Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఇంతకన్నా 'మంచిరోజు' లేదనేమో?

ఇంతకన్నా 'మంచిరోజు' లేదనేమో?

మెల్లగా సెటిల్ అవుతున్నాడు సుధీర్ బాబు. సూపర్ స్టార్ మహేష్ బావ. తన సినిమాల్లో మామగారి పాటలు రీమేక్ చేసుకోవడం, టైటిళ్లు పెట్టుకోవడం వంటివి చేస్తుంటాడు. అతగాడి సినిమాలకు మహేష్ ట్వీట్ చేసి సాయం చేస్తుంటాడు. ఇప్పుడు సుధీర్ బాబు భలే మంచి రోజు అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా ఫస్ట్ లుక్ డిజైన్ ను ఇప్పుడు వదిలాడు. ఈ రోజు మహేష్ బర్త్ డే..అందుకే అంతకన్నా 'మంచిరోజు' మరోటి వుండదు అనకున్నాడేమో? మహేష్ కు బర్త్ డే విసెష్ చెబుతూ, భలే మంచిరోజు ఫస్ట్ లుక్ డిజైన్ విడుదల చేసాడు. కాస్త వైవిధ్యంగానే వుంది. అమ్మాయిని కుర్చీలో కట్టేసి, హీరో సీరియస్ గా నిల్చుని వుండన్న డిజైన్.

 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?