒక్కో కోటి.. అంటే మొత్తం 13 కోట్ల రూపాయల్ని, క్రీడాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించేసింది. కోటి అంటే, ఒకటి పక్కన ఎన్ని సున్నాలు.? ఆ…

View More కోటి.. ఒకటి పక్కన ఎన్ని సున్నాలు.!

ప్రజల్ని చంపేంత అభివృద్ధి అవసరమా.?

అధికారంలో వున్నోళ్ళకి అభివృద్ధి కన్పిస్తుంది.. ప్రతిపక్షాలకు వినాశనం కన్పిస్తుంది.. ఇది చాలాకాలంగా జరుగుతున్న తంతు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా.! అధికారం, ప్రతిపక్షం కలిసి ఆడే 'కపట నాటకం'లో సమిధలయ్యేది సామాన్యులే. ఏ…

View More ప్రజల్ని చంపేంత అభివృద్ధి అవసరమా.?

అర్నబ్‌.. మరో సంచలనం.. ‘వై’.?

అర్నబ్‌ గోస్వామి.. పరిచయం అక్కర్లేని పేరిది. అంత గొంతేసుకుని, విరుచుకుపడిపోతుంటారీయన. రాజకీయ నాయకులే నయ్యం.. ఈయనతో పోల్చితే. ఆ స్థాయిలో ఆయన డిక్టేటర్‌లా వ్యవహరించేస్తుంటారు. సీనియర్‌ జర్నలిస్ట్‌, టైమ్స్‌ నౌ ఛానల్‌ ఎడిటర్‌ అర్నబ్‌…

View More అర్నబ్‌.. మరో సంచలనం.. ‘వై’.?

శృంగార స్పందనలు.. పడకింటిని దాటుతున్నాయ్..!

నడుస్తోంది అపార్ట్ మెంట్ కల్చర్.. అలాగే, శృంగారం విషయంలో పెద్దగా మొహమాటాలు లేని తరం ఇది! మరి ఇలాంటి తరుణంలో శృంగారనందంలో తీయగా చేసే శబ్ధం బెడ్రూమ్ పరిధి దాటుతోంది! పడగ్గదికి ఆనుకుని ఉన్నది…

View More శృంగార స్పందనలు.. పడకింటిని దాటుతున్నాయ్..!

సాయిబాబా దేవుడేనా.? కాదా.?

కొన్ని వివాదాలు నవ్వు తెప్పిస్తాయి.. ఇంకొన్ని వివాదాలు సిగ్గుచేటనిపిస్తాయి.. కొన్ని వివాదాలు అర్థం పర్థం లేనివిగా మిగిలిపోతాయి. అయినాసరే, వివాదాలు తెచ్చిపెట్టే పబ్లిసిటీ ఓ రేంజ్‌లో వుంటుంది గనుక, వివాదాలతోనే కొందరు సావాసం చేస్తుంటారు.…

View More సాయిబాబా దేవుడేనా.? కాదా.?