ఉద్యోగుల బ‌దిలీల‌కు డ‌బ్బు తీసుకున్నాడు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బ‌దిలీల ప్ర‌క్రియ మొద‌లైంది. సుమారు 15 విభాగాల్లో ఈ బ‌దిలీల్ని చంద్ర‌బాబు స‌ర్కార్ చేప‌ట్టింది. బ‌దిలీల‌ను ఆర్థికంగా సొమ్ము చేసుకోవ‌డంలో కొంద‌రు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు త‌ల‌మున‌క‌ల‌య్యారు. ముఖ్యంగా రెవెన్యూ, రిజిస్ట్రేష‌న్‌,…

View More ఉద్యోగుల బ‌దిలీల‌కు డ‌బ్బు తీసుకున్నాడు

అవ‌గాహ‌న లేకుండా మాట్లాడుతుంటారామె!

వంగ‌ల‌పూడి అనిత ఏపీ హోంశాఖ మంత్రిగా బాధ్య‌త‌లు తీసుకున్న కొత్త‌లో హెచ్చ‌రిక‌ల‌తో అద‌ర‌గొట్టారు. ఇటు పోలీస్ అధికారులు, అటు అసాంఘిక శ‌క్తుల‌కు వెన్నులో వ‌ణుకు పుట్టేలా చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని ఆమె అన్నారు. అయితే ఆచ‌ర‌ణ‌లో…

View More అవ‌గాహ‌న లేకుండా మాట్లాడుతుంటారామె!

బీజేపీ అభ్య‌ర్థుల‌ జాబితా విత్‌డ్రా

జ‌మ్ము క‌శ్మీర్ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో బీజేపీ అభ్య‌ర్థుల జాబితా విడుద‌ల చేసి, కొన్ని నిమిషాల్లోనే విత్‌డ్రా చేసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మొద‌టి జాబితాలో 44 మంది అభ్య‌ర్థుల వివ‌రాలున్నాయి. ఏమైందో తెలియ‌దు కానీ, ఆ…

View More బీజేపీ అభ్య‌ర్థుల‌ జాబితా విత్‌డ్రా

పెద్దారెడ్డి అయితేనేం.. అడుగు పెట్ట‌నివ్వం!

తాడిప‌త్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పెద్ద క‌ష్ట‌మే వ‌చ్చింది. సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ఆయ‌న అడుగు పెట్టే ప‌రిస్థితి లేదు. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పెద్దారెడ్డిని తాడిప‌త్రికి రానివ్వ‌న‌నే మాజీ ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్‌రెడ్డి త‌న…

View More పెద్దారెడ్డి అయితేనేం.. అడుగు పెట్ట‌నివ్వం!

మళ్ళీ పుట్టిన పార్టీలోకేనట!

చాలామంది నాయకులు తాము పుట్టిన పార్టీని అంటే రాజకీయ జన్మనిచ్చిన పార్టీని వదిలిపెడుతుంటారు. వేరే వేరే పార్టీల్లో చేరతారు. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా ఓ సీనియర్ సినిమా యాక్టర్…

View More మళ్ళీ పుట్టిన పార్టీలోకేనట!

వ్యాపారాల్లో నిమ‌గ్న‌మైన వైసీపీ నేత‌లు

అధికారం కోల్పోవ‌డంతో వైసీపీ నేత‌లు ఆదాయ మార్గాల‌పై దృష్టి సారించారు. ఇప్పుడు నియోజ‌క వ‌ర్గాల్లో ఉండి చేసేదేమీ లేద‌నే అభిప్రాయానికి వాళ్లంతా వ‌చ్చారు. అందుకే వ్యాపారాలు చేసుకోడానికి ఆస‌క్తి చూపుతున్నారు. ఇందులో భాగంగా కొంద‌రు…

View More వ్యాపారాల్లో నిమ‌గ్న‌మైన వైసీపీ నేత‌లు

కూట‌మి నేత‌ల అక్ర‌మాలు అరిక‌ట్ట‌డానికి ఎన్నెన్ని ఇబ్బందులో!

