సంయుక్త మీనన్.. లక్కీ లెగ్. దాదాపు 90 శాతం సినిమాలు హిట్ లే. ఇటీవల మళ్లీ సరైన సినిమా పడలేదు. ఇలాంటి టైమ్ లో ఓ మంచి కథతో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ అఫర్ తలుపు తట్టింది, దాంతో ఈ సినిమాకు తనకు రెమ్యూనిరేషన్ తక్కువ ఇచ్చిన సరే, ఇవ్వకపోయినా సరే, తను మాత్రం ఈ సినిమాను సమర్పించేస్తాను అని డిసైడ్ అయిపోయిందట. అమె అంతగా అన్న తరువాత నిర్మాతలు కూడా సరే అనాలనే డిసైడ్ అవుతున్నారు.
విషయం ఏమిటంటే నిర్మాత రాజేష్ దండ ఓ సినిమా కథ గత ఏడాదిన్నరగా తయారు చేయించుకుంటున్నారు. అరంభంలో సమంతకు చెప్పిద్దాం. ఓకె అంటే చేద్దాం అనే బ్రాడ్ ఐడియాతో వెళ్లారు. తీరా కథ రెడీ అయ్యే సరికి చాలా టైమ్ పట్టింది. పరిస్థితులు మారాయి. ఇలాంటి టైమ్ లో సంయుక్త అయితే బెటర్ అనే అలోచనకు వచ్చి, అమెకు కథ చెప్పించారు.
వెంటనే ఓకె అనడం కాకుండా, ఈ సినిమాను తాను సమర్పిస్తా అనే మాటతో ముందుకు వచ్చింది. కావాలంటే సగం రెమ్యూనిరేషన్ ఇవ్వండి చాలు అని చెప్పినట్లు తెలుస్తోంది. అంటే ఈ సినిమాకు ‘సంయుక్త మీనన్’సమర్పించు అనో, లేదా అలాంటి మరో పేరునో వుండొచ్చు. ఈవారంలోనే ఈ సినిమాకు ముహుర్తం చేస్తారు.
Call boy works 9989793850
ఐనా థియేటర్లో చూడం
vc estanu 9380537747