అధికారంలో వున్న వాళ్ల‌కు అవినీతికి పాల్ప‌డ్డానికి అవ‌కాశం వుంటుంది. విచ్చ‌ల‌విడి అవినీతి జరిగితే ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త వ‌చ్చి అస‌లుకే ఎస‌రు వ‌స్తుంద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు భ‌య‌ప‌డుతున్నారు. ముఖ్యంగా ఉచిత ఇసుక స‌ర‌ఫ‌రాలో ఏదో తేడా…

View More కూట‌మి నేత‌ల అక్ర‌మాలు అరిక‌ట్ట‌డానికి ఎన్నెన్ని ఇబ్బందులో!

బాబు స్ట్రాటజీ: అప్పుడు చీలరాదు.. ఇప్పుడు చీల్చి తీరాలి!

హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకులతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం అయ్యారు అంటే.. తెలంగాణలో అసలు తెలుగుదేశం పార్టీ బతికి ఉందా అనే ప్రశ్న వస్తుంది. పార్టీ…

View More బాబు స్ట్రాటజీ: అప్పుడు చీలరాదు.. ఇప్పుడు చీల్చి తీరాలి!

‘అనుమతులు’ కూడా కామెడీ అవుతున్న వేళ!

హైడ్రా ఆధ్వర్యంలో చెరువులు, నాలాలు ఆక్రమించిన నిర్మాణాలను నిర్మొహమాటంగా కూల్చివేస్తూ ప్రభుత్వ యంత్రాంగం ముందుకు కదులుతోంది. హైడ్రా దూకుడుతో చెరువు భూములు ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. Advertisement…

View More ‘అనుమతులు’ కూడా కామెడీ అవుతున్న వేళ!

జగన్ అంతా చేశాక.. చంద్రబాబు బిల్డప్పులు!

విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు సంబంధించి ముడసరిలోవ స్థలమే ఫైనల్ అని, అదే స్థలాన్ని రైల్వే శాఖ వారికి అప్పగించాలని చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ ను, జీవీఎంసీ కమిషనర్ను ఆదేశించినట్లు గాను, వారు…

View More జగన్ అంతా చేశాక.. చంద్రబాబు బిల్డప్పులు!

తొలిసారి నాని నోట… ఆ మాట

హీరో నాని మంచి సబ్జెక్ట్ లు ఎంచుకుని సినిమాలు చేస్తారు. అందులో అణుమాత్రం సందేహం లేదు. అలా చేసిన సినిమాలు అన్నీ నిర్మాతలకు అక్కడికక్కడ సరిపోవడమో, కొద్దిగా లాభం రావడమో జరుగుతూ వుంటుంది. కానీ…

View More తొలిసారి నాని నోట… ఆ మాట

పూర్తి స్థాయిలో రంగంలోకి దిగిన నాగ్

హైడ్రా ఇన్నాళ్లు చేసింది ఒకెత్తు. ఒక్క ఎన్-కన్వెన్షన్ విషయంలో చేసింది మరో ఎత్తు. ఓ స్టార్ హీరోకు చెందిన ప్రాపర్టీని నేలమట్టం చేసిన వ్యవహారం కావడంతో.. తెలుగు రాష్ట్రాల దృష్టి దీనిపై పడింది. ఇప్పుడీ…

View More పూర్తి స్థాయిలో రంగంలోకి దిగిన నాగ్

హీరోయిన్ పెళ్లి పిలుపులు మొదలు

హీరోయిన్ మేఘా ఆకాష్ పెళ్లికి రెడీ అయిన సంగతి తెలిసిందే. తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ సాయివిష్ణుతో త్వరలోనే ఆమె వివాహం జరగనుంది. ఇప్పటికే ఇద్దరి నిశ్చితార్థం పూర్తయింది. ఇప్పుడు పెళ్లి పిలుపులు…

View More హీరోయిన్ పెళ్లి పిలుపులు మొదలు

హైడ్రా పేరుతో తెలంగాణ‌లో హైడ్రామా

హైద‌రాబాద్‌లో చెరువుల్లో అక్ర‌మ నిర్మాణాల్ని మాత్ర‌మే కూల్చేస్తున్నామ‌ని రేవంత్‌రెడ్డి స‌ర్కార్ చెబుతోంది. అయితే ఆయ‌న మాట‌ల్లో వాస్త‌వం లేద‌ని ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేర‌ని త‌మ నాయ‌కుల్ని సీఎం రేవంత్…

View More హైడ్రా పేరుతో తెలంగాణ‌లో హైడ్రామా

నాగార్జున మంచి న‌టుడు కావ‌చ్చు.. క‌క్కుర్తి ఎందుకు?

హైద‌రాబాద్‌లో చెరువుల్లో అక్ర‌మ నిర్మాణాల కూల్చివేత రాజ‌కీయ ర‌చ్చ‌కు దారి తీసింది. ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల భ‌వ‌నాల‌ను కూల్చ‌డానికే రేవంత్‌రెడ్డి స‌ర్కార్ దుశ్చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతోంద‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేప‌థ్యంలో టాలీవుడ్ అగ్ర‌హీరో నాగార్జున‌కు…

View More నాగార్జున మంచి న‌టుడు కావ‌చ్చు.. క‌క్కుర్తి ఎందుకు?

వైసీపీలో క‌సి పెంచుతున్న హోంమంత్రి అనిత కామెంట్స్!

వంగ‌ల‌పూడి అనిత‌… ఎన్నిక‌ల‌కు ముందు మాజీ ఎమ్మెల్యే. తెలుగుదేశం మ‌హిళా విభాగం రాష్ట్ర అధ్య‌క్షురాలు. వైసీపీపై ఒంటికాలిపై లేచేవారు. ఎన్నిక‌ల్లో ఆమె ఉమ్మ‌డి విశాఖ జిల్లాలోని పాయ‌క‌రావుపేట నుంచి టీడీపీ త‌ర‌పున ఎమ్మెల్యేగా గెలుపొందారు.…

View More వైసీపీలో క‌సి పెంచుతున్న హోంమంత్రి అనిత కామెంట్స్!

వార్త‌ల్లో నిలిచిన క‌డ‌ప రెడ్డెమ్మ‌

వార్త‌ల్లో నిల‌బ‌డ‌డం క‌డ‌ప రెడ్డెమ్మ‌, ఎమ్మెల్యే ఆర్‌.మాధ‌వీరెడ్డికి బాగా తెలిసిన‌ట్టుంది. అందుకే ఆమె నిత్యం ఏదో ఒక సంచ‌ల‌న కామెంట్ చేస్తూ వుంటారు. క‌డ‌ప న‌గ‌రంలో ఏదో చేస్తున్న‌ట్టు ఆమె హ‌డావుడి చేస్తున్నారు. రాజ‌కీయంగా…

View More వార్త‌ల్లో నిలిచిన క‌డ‌ప రెడ్డెమ్మ‌

ఎన్-కన్వెన్షన్ కూల్చివేత.. బాలయ్య మాటలు వైరల్

ఓవైపు ఈ వివాదం ఇలా నడుస్తుంటే, మరోవైపు కొంతమంది బాలకృష్ణ పాత వీడియోను వైరల్ చేస్తున్నారు.

View More ఎన్-కన్వెన్షన్ కూల్చివేత.. బాలయ్య మాటలు వైరల్

ఆయన తీస్తాడా.. ఈయన చేస్తాడా..?

కొన్ని విషయాలు మాట్లాడుకోడానికి బాగుంటాయి. ఆచరణలోకి వచ్చేసరికి అస్సలు సాధ్యం కావు. ఇది కూడా అలాంటిదే. ఖుషి-2 తెరపైకి వచ్చింది. స్వయంగా హీరోయిన్ ప్రియాంక మోహన్ ఈ చర్చను మొదలుపెట్టింది. Advertisement ఖుషి సినిమాకు…

View More ఆయన తీస్తాడా.. ఈయన చేస్తాడా..?

‘హైడ్రా’పై కాషాయం నాయకుల భిన్న వైఖరులు!

రాజకీయ పార్టీలు తమకు కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయని చెప్పుకుంటాయి. కానీ నిజానికి అవేమీ ఉండవు. ఒకప్పుడు సిద్ధాంత బలం ఉన్న పార్టీ అని చెప్పుకున్న కాషాయం పార్టీ అంటే బీజేపీకి కూడా మోడీ, అమిత్…

View More ‘హైడ్రా’పై కాషాయం నాయకుల భిన్న వైఖరులు!

వైసీపీ అసంతృప్తులకు రెడ్ కార్పెట్ వేస్తున్న చిన్నమ్మ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని మరింతగా బలోపేతం చేసుకోవడానికి పార్టీ రాష్ట్ర నాయకత్వం దృష్టిపెడుతోంది. ఇతర పార్టీల నుంచి నాయకుల వలసలు మీద ఆశగా ఎదురుచూస్తోంది. Advertisement అధికారంలో మూడు పార్టీలు ఉన్న…

View More వైసీపీ అసంతృప్తులకు రెడ్ కార్పెట్ వేస్తున్న చిన్నమ్మ

ఆరోప‌ణ‌ల‌తో వైసీపీని బ‌ద్నాం చేయొచ్చా?

ప్ర‌తి రోజూ టీడీపీ అనుకూల మీడియా జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై తీవ్ర అవినీతి ఆరోప‌ణ‌ల‌తో కూడిన క‌థ‌నాల్ని ప్ర‌చురించ‌డం, ప్ర‌సారం చేసే ప‌నిలో త‌ల‌మున‌క‌లైంది. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి మ‌న‌సెరిగి ఆ మీడియా న‌డుచుకుంటుంద‌ని జ‌గ‌మెరిగిన స‌త్యం.…

View More ఆరోప‌ణ‌ల‌తో వైసీపీని బ‌ద్నాం చేయొచ్చా?

బాబు స‌ర్కార్‌ను అప్ర‌మ‌త్తం చేయొద్దు!

చంద్ర‌బాబు స‌ర్కార్‌ను అప్ర‌మ‌త్తం చేయొద్ద‌ని వైసీపీ నేత‌లు భావిస్తున్నారు. పెద్ద ఘ‌ట‌న‌ల్లో జోక్యం చేసుకోవ‌డం మిన‌హాయిస్తే, చిన్న‌చిన్న విష‌యాలను ఏ మాత్రం ప‌ట్టించుకోవ‌ద్ద‌నే నిర్ణ‌యానికి వైసీపీ నేత‌లు వ‌చ్చారు. రెండు, మూడేళ్ల పాటు చంద్ర‌బాబు…

View More బాబు స‌ర్కార్‌ను అప్ర‌మ‌త్తం చేయొద్దు!

ఎక్స్ ట్రాలు వద్దు.. సంజాయిషీ చాలు..!!

తండ్రి నుంచి వారసత్వంగా అబ్బిన వాక్చాతుర్యంతో ఎదుటివారిని ఎద్దేవా చేసేలా మాట్లాడుతూ వారి నోరు మూయించే ప్రయత్నం చేయగలను అనుకునే నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు. గులాబీ దళం అధికారంలో ఉన్న రోజులలో అంతా…

View More ఎక్స్ ట్రాలు వద్దు.. సంజాయిషీ చాలు..!!

మోడీ సర్కార్ నిర్ణయాలకు ఇది లిట్మస్ టెస్ట్!

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. జమ్మూ కాశ్మీర్ స్థానిక పార్టీలు ఈ ఎన్నికలకు సర్వసన్నద్ధం అవుతున్నాయి. 370 వ అధికరణం రద్దు చేసిన తర్వాత.. జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా కమ్యూనికేషన్ వ్యవస్థలను…

View More మోడీ సర్కార్ నిర్ణయాలకు ఇది లిట్మస్ టెస్ట్!

బ్రహ్మోత్సవాల్లోగా టీటీడీ బోర్డు వేస్తారా?

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల వెంకటేశ్వర స్వామి వారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4వ తేదీ నుంచి జరగనున్నాయి. ఆరోజు ధ్వజారోహణం కార్యక్రమంతో ఉత్సవాలు మొదలవుతాయి. అయితే నామినేటెడ్ పదవుల పందేరం విషయంలో…

View More బ్రహ్మోత్సవాల్లోగా టీటీడీ బోర్డు వేస్తారా?

గిరిజన వర్శిటీ కోసం తమ్ముళ్ల పోటా పోటీ!

కేంద్ర ప్రభుత్వం పదేళ్ళుగా విభజన చట్టంలోని హామీలను అమలు చేయడం లేదు. అందులో విజయనగరం జిల్లాకు కేటాయించిన గిరిజన విశ్వవిద్యాలయం ఒకటి. ఈ విశ్వవిద్యాలయం పదేళ్ళు అయినా పూర్తి కాలేదు. దానికి కారణం టీడీపీ…

View More గిరిజన వర్శిటీ కోసం తమ్ముళ్ల పోటా పోటీ